హాట్‌ బ్యూటీ ఎద అందాల ఎక్స్‌పోజింగ్

ఈమద్య కాలంలో వెండి తెర హీరోయిన్స్ కు బుల్లి తెర హీరోయిన్స్ ఏమాత్రం తీసి పోవడం లేదు. బుల్లి తెర యాంకర్స్ ఒక మెట్టు ఎక్కువే అన్నట్లుగా నానా రచ్చ చేస్తున్నారు. కొందరు ముద్దుగుమ్మలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు మరీ రచ్చగా ఉంటాయి. ఈమె నిజంగా టీవీ యాంకర్‌ అయ్యి ఉంటుందా.. సినిమాల్లో హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో ఉంటుందా అంటూ టాక్ వినిపిస్తుంది.

తాజాగా హాట్ బ్యూటీ విష్ణు ప్రియ సోషల్‌ మీడియాలో సందడి చేసింది. ఆమె ఎద అందాలను ఎక్స్‌పోజ్‌ చేస్తూ చేసిన ఫొటో షూట్ వైరల్‌ అయ్యింది. ఈ అమ్మడికి ఇప్పటికే హాట్‌ బ్యూటీ అనే పేరు ఉంది. ఈ సమయంలో మరింతగా ఆమె అందాల ప్రదర్శణ చేసి అభిమానులను రెచ్చగొట్టింది. ఈమె చేసిన ఫొటో షూట్ మరియు ఎక్స్‌ పోజింగ్‌ గురించి బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతోంది. హీరోయిన్ అవ్వాలనే కోరిక ఈమెకు బలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి విష్ణు ప్రియా ఈ ఎక్స్‌ పోజింగ్ కు కారణం ఏంటో చెప్పనుందో చూడాలి.