యువ హీరోయిన్స్ కి లేని క్రేజ్ ఆమె సొంతం.. ఎందుకంటే..? https://www.tupaki.com/entertainment/actresstrishakrishnancraze-1372680
రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమాల్లో కథానాయికగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రేంజ్ ఫాం కొనసాగించిన త్రిష ఇప్పటికీ అదే రేంజ్ లో దూసుకెళ్తుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో అయితే యువ హీరోయిన్స్ కూడా ఆమెను క్రాస్ చేయలేకపోతున్నారు. త్రిష ఏజ్ దాదాపు 40కి దగ్గర పడుతుంది అయినా సరే అమ్మడు ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తుంది. వయసు తాలూకా ముదురు తనం అసలు ఎక్కడ కనిపించనివ్వట్లేదు. […]
అర్రె.. భారతీయుడు తెలుగు మల్టీస్టారర్.. భలే మిస్సైందే..?
ఎలాంటి సినిమా చేసినా ఎలాంటి పాత్ర పోషించినా ప్రేక్షకుల్లో అలా గుర్తిండిపోయేలా చేయడంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ఆయన చేసిన 200 పైగా సినిమాల్లో ఏ పాత్ర మరొక పాత్రకు దగ్గరగా ఉండదు. అంత విలక్షణ చూపిస్తారు కాబట్టే ఆయన్ను వెండితెర ఉలగనాయకన్ అని అంటుంటారు. ఈమధ్యనే కల్కి సినిమాలో సుప్రీం యాస్కిన్ పాత్రలో వర్సటాలిటీ చూపించిన కమల్ రెండు రోజుల్లో ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శంకర్ డైరెక్షన్ లో కమల్ […]
మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్థలు నిజమేనా?
మంచు బ్రదర్స్ మధ్య విభేదాలున్నానే మాట ఈనాటిది కాదు. మంచు విష్ణు, మనోజ్ కుమార్ ల మధ్య గొడవలు ఉన్నాయంటూ గత ఏడాదిన్నర కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు.. ఖండించలేదు. అయితే తాజాగా మనోజ్, విష్ణుల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. నిన్న జరిగిన దేవసేన శోభా ఎంఎం బారసాల కార్యక్రమంలో మంచు విష్ణు కనిపించకపోవడమే దీనికి కారణమైంది. మంచు మనోజ్-మౌనిక దంపతులకు […]
రాజమౌళి.. కాస్త ఫ్యాన్స్ మాట వింటారా?
టాలీవుడ్ లో కొన్ని కాంబోల్లో సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటారు. అలాంటి కాంబోలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటైన సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతా. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే SSMB 29పై ఇప్పటికే భారీ అంచనాలు […]
రాజ్ తరుణ్ పై ఫిర్యాదు… పోలీసులు ఏమన్నారంటే..
హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి 11 ఏళ్ళు సహజీవనం చేసి మోసం చేసాడని లిఖితపూర్వ ఫిర్యాదులో పేర్కొంది. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనని దూరం పెట్టారని రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించారు. ఆమె అన్ని అసత్య ఆరోపణలు చేసిందని పేర్కొనన్నారు. అలాగే లావణ్యపైన పోలీసులకి కంప్లైంట్ […]
నటసింహం వ్యక్తిత్వాన్ని పోలిన లేడీ నటి!
నటసింహ బాలకృష్ణ సినిమాల్లో అతని పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ధర్మం-అధర్మం మధ్య బాలయ్య చేసే పోరాటాన్ని ఓ రేంజ్ లో హైలైట్ చేయడం అన్నది బోయపాటికే చెల్లింది. బాలయ్య ని అతి దగ్గరగా చూసి దర్శకుడు కావడంతో అతని వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని బాయల్య లో సెకెండ్ యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఆయనది. అంతకు ముందు సీమ బ్యాక్ డ్రాప్ లో చేసిన కొన్ని చిత్రాల్లోనూ […]
హిట్ మూవీకి 100 డేస్… ఇంకా రావట్లేదేం?
మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ వల్ల ఆయన గత చిత్రం ‘ఆడుజీవితం'(ది గోట్ లైఫ్) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం కేరళలో ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం సంచలనంగా నిలిచిన విషయం తెల్సిందే. కేవలం మలయాళంలోనే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం, అన్ని వర్షన్ లకు మంచి స్పందన రావడం జరిగింది. బాక్సాఫీస్ […]
జీవితంలో ఏం సాధించావ్ అంటే ఇకపై అదే చెబుతా?
ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `కల్కి 2898` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో టెక్నికల్ అంశాల్ని పక్కనబెడితే నాగ్ అశ్విన్ తీసుకున్న పాత్రలు, భగవద్గీతకు ముడిపెట్టి తీసిన విధానం విమర్శకుల ప్రశంసలు కురిపించింది. సృష్టిలో ఏదో జరుగుతోంది? దానికి కారణం ఏంటి? సైన్స్ తో సృష్టి ధర్మం ఎంతవరకూ ముడిపడి ఉందన్న విషయంలో ఎలాంటి కన్ ప్యూజన్ లేకుండా చూపించాడు. ఇక సినిమాలో నటుడు అర్జున్ దాస్ శ్రీకృష్ణుడి పాత్రకి వాయిస్ […]
కొరియోగ్రాఫర్ కి వజ్రం గిప్ట్ ఇచ్చిన హీరోయిన్!
చంద్రముఖిలో `వారాయ్ నానుడి తేడీ` పాటతో జ్యోతిక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న సంగతి తెలిసిందే. వారాయ్ అంటూ ఇండియా మొత్తాన్ని ఊపేసిన పాట అది. అందులో జ్యోతిక అంత గొప్ప పెర్పార్మెన్స్ తో పాటు గొప్ప క్లాసిక్ డాన్సుతో మెప్పిచింది కాబట్టే సాధ్యమైంది. ఆ సినిమా తర్వాత జ్యోతిక ఇలాంటి పాత్రలకు పర్పెక్ట్ ఛాయిస్ గా కనిపించింది. అయితే జ్యోతిక అంతగా ఫేమస్ అవ్వడానికి అసలు కారణం మె కాదు? ఆమె కొరియోగ్రాఫర్ అన్న సంగతి ఆలస్యంగా […]
సుప్రీమ్ యాస్కిన్.. ఈ లుక్ ట్రై చేసి ఉంటే..
కల్కి 2898ఏడీ మూవీలో ప్రతినాయకుడు సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించారు. ఈ సినిమాలో అతను రెండు సన్నివేశాలలో మాత్రమే కనిపించినప్పటికి ఆ పాత్ర ఇంపాక్ట్ చాలా ఉందని చెప్పొచ్చు. పార్ట్ 2లో సుప్రీమ్ యాస్కిన్ డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి కచ్చితంగా కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని అర్ధమవుతోంది. అలాగే అతని పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండటం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. సుప్రీమ్ […]
కుమారుడొస్తే చైతన్య మిస్ అయ్యేవాడు!
అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఇందులో సైనికుడు బాలరాజు పాత్రలో నాగచైతన్య నటించాడు. తన పాత్ర వరకూ ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా న్యాయం చేసాడు. సినిమా హిట్ అయితే చైతన్యని మంచి పేరొచ్చేది. కానీ ఫలితం అతడి డెబ్యూని నిరాశపరిచింది. అయితే తొలుత ఈ పాత్రలో నటించాల్సింది అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ అని ఆలస్యంగా […]
సక్సెస్ చాలా చెడ్డది..మనలో ఆ దమ్ముండాలి!
సక్సెస్..ఫెయిల్యూర్ పై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. కానీ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అన్నది అతిముఖ్యంగా అంతా చెబుతారు. విజయంతో పొంగిపోకూడదు…అపజయంతో కృంగిపోకూడదు. రెండింటీని మధ్యస్తంగా ఉండాలని, ఫలితం ఎలా వచ్చినా స్వీకరించాలని, తప్పుల్ని దిద్దుకుంటూ ముందుకెళ్లాలని చెప్పిన వాళ్లు ఎంతో మంది. అయితే బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మాత్రం వాటికి భిన్నంగా స్పందించాడు. విజయం చాలా చెడ్డదని, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మరింత ప్రమాదంలో పడతామని అన్నాడు. `పరాజయాలు ఎదుర్కునే సామర్ధ్యం […]
వెంకటేష్ మరో మల్టీస్టారర్.. ఇది సెట్టయితే..
