• Home
  • News
    • Film News
    • Political News
  • Videos
    • Movie Trailers
    • Short Films
    • Movie Events
  • Interviews
  • Reviews
Search
ManaTelugu.com - Daily Serials | TV Shows | Movie News ManaTelugu.com - Daily Serials | TV Shows | Movie News
  • Home
  • News
    • AllFilm NewsPolitical News

      Bachhala Malli Pre-Release Event Celebrates Allari Naresh’s Versatility

      Samyuktha Menon Turns ‘Rakshasi’ On-Screen!

      People Media Factory and Sriimurali Join Forces for Production No. 47

      Pushpa 2: The Rule Continues to Dominate Box Office, Despite Legal…

  • Videos
    • Movie Trailers
    • Short Films
    • Movie Events
  • Interviews
  • Reviews
    • Miss You Movie Review

      Pushpa 2 : The Rule – Movie Review

      ‘Mechanic Rocky’ Movie Review

      Matka Movie Review

      Lucky Baskhar Movie Review

Home Telugu News బద్రి బ్యూటీ.. 46లో కూడా రెచ్చిపోతోంది!
  • Telugu News

బద్రి బ్యూటీ.. 46లో కూడా రెచ్చిపోతోంది!

November 25, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp

    ఒకప్పుడు చాలా క్యూట్ గా హోమ్లి గా కనిపించిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు గ్లామరస్ అందాల ఆరబోతతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. రీసెంట్ గా భద్ర హీరోయిన్ ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు. ఒకప్పుడు ఆమె చాలా సింపుల్ గా ట్రెడిషనల్ అమ్మాయిగా సినిమాల్లో కనిపించేది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె ఊహించిన విధంగా క్లివెజ్ గ్లామర్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    ఇక గత కొంతకాలంగా బద్రి హీరోయిన్ అమీషా పటేల్ కూడా అదే తరహాలో స్టన్ అయ్యేలా చేస్తోంది. ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ కూడా వివిధ రకాల ఫ్యాషన్ ఫ్లాట్ ఫార్మ్ లలో మాత్రం తన అందాన్ని మరింత ప్రజెంట్ చేస్తోంది.

    దేశ విదేశాలు చుట్టేస్తూ వివిధ రకాల బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. రీసెంట్ గా మిడిల్ ఈస్ట్ దేషాలలో చలాకీగా తిరుగుతున్న అమీషా పటేల్ ఊహించిన విధంగా కనిపించింది.

    ఎద అందాలతో గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా ఘాటుగా కనిపించింది. ఒకవైపు స్టైలిష్ గా కనిపిస్తూనే మరొకవైపు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు స్టన్ అయ్యేలా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఇటీవల మాత్రం ఆమెకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా గత రెండు మూడు నెలల్లోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు అంటే అమీషా పటేల్ క్రేజ్ ఏ తరహాలో అర్థం చేసుకోవచ్చు.

    అమీషా పటేల్ ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ల ఫాలోవర్స్ తో కొనసాగుతోంది. ఇక త్వరలోనే 5 మిలియన్ మార్క్ ను అందుకోవడానికి సిద్ధమయ్యింది. సోషల్ మీడియా కూడా గ్లామరస్ బ్యూటీలకు మంచి బిజినెస్ గా మారుతుంది అని చెప్పాలి.

    వివిధ రకాల బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వారు సోషల్ మీడియాలో పోస్టులకు లక్షల్లో పారితోషికాలు తీసుకుంటున్నారు. ఇక బద్రి లో హీరోయిన్ గా చాలా క్యూట్ గా కనిపించిన అమీషా పటేల్ ఇప్పుడు మాత్రం 46 ఏళ్ల వయసులో ఈ విధంగా కనిపిస్తోంది అని ఎవరు ఊహించలేదు. ఇక ప్రస్తుతం అయితే ఆమె కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం.

    • TAGS
    • AmeeshaPatel Instagram SocialMedia Badri Actress GorgeousBeauty
    Previous articleInside Talk: Allari Naresh’s IMP is a freemake of THIS film?
    Next articleరజనీకాంత్ పై రాధిక సంచలన వ్యాఖ్యలు!
    admin
    Advertisement
    Advertisement
    Advertisement
    • Home
    • DMCA
    • Privacy Policy
    • Contact Us
    © Newspaper WordPress Theme by TagDiv