పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌస్ టు చంచల్ గూడ జైల్.. అసలు జరిగింది ఇదే..!
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా పల్లవి ప్రశాంత్ నీల్ గురించి చర్చ జరుగుతుంది. ఒక రైతు బిడ్డ గా కామన్ మ్యాన్ కేటగిరి కింద బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అందరినీ మెప్పించాడు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ తానొక రైతు బిడ్డ అని చెబుతూ ఆడియన్స్ లో ఒక సింపతీ క్రియేట్ చేశాడు. అయితే ఆ సింపతీకి తోడు అతని ఆట తీరు కూడా నచ్చి […]
వెరైటీ- 500 ప్రభావశీలురులో ఎన్టీఆర్-రాజమౌళి
ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ 500 జాబితాలో ఎన్టీఆర్, SS రాజమౌళి పేర్లు అగ్రపథాన ఉన్నాయి. గ్లోబల్ మీడియాలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల జాబితాలో చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకదిగ్గజం SS రాజమౌళి, అగ్రనిర్మాత ఆదిత్య చోప్రా తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ పబ్లికేషన్ వెరైటీ గురువారం గ్లోబల్ మీడియాలో ఈ జాబితాను ప్రచురించింది. వెరైటీ500 జాబితాలో నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఏక్తా కపూర్, […]
ఆ మెషీన్‌గన్ తయారీ అంత సులువేమీ కాదు!
రణబీర్ -సందీప్ రెడ్డి వంగా క్రైమ్ థ్రిల్లర్ ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తొలి 20రోజుల్లో 800కోట్లు పైగా వసూలు చేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లు నటీనటుల అద్భుతమైన ప్రదర్శనకు ప్రేక్షకులు సినిమాని మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో ఒక అద్భుతమైన యాక్షన్ బ్లాక్ గురించి పదే పదే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రణబీర్ కపూర్ చేతితో భారీ మెషీన్ గన్ బుల్లెట్లు కురిపిస్తుంటే థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఇది నిజమైన మెషీన్ గన్ […]
డంకీ మూవీ.. సౌత్ లో న్యూ ప్లాన్!
షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కి డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని హిరాణీ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. హిరాణీ మూవీస్ అన్ని కూడా కాన్సెప్ట్ ఒరియాంటెడ్ ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ కంటే క్యారెక్టర్ ఎమోషన్స్ కి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. అందుకే హిరాణీ సినిమాలు అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. డంకీ మూవీలో షారుఖ్ […]
పృధ్విరాజ్ ని భయపెట్టిన ప్రభాస్ భోజనం..!
రెబల్ స్టార్ ప్రభాస్ ని అందరు డార్లింగ్ అని ఎందుకంటారో చెబుతూ అతనితో పనిచేసిన సెలబ్రిటీస్, టెక్నికల్ టీం చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ తో సినిమా అంటే అందులో నటించే నటీనటులకు ఫుడ్ విషయంలో ఢోకా ఉండదు. పదుల సంఖ్యలో వెరైటీలతో తన ఇంటి నుంచి భోజనం తెప్పించి అందరికీ పెడతాడు ప్రభాస్. లేటెస్ట్ గా అదే విషయాన్ని చెబుతూ ప్రభాస్ పై […]
గ్రేట్ మలైకా…మా మనసు గెలిచావ్!
హీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడమే కాదు..అంతకు మించి గొప్ప మనసు ఉంటుందని ఎంత మందికి తెలుసు? అవును ఈ సన్నివేశం చూసిన తర్వాత తప్పకుండా అంతా ఈమాటే అంటారు. ఐటం భామగా పాపులర్ అయిన మలైకా అరోరా మనసు ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలదా? హీరోయిన్లు అంటే ముఖానికి మ్యాకప్ వేసుకుని తిరిగే వాళ్లే కాదు…ఇలా సమయం వచ్చినప్పుడు మంచి హృదయాన్ని చాటుకుంటారని ప్రూవ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే మలైకా అలా […]
ప్రభాస్, యశ్.. తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా?
