ఫ్యాన్స్ కోసం మెగాస్టార్‌ ఏం చేస్తున్నారో తెలుసా..!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా విశ్వంభర యూనిట్‌ సభ్యులు మాత్రం స్పీడ్‌ గా చిత్రీకరణ చేస్తున్నారు. మొన్నటి వరకు పాట చిత్రీకరణ చేసిన టీం ఒక్క రోజు కూడా గ్యాప్‌ తీసుకోకుండా వెంటనే […]

అయ్యో పూజా హెగ్డే.. ఇలా తగులుకున్నారేంటి?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే ఎంత త్వరగా స్టార్ ఫేమస్ ను అందుకుందో మళ్లీ అంతే త్వరగా వరుస డిజాస్టర్లు రావడంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. ఇక సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా పూజా హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోలతో అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను […]

నంద‌మూరి వార‌సుడి కోసం మాస్ డైరెక్ట‌ర్?

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టవార‌సుడు మోక్ష‌జ్ఞ రాక కోసం అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు. ఐదారేళ్లుగా.. అత‌డి గురించి ఇదిగో పులి అంటే అదిగో మేక‌! అన్న‌చందంగానే వార్త‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మోక్ష‌జ్ఞ సినీఆరంగేట్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. ఇంత‌కుముందు మోక్ష‌జ్ఞ `ఆదిత్య 369` సీక్వెల్ క‌థాంశంతో తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతాడ‌ని ప్ర‌చారమైంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ని కూడా ఎన్బీకే స్వ‌యంగా రివీల్ చేసారు. ఈ చిత్రానికి తాను […]

50 సెకన్లు – రూ.5 కోట్లు… లేడీ సూపర్‌ స్టార్ రేంజ్‌

ఈమధ్య కాలంలో చిన్న స్టార్స్ కూడా పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుని కమర్షియల్‌ యాడ్స్ లో నటిస్తున్నారు. కానీ నయతార మాత్రం కమర్షియల్‌ యాడ్స్ కి చాలా అరుదుగా ఓకే చెబుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా కమర్షియల్‌ యాడ్స్ కి నో చెబుతూ వచ్చిన నయనతార ఎట్టకేలకు ఒక యాడ్‌ కి ఓకే చెప్పింది. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా నయనతార ఒక కమర్షియల్‌ యాడ్స్‌ లో నటించేందుకు ఓకే […]

పవన్ కు పొలిటికల్ బూస్ట్.. స్ట్రాంగ్ టీజర్ రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్నారు జనసేనాని. దీంతో తాను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నింటినీ పక్కన పెట్టేశారు పవన్. అన్ని ప్రాజెక్టులకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఎన్నికల తర్వాత సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను […]

టాలీవుడ్ కు ఎన్నికల దెబ్బ.. కల్కి తరువాత కూడా కష్టమే?

దేశంలో ఎన్నికల సైరన్ మోగిపోయింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుండగా.. చివరి విడత జూన్ 1న తేదీన జరగనుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన ఓట్ల జాతర జరగనుంది. మొత్తం అన్ని విడతల ఫలితాలు.. జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఈసారి కూడా ఎన్నికలు.. సమ్మర్ లోనే జరుగుతున్నాయి. […]

కుబేర.. వింటేజ్ నాగార్జునని దించుతున్నారా..?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కుబేర సినిమాలో ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్ గా అనిపించింది. ధనుష్ బిచ్చగాడి లుక్ తో కనిపించడం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఇలాంటి పాత్రలు కొట్టిన పిండిలా చేసే ధనుష్ వెంటనే పాత్రలో లీనమైనట్టుగా ఫస్ట్ లుక్ లో తన వేషధారణలో చిరునవ్వుతో సూపర్ అనిపించాడు. కుబేర సినిమాలో ధనుష్ వర్సటాలిటీ చూడటం పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఇదే సినిమాలో కింగ్ […]

ఓర్రి! పెళ్లికి వెళితే 30ల‌క్ష‌లు సంపాదన‌!!

ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ అంద‌గ‌త్తెల‌తో స్నేహంగా ఉంటూ నైట్ పార్టీలు చేసుకోవడంలో అత‌డు స్పెష‌లిస్ట్. సోషల్ మీడియా సంచలనంగా అంద‌రి క‌ళ్ల‌లో ఉన్నాడు. అయితే ఓర్రీ జీవనోపాధి కోసం ఏం చేస్తాడనేది స‌స్పెన్స్. ప్రతి ఒక్కరూ అత‌డి ఉద్యోగం ఏమిటో తెలియ‌క ఆశ్చర్యపోతారు. ఓర్రీ తాను `కాలేయం` అని సెటైర్ వేసాడు. ప్ర‌తిసారీ త‌న‌ను ఆదాయ వనరుల గురించి తరచుగా అడుగుతారని… అందుకే ఇప్పుడు స‌మాధానం చెబుతున్నాన‌ని డీటెయిల్స్ చెప్పాడు […]

విశ్వక్ సేన్ కు తారక్ ఝలక్

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యువ హీరోలు మిగతా హీరోలతో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక మరికొందరు ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. టాలెంటెడ్ యువ హీరో విశ్వక్ సేన్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. విశ్వక్ సినిమా ఏది రిలీజ్ అయిన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. గతంలోనే చాలాసార్లు ఎన్టీఆర్ కు తాను […]

ఆ విషయంలో ఒక మెట్టు పైనే మలయాళ పరిశ్రమ..!

పాన్ ఇండియా వైడ్ గా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఎంత బిగ్గెస్ట్ హిట్లు అందుకుంటున్నా కొత్త కథలు.. కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల మనసు గెలవాలంటే అది మలయాళ పరిశ్రమ వల్లే అవుతుంది. వారు చేసే సినిమాలు వందల కోట్ల బడ్జెట్.. నానా హంగామా ఉండదు. జస్ట్ కథ కరెక్ట్ గా రాసుకుని దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించడమే వారి సూపర్ హిట్ ఫార్ములా. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మల్లూవుడ్ కేరాఫ్ అడ్రస్ అని […]

డార్లింగ్ తో న‌టిస్తే హీరోయిన్ల‌కు బోన‌స్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌విదేశాల్లో ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. ప్ర‌త్యేకంగా ఇండియాలో అయితే అసాధ‌ర‌మైన అభిమానుల్ని క‌లిగి ఉన్న స్టార్ అత‌ను. మ‌రి అలాంటి స్టార్ హీరోతో న‌టిస్తే హీరోయిన్ల‌కు ఆ ర‌క‌మైన ప్ర‌చారం బోన‌స్ లా క‌లిసొస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌భాస్ ఇప్ప‌టివ‌ర‌కూ 23 సినిమాలు చేసాడు. అయితే వాటిలో కొన్ని సినిమాల్లో న‌టించిన హీరోయిన్ల విష‌యంలో డార్లింగ్ ఎఫైర్ నెరిపాడంటూ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు క‌థ‌నాలు […]

సహజ నటి కోడళ్ల గురించి ఈ విషయం తెలుసా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు జయసుధ. ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ టైం నుంచి ఈ తరం హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన అనుభవాన్ని.. ప్రతిభని ఇప్పటికీ చూపిస్తూ వస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనకు తానే సాటి అనిపించుకున్న జయసుధ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ డీటైల్స్ అంతగా […]

మెగా యంగ్ హీరోలకి ఇది పెద్ద దెబ్బె..

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నెక్స్ట్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకున్నారు. ముఖ్యంగా చరణ్ బన్నీ పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఈ నలుగురు హీరోల మీద వంద కోట్లకి పైగా బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగానే ఉంటారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకంతో ఈ స్టార్స్ తో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో యంగ్ […]

అల్లు అర్జున్ – సంజయ్ దత్.. మ్యాటరెంటీ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో కల్ నాయక్ అంటే తెలియని వారు ఉండరు. స్టార్ హీరోగా సుదీర్ఘకాలం కొనసాగిన నటుడు సంజయ్ దత్ సూపర్ హిట్ మూవీ కల్ నాయక్ నే తన పేరుగా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ దత్ తన వయస్సుకి సరిపోయే పాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. వాటిలో ప్రతినాయకుడి క్యారెక్టర్స్ ఉండటం విశేషం. బాలీవుడ్ సీనియర్ స్టార్స్ అందరూ సౌత్ సినిమాలలో మెల్లగా తన ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2లో […]

ఎట్టకేలకు ఇండియన్‌ ప్రేక్షకుల ముందుకు ఆ హిట్‌ మూవీ

2023, జులై 11న విడుదల అయిన ఓపెన్‌ హైమర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 950 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. కేవలం వంద మిలియన్ డాలర్ల బడ్జెట్‌ తో రూపొందిన క్రిస్టోఫర్ నోలన్‌ యొక్క ఓపెన్‌ హైమర్‌ సినిమా జే రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్ జీవితాన్ని ప్రేక్షకుల కళ్ల ముందు ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ను ఓటీటీ లో ఎప్పుడు ఎప్పుడు చూస్తామా […]

డైరెక్ట‌ర్ పై మ‌రో బాంబ్ పేల్చిన హీరోయిన్!

