నందమూరి బాలకృష్ణ సినిమా తో పాటు తెలుగు లో పలు సినిమా ల్లో నటించిన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమా ల్లో నటిస్తోంది. ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా మొహమాటపడలేదు. ఒకానొక సమయంలో ముద్దుగుమ్మ అందాల ఆరబోత పీక్స్ కు చేరి న్యూడ్ గా కూడా నటించిందనే వార్తలు వచ్చాయి.
ఆ విషయం పక్కన పెడితే తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల విందు చేసి అందరూ కూడా నోరు వెళ్లబెట్టేలా చేసింది. అందమైన ఈ ముద్దుగుమ్మ తన యొక్క అందాల ప్రతిబింబం ను అద్దం ద్వారా చూపిస్తూ రచ్చ చేస్తోంది. ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.
తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించడంతో పాటు ఇక్కడ మంచి పాపులారిటీ ని దక్కించుకుంది. ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ పై విమర్శలు చేసింది. దాంతో సౌత్ నుండి ఈఅమ్మడికి మళ్లీ ఆఫర్లు రావడం లేదు అనేది కొందరి మాట.
సౌత్ నుండి ఆఫర్స్ రాకున్నా కూడా హిందీ మరియు విదేశీ భాషల సినిమాలు కూడా ఈ అమ్మడు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా కూడా మోడలింగ్ ను మాత్రం ఈ అమ్మడు వదిలి పెట్టదు అనడంలో సందేహం లేదు. ఇలాంటి హాట్ ఫోటోలు భవిష్యత్తులో కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి.