వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం
మెగా బ్రదర్ నాగబాబు జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. హిట్ చిత్రాలతో పాటు ప్లాప్ చిత్రాలు చేసి నష్టాలు చూసారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కొనసాగు తున్నారు. అయితే నటుడిగా నాగబాబు ..చిరంజీవి అనుకున్న స్థానానికి చేరుకోలేదు అన్న అసంతృప్తి చిరులో కనిపించేది. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ క్లిక్ అయ్యాడు గానీ..నాగబాబు పెద్ద స్టార్ కాకపోవడంతో చిరు రెండవ తమ్ముడి విషయంలో కాస్త ఫీలయ్యేవారు. అయితే తండ్రి కాకపోయినా […]
అమితాబ్ తర్వాత మహేష్.. ఇప్పుడు ఆ ఇద్దరు!
తాజాగా, మహేష్ బాబు, కిచ్చా సుదీప్, మమ్ముట్టీ వంటి స్టార్ హీరోలు పోన్ పే యాడ్స్‌లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యాడ్స్‌లో, చెల్లింపులు జరిగినప్పుడు వినియోగదారులకు ఈ హీరోల వాయిస్‌లు వినిపిస్తాయి. పోన్ పే ఈ హీరోలకు భారీ మొత్తంలో పారితోషికం చెల్లించిందని తెలుస్తోంది. ఇది హీరోల స్టార్ ఇమేజ్‌కు, యాడ్స్‌కు వారి పాత్రకు నిదర్శనం. అమితాబ్ బచ్చన్ చాలా కాలంగా యాడ్స్‌లో నటిస్తూ, స్టార్ హీరోలకు మార్గదర్శకుడిగా నిలిచారు. యూపీఐ చెల్లింపుల యాడ్స్‌లో ఆయన […]
మహేష్ కోసం టైటానిక్ నే దించుతున్నారా?
ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం ఏకంగా టైటానిక్ నే దించుతున్నారా? ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా అనడానికి మరో సాక్ష్యం అనొచ్చా? అందుకు తగ్గట్టు రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నాడా? ఏకంగా నేషనల్ మీడియా తోనే మీట్ నే ఏర్పాటు చేయబోతున్నాడా? అంటే అవుననే కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ కథానాయుడిగా రాజమౌళి సినిమా కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. […]
ప్రభాస్ ఎక్కడికెళ్లినా వాళ్ళు ఉండాల్సిందే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, వరుస బిగ్ బడ్జెట్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళడం ద్వారా రిలాక్స్ అవుతుంటారు. ఒకప్పుడు, స్టార్ హోదా రాకముందు, తన ఫామ్ హౌస్‌లో సమయం గడపడానికి ఇష్టపడేవారు. ప్రస్తుతం, ఒకే చోట ఎక్కువసేపు ఉండటం కష్టంగా ఉండడంతో, బయటి ప్రపంచాన్ని చూడాలనే ఆసక్తితో విదేశీ యాత్రలు చేస్తున్నారు. ఒకప్పుడు, హైదరాబాద్‌లోని అత్యుత్తమ వంటకాలను ఆస్వాదించడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. లోకల్ పానీపూరితో సహా అన్ని రకాల […]
‘దేవర’ కు పోటీగా దసరా బరిలో దిగుతున్న మరో క్రేజీ మూవీ!
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత దసరా పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు. ఫెస్టివల్ హాలీడేస్ ను క్యాష్ చేసుకోవాలని అందరూ స్లాట్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. విజయ దశమికి విజయాలు అందుకోవాలని బరిలో దిగుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది పండక్కి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పటికే ‘దేవర 1’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా.. మరో క్రేజీ మూవీ కూడా ఈ రేసులోకి రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ […]
‘దేవర’ కు పోటీగా దసరా బరిలో దిగుతున్న మరో క్రేజీ మూవీ!