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసింది మూడు సినిమాలే అయినా ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్. మొదటి సినిమా ఉగ్రంతో కన్నడలో మంచి విజయం సాధించి.. ఆ తర్వాత కేజీఎఫ్ రెండు పార్ట్ లతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సలార్ సినిమాతో రాబోతున్నారు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించని ప్రశాంత్ నీల్.. కొన్ని ఇంటర్వ్యూలు మాత్రమే ఇస్తున్నారు. […]
హనుమాన్ సినిమా పెద్దది.. హీరో చిన్నోడు.. తేజ కౌంటర్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ – డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. మైథలాజికల్ కాన్సెప్ట్తో పూర్తి భిన్నంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ తెగ ఆకట్టుకుంటోంది. విజువల్స్ హైక్వాలిటీతో అద్భుతంగా ఉన్నాయి. అయితే చిత్ర యూనిట్.. తాజాగా మీడియా మిత్రులతో ఇంట్రాక్షన్ నిర్వహించింది. ఈ సమయంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తేజ సజ్జ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంట్రాక్షన్ లో భాగంగా.. హనుమాన్ సినిమా […]
‘యానిమల్’ మేకర్, నాని మధ్య ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందిచిన యానిమల్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లు మార్క్ కి కూత వేటు దూరంలో యానిమల్ సినిమా ఉన్న విషయం తెల్సిందే. ఒక వైపు యానిమల్ ఆ రేంజ్ లో దూసుకు పోతూ ఉంటే మరో వైపు హాయ్ నాన్న సినిమా తో నాని కూడా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నాడు. యానిమల్ సినిమా […]
శ్రుతిహాసన్ ఈసారి అంతా సీక్రెట్ గానే!
శ్రతిహాసన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎవరో తెలిసిందే. అతడే ఇటలీ మ్యూజిషన్ మైఖెల్ కోర్సలే. ఇతగాడితో శ్రుతిహాసన్ ఏ రేంజ్ లో మునిగి తేలిందో తెలిసిందే. తొలి పరిచయం ..అది స్నేహంగా మారడం..అటుపై ప్రేమ పుట్టడం…ఆ వ్యవహరంతా తండ్రి కమల్ హాసన్ దృష్టికి వెళ్లడం… పెళ్లి ప్రపోజల్ ..కలిసి అంతా పార్టీలు ఏంజాయ్ చేయడం..కలిసి డిన్నర్ లు చేయడం ఇలా చాలా తంతగమే జరిగింది. ఇక మెడలో మూడు మూళ్లు వేడయం..ఏడు అడుగులు నడవడమే ఆలస్యం […]
KGF కంటే సలార్ స్కేల్ ఐదు రెట్లు పెద్దది
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ విడుదలకు కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 22 రిలీజ్ కి సర్వసన్నాహకాల్లో ఉన్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిలింస్ పతాకంపై ఈ భారీ చిత్రం తెరకెక్కింది. నిన్న మేకర్స్ మొదటి సింగిల్‌ని విడుదల చేయగా అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఒక […]
అంచనాలకు మించి లైవ్ యాక్షన్ తో ‘అవతార్-3’
విజువల్ వండర్ ‘అవతార్’ గురించి చెప్పడం మాటల్లో సాధ్యంకానిది. ప్రపంచ సినిమా చరిత్రలో అవతార్ ఓ సంచలనం. కామోరూన్ సృష్టించిన ఓ గొప్ప అద్భుతమది. మొదటి భాగాన్ని పండోరా గ్రహంపై సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. అటుపై ‘అవతార్ -ది వే ఆఫ్ వాటర్’ తో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. ‘అవతార్-2’ అన్నది కేవలం సముద్ర గర్భంలో ఓ చిన్న భాగం మాత్రమే. సిసలైన ట్రీట్ మూడవ భాగంలో ఉండబోతుంది. రెండవ భాగం ప్రపంచ వ్యాప్తంగా […]
భర్త ప్రోత్సాహంతోనే శక్తిగా.. నయన్ కృతజ్ఞత
పరిశ్రమ అగ్ర కథానాయికలు సొంతంగా వ్యాపారాల్లో నిమగ్నమవుతున్న సంగతి తెలిసిందే. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కత్రిన కైఫ్, సన్నీలియోన్, సోనమ్ కపూర్, ఆలియా భట్.. ఇలా ప్రముఖ బాలీవుడ్ నాయికలంతా సొంత వ్యాపారాల్లో రాణిస్తూ సంచలనంగా మారుతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాల తలైవి నయనతార కూడా చేరింది. నయన్ సౌత్ అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నా కానీ, తన భర్త విఘ్నేష్ తో కలిసి కొన్ని కంపెనీలను స్థాపించి […]
టాలీవుడ్ లో బాలీవుడ్ డిమాండ్ అంతుందా?
