గురువు గారికి డార్లింగ్ బంగారు కానుక‌

ఇండ‌స్ట్రీ గురువు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు వైజాగ్ స‌త్యానంద్. సూప‌ర్ స్టార్లు అయినా..పాన్ ఇండియా స్టార్లు అయినా…ప‌వ‌ర్ స్టార్ అయినా వీళ్లందర్నీ తయారు చేసిన ఘ‌న‌త మాత్రం ఆయ‌న