‘డంకీ’, ‘ సలార్’.. అలా చేసి ఉంటే వెయ్యి కోట్లు పక్కా?
గత నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ నుంచి ‘డంకీ’, టాలీవుడ్ నుంచి ‘సలార్’ వంటి బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. ఇద్దరూ స్టార్ హీరోలే. రెండు సినిమాలకు రూ.1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. అయితే ఈ రెండు సినిమాల కంటెంట్ డీసెంట్ గా ఉన్నప్పటికీ, రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చినప్పటికీ రూ.1000 కోట్ల మార్క్ కి చాలా దూరంగా ఉన్నాయి. ఈ […]
వెంకీ మామ కాదు సైకో అని పిలుస్తారు..!
విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కిన “సైంధవ్” ట్రైలర్ రిలీజ్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ట్రైలర్ ప్రారంభంలో వెంకటేష్ హీరో సైంధవ్ పాత్రలో హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్‌తో రొమాన్స్ చేస్తున్న సన్నివేశాలు చూపించబడ్డాయి. ఆ తర్వాత సైంధవ్ పాత్రలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సైంధవ్ ఒకే చేత్తో గుర్రాలను మోసే సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్‌గా భావించేలా చేసింది. ట్రైలర్‌లో వెంకటేష్ మాట్లాడుతూ, […]
డబ్బు పట్ల అనాసక్తి గల టాలీవుడ్ దర్శకులు
టాలీవుడ్‌లో డబ్బు పట్ల అనాసక్తి చూపించే దర్శకులలో పూరి జగన్నాధ్ మరియు రాజమౌళి ప్రముఖులు. పూరి జగన్నాధ్ తన సినిమాల విజయాలతో పాటు డబ్బు విషయంలో కూడా చాలా లాభాలు పొందారు. అయితే, ఒకసారి ఒక వ్యక్తిని నమ్మి 100 కోట్లు పోగొట్టుకున్న తర్వాత డబ్బు విషయంలో అతను జాగ్రత్తగా ఉండటం ప్రారంభించాడు. తాజాగా, రాజమౌళి కూడా డబ్బు పట్ల అనాసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అతను తన జేబులో ఎప్పుడూ డబ్బు ఉంచుకోడు. బయటకు వెళ్లినప్పుడు కూడా […]
శ్రద్దా శ్రీనాథ్ ఎదపై ఉన్న టాటూ వెనుక ఉన్న కథ
ప్రముఖ తెలుగు హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ఒంటిపై ఉన్న టాటూలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆమె చాలా మంది ప్రేమికుడు గుర్తుగా పచ్చబొట్టులు వేయించుకుంది. తాజాగా ఆమె ఎదపై ఉన్న టాటూ కూడా బయటపడింది. ఆ టాటూ వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రద్దా శ్రీనాథ్ 18 ఏళ్ల వయసులో ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయి ఆమెకు బీటిల్స్ అనే బ్యాండ్ గురించి తెలియజేసింది. ఆ బ్యాండ్ మ్యూజిక్‌ను శ్రద్దా […]
2023 టాలీవుడ్‌లో నాని విజయం
2023 సంవత్సరం టాలీవుడ్‌లో విజయాల కంటే పరాజయాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ ఏడాది లో నేచురల్ స్టార్ నాని ఒకే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండూ హిట్‌లు అయ్యాయి. ఈ విషయంతో నాని టాలీవుడ్‌లో ఒక విలక్షణమైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నాని ఈ ఏడాది మొదట దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు నమోదు చేయలేదు. కానీ, సినిమాకు దక్కిన వసూళ్లు […]
మెగాస్టార్ చిరంజీవి గుబులు, ఆ తర్వాత మిత్రత్వం
తెలుగు సినిమా పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా పైగా పరుగులు తీస్తున్న మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నటులు. ఈ నలుగురు హీరోల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే, చిరంజీవి ఒకప్పుడు వెంకటేష్ గురించి ఏమనుకున్నారో తెలిసిందా? 1983లో సురేష్ బాబు నిర్మించిన “సంఘర్షణ” చిత్రంలో చిరంజీవి నటించారు. అప్పుడే సురేష్ బాబు నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్నాడు. అదే సమయంలో రామానాయుడు కుమారుడు వెంకటేష్ […]
తెలుగు స్టార్ హీరోలు ముంబైకి వెళ్లడం పెరగడానికి కారణాలు
ఇటీవల తెలుగు స్టార్ హీరోలు ముంబైకి వెళ్లడం పెరిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచు, తమన్నా, రకుల్ ప్రీత్, పూజా హెగ్డే వంటి హీరోలు, హీరోయిన్లు తరచుగా ముంబైలో కనిపిస్తున్నారు. ఈ పెరుగుతున్న ట్రెండ్ వెనుక కారణాలు ఏమిటి? పాన్ ఇండియా క్రేజ్ ముఖ్యమైన కారణం పాన్ ఇండియా క్రేజ్. RRR, KGF 2 వంటి పాన్ ఇండియా చిత్రాలు భారీ విజయాలను సాధించడంతో, తెలుగు స్టార్లు కూడా ఈ ట్రెండ్‌ను అనుసరించాలని […]
అబ్బాయ్, బాబాయ్ 2024లో కలసి నటిస్తారా?
