కల్కి కన్ఫ్యూజన్.. ఎదో ఒకటి తేల్చండి సారు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ విషయం పైనే చర్చ గట్టిగానే నడుస్తోంది. మే9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో చెప్పినా.. ఎన్నికల వలన వాయిదా తప్పదని అందరికి ముందే క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం రిలీజ్ డేట్స్ పై ఎన్ని గాసిప్స్ వస్తున్నా కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. అలా అని కొత్త డేట్ కూడా ప్రకటించడం లేదు. దీంతో కల్కి మేకర్స్ పై ఫ్యాన్స్ అయితే […]

విజయ్​-దిల్ రాజు.. డీల్ అంటే ఇలా ఉండాలి!

టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండను ఒకప్పుడు హీరోగా సెలెక్ట్ చేయని నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ఆయనతోనే యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టార్ మూవీ తీశారు. అంతే కాదు మరో రెండు సినిమాలకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీగా రానుంది. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అవును మీరు చదివింది నిజమే! 2015లో యువ నటులు సుమంత్ అశ్విన్, విస్వంత్, పార్వతీశం లీడ్ రోల్స్ […]

మ‌ళ్లీ ఒకే వేదిక‌పై చిరంజీవితో చెల్లెమ్మ‌!

మ‌హాన‌టి సావిత్రి వృత్తి-వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప న‌టి జీవితంలో న‌టించే అరుదైన అవ‌కాశం కీర్తి సురేష్ ద‌క్క‌డం అన్న‌ది ఆమె పూర్వ‌జ‌న్మసుకృత‌మనే చెప్పాలి. ఎంతో మంది న‌టీమ‌ణులున్నా నాగ్ అశ్విన్ ఆమెలో మ‌హాన‌టిని చూడంతోనే […]

దగ్గుబాటి ‘కేసరి’ సూపర్‌ అప్‌డేట్‌

సీనియర్ స్టార్‌ హీరో వెంకటేష్‌ గత చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది. వెంకీ కెరీర్‌ లో కీలకంగా చెప్పుకొచ్చిన సైంధవ్‌ సినిమాతో ఫ్యాన్స్‌ కి నిరాశే మిగిలింది. అయినా కూడా వెంకటేష్ తదుపరి సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల వెంకటేష్ హీరోగా నటించబోతున్న తదుపరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ […]

నాగార్జున లెక్కలతోనే వెంకీ.. వ్వాటే ఐడియా

కింగ్ నాగార్జున ఎక్కువగా సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటారు. నాగార్జున నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సంక్రాంతికి మూవీ వస్తుందనే గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం ఏర్పడిపోయింది. దీనికి కారణం అతని సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామి రంగా సినిమాలు మూడు సంక్రాంతిలో వచ్చిన సూపర్ హిట్స్ కావడమే. ఈ మూడు సినిమాల కామన్ పాయింట్ విలేజ్ బ్యాక్ డ్రాప్. అలాగే రొమాంటిక్ అండ్ కామెడీ […]

ఫ్యామిలీ కోసమే ఆ సినిమాలు వదులుకున్నా..!

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ త్రిష. నాలుగు పదుల వయసులో కూడా త్రిష జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం చిరంజీవి సినిమా విశ్వంభర లో నటిస్తూ మరో వైపు తమిళంలో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తోంది. సౌత్‌ లో లేడీ సూపర్ స్టార్‌ అనిపించుకుంటున్న త్రిష నార్త్‌ లో మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమాకు పరిమితం అయ్యింది. చాలా ఏళ్ల […]

ఓటీటీ స్టార్స్ అంటే అంత చిన్న చూపా?

సినిమాల్లో అవ‌కాశాలు రానివారెంద‌రికో ఓటీటీ గొప్ప వేదిక‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఔత్సాహి కులు..ప్రతిభావంతులు అంటూ అదే వేదిక‌పై నిరూపించుకుని అక్క‌డ నుంచి వెండి తెర‌కి ప్ర‌మోట్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఓటీటీకి ఉన్న డిమాండ్ నేప‌థ్యంలో బిగ్ స్క్రీన్ మించి అక్క‌డ తారాగ‌ణమంతా ఫేమ‌స్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఓటీటీలో ఎంత గొప్ప‌కంటెంట్ ప్రేక్ష‌కుల ముందుకొస్తుందో తెలిసిందే. సినిమాల్ని మించిన గొప్ప ఎంట‌ర్ టైన్ మెంట్ని ఓటీటీ వేదిక‌లు అందిస్తున్నాయి. మూడు గంట‌ల సినిమా కంటే ఓటీటీ కంటెంటే? […]