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు టాలీవుడ్‌లో బజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రం హైదరాబాదులో జూలై 3న పూజా కార్యక్రమంతో లాంచ్ కానుంది. సంక్రాంతి 2025కి విడుదల చేయాలని ప్రణాళికతో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను అనిల్ మరియు అతని టీమ్ జెట్ స్పీడ్ లో పూర్తిచేయాలని అనుకుంటున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. చాలా కాలం తరువాత వెంకీ ఇలాంటి పాత్రలో కనిపిస్తుండడంతో ప్రేక్షకులలో […]
కల్కి నాగ్ అశ్విన్.. ఆ ఇద్దరే అతని అసలు బలం
నాగ్ అశ్విన్ తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరొందారు. శేఖర్ కమ్ముల దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన అతను ఆ తరువాత డైరెక్టర్ గా మారాలని చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. ఫైనల్ గా నాగ్ అశ్విన్ తన తొలి సినిమా “ఎవడే సుబ్రహ్మణ్యం” ద్వారా 2015 లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ కూతుర్లు స్వప్న, ప్రియాంక దత్ ఇద్దరు ఈ […]
ప్రస్తుతానికి ‘ మెగా చైర్’ ప్రభాస్ కి ఇచ్చేయచ్చు!
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక్కో హీరో ఒక్క శకం తనదైన ఛరిష్మాతో దశాబ్దాల కాలం పాటు నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పారు. తెలుగు సినిమా అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆయన నెంబర్ వన్ హీరోగా సుదీర్ఘకాలం తన ప్రస్థానం కొనసాగించారు. పౌరాణిక, సాంఘిక చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్రని సీనియర్ ఎన్టీఆర్ లిఖించారు. ఆయనతో పాటు ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్స్ టాలీవుడ్ లో సక్సెస్ […]
కల్కి 2898 ఏడీ – ఆ ఆరుగురు చాలా స్పెషల్ గురు
ఎట్టకేలకు ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి మూడు మిలియన్స్ కు పైగా డాలర్లు అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ప్రభాస్ నిలిచాడు. అలాగే […]
రష్మిక ఉండగా మరో హీరోయిన్ అవసరమా..?
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన్న తొలి సినిమా కిరాక్ పార్టీ తర్వాతనే కెరీర్ ముగించాలని అనుకుంది. ఆ సినిమా హీరో కం డైరెక్టర్ రక్షిత్ శెట్టి చేసిన పెళ్లి ప్రపోజల్స్ కు ఓకే చెప్పిన రష్మిక ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. కానీ అదే టైం లో తెలుగులో ఛలో హిట్ అవ్వడం ఆ తర్వాత గీతా గోవిందంలో నటించడం తెలుగులో మంచి అవకాశాలు వస్తుండటం వల్ల […]
మహేష్ ఓకే, మరి ప్రభాస్ ఏంటి దీపికా…?
ఒకప్పుడు సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో నటించాలని కోరుకునే వారు. సౌత్ మార్కెట్ పరిధి తక్కువ ఉండటంతో పాటు, స్థానిక భాషలకే పరిమితం అవ్వడం వల్ల బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడి సినిమాల పట్ల ఆసక్తి చూపించే వారు కాదు. కానీ గత పదేళ్ల కాలంగా బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన చాలా మంది హీరోయిన్స్ కి మన హీరోలు అంటే చాలా అభిమానం. ఆలియా భట్ నుంచి మొదలుకుని కృతి […]
త్రిష ఒక్క పోస్ట్.. విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్! ఏం జరిగింది?
సీనియర్ హీరోయిన్ త్రిష.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. వరుస చిత్రాలను లైన్ లో పెడుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అజిత్ కుమార్ విడా మయురచ్చిలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది త్రిష. వీటితోపాటు కోలీవుడ్ స్టార్ […]
అంబానీ పెళ్లిలో బంగారం వజ్రాలు వడ్డించారట
అంబానీల ఇంట పెళ్లి అంటే మజాకానా! రెండుసార్లు ప్రీవెడ్డింగ్ వేడుకల పేరుతో ఇప్పటికే దాదాపు 2000 కోట్లు ఖర్చు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీకి ఈ ఖర్చు ఏమంత పెద్ద మొత్తం కాదు గనుక.. ఇప్పుడు జూలైలో జరగనున్న చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం అంతకుమించి ఖర్చు చేస్తాడని అంచనా వేస్తున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఎలా సాగిందో ఈ వేడుకలో ఏం తిన్నారో కూడా […]