తెలుగు సినీ అభిమానుల కలల జోడీ అబ్బాయ్, బాబాయ్ అంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన 2021లో జరిగినప్పటి నుండి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా పెండింగ్‌లో ఉంది. అయితే 2023లో పవన్ కళ్యాణ్ రాజకీయాల […]
శృతిహాసన్, శంతను హజారికా పెళ్లి పుకార్లపై స్పందన
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినీరంగంలో సుపరిచితులైన నటి శృతిహాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికా చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ జంట తమ అన్యోన్యత, జంట షికార్ల గురించి ఎలాంటి దాపరికా లేకుండా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు కారణం బాలీవుడ్‌లో అందరితో స్నేహంగా ఉండే సోషల్ మీడియా వ్యక్తి ఓర్రీ. ఓ కార్యక్రమంలో శృతిహాసన్ తనతో […]
సూర్య, జ్యోతిక విడాకుల వార్తలపై క్లారిటీ
సూర్య, జ్యోతిక వివాహం 2006లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్నాళ్లుగా జ్యోతిక ముంబైలో నివాసముంటోంది. ఈ క్రమంలో సూర్య, జ్యోతిక విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై జ్యోతిక స్పందించింది. జ్యోతిక మాట్లాడుతూ, “సూర్య చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మాట వాస్తవం. మా అమ్మా నాన్న ముంబైలో ఉంటారు. వారికి ఈ వయసులో నా అవసరం […]
ఇన్‌స్టంట్ కాఫీలా ఇదేంటి సామ్?
సమంత రూత్ ప్రభు.. వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఎమోషనల్ జర్నీని బ్యాలెన్స్ చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా అవేవీ తన కెరీర్ ని ప్రభావితం చేయకుండా సామ్ ఎంతో జాగ్రత్తపడుతోంది. తన జీవితంలో ప్రతి నిమిషం ఆనందాన్ని ఉద్వేగాన్ని దాచుకోకుండా ప్రతిసారీ సోషల్ మీడియాల్లో ఓపెనవుతూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక అందమైన ఫోటోని షేర్ చేసింది. ‘ఇన్‌స్టంట్ కెమెరా ఫేస్’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో […]
మంచు మనోజ్ కొత్త ప్లాన్.. నమస్తే వరల్డ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ఇటీవలే శుభవార్త చెప్పారు. తన భార్య మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నట్లు తెలిపారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈ జంట. చిన్నారుల కోసం నమస్తే వరల్డ్ పేరుతో బొమ్మల వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని మనోజ్, మౌనిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫేమస్ ప్రసాద్ ఐమాక్స్ లో నమస్తే వరల్డ్ పేరుతో తొలి ఔట్ […]
వివాహ బంధంతో ఒకటైన ఆర్బాజ్-షురాఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ మూడవసారి పెళ్లికి రెడీ అవుతున్నట్లు రెండు.. మూడు రోజుల క్రితం నుంచి మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మ్యాకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ తో ప్రేమలో ఉన్నట్లు..వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని తాజాగా ఆ జోడీ నిజం చేసింది. ఇద్దరు వివాహం చేసుకుని అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసారు. ముంబైలోని ఆర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసరంలో ఈ వివాహ […]
ఆ పాప ఐడెంటిటీ మార్చేసిన సలార్!