బాంబేలో నెగెటివ్‌గా మాట్లాడారు..చ‌ర‌ణ్‌ కొడ్తే గ్లోబ్ ఊగిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడిగా సినీరంగ ప్ర‌వేశం చేసాడు రామ్‌చ‌ర‌ణ్‌. `చిరుత` చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత మ‌గ‌ధీర‌తో భారీ పాన్ ఇండియా విజ‌యం అందుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత కెరీర్ అంత సులువుగా సాగ‌లేదు. అత‌డి ఎంపిక‌లు అన్నీ క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఉన్నాయ‌ని, రొటీన్ క‌థ‌లు, పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. చ‌ర‌ణ్ న‌ట‌న గురించి ఒక సెక్షన్ నెగెటివ్ గానే స్పందించింది. దాదాపు ఏడెనిమిది సినిమాలు చేసిన త‌ర్వాత కూడా ఈ నెగెటివిటీనే స్ప్రెడ్ […]

గోద్రా రైలు ద‌హ‌నంతో తెలుగు న‌టి లింక్?

యువ‌త‌రం మెచ్చే రొమాంటిక్ కామెడీల్లో న‌టించింది రాశీ ఖ‌న్నా. ప్రేమ‌క‌థా చిత్రాల్లో గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో కుర్ర‌కారు గుండెల్లో నిలిచింది. సుప్రీమ్-వరల్డ్ ఫేమస్ లవర్-తొలి ప్రేమ‌-థాంక్యూ వంటి చిత్రాలలో రాశీ బబ్లీ లుక్‌, అద్భుత‌మైన న‌ట‌న‌ను యూత్ మ‌ర్చిపోలేదు. అందుకే ఇప్పుడు రాశీ కొత్త ప్ర‌య‌త్నం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇటీవ‌ల నిజ‌ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన ‘స‌బర్మతి రిపోర్ట్’లో రాశీ న‌టించింది. ఫ‌ర్జీ లాంటి ప్ర‌యోగాత్మ‌క వెబ్ సిరీస్ లో న‌టించిన రాశీ, ఇంత‌లోనే మ‌రో ప్ర‌యోగాత్మ‌క సినిమాలో న‌టించే […]

పుష్ప 2 : ప్రభాస్ వచ్చినా ఆగేదే లేదట!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ గత రెండేళ్లుగా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. పుష్ప 2 సినిమా విడుదల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షూటింగ్‌ చాలా పెండింగ్ ఉంది. అంతే కాకుండా ఐటెం సాంగ్ విషయంలో స్పష్టత రాలేదు. ఏ హీరోయిన్ తో ఐటెం […]

త్రిష రెమ్యున‌రేష‌న్ దెబ్బ‌కి దిమ్మ తిరిగిపోతుందే!

‘పొన్నియ‌న్ సెల్వ‌న్’..’లియో’ విజ‌యాల‌ త‌ర్వాత అందాల న‌టి త్రిష మ‌ళ్లీ కెరీర్ స్పీడ‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా కొత్త సినిమాల‌కు క‌మిట్ అవుతూ అంత‌కంత‌కు జోష్ ప్ర‌ద‌ర్శిస్తుంది. 40 ఏళ్ల వ‌య‌సు లోనే నాకెవ్వ‌రు సాటి అంటూ అవకాశాలు అందుకుంటుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి ఖాతాలో ఉన్న చిత్రా ల‌న్ని స్టార్ హీరోల‌తో న‌టిస్తున్నావే. మ‌రి ఈ చిత్రాలే త్రిష‌ని మ‌ళ్లీ అగ్ర స్థానంలో కూర్చోబెడు తున్నాయా? లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కే పోటీగా నిలుస్తుందా? అంటే […]

చిరు, చరణ్‌ ‘బ్రో డాడీ’ చేయాలి

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా తర్వాత మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘బ్రో డాడీ’ ని రీమేక్ చేయాలి అనుకున్నాడు. మోహన్ లాల్‌ పోషించిన పాత్రను చిరంజీవి పోషించేందుకు రెడీ అయ్యాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, మెగాస్టార్‌ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌ ను కూడా రెడీ చేశాడు అనే వార్తలు వచ్చాయి. భోళా శంకర్ సినిమా నిరాశ పరచడంతో పాటు, బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లు అవ్వడం […]

శంకర్ సర్.. ఎందుకిలా?

శంకర్.. స్టార్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ఈయన అందరికీ సుపరిచితమే. ఇప్పటికే ప్రేమికుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు,స్నేహితుడు, బాయ్స్, రోబో, శివాజీ, భారతీయుడు, ప్రేమిస్తే వంటి ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్.. మరోవైపు కమల్ హాసన్ తో ఇండియన్ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విలక్షణ నటుడు కమల్ హాసన్ […]

యంగ్ టైగ‌ర్ షెడ్యూల్ ఇదేనా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ‘వార్ -2’ షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడు? అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగు తోన్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు ‘దేవ‌ర’ షూట్ తో బిజీగా ఉన్న తార‌క్ ఇప్ప‌ట్లో ‘వార్-2’కి హాజ‌ర‌వ్వ‌డం సాధ్య‌మయ్యేనా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా వాట‌న్నింటిపై క్లారిటీ వ‌స్తోంది. ఏప్రిల్ త‌ర్వాత తార‌క్ ‘వార్ -2’ సెట్స్ కి హాజ‌ర‌వుతాడ‌ని స‌మాచారం. ఏప్రిల్ అంతా ‘దేవ‌ర’ షూట్ లోనే బిజీగా ఉంటారని..వార్ -2 సెట్స్ […]

టిల్లు డైరెక్టర్ ఎందుకు మారాడంటే.. సిద్దు క్లారిటీ!