టాలీవుడ్ లో బాలీవుడ్ విలన్లు కొత్తేం కాదు. గడిచిన దశాబ్ధ కాలంలో విలన్ల రూపంలో సౌత్ నటులు తెరపైకి వస్తున్నారు గానీ…అంతకు ముందు అంతా హిందీ నటులు తెలుగు హీరోలకు విలన్లు. మధ్యలో కొత్తదనం ప్రయత్నించిన మేకర్లు కొన్నాళ్ల పాటు బాలీవుడ్ వైపు చూడకుండా సౌత్ నటుల్నే ఎంపిక చేయడం మొదలుపెట్టారు. వాళ్లలో వైవిథ్యం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అలాగే తెలుగు లో మెయిన్ లీడ్స్ చేసిన కొంత మంది నటులు విలన్ గా […]
ఇందుకే వెంకీ అంటే ఇష్టపడేది..
టాలీవుడ్ లో అసలు పూర్తిగా నెగిటివ్ కామెంట్స్ చూడని హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. అందులో వెంకీ టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు. ఇక ఎఫ్ 3 సినిమా తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న వెంకటేశ్.. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దిగనున్నారు. ఇక ప్రమోషన్స్ కోసం వెంకీ ఇప్పుడు నేటితరం యువ హీరోలతో పోటి పడుతున్నాడు. చిరంజీవి, అక్కినేని నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. ఈ నలుగురు […]
తాతయ్య చెప్పిందే నిజమైంది! నాగచైతన్య
యువ సామ్రాట్ నాగచైతన్యకి టాలీవుడ్ టెబ్యూ `జోష్` నిరాశని మిగిల్చినా..డెబ్యూ వెబ్ సిరీస్ `దూత` మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. తనలో కొత్త నటుడ్ని ఆవిష్కరించిన సిరీస్ గా దూత నిలించింది. ఇటీవలే రిలీజ్ అయిన దూత మంచి విజయం సాధించిన సంగతి తెలిసింద. విక్రమ్. కె.కుమార్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా నాగచైతన్య నటనకి మంచి మార్కులు పడ్డాయి. తనయుడుని అలాంటి పాత్రలో చూసి నాగార్జున సైతం సర్ ప్రైజ్ […]
విరాట్ కొహ్లీ పేరు రాహుల్ గా మార్చారు… ఎందుకో తెలుసా?
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున (డిసెంబర్ 11) టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి – బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇటలీలోని టస్కనీ వేదికగా “విరుష్క” వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు వారి పెళ్లిరోజు కావడంతో నాటి ఆసక్తికర విషయాలను అనుష్క శర్మ పంచుకుంది. అవును… కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్ – అనుష్క ఒక్కటయ్యారు. 2013లో ఒక […]
ప్రభాస్ లేటెస్ట్ దర్శనం.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
ఫ్యాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా గుర్తింపు అందుకుంటున్న ప్రభాస్ బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడకపోయినప్పటికీ రేంజ్ అయితే అసలు తగ్గడం లేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ యాక్షన్ సినిమాతో వస్తున్నాడు అంటే కలెక్షన్స్ ఈజీగా 100 కోట్లు మొదటి రోజే వచ్చేస్తాయి అని చెప్పవచ్చు. PlayUnmute / ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా కోసమే […]
‘యానిమల్’ లో ఆమె పాత్రకు బిగ్ బి ఫిదా..
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ ‘యానిమల్’ మూవీలో రష్మిక మందన పర్ఫామెన్స్ ని మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి బాలీవుడ్ సీనియర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నార్త్ ఆడియన్స్ […]
శ్రీలీల.. ఇలా అయితే ఎలా?
సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది అని చెప్పాలి. ఒక్క సక్సెస్ అందుకున్న కూడా స్టార్ హీరోలతో చాలా ఈజీగానే అవకాశాలు వస్తున్నాయి. అందంతోపాటు కాస్త టాలెంట్ కూడా తోడైతే ఉహించని రేంజ్ లో పారితోషకాలు అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే సినిమాల సెలెక్షన్ విషయంలో తొందరపడితే ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అవుతోంది. ఆమధ్య ఉప్పెన సినిమాతో కృతి శెట్టి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిందో ప్రత్యేకంగా […]