నేహా శర్మ పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ చిరుత చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నటించలేదు. మొదటి సినిమాతోనే రామ్ చరణ్ తో ప్రేమలో పడిందని అందువల్ల తనకు తిరిగి ఇక్కడ అవకాశాలు రాలేదని కూడా అప్పట్లో ప్రచారమైంది.
ఇటీవల తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది నేహాశర్మ. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలకు కమిటైంది. అంతకుమించి వరుస ఫోటోషూట్లతో అభిమానులను కట్టి పడేస్తోంది. తాజాగా నేహాశర్మ ఇన్నర్ అందాల కవ్వింపు హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ బాడీకాన్ కటౌట్ డ్రెస్ లో నడుము అందాలను ప్రదర్శిస్తుంటే యూత్ గుండెల్లో గుబులు రేగుతోంది. నేహా టూ హాట్ గా కనిపిస్తోంది.
క్రూక్- క్యా సూపర్ కూల్ హై హమ్- యమ్లా పగ్లా దీవానా 2- తాన్హాజీ సహా మరిన్ని హిందీ చిత్రాలలో నటించిన అందాల సుందరి నేహా శర్మ కు హాటెస్ట్ గాళ్ గా ఉన్న గుర్తింపు పెద్ద ప్లస్. ఈ గుర్తింపే అవకాశాలు తెస్తోంది. 34 ఏళ్ల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దాదాపు 14.8 మిలియన్ల మంది అనుచరులకు నిరంతర ఫోటోషూట్లతో ట్రీటిస్తోంది.
టూపీస్ దుస్తులతో దుమారం రేపడం.. మినీ టాప్ లు.. బాడీ-హగ్గింగ్ స్కర్ట్ లతో ఊరించడం.. బికినీలతో హీటెక్కించడం నేహాకు కొత్తేమీ కాదు. br*-వంటి బ్లౌజ్ లో ఆరబోతకు వెనకాడదు. అందమైన నెక్ లైన్ పుష్కలమైన cl*వేజ్ ని చూపించడంలోనూ పోటీపడుతుంది. స్కర్ట్ లో టోన్డ్ మిడ్ రిఫ్ ను ఆవిష్కరిస్తుంది.
శర్మ సిస్టర్స్ సందడే వేరు!
శర్మ సిస్టర్స్ ని విడి విడిగా చూడడం చాలా అరుదు. జిమ్ కి వెళ్లినా .. పబ్ కి వెళ్లినా .. మార్కెట్ కి వెళ్లినా లేదా ఇంట్లో సరదాగా సమయాన్ని గడిపినా.. ఒకరితో ఒకరు కలిసి ఎంతో ఫన్ ని క్రియేట్ చేస్తుంటారు. తన సోదరి నేహాశర్మతో కలిసి ఐషా శర్మ నిరంతర ఫోటోషూట్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.నే హా ఫిట్నెస్ ఫ్రీక్. నిరంతరం తన సోదరితో జిమ్ కి వెళుతుంది. అభిమానులందరినీ ప్రేరేపిస్తుంది.
ఓవైపు సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటిస్తూనే సిస్టర్స్ ఓటీటీలోనూ ప్రయోగాలు చేస్తున్నారు. నేహా శర్మ – ఐషా శర్మ సిస్టర్స్ ఇటీవల తమ వ్యక్తిగత జీవితం ఆధారంగా కొత్త రియాలిటీ సిరీస్ ను తెరపైకి తీసుకురావడం తెలిసిందే. ఈ కార్యక్రమం అమెరికన్ షో ‘కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్’ మాదిరిగానే ఉంటుంది. శర్మ సిస్టర్స్ ఈ షోతో ఇటీవల మెరుపులు మెరిపిస్తున్నారు. నేహా శర్మ స్వయంగా తన కొత్త OTT షో ‘షైనింగ్ విత్ శర్మస్’ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ షో స్క్రిప్ట్ లేకుండా పచ్చిగా నిజజీవితంలానే ఉంటుందని సిస్టర్స్ ఇంతకుముందే చెప్పారు. అభిమానులకు ఇక్కడ అంతు లేని వినోదం దక్కుతుంది. గ్లామర్ విందుకు అయితే కొదవేమీ లేదని ఆ చిన్న వీడియో వెల్లడించింది.
సిస్టర్స్ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితానికి మసాలా అంశాలకు సంబంధించిన విశేషాలను ఈ షోలో వారి అభిమానులతో పంచుకుంటున్నారు. జూన్ నుంచి సోషల్ స్వాగ్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షో అందుబాటులోకి వచ్చింది. ఐషా నేను ఎప్పుడూ అనుకున్నది చేసేందుకు వెనకాడమని నేహా శర్మ వెల్లడించారు. కొత్తదనం కోసం పని చేస్తామని నేహా తెలిపారు. షైనింగ్ విత్ శర్మాస్ ఆ దిశగా మరో మెట్టు. ఇది మనందరికి సంబంధించిన ప్రదర్శన.. సరదాగా.. నిజాయితీగా.. పచ్చిగా ఫిల్టర్ లేనిదిగా అలరిస్తుందని తెలిపారు. నేహా శర్మ ప్రస్తుతం నవాజుద్దీన్ తో ఓ సినిమా చేస్తుండగా.. ఐషా శర్మ పలు చిత్రాలకు కమిటైంది.