మలయాళ నటి మమితా బైజు త‌మిళ ద‌ర్శ‌కుడు బాల చేయి చేసుకున్న‌ట్లు నిన్న‌టి రోజున మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన ‘వానంగాన్’ సినిమా నుంచి హీరోయిన్ గా త‌న‌ని త‌ప్పించ‌డానికి కార‌ణం బాల అని.. ఆ సినిమా సెట్స్లో దర్శకుడు బాలా తనను తిట్టేవాడని.. సెట్స్లో చేయి కూడా చేసుకున్నాడని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె స్వయంగా వెల్ల‌డించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. దీంతో త‌ప్పంతా బాల‌దే […]

అంబానీ ఇంట పెళ్లి ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా?

అంబానీ ఇంట పెళ్లి అంటే శిఖ‌రం సైతం వంగి స‌లాం చేయాల్సిందే. ఆ రేంజ్ లో అంబానీ ఇంట‌ సంబ‌రాలు అంబురాన్ని అంటుతాయి. ఇండియాలో ఏ పారిశ్రామిక వేత్త‌కు సాధ్యం కాని రేంజ్ లో వేడుక‌లు సెల‌బ్రేట్ చేస్తుంటారు. ఇది కేవ‌లం అంబానీకి మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని ఎన్నోసార్లు రుజువు చేసారు. ఎంతో మంది పారిశ్రామిక వేత్త‌లు ఉన్నా అంబానీ రేంజ్ లో సెల‌బ్రేష‌న్స్ మాత్రం ఎవ‌రూ నిర్వ‌హించ‌రు. అది కేవ‌లం అంబానీకి మాత్రమే సొంతం. మ‌రి ముకేష్ […]

అతనితో ఐకాన్ స్టార్.. డైలమా ఎందుకంటే..!

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటన్నది ప్రస్తుతం అల్లు ఫ్యాన్స్ మైండ్ లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. పుష్ప 2 పూర్తి చేశాక అల్లు అర్జున్ అసలైతే త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే దాకా డౌట్ అంటున్నారు. ఓ పక్క అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ హీరోకి తెలంగాణ మాండలికాన్ని వాడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరోపక్క అల్లు అర్జున్ ఫస్ట్ ఆప్షన్ త్రివిక్రం కాదని […]

3 కోట్ల సినిమాకి 70 కోట్లు వ‌సూళ్లు

మ‌ల‌యాళం కంటెంట్ పాన్ ఇండియాలో ఎంత సంచ‌ల‌న‌మ‌వుతుందో తెలిసిందే. కంటెంట్ బేస్డ్ చిత్రా ల‌కు ప్రేక్ష‌కుల బ్ర‌హ్మ‌రధం ప‌డుతున్నారు. భాష‌తో సంబంధం లేకుండా..స్టార్ ఇమేజ్ అనే ముద్ర లేకుండా ఆద‌రిస్తున్నారు. త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమా చేసి వంద‌ల కోట్టు ఎలా కొల్ల‌గొట్ట వ‌చ్చు అక్క‌డ నుంచి నేర్చుకుంటే స‌రి అనిపించేలా వాళ్ల కంటెంట్ క‌నిపిస్తుంది. ‘ది కేర‌ళ స్టోరీ’ లాంటి చిన్న సినిమా పాన్ ఇండియాలో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. ఓటీటీ ప్లాట్ […]

ఘంట‌సాల మ‌ర‌ణంపై కుమార్తె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

గాన గాంధ‌ర్వుడు ఘంటసాల గురించి చెప్పేదేముంది. తెలుగు పాటను తేనెతో అభిషేకించిన గాయకుడు. ఎన్నో వేల పాటలు ఆయన స్వరం నుంచి జాలువారాయి. గాత్రంతో పాట‌కే ప్రాణం పోసిన ఓ లెజెండ్. గంట‌ల‌సాకు ముందు..త‌ర్వాత అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ లెజెండ‌రీ కుటుంబం నుంచి అటుపై ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ కొన‌సాగ‌లేదు. గంట‌సాల వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని గాయ‌కులుగా ఎదిగింది లేదు. తాజాగా గంట‌సాల గురించి ఆయ‌న చిన్న కుమార్తె సుగుణ కొన్ని ఆస‌క్తిర విష‌యాలు […]