మట్కా.. వరుణ్ తేజ్ మామూలోడు కాదండోయ్!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు హీరో వరుణ్ తేజ్. వైవిధ్యమైన స్కిప్ట్స్ తో ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సోలోగా సరైన హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి కచ్ఛితంగా హిట్టు కొట్టాలనే కసితో “మట్కా” మూవీతో వస్తున్నారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన […]
లైఫ్ పార్టనర్ జీవితాన్నే తారుమారు చేస్తుంది!
సహజీవనంపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉండటం అన్నది సరైన భవిష్యత్ కు బాటల వేస్తుంది? అన్నది కొందరి అభిప్రాయమైతే…వివాహానికి ముందు కలిసి ఉండటం అంటే? అదే భవిష్యత్ కి ప్రమాదకరంగానూ మారుతుందన్నది మరికొంత మంది అభిప్రాయం. ఈ అంశంపై హీరోలు, హీరోయిన్లు ఎంతో ఓపెన్ గా తమ అభిప్రాయాలను పంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే కూడా తన అభిప్రాయాన్ని, అనుభవాన్ని పంచుకున్నాడు. `నేను […]
కంగువా: 1000 కోట్ల ఆశతో హద్దులు దాటేశారా?
సూర్య హీరోగా పాత్రలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా బాహుబలి బాటలో వస్తున్న సినిమా అని చెబుతున్నారు. పక్కా 1000 కోట్ల బొమ్మ అంటూ బాక్సాఫీస్ వద్ద ఆశలు పెంచేస్తున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కోలీవుడ్‌కి పాన్ […]
AMMAకు ఇక రాను..మోహన్ లాల్ మనస్తాపం..!
మలయాళ చిత్రసీమలో గత కొంతకాలంగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన అనంతర పరిణామాలు సంచలనానికి తెర తీసాయి. ఆర్టిస్టుల సంఘం AMMA అధ్యక్షుడి రాజీనామా సహా కమిటీ కూడా రద్దయింది. పలువురు నటులపై నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, కీలకమైన నటులు `పవర్ గ్రూప్`గా మారి అంతర్గత విషయాలను బయటకు రానివ్వడం లేదని నటీమణులు ఆరోపించడం తెలిసినదే. రాధిక లాంటి సీనియర్ నటీమణి మలయాళ చిత్రసీమలో షూటింగుల వ్యవహారంపై […]
ఆ కారణం తో ఇన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకున్నా..కృష్ణుడు
సినీ ఇండస్ట్రీలో కొంతమందికి ఎన్నో సినిమాలు తీసిన గుర్తింపు రాదు..మరి కొంతమందికి తీసిన ఒకటి రెండు సినిమాలతో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. హీరోగా ఎదగాలి అంటే ఫిజిక్ ఎంతో ముఖ్యం. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆకారంతో సంబంధం లేదు అంటూ.. తన స్టైల్ మూవీస్ తో ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. వరుస చిత్రాలతో బాగా ఎంటర్టైన్ చేస్తున్న సమయంలో సడన్గా అతను సినిమాలో తీయడం ఆపేశాడు. ఇప్పుడు ఏడు సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ […]
పెళ్లికి పిలవలేదని ఇలా తగులుకున్నావేంటి అమ్మడు!
కోలీవుడ్ నటి, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి వివాహం ఇటీవల ఎంత గ్రాండ్ గా అయిందో తెలిసిందే. అప్పటికే అమ్మడు టాలీవుడ్ లో ముమ్మరంగా సినిమాలు చేస్తోంది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖుల్ని ప్రత్యేకంగా పెళ్లికి ఆహ్వానించింది. అతిధులందరికీ తానే స్వయంగా పెళ్లి శుభలేకలు ఇంటింటికి వెళ్లి మరీ అందించింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోల వరకూ తన పరిచయస్తులందర్నీ ఆహ్వానించింది. ఇందులో దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు కూడా ఉన్నారు. వరలక్ష్మి, శరత్ కుమార్ స్వయంగా […]
అఖిరా – అయాన్ – సితార.. ఒకే హీరో!
టాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ గా అప్పుడే అభిమానుల నుంచి ఆదరణ పొందుతున్న వారిలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఉన్నారు. అతని డెబ్యూ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా భవిష్యత్తులో తండ్రి వారసత్వం అందుకుంటాడని బన్నీ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార అప్పుడే తన యాక్టింగ్, సింగింగ్ టాలెంట్ ని చూపిస్తూ ఉంది. సోషల్ […]
ఆ హీరోల యాక్టింగ్.. యష్ కు నచ్చలేదట
కోలీవుడ్ స్టార్ హీరో యష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బ్యాక్ స్టేజ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసి.. చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. త్వరలో కేజీఎఫ్-3 కూడా చేయనున్నారు. ప్రస్తుతం బిజీగా ఉన్నానని, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ ప్రాజెక్టు మొదలు పెడతామని చెప్పారు. […]
అల్లు అర్జున్‌కి ఊరట, తప్పు లేదన్న కోర్టు
అల్లు అర్జున్ ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపేందుకు గాను నంద్యాలకు వెళ్లడం జరిగింది. ఎన్నికలు జరిగే సమయంలో కోడ్ ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి జన సమూహం ఏర్పడాలన్నా అనుమతులు తప్పనిసరి. శిల్పా రవి చంద్రారెడ్డికి మద్దతు తెలియజేసేందుకు గాను నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ ముందస్తు అనుమతులు తీసుకోలేదు. పైగా అల్లు అర్జున్ ను చూసేందుకు భారీ ఎత్తున జనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు […]
దళపతి 69 డీల్స్.. ఇదేమి డిమాండ్ సామీ
ఇళయదళపతి విజయ్ హీరోగా చేయబోతున్న చివరి చిత్రం హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘దళపతి 69’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. భారీ బడ్జెట్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకి సమయం కేటాయించనున్నారు. ఇప్పటికే తాను స్థాపించిన పార్టీ ద్వారా రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టాడు. మరో రెండేళ్లలో తమిళనాడులో జరగబోయే […]
రవితేజ ‘ఆవేశం’.. ఎవరి కోసం?
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. భాను భోగవరపుకి దర్శకుడిగా ఇదే మొదటి చిత్రం. రైటర్ గా సక్సెస్ అయిన అతనికి రవితేజ దర్శకుడిగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ యంగ్ డైరెక్టర్ కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో రవితేజకి మంచి హిట్ ఇవ్వాలనే కసితో పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే రవితేజతో సినిమాలు చేయడం […]
నిహారిక గ్యాంగ్ గ్లామర్ బ్లాస్ట్
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి పలు లఘచిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత యంగ్ హీరో నాగచైతన్య ఒక మనసు మూవీతో హీరోయిన్ గా మారారు. డెబ్యూ చిత్రంలో తన యాక్టింగ్ తో అలరించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. […]
బాలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్ కథలు రాసేవాళ్లే లేరా?
భారతదేశంలో హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలు తెరకెక్కించడంలో బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. క్రిష్ ఫ్రాంఛైజీ కానీ, ధూమ్ ఫ్రాంఛైజీ కానీ, రేస్ లాంటి సినిమాలను కానీ హాలీవుడ్ స్ఫూర్తితోనే రూపొందించి పెద్ద విజయం సాధించారు. కానీ ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో క్రియేటివిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీ చిత్రసీమలో ప్రధాన స్టార్లు అందరూ కేవలం రీమేక్ లపై ఆధారపడుతున్నారు కానీ, తమ దర్శకులు వినిపించే ఒరిజినల్ స్క్రిప్టుల్లో నటించేందుకు ఏమాత్రం ఆసక్తిని కనబరచడం లేదు. ఖాన్ […]
సాయి పల్లవి క్రేజ్ అట్లుంటది మరి..
హీరోయిన్ సాయి పల్లవి.. భానుమతి.. ఒక్కటే పీస్ అంటూ ఫిదా మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన మార్క్ యాక్టింగ్ తో అలరించారు. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. పక్కింటి అమ్మాయిలా మారిపోయారు. అంతలా తన నేచురల్ యాక్టింగ్ తో దగ్గరయ్యారు. ఆ తర్వాత సౌత్ లో అనేక ఆఫర్లు వచ్చినా.. తాను అప్పటికే పెట్టుకున్న లక్ష్మణ రేఖను దాటలేదు. చాలా సెలెక్టివ్ గా కెరీర్ లో ముందుకు […]
ఆ హృదయం వెనుక సీక్రెట్ అదన్న మాట!
సక్సెస్ అయిన భర్త వెనుక భార్య ఉందంటారు. అందుకు ఉదాహరాణ చాలా మంది స్టార్ హీరోలున్నారు. తమ జీవితాల్లోకి భార్యలు వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులు..అందుకున్న విజయాలు ప్రమాణికంగా చెప్పొచ్చు. మహేష్ వెనుక నమ్రత..రామ్ చరణ్ వెనుక ఉపాసనలు మాత్రం కీలక పాత్ర ధారులు. మహేష్ భార్య నమ్రత పెళ్లికి ముందు పెద్ద మోడల్. ముంబైలో పుట్టి పెరిగింది. ఫ్యాషన్ పరంగా ఎంతో అడ్వాన్స్ గా ఉంటుంది. మహేష్ లో ఆ ఫ్యాషెన్ సెన్స్ వెనుక […]
అత్తవారితో శోభిత డిన్నర్.. బ్యూటిఫుల్ పిక్ చూశారా?
తెలుగమ్మాయి, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలో అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ సింపుల్ గా కింగ్ నాగార్జున ఇంట్లో జరిగింది. ఆ తర్వాత శోభిత.. పెళ్లి పనులు మొదలయ్యే ముందు జరిగే పసుపు దంచడం ఫోటోలను షేర్ చేశారు. దీంతో వివాహ తేదీలు ఖరారు అయ్యాయని అంతా ఫిక్స్ అయిపోయారు. డిసెంబర్ 4న వివాహం జరగనున్నట్లు రీసెంట్ గా తెలిపారు. […]
బాలయ్య షోలో పవన్ ఫ్లాప్ మూవీ ప్రస్తావన
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారనే చెప్పాలి. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు.. అన్నింటా దూసుకెళ్తున్నారు. అదే సమయంలో అన్ స్టాపబుల్ షోతో సందడి చేస్తున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. దీపావళి కానుకగా రెండో ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది. సీజన్-4 సెకెండ్ ఎపిసోడ్ లో […]
డార్క్ థీమ్ ఎఫెక్ట్.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్?
డార్క్ థీమ్ తో సినిమాలు రూపొందిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్స్, ఎలివేషన్ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ విధంగా ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 & 2, ‘సలార్’ పార్ట్-1 చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, డార్క్ థీమ్ తో సినిమాలు […]
చైతూ.. అందరి మనసులు దోచేశావ్!
అక్కినేని నాగచైతన్య.. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన జోనర్లను టచ్ చేస్తూ అలరిస్తున్నారు. సినీ ప్రియులను మెప్పించడమే ధ్యేయంగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. తన యాక్టింగ్ స్కిల్స్ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా రిలీజ్ కన్నా ముందే ఇప్పుడు అందరి మనసులు దోచుకున్నారు! సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రశంసలు […]
చరణ్ ఫ్యాన్స్ అలా.. మహేష్ అభిమానులు ఇలా..
సాధారణంగా సినీ ప్రియుులంతా తమ అభిమాన హీరోల సినిమాల కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తుంటారు. రిలీజ్ ఎప్పుడు అవుతాయోనని చూస్తుంటారు. విడుదలకు ముందు వరుస అప్డేట్స్ ఇస్తారని ఆశిస్తుంటారు. అలా జరగకపోతే.. సోషల్ మీడియాలో మేకర్స్ ను ఒక్కోసారి నిలదీస్తుంటారు. కొన్నిసార్లు మేకర్స్ అప్డేట్స్ ఇచ్చేలా కూడా చేస్తుంటారు. ఇప్పుడు స్టార్ హీరోలు రామ్ చరణ్ తో పాటు మహేష్ బాబు అభిమానుల కోసం ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ […]