మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో హ‌నుమంతుడు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయకుడిగా రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న భారీ పాన్ ఇండియా చిత్రం కాస్టింగ్ గురించిన‌ వివ‌రాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ మాలీవుడ్ స‌హా ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నుంచి న‌టీన‌టుల‌ను రాజ‌మౌళి ఎంపిక చేస్తున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇంత‌లోనే ఆదిపురుష్ లో న‌టించిన దేవదత్తా నాగే రాజ‌మౌళిని క‌లుసుకోవ‌డంతో అస‌లేం జ‌రుగుతోంది? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. ఓం […]

మెగా బ్రాండ్‌ ని పట్టుకోకుండా.. మంచిదే!

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. చిరంజీవి, పవన్ తర్వాత వచ్చిన వారిలో చరణ్‌, అల్లు అర్జున్‌ లు స్టార్‌ హీరోలు అయ్యారు. కొందరు మాత్రం ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు. మెగా బ్రాండ్‌ ఇమేజ్‌, మెగా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్‌ తో ఈజీగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోలు ఆ తర్వాత ఫలితాలతో షాక్‌ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ హీరో అవ్వడం వల్ల […]

మళ్ళీ 27 ఏళ్ళ తరువాత ఆ రొమాంటిక్ జోడి

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో హీరోయిన్స్ ఒకప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ గత 20 ఏళ్ళ నుంచి ఆ తరహా కాంబినేషన్స్ కనిపించడం లేదు. ఇక కొన్నిసార్లు ఓకే సినిమాతో మెప్పించిన హీరో హీరోయిన్ మళ్ళీ కనిపిస్తే చూడాలని ఆడియెన్స్ కోరుకుంటూ ఉంటారు. ఇక అలా కోరుకునే లిస్టులో మెరుపు కలలు జోడి టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమాలో […]

10 ఎక‌రాల్లో సెట్..200 గుర్రాల‌తో స‌వారీ!

హిట్లున్నా..లేక‌పోయినా కిలాడీ అక్ష‌య్ కుమార్ మాత్రం త‌గ్గేదేలే. విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌తో ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కించ‌డం కిలాడీకే సాధ్య‌మైంది. ఎన్ని విమ‌ర్శలొస్తే అంత‌కంత‌కు ఆస‌క్తిని రేకెత్తించే ప్రాజెక్ట్ లే లైన్ లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే అక్ష‌య్ ఖాతాలో చాలా సినిమాలున్నాయి. అందులో `వెల్ క‌మ్ టూది జంగిల్` ఒక‌టి. అక్ష‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో అహ్మ‌ద్ ఖాన్ తెర‌కెక్కిస్తున్నారు. `వెల్ క‌మ్` ప్రాంచైజీ నుంచి వ‌స్తోన్న మూడ‌వ సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప‌క్కా యాక్ష‌న్ […]

తారక్, చరణ్.. మళ్లీ అదే రచ్చ!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు ఇద్దరూ కూడా సోలోగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేదు. రామ్ చరణ్.. చిరంజీవి ఆచార్య సినిమాలో కనిపించినా ఆ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం తారక్, చరణ్.. తమ అప్ […]

ప్రభాస్ సినిమా ఆగిపోవడం వాళ్ళకు మంచిదే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకొని 700+ కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. సలార్ కి సీక్వెల్ గా శౌర్యంగపర్వం ఉంటుందని ప్రశాంత్ నీల్ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వెళ్తాడని అందరూ భావించారు. సలార్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకనో […]

నీల్ ఫ్యామిలీతో తారక్ బాండింగ్.. ఎంత స్ట్రాంగ్ అంటే..