టాలీవుడ్ సినీ ప్రియుల్లోని కుర్రాళ్లంతా ఎంతో ఎదురుచూస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. రెండేళ్ల క్రితం డీజే టిల్లుతో వచ్చి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక ఊపు ఊపేశారు. ఒక్కసారిగా సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ రాధిక డైలాగులతో పాటు డీజే టిల్లు సాంగ్స్ చాలా ఈవెంట్స్ లో వినిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ మూవీ నచ్చేసింది. ఇక కాస్త గ్యాప్ తీసుకున్న సిద్ధు.. టిల్లు స్క్వేర్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మర్ కానుకగా మార్చి […]

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ క్రేజీ కాంబినేష‌న్!

ప్ర‌భుదేవా-శంక‌ర్-రెహ‌మాన్ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన` ప్రేమికుడు`..`జెంటిల్మెన్` అప్ప‌ట్లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. మ్యూజిక‌ల్ గా సంచ‌ల‌నం సృష్టించిన సినిమా లు క‌ల్ట్ హిట్ గా నిలిచాయి. రెహ‌మాన్ మ్యూజిక్ కి ప్ర‌భుదేవా స్టెప్పులేస్తుంటే? థియేట‌ర్లు మొతెక్కిపోయాయి. వాటిలో ప్ర‌తీ పాట‌…ప్ర‌తీ స్టెప్ ఓ వండ‌ర్ లా నిలిచింది. ఆ త‌ర్వాత రెహ‌మాన్-ప్ర‌భుదేవా క‌ల‌యిక‌లో మ‌రికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తంగా ఇద్ద‌రి కాంబినేష‌న్ లో 1990 ల్లో ఐదు సినిమాలు వ‌చ్చాయి. అవ‌న్నీ […]

నాటకంగా ఆర్‌ఆర్‌ఆర్‌… అరుదైన గౌరవం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్‌ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కూడా రికార్డుల పరంపర కొనసాగడం, అరుదైన గౌరవాలు దక్కడం జరుగుతుంది. జపాన్ లో ఈ సినిమా 500 రోజులకు పైగా ప్రదర్శింపబడి అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు ఆయన కుటుంబ సభ్యులు జపాన్ కు వెళ్లారు. అక్కడ ప్రేక్షకులతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను […]

ఇలాంటి బ‌యోపిక్ లు ఎంత‌మందికి సాధ్యం?

బ‌యోపిక్ లు అంటే మార్కెట్ లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్. అందులోనూ సెల‌బ్రిటీల జీవిత క‌థ‌లంటే మ‌రింత ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. తాజాగా మ్యూజిక్ లెజెండ్ ఇళ‌య‌రాజా జీవిత క‌థ‌కు కూడా అంకురార్ప‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇళ‌య‌రాజా పాత్ర‌లో ధ‌నుష్ ని తీసుకుని అరుణ్ మాథేశ్వ‌రన్ తెర‌కెక్కించే బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి నేరుగా ఇళ‌యారాజానే సంగీతం అందించ‌డం మ‌రో గొప్ప విశేషం అని చెప్పాలి. త‌న క‌థ‌కు తానే సంగీతం వ‌హించ‌డం అన్న‌ది ఎక్క‌డో గానీ […]

సౌత్ ఇండియాలో అల్లు అర్జున్‌ నెం.1

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ డం దక్కించుకున్న అల్లు అర్జున్‌ కి జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెల్సిందే. పుష్ప సినిమాలోని పాటలు మరియు డైలాగ్స్ తో అద్భుతమైన పాన్ ఇండియా గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ కి సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగింది. సౌత్‌ ఇండియాలో ఏ హీరోకు లేనంత మంది ఇన్ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ అల్లు అర్జున్‌ కి ఉన్నారు. హీరోల్లో కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే […]

ఇళయరాజా బయోపిక్.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ!

ఇళయరాజా.. ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. ఆయన పాట వింటే చాలు.. మ్యూజిక్ తో ప్రేమలో పడిపోతాం. దాదాపుగా ప్రతీ సంగీతాభిమాని ఇళయరాజాకు ఫ్యానే. 1970లో సంగీత ప్రయాణాన్ని మొదలు పెట్టిన మ్యాస్ట్రో ఇళయరాజా.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల చిత్రాలకు మ్యూజిక్ అందించారు. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఇప్పటి వరకు 1400 వందలకు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించి రికార్డు క్రియేట్ […]