ఇనిమేల్.. కమల్ ఎనదర్ యాంగిల్..!

అయితే కమల్ కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా దర్శకుడిగా కూడా పనిచేశారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో కమల్ హాసన్ నిర్మాణ వ్యవహారాలను చూస్తుంటాడు. విక్రం కు ముందు వరకు కాస్త వెనకపడిన కమల్ ఆఫ్టర్ విక్రం తన సినిమాల వేగాన్నే కాదు ప్రొడక్షన్ ని కూడా ముందుకు సాగిస్తున్నారు. ప్రస్తుతం కమల్ ప్రొడక్షన్ లో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. లేటెస్ట్ గా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ నుంచి ఒక స్పెషల్ వీడియో రిలీజైంది.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ జంటగా నాలుగు నిమిషాల పాటలో లవ్ లైఫ్ ని చూపించేశారు. ఇనిమేల్ అంటూ వచ్చిన ఈ సాంగ్ ని ప్రభాకర్ డైరెక్ట్ చేయగా కమల్ హాసన్ లిరిక్స్ అందించారు. కమల్ హాసన్ లిరిక్ రైటర్ గా అప్పుడప్పుడు తన కలాన్ని వాడుతుంటారు. అయితే ఇనిమేల్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత దాదాపు 10 వెర్షన్స్ లో పాటను రాసిచ్చారట కమల్ హాసన్. ఆ పదింటిలో ఇది బాగుంద.. అది బాగుందా అన్నారు తప్ప ఇది ఫిక్స్ చేయండి అని చెప్పలేదట.

కమల్ హాసన్ డెడికేషన్ లెవెల్స్ గురించి తెలిసిందే కదా.. ఇనిమేల్ వీడియో సాంగ్ కోసం 10 వెర్షన్స్ లిరిక్స్ ఇచ్చారంటే ఆయన పెన్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే సందర్భంలో నాన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై స్పందించిన శృతి హాసన్ నాన్న అనే కారణంగానే ఆయనతో కలిసి నటించలేకపోతున్నానని అంటుంది శృతి హాసన్. ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తానని అంటుంది శృతి హాసన్. మరి ఏదైనా మంచి తండ్రి కూతుళ్ల కథ వస్తే ఇద్దరు కలిసి చేస్తారేమో చూడాలి.