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. మిగతా భాషల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సిల్వర్ స్క్రీన్ పై కనపడకపోవడంతో అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. చేతి నిండా చిత్రాలతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి దేవర సినిమా చేస్తుండగా.. మరో ప్రముఖ […]

జెట్ స్పీడ్ లో విశ్వంభర.. సాలీడ్ ప్లాన్!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన తదుపరి మూవీ “విశ్వంభర” కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం చిరంజీవి గతంలో చేసిన సైరా సినిమాతో పోలిస్తే, ఇంకా పెద్ద అంచనాలను పెంచుతోంది. “బింబిసార” వంటి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. విశ్వంభర సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్నదని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అని అంటున్నారు. టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైన తర్వాత, […]

బ్యాక్ టు బ్యాక్ మెగా ఛాన్స్‌ కొట్టాడు..!

పలాస సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కరుణ కుమార్‌. మొదటి సినిమా పలాస విడుదల అయిన వెంటనే అల్లు అరవింద్‌ స్వయంగా పిలిచి మరీ ప్రశంసించి తన బ్యానర్ లో సినిమాను చేసేందుకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కరుణ కుమార్‌ గురించి ఇండస్ట్రీలో ప్రముఖంగా చర్చ జరిగింది. పలాస సినిమా తర్వాత ఓటీటీ ప్రాజెక్ట్‌ ను చేపట్టిన కరుణ కుమార్‌ మరో వైపు […]

రాజమౌళికి ధైర్యం చెప్పిన సిరివెన్నెల పాట..!

తెలుగు గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. సిరివెన్నెల సినిమా నుంచి తుది శ్వాస వరకు ఆయన తన పాటలతో ప్రేక్షకుల మనసులు గెలుస్తూనే ఉన్నారు. సిరివెన్నెల పాటని అర్థం చేసుకునే స్థాయికి ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేశారని త్రివిక్రం ఒకానొక సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. త్రివిక్రం చెప్పారని కాదు ఎన్నో సందర్భాల్లో సిరివెన్నెల గారు రాసిన పాటని అర్థం చేసుకుని అనుభూతి పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సిరివెన్నెల గారి […]

రెహమాన్ కెరీర్‌ లో ఫస్ట్‌ టైమ్‌.. చరణ్ కోసం!

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ తో వర్క్ చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ప్రతి హీరో కూడా తాను నటించే ఒక్క సినిమా కు అయినా రెహమాన్ సంగీతాన్ని అందిస్తే బాగుండు అనుకుంటారు. రెహమాన్‌ పారితోషికం భారీగా డిమాండ్‌ చేస్తాడు. ఆ మొత్తం ఇచ్చిన కూడా ఆయన డేట్లు దొరకడం చాలా కష్టం. రెహమాన్ తో సినిమా పెట్టుకున్న వారు చాలా మంది ఆయన సమయానికి పాటలు ఇవ్వక పోవడం లేదా ఆర్‌ఆర్‌ కంప్లీట్‌ చేయక […]

అన్నదమ్ములు ఇద్దరు కాదన్న కథతో దేవరకొండ..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కు రిజల్ట్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ది ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్ కాలిక్యులేషన్స్ తప్పడంతో తన నెక్స్ట్ సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక […]

ఆ దర్శకుడికి మళ్ళీ అక్కినేని హీరోనే..

కింగ్ నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. సోలోగా ఓ వైపు చేస్తూనే మరో వైపు పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ ని పెంచుకోవడానికి ఇతర స్టార్ హీరోల చిత్రాలలో నాగ్ నటిస్తున్నారు. ఈ కారణంగా దర్శకులు కూడా కింగ్ నాగార్జునని దృష్టిలో పెట్టుకొని మంచి క్యారెక్టర్స్ రాసుకుంటున్నారు. నాగార్జునకి నేరేట్ చేసి తమ సినిమాలలో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో చేస్తోన్న కుభేర సినిమాలో కింగ్ […]

మెగా హీరోకి కథలు నచ్చట్లేదా..?

