క్రైమ్ కథలో హరీష్ శంకర్ కమర్షియల్ లెక్కలు
మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్యకాలంలో పెద్దగా రీమేక్ కథలను టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ తో మళ్ళీ అతను బాలీవుడ్ క్రైమ్ కథను తెలుగులో మిస్టర్ బచ్చన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. 2018 లో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ క్రైమ్ కథలో హరీష్ శంకర్ తన మార్క్ కు తగ్గట్టుగా పలు కమర్షియల్ అంశాలను కూడా హైలెట్ […]
పుష్ప 2 మెంటల్ ఎక్కించడంలో సుకుమార్ లెక్క అదేనా..!
ఈ ఇయర్ రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి మరో అద్భుతాన్ని సృష్టించాలని చూస్తున్నారు. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ను అంతకుమించి ఉండేలా చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 2 సినిమా విషయంలో సుక్కు లెక్కలన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయని టాక్. సౌత్ ఆడియన్స్ ని మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ […]
ఆ ఇద్దరు నటీమణుల మధ్య పచ్చగడ్డి వేస్తే..!
క్వీన్ కంగన రనౌత్ హిందూత్వను భాజపాను సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. భాజపా తరపున హిమచల్ ప్రదేశ్ మండిలో కంగన ఎమ్మెల్యే పదవి కోసం పోటీకి దిగుతోంది. అయితే కంగన రాజకీయాలను తన సహనటి స్వరాభాస్కర్ తూర్పారబడుతోంది. కంగన అభిప్రాయాలను ఈ భామ విభేధిస్తోంది. స్వర భాస్కర్ వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సంవత్సరాలుగా విభేదిస్తున్నారు. ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలు.. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇద్దరు […]
బండ్లన్న పై మరోసారి.. ఈసారి అంతకు మించి!
సినీ నిర్మాత ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే కూడా ఎక్కువగా రాజకీయాలు మరియు వివాదాల కారణంగా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గురించి పదే పదే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బండ్ల గణేష్ ఈసారి కబ్జా కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఫిల్మ్ నగర్ లోని రూ.75 కోట్ల ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆ […]
దీపికా పదుకొణే తగ్గడానికి..తగ్గక పోవడానికి ఛాన్సెస్ ఇలా!
పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’ ఎట్టకేలకు రిలీజ్ కి ఫిక్సైన సంగతి తెలిసిందే. జూన్ 27న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. దీంతో యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్దమవుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ప్రచారం కూడా అదే ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత వరకూ సినిమాలో నటించిన వారంతా ప్రచారానికి హాజరయ్యేలా అన్ని […]
సుక్కు మళ్ళీ అవే పాట్లు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా హిందీ, ఓవర్సీస్ లో అయితే పుష్పకి ఎవ్వరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. దీంతో పుష్ప సీక్వెల్ మీద అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. పుష్ప ది రూల్ […]
లోకేష్- శ్రుతి రొమాంటిక్ కాంబో.. కమల్ రియాక్షన్ చూశారా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను హీరోగా విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే అది సినిమా కాదు.. మ్యూజిక్ ఆల్బమ్. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సాంగ్ ను ఇటీవల ఇనిమెల్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ లో లోకేష్ సరసన కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటించింది. అయితే శ్రుతి […]
సీనియర్ తో జూనియర్.. ఎన్నాళ్లకో త్రివిక్రమ్ ఇలా!
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె విజయ్ భాస్కర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ సరిగ్గా గుర్తు పట్టకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్ ఇట్టే గుర్తుపట్టేస్తారు. నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జై చిరంజీవ లాంటి ఆల్ టైమ్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ లను తెలుగు సినీ ప్రియులకు అందించారు విజయ్ భాస్కర్. ఆయన ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాల్లోని సీన్స్ ను ప్రజెంట్ జనరేషన్ మీమ్స్ కింద వాడేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో కొన్నేళ్ల గ్యాప్ […]
నీల్ మామ.. మళ్ళీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?
బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి-2 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ కు తగ్గ హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సలార్ సినిమాతో భారీ హిట్ అందించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గత ఏడాది డిసెంబర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా రిలీజై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ మూవీ. ఫుల్ లెంగ్త్ […]
అంత పెద్ద స్టార్లతో మల్టీస్టారర్ అంటే.. సాధ్యమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో కూడా ఆయన మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మధ్యే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించనున్నానని ప్రకటించారు. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అందులో ఒకటి The GOAT (GREATEST OF ALL TIME). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక విజయ్ సినీ […]
ఆ హీరోతో నటించే ఛాన్స్ అభిమానులకు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో కలిసి నటించాలని ఉందా? ఎప్పటి నుంచో ఉన్న కోరికను నేరవేర్చుకునే అవకాశం కళ్ల ముందుందా? అంటే అవుననే తెలుస్తోంది. సూర్య 44వ చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ కాంబినేషన్ లో సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. `కంగువా` రిలీజ్ అయిన అనంతరం సూర్య ఈ చిత్రాన్నే పట్టాలెక్కిస్తాడు. ప్రస్తుతం ఆసినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో చిత్రం యూనిట్ […]
అభిమాన హీరోని రాములమ్మ మిస్ చేసుకుంటుందా?
మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జోడీ అది. తెరపై ఆ జోడీ కనిపిస్తే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అయితే ‘మెకానిక్ అల్లుడు’ తర్వాత మళ్లీ ఆ కాంబో సెట్ అవ్వలేదు. ఆ తర్వాత వారి ప్రయాణాల గురించి తెలిసిందే. కాల క్రమంలో ఇద్దరు రాజకీయాల్లో బిజీ అవ్వడం…. అక్కడ ప్రత్యర్దులుగా మారడం..రాజకీయ విమర్శలు ఇలా ఎన్నో నడిచాయి. అయితే మళ్లీ ఆ ఇద్దరు ‘సరిలేరు నీకెవ్వరు’ వేదికపై కనిపించారు. […]
మరో ‘సెంచరీ’ కొట్టిన కుట్టి బ్రదర్స్
ఒక వైపు హిందీ, తెలుగు ఇతర భాషల సినిమా ఇండస్ట్రీల్లో సక్సెస్ రేటు దారుణంగా పడిపోతున్న ఈ సమయంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా భారీ విజయాలు నమోదు అవుతున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలుగా రూపొంది వందల కోట్లు వసూళ్లు చేసిన మలయాళ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి మలయాళ సినిమాల జోరు మొదలు అయ్యింది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల […]
బ్లాక్ బస్టర్ చేజార్చుకున్న చియాన్.. ఆ సినిమా పడుంటే..!
కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ సంచలనం గురించి తెలిసిందే. తమిళంలో ఉన్న విలక్షణ నటులల్లో ఆయన ఒకరు. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో చేస్తున్న ప్రయోగాలన్నీ ఒకప్పుడు ఆయన చేశారు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని విక్రం పడే తపన ఆడియన్స్ కు నచ్చుతుంది. అయితే ఈమధ్య చియాన్ సినిమాలేవి ఆడియన్స్ ను మెప్పించట్లేదు. అతను చేసే సినిమాలు సరైన టైం లో రిలీజ్ అవ్వక అనుకోని ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ గా సూపర్ క్రేజ్ […]
వార్-2.. ఇంత ఈజీ కాదు కానీ..
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్-2 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న మూవీలు కావడంతో తారక్ పాన్ ఇండియా లెవెల్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దేవర పార్ట్-1 దసరా కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన దేవర గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా.. కొత్త అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఓవైపు దేవర సినిమా పూర్తి చేస్తూనే.. వార్-2 షూటింగ్ లో కూడా […]
మెగాస్టార్- గ్లోబల్ స్టార్ ఒకే పంథాలో!
మెగాస్టార్ చిరంజీవి-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ లైనప్ ఒకేలా ఉందా? ఇద్దరు ఒకే పంథాలో జర్నీ కనిపిస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా సోషియా ఫాంటసీ ‘విశ్వంభర’ చిత్రాన్ని వషిష్ట తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా వషిష్టకి రెండవ చిత్రమిది. అతడు తెరకెక్కించిన తొలి సినిమా ‘బింబిసార’ మంచి విజయం సాధించడంతో అదే నమ్మకంతో చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలాగే ఆర్సీ 16 కూడా ఇలా పట్టాలెక్కిన చిత్రమిదే. ఈ […]
షారూఖ్-రజనీ కలయిక ది బెస్ట్ డైరెక్టర్‌తో
భారతీయ సినీచరిత్రలో అత్యంత క్రేజీ కాంబినేషన్ ఏది? అంటే దీనికి ఇన్నాళ్టికి సరైన సమాధానం లభించింది. దేశంలోని ఉత్తరాది- దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రశ్రేణి హీరోల కలయికను చాలా సార్లు చూశాం. కానీ ఇది ప్రత్యేకమైన అరుదైన కలయిక. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్- ఉత్తరాది సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ల అరుదైన కలయిక. ఇది నిజానికి షారూఖ్ – సల్మాన్ ఖాన్‌ల కలయిక కంటే పవర్‌ఫుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా ట్రెండ్ […]
గాంధీ బయోపిక్ లో రియల్ వైఫ్!
స్వాతంత్య్ర సమరయోధుడు మహత్మాగాంధీ జీవితంపై ఇప్పటివరకూ పలు చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సహా దక్షిణాది పరిశ్రమలో పలు చిత్రాలు తెరకెక్కాయి. అయితే వాటిలో గాంధీ జీవితానికి సంబంధించి కొన్ని అంశాల్నే తీసుకుని తెరకెక్కకించారు. పూర్తి స్థాయిలో మహాత్ముడి జీవితంపై చిత్రాలు ఇప్పటివరకూ తెరకెక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా గాంధీపై హిందీలో ఓ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. గాంధీ […]
తెలుగు ‘సూపర్ హీరో’కి కొత్త జోడీ దొరికింది!
టాలీవుడ్ లో మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయాలు సాధించిన సినిమాల జాబితాలో చేరి పోయింది. హనుమాన్ కి సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆ గ్యాప్ లో తేజ సజ్జా ఓ భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను చేసేందుకు సిద్ధం అయ్యాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందబోతున్న […]
బోలెండంత టాలెంట్ ఉన్నా అతనికి లక్కు కలిసి రావట్లేదు..!
సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా స్టార్ రేంజ్ కి వెళ్లే వాళ్లు కొందరైతే టాలెంట్ ఉన్నా కూడా ఇంకా లక్ కలిసి రాని వారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో యాక్టర్ సత్యదేవ్ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన అతను లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగాడు. అయితే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో వెనకపడుతున్నాడు సత్యదేవ్. అంతకుముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన సత్యదేవ్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ […]