మంచి లైనప్ తో యంగ్ హీరో దూకుడు
తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో కార్తీ. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాతియారే అనే సినిమాలో కార్తీ నటిస్తున్న విషయం తెల్సిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అనే నమ్మకం ను మేకర్స్ మరియు చిత్ర […]
రూ.350 కోట్ల మూవీకి మరో ఘోర పరాభవం
బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏకంగా రూ.350 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లుగా సమాచారం అందుతోంది. రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలో కాస్త హడావుడి చేయగలిగింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రమోషన్స్ చేశారు. కానీ విడుదల తర్వాత వచ్చిన రివ్యూలు […]
రామోజీకి నివాళిగా టాలీవుడ్ బంద్
తెలుగు చిత్రసీమకు రామోజీరావు సేవలు అనితర సాధ్యమైనవి. ఆయన సినీనిర్మాతగా బుల్లితెర (ఈటీవీ సంస్థలు) కార్యక్రమాల కర్తగా వినోదరంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. అన్నిటికీ మించి నిత్యం పదుల సంఖ్యలో షూటింగులు జరుపుకోవడానికి అనుకూలమైన రామోజీ ఫిలింసిటీ నిర్మాణ కర్తగా ఆయనకు గొప్ప గౌరవం ఉంది. అందుకే ఆయన నిష్కృమణాన్ని టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ”రామోజీ రావు గారు మరణించిన కారణంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రేపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో నిలుపవేయబడుతుంది” అంటూ తాజాగా తెలుగు నిర్మాతల సంఘం […]
పవన్.. మెగా వేడుకలో అల్లు ఫ్యామిలీ ఎందుకు లేదు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సుదీర్ఘ ప్రస్తానం తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అందరిని గెలుపించుకున్నారు. నేషనల్ మీడియా సైతం ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని అభివర్ణిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అంటూ ప్రశంసించారు. కూటమికి ఏపీలో భారీ ఆధిక్యం రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఒప్పుకున్నారు. అటు […]
మోసం హీరోయిన్ దా? దర్శకనిర్మాతదా?
నటి పాయల్ రాజ్ పుత్- దర్శక నిర్మాత ప్రణధీప్ ఠాకూర్ మధ్య వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తోన్న సంగతి తెలిసిందే. ‘రక్షణ’ సినిమా విషయంలో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. పారితోషికం విషయంలో నిర్మాత తనని మోసం చేసాడంటూ పాయల్ చేసిన ఆరోపణ ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై వరకూ చేరింది. నిర్మాత చెల్లించా ల్సిన బకాయి ఎగ్గొట్టాడని పాయల్ రాజ్ పుత్ ఆరోపిస్తే రణవీప్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసాడు. అక్కడ నుంచి ముంబై […]
అకీరాకి రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా?
అకీరా నందన్ కి తండ్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని తనయుడు కొనసాగించే దిశగా 20 ఏళ్ల వయసులోనే పునాది వేస్తున్నాడా? అంటే అవుననే సందేహాలు రావడం సహజమే. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంట కుమారుడు అకీరానందన్ ని తిప్పుకుంటోన్న వైనం చూస్తుంటే? అందరికీ అలాగే అనిపిస్తుంది. నిన్న కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు అకీరాను స్వయంగా తానే తీసుకెళ్లి పరిచయం చేసి ఆశీర్వదించమని కోరారు. అటుపై […]
సెకెండ్ ప్రీ వెడ్డింగ్ కి ఆ ఫ్యామిలీ అన్ని కోట్లా?
అపర కుబేరుడు అంబానీ ఇంట వేడుక అంటే మామూలుగా ఉంటుందా? ఇటీవలే మరోసారి ప్రూవ్ అయింది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ మొదటి ప్రీ వెడ్డింగ్ ఏ రేంజ్ లో జరిగిందో తెలుసు కదా. ప్రపంచమే అంబానీ ఇంట వేడుక గురించి ఎంతో గొప్పగా మాట్లాడుంది. ప్రపంచ కుబురులంతా అంబానీ ఆతిధ్యం పొందారు. అందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. ఇక విదేశాల్లో ఈవెంట్ జరిగితే అంబానీ రేంజ్ ని చెప్పడం కోసం ఇంకే స్థాయిలో సెలబ్రేట్ […]
పీఆర్వోస్ అంతా నా డార్లింగ్స్: శర్వా
టాలీవుడ్ డైనమిక్ స్టార్ శర్వానంద్ వరుస చిత్రాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క జీవితం మూవీ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న శర్వా.. ఇప్పుడు మనమే సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ.. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ […]
బన్నీపై ట్రోలింగ్ గెలిస్తే మరోలా ఉండేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ రేంజ్ హీరో అన్నది చెప్పాల్సిన పనిలేదు. ‘పుష్ప’ సక్సెస్ తో పాన్ ఇండియాలోకి వెళ్లిపోయాడు. `పుష్ప-2` హిట్ అయితే ఆ రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. జాతీయ ఉత్తమ నటుడిగానూ అవార్డు అందుకున్నారు. ఇకపై బన్నీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయిన అది పాన్ ఇండియాలోనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా ఇదే సమయంలో బన్నీ ట్రోలర్లకి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవలే నంద్యాల అభ్యర్ధి తరుపున […]
రెండేళ్ల ప్రయాణం ఇప్పుడు సెట్ అయిందా?
బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు రాణీ ముఖర్జీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అమ్మడు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సోలో నాయికగా ఎదుగుతోంది. గతేడాది మార్చిలో రిలీజ్ అయిన `ఛటర్జీ వర్సెన్ నార్వే` చిత్రంతో మంచి విజయం అందుకుంది. అయితే ఇంతవరకూ మళ్లీ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. సరైన కథలు కుదరకపోవడంతో ఏడాది పాటు విరామంలో ఉంది. ఈ గ్యాప్ లోఎన్నో […]
రవీనా టాండన్ పై పోలీస్ ఎంక్వైరీ షాకిచ్చిందిగా!
బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె డ్రైవర్ పై దాడి చేసిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. నటి మాపై దాడి చేయకండని విజ్ఞప్తి చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. రవీనా..అమె డ్రైవర్ తాగి ఉన్నట్లుగా, ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదు చేస్తున్నట్లు గా కథనాలొచ్చాయి. తాజాగా ఈ ఘటనపై ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. అది తప్పుడు కేసు అని, ఎలాంటి మద్యం సేవించలేదని వెల్లడించారు. `నటి, ఆమె డ్రైవర్ […]
ఎంత ఇచ్చినా అల్లు అర్జున్ ఒప్పుకునేలా లేడు..
అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప 2” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను వేగంగా టచ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్లాక్ బస్టర్ “పుష్ప” మొదటి భాగం ద్వారా అల్లుఅర్జున్ జాతీయ స్థాయిలో పాపులారిటీ పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ […]
విక్రమ్ టార్గెట్ తో ఇండియన్ 2..?
కొన్నాళ్లుగా అసలేమాత్రం ఫాంలో లేని కమల్ హాసన్ ఖాతాలో విక్రం తో సెన్సేషనల్ హిట్ పడేలా చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కమల్ కెరీర్ కు విక్రం హిట్ ఇచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా 400 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి కమల్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియన్ 2 తో కూడా కమల్ హాసన్ మళ్లీ అదే టార్గెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఇండియన్ సినిమా […]
విజయ్ పాలిటిక్స్.. తండ్రి అలా అన్నారేంటి?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా ఆయనకు ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించనున్నారు. అందులో ఒకటైన గోట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత మరో సినిమా చేసి పూర్తి స్థాయి పాలిటిక్స్ లో అడుగుపెట్టనున్నారు విజయ్. అయితే విజయ్.. పలు విభేదాల కారణంగా […]
సితార పోస్ట్.. మహేష్ పై కూడా ఇంత కాంట్రవర్సీనా?
All Eyes On Rafah.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే స్లోగన్ కనిపిస్తోంది. రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు సెలబ్రిటీలు నెట్టింట ఈ దాడిని ఖండిస్తున్నారు. యుద్ధం గురించి అవగాహన కల్పించేందుకు పోస్ట్లు పెడుతున్నారు. PlayUnmute / అదే సమయంలో ఇండియన్ ప్రముఖ నటీనటులు […]
బాలయ్య వివాదం.. అక్కడి వరకు వెళ్లిందా.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫుల్ ట్రోల్స్ ఎదుర్కుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య అలా చేయడం అసలు కరెక్ట్ కాదని అంటున్నారు. చాలా తప్పు అని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే? ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ […]
ఏడాదికే విడాకులు..షాక్ ఇచ్చిన జోడీ!
బాలీవుడ్ కపుల్స్ నిఖిల్ పటేల్ -దిల్జీత్ కౌర్ విడిపోతున్నట్లు కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. నిఖిల్ కి వివాహేతర సంబంధం ఉందని దిల్జీత్ అరోపించడంతో సంచలనంగా మారింది. దిల్జీత్ తన కుమారుడుతో ఇండియాకి వచ్చాక ఈ కథనాలు తారా స్థాయికి చేరాయి. ఇందులో నిజమెంతో? అబ్దదమెంత? అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా అన్ని కథనాలకు నిఖిల్ పటేల్ క్లారిటీ ఇచ్చేసాడు. ఇద్దరు విడిపోతున్నట్లు కన్పమ్ చేసాడు. ‘ఇద్దరి మధ్య విబేధాలు […]
టిల్లు క్యూబ్ లో ఆమెతో మరో ట్విస్ట్
రాధిక.. ఈ రోల్ ను టాలీవుడ్ సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీలోని ఆ రోల్ కు అంతా ఫిదా అయిపోయారు. హీరోయిన్ నేహా శెట్టి.. ఆ పాత్రలో తన అందం, అభినయంతో తనదైన శైలిలో మెప్పించింది. మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు అయినా రాధిక పాత్రకు ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు. ఇక రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు సీక్వెల్ […]
మాహాభారతంలో ఆ ఒక్క మాటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకు వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి నటించగా అంజలి ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. యువన్ శంకర్ రాజా […]
తాత ఎన్టీఆర్ గురించి మనవడు ట్వీట్…వెరీ ఇంటరెస్టింగ్ !
తాత సీనియర్ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి. తెలుగు వారి నిలువెత్తు సంతకం. ఒకే ఒక్కడు మొత్తం తెలుగు జాతిని గర్వంతో తలెత్తుకునేలా చేశారు. ఈ గర్వం తరతరాలకూ చెందేలా అందేలా చేశారు. అలాంటి ఎన్టీఆర్ ని మావాడు అని ప్రతీ తెలుగు గుండె ఆనందంగా చెప్పుకుంటుంది. మరి నందమూరి వారింట పుట్టి తాత అడుగులలో అడుగులు వేసి తాత సినీ వారసత్వాన్ని మెండుగా నిండుగా కొనసాగిస్తూ ఆయనకు తగ్గ మనవడు అని పేరు తెచ్చుకున్న జూనియర్ […]