మెగా ఫ్యామిలీ నుంచి చివరగా వచ్చి తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు డైరెక్షన్లో ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఉప్పెన హిట్ తో వైష్ణవ్ సినిమాల మీద బజ్ పెరిగింది. ఐతే ఆ తర్వాత మాత్రం వైష్ణవ్ తేజ్ కి అలాంటి హిట్ పడలేదు. ఉప్పెన తర్వాత చేసిన 3 సినిమాలు […]

అక్కినేని మల్టీస్టారర్ ఎలా మిస్ అయ్యింది..?

ఓ పక్క మిగతా స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంటే స్టార్ లెగసీ ఉన్న అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం ఇంకా వెనకబడి ఉన్నారని చెప్పొచ్చు. నాగ చైతన్య ఒక్కడే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య కస్టడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ ని కూడా షాక్ అయ్యేలా చేస్తాడట నాగ చైతన్య. చందు మొందేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న […]

పవన్ కళ్యాణ్ కు మెగా అండదండలు.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా

ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు తారుమారు అవుతాయి అనే విధంగా కూడా కామెంట్ వస్తూ ఉన్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తప్పకుండా గెలవాలి అని ఆయన కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో కోరుకుంటున్నారో ఈపాటికే అర్థమయింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు తారుమారు అవుతాయి […]

సినిమా కాదు సీరీస్ కే ఓటు వేస్తున్న వెంకీ మామ..!

సైంధవ్ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సినిమా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. F2, F3 సినిమాల తర్వాత మరోసారి వెంకటేష్ అనీల్ రావిపుడి కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే లేటు అని అనుకుంటుంటే వెంకటేష్ మాత్రం ఈ సినిమాను వెనక్కి నెట్టి […]

వెంకీ హిట్టు కాంబో.. పక్కా అనుకున్న టైమ్ లోనే..

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. 2025 సంక్రాంతికి మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ కొట్టే ప్లానింగ్ తో వెంకటేష్ రాబోతున్నారని తెలుస్తోంది. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో వెంకీ రెడీ అవుతున్నాడు. గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో బాలయ్యకి అనిల్ రావిపూడి సూపర్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ అనిల్ […]

ఆ హీరోయిన్ కి తోడుగా ఎవ్వ‌రూ లేరా?

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మండి నియోజ‌క వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుపున ఎంపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారంలో భాగంగా నియోజక వ‌ర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎంపీ గా గెలిచి పార్ల‌మెంట్ లో మొట్ట మొద‌టి సారి కాలు మోపాల‌ని త‌న వంతు ప్ర‌యత్నాల‌న్నీ చేస్తున్నారు. కానీ ఆమెకి మ‌ద్ద‌తుగా మాత్రం బాలీవుడ్ ప‌రిశ్ర‌మ నుంచి ఏ ఒక్క‌రు నిల‌బ‌డిన వైనం క‌నిపించ‌లేదు. క‌నీసం సోష‌ల్ మీడియాలో కూడా ఎవ‌రూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. […]

విల‌న్‌ని కూడా హీరోలానే ఆరాధించారు!

విల‌న్ గా న‌టించ‌డం అంటే స‌వాల్ తో కూడుకున్న‌ది. అయితే విల‌న్ పాత్ర‌లు కూడా హీరోల‌కు స‌మానంగా ఆద‌ర‌ణ పొందుతున్నాయ‌ని, విలన్ పాత్రలు తనకు హీరోలకు ధీటుగా సమానమైన ప్రేమను అందించాయని న‌టుడు అశుతోష్ రాణా వ్యాఖ్యానించారు. వెండితెర‌పై ప్ర‌తినాయ‌క‌ పాత్రలతో మెప్పించిన మేటి న‌టుడు అశుతోష్. ఇప్పుడు అతడు ‘మ‌ర్డ‌ర్ ఇన్ మహిమ్‌’లో విజ‌య్ రాజ్ తో క‌లిసి న‌టిపిస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రముఖ నటులు ఎలాంటి సినిమాటిక్ మ్యాజిక్‌ను తెరపైకి తెస్తారో చూడాలని అభిమానులు […]