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత దసరా పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు. ఫెస్టివల్ హాలీడేస్ ను క్యాష్ చేసుకోవాలని అందరూ స్లాట్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. విజయ దశమికి విజయాలు అందుకోవాలని బరిలో దిగుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది పండక్కి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పటికే ‘దేవర 1’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా.. మరో క్రేజీ మూవీ కూడా ఈ రేసులోకి రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ […]
మహేష్ బాబు ‘సాక్షి’ ఇప్పుడు ఇలా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో నటించిన సినిమాల్లో హీరోయిన్స్ గా కనిపించిన వారిలో చాలా మంది గుర్తు పట్టనంత గా మారి పోయారు. కొందరు మాత్రం గతంలో ఎలా అయితే ఉన్నారో ఇప్పటికి కూడా అలాగే అందంగా ఉన్నారు. మహేష్ బాబు హిట్ మూవీ యువరాజులో నటించిన ముద్దుగుమ్మ సాక్షి శివానంద్. ఈ అమ్మడు 90 ల్లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించడం ద్వారా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. […]
హీరో రూ. కోటి సాయం వెనక అసలు విషయం ఏంటంటే?
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం తమిళనాడు సినిమా, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ.1 కోటి మంజూరు చేశారు. గురువారం నాడు తన కార్యాలయంలో నడిగర్ సంఘం కోశాధికారి హీరో కార్తీకి చెక్కును అందజేశారు. ఈ భవన నిర్మాణం కోసం గత కొన్నేళ్లుగా నడిగర్ సంఘం కృషి చేస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల తర్వాత హీరో విశాల్ నేతృత్వంలోని కొత్త బోర్డు భవన నిర్మాణానికి […]
శ్రీ ఆంజనేయం, హనుమాన్.. తేడా ఏంటి?
ఈ సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మైథలాజికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ తీసుకుని.. అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. మన పురాణ పురుషుల పాత్రలను సరిగ్గా వాడుకుంటే హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు ఏమాత్రం తీసిపోని సినిమాలను తీయొచ్చని ప్రశాంత్ వర్మ రుజువు చేశాడు. ఐతే ఇలాంటి ప్రయత్నాలు గతంలో జరగలేదని కాదు. హనుమంతుడి పాత్ర ఆధారంగా 20 ఏళ్ల కిందట […]
‘Dear Uma’ Teaser: Exquisite Chemistry & Exciting Love Story!
On Valentine’s Day, the teaser for “Dear Uma,” a promising Telugu love story, was released, captivating audiences with its emotional depth. Written and directed by Sai Rajesh Mahadev, the film stars Pruthvi Ambaar (“Dia”) and Sumaya Reddy in the lead roles. Notably, Reddy not only portrays the female lead but also penned the story and […]
ఉపాసన కొణిదెల: సరళతకు మారుపేరు
మెగా కోడలు ఉపాసన కొణిదెల సరళతకు మారుపేరు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆమె ఒక సాధారణ మహిళలాగానే జీవితాన్ని ఎంతో సరళంగా జీవిస్తుంది. రామ్ చరణ్ తో వివాహం తర్వాతే ఉపాసన సరళత గురించి చాలా మందికి తెలిసింది. చరణ్ ఆమెతో ప్రేమలో పడటానికి కూడా ఆమెలోని సరళతే కారణమని ఒక సందర్భంలో చెప్పాడు. ఉపాసన ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా, సోషల్ మీడియాలో ఆమె సరళత గురించే చాలా మంది మాట్లాడుకుంటారు. జీవితం ఎలా […]
ప్రభాస్ అంటే క్రష్.. విజయ్ ఆ సినిమాలు నచ్చలేదు!
తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కేవలం క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో హీరోయిన్ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా టాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు, ప్రభాస్ అంటే తనకు క్రష్ అని చెప్పుకుంది. గతంలోనూ తనకు ప్రభాస్ అంటే ఎంతో అభిమానం అని పేర్కొన్న సింధు, ఈసారి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన […]
రామ్ చరణ్ కోసం జాన్ అబ్రహం అన్నవన్నీ మర్చిపోయాడా?
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం “ఆర్ సీ 16″లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు ముంబైలో జాన్‌కు కథ చెప్పి, అతని సానుకూల స్పందనను పొందారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి, శివరాజ్‌కుమార్‌లతో పాటు జాన్ అబ్రహం కూడా ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జాన్ అబ్రహం గతంలో హిందీ చిత్రం ఒకటి దక్షిణాది చిత్రంతో ఢీకొన్నప్పుడు, దక్షిణాది చిత్రాలను కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు గుర్తుచేస్తున్నారు. తాను హిందీ హీరో […]
రౌడీ స్టార్ ట్యాక్సీవాలాని మళ్లీ దించుతున్నాడా?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా పూర్తి చేసి మరో సినిమా ప్రారంభిస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం పరశురాంతో “ఫ్యామిలీ స్టార్” చిత్రం చివరి దశకు చేరుకుంది. “ఫ్యామిలీ స్టార్” తర్వాత, విజయ్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అదే సమయంలో, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా కూడా ఖరారు చేసుకున్నాడు. ఇటీవల, రాహుల్ సంకృత్యన్ […]
కూతురుకి సూపర్ స్టార్ అరుదైన…!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ గత చిత్రం జైలర్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా భారీగా లాల్ సలామ్ సినిమాను విడుదల చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో రజినీకాంత్ సోషల్ […]
ప్రభాస్ పాట విని అనుష్క ఎమోషనల్..!
ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ సినిమా భారీ విజయాన్నిసొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలోని పాటలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇప్పటికి కూడా మిర్చి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి అంటే ఏ స్థాయి విజయాన్ని ఆ పాటలు దక్కించుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మిర్చి సినిమాలోని పండగలా దిగివచ్చావు… పాటకు మంచి స్పందన వచ్చింది. ఆ పాటలోని రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. […]
అందగాడు శోభన్ బాబు వారసులు ఏమయ్యారు?
ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వెటరన్ హీరోల్లో శోభన్ బాబు, కృష్ణ పేర్లు ఎంతో పాపులర్. దశాబ్ధాల పాటు తమదైన ఛరిష్మాతో టాలీవుడ్ ని ఏలారు. ముఖ్యంగా శోభన్ బాబుకు ఇండస్ట్రీ అందగాడిగా గొప్ప ఇమేజ్ ని ప్రజలు కట్టబెట్టారు. ఇరువురు భామల నడుమ ప్రేమకథలు సాగించే అందగాడిగా అతడికి ఉన్న రేంజే వేరేగా ఉండేది. ఇక సినీరంగంలో సంపాదించి తెలివిగా పెట్టుబడులు పెట్టి భారీ ఆస్తులు కూడబెట్టిన హీరోగాను శోభన్ బాబు గురించి సన్నిహితులు చెబుతుంటారు. శోభన్ […]
SS రాజమౌళి RRR పై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు
గత రాత్రి జరిగిన 51వ సాటర్న్ అవార్డ్స్ వేడుకలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. యాంకర్ RRR గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, కామెరూన్ ఈ చిత్రం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఆర్.ఆర్.ఆర్ ని కళ్లు చెదిరేలా తీసారు. నేను ఆ సమయంలో రాజమౌళితో ఎంతో నిజాయితీగా మాట్లాడాను. ఈ చిత్రం అద్భుతమైనదని నేను అనుకున్నాను. భారతీయ సినిమా ప్రపంచ […]
విడ్డూరం… పాత సినిమాకు కొత్త రిలీజ్
ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోల పాత సినిమాల రీ రిలీజ్ చూశాం. అయితే ఈసారి మాత్రం ఒక పాత సినిమా రీ రిలీజ్ గా కాకుండా డైరెక్ట్ రిలీజ్ అన్నట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా తెలుగు సినిమా కాదు.. తమిళంలో రూపొందిన సినిమా తెలుగు లో డబ్ అయ్యి విడుదల అవ్వబోతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోల పాత సినిమాల రీ రిలీజ్ చూశాం. అయితే […]
నాగ్..మహేష్ ఇద్దరు అందులో స్పెషల్
టాలీవుడ్ సెలబ్రిటీల డైట్ ప్లాన్ అనేది ఒక్కో హీరోది ఒక్కోలా ఉంటుంది. అందులో స్పెషల్ గా కనిపించేది ఎవరంటే? కింగ్ నాగార్జున..సూపర్ స్టార్ మహేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత మంది హీరోలు డైట్ ఫాలోచేసినా… ఆ ఇద్దరు మాత్రం డైట్ విషయంలో ఎవ్వెర్ గ్రీన్ అనడంలో డౌట్ లేదు. ఇద్దరు డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. సినిమాలో పాత్రకి ఫిజిక్ అవసరం అనుకుంటే అవసరం మేర విదేశాల నుంచి న్యూట్రీషియన్స్..డైటీషన్స్ సీన్ లోకి […]