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘సలార్’ వసూళ్లు సునామీ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. వందల కోట్ల వసూళ్లతో ‘సలార్’ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘డంకీ’ తేలిపో వడంతో ‘సలార్’ దే పై చేయి అయింది. ప్రస్తుతానికి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడంతో ‘సలార్’ దూకుడ్ని ఇప్పట్లో ఆపడం సాధ్యం కానిదే. భారీ కాన్వాస్ పై తెరకెక్కిన సినిమాలో నటీనటులు అంతే హైలైట్ అవుతున్నారు. ప్రతీ నటుడి గురించి ప్రేక్షకాభిమానలు ప్రత్యేకంగా […]
ప్రియుడిపై రకుల్ మనసులో ప్రేమ ఇలా!
రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ కొన్నాళ్లగా ప్రేమ ఆస్వాదనలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. విదేశీ వెకేషన్స్ మొదలుకుని సెలబ్రిటీల పెళ్లిళ్ల వరకూ దొరికిన ఏ వేదికని విడిచిపెట్టడం లేదు. అన్నింటిని రౌండప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం దొరికితే పార్టీలు..పబ్ లు..మాల్దీవుల టూర్లు అంటూ చిలౌట్ అవుతున్నారు. రకుల్ ప్రేమలో పడటంకూడా ఇదే తొలిసారి. దీంతో వీలైనంత సమయాన్ని ప్రియుడితో ఆస్వాదనకే కేటాయిస్తోంది. ఓ వైపు సినిమా లతో బిజీగా ఉన్నా..దొరికిన ఏ క్షణాన్ని […]
ఫ్యామిలీ స్టార్ లో పెదవి ముద్దులా?
విజయ్ దేవరకొండలో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సీన్ డిమాండ్ చేసిందంటే? ఎంతటి రొమాంటిక్ సన్నివేశాన్ని అయినా అవలీలగా చేస్తాడు. అందులో అతడు పూర్తిగా దర్శకుల హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా కెరీర్ ప్రారంభించిన నటుడు..యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. అలాంటి నటుడికి రొమాంటిక్ ఇమేజ్ అనేది అంతే కీలకం. అందుకే విజయ్ ఆ విషయంలో ఎక్కడా తగ్గడు. లెక్కకు మిక్కిలి రొమాన్స్ పండించడంలో తనదైన మార్క్ తప్పనసరిగా వేస్తాడు. […]
ముంబైలో చరణ్ స్టూడియో పెడుతున్నాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు గ్లోబల్ స్టార్. ఆర్ ఆర్ ఆర్ విజయంతో అతని స్థాయి రెట్టింపు అయింది. హాలీవుడ్..బాలీవుడ్ లోనూ అవకాశాలు వస్తున్నాయి. కానీ మాతృభాష తర్వాతే ఏ భాష అయినా అని నటుడిగా ఇక్కడ నుంచి కొనసాగుతున్నారు. ఇక చరణ్ వ్యాపార రంగంలోనూ రాణిస్తోన్న సంగతి తెలిసిందే. సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని మొదలు పెట్టి ఆ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
యంగ్ టైగర్ ఖాతాలో మరో అరుదైన ఘనత!
‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్ లో ప్రమోట్ అయ్యాడో తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజాలే మెచ్చిన నటుడిగా ఖ్యాతికెక్కాడు. ఆస్కార్ కమిటీలో స్థానం స్థానం సంపాదించిన నటుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మేగజీన్స్ పైనా తారక్ మెరిసాడు. తెలుగు సినిమాకి ఆస్కార్ రావడంలోనూ కీలక పాత్రధారి అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘనతను సాధించాడు. తాజాగా ప్రఖ్యాత ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 పేరిట […]
తమిళనాడు సంచలన ఘటనలో సూర్య!
వెండి తెరపై సూర్య సాహసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. సూర్య ప్రవేశంతో ఆ పాత్రకే వన్నె తేగల గ్రేట్ పెర్పార్మర్. కళ్లతోనే గొప్ప హవభావాలు పలికించగల ఏకైకా ఇండియన్ స్టార్. తాజాగా 43వ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇంతవరకూ ఎలాంటి కంటెంట్ తో రాబోతుంది? అన్నది రివీల్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు సంచలన అంశాన్నే టచ్ […]
స్కూల్ డేస్ లోనే తాప్సి ప్రేమ బాధలు
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా వరుస మూవీస్ తో సత్తా చాటిన ముద్దుగుమ్మ తాప్సి పొన్ను. ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగులో ఝుమ్మంది నాదం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత గ్లామర్ క్వీన్ గా స్టార్ హీరోలతో జత కట్టింది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకున్న నటిగా తనని ప్రూవ్ చేసుకునే మూవీస్ పెద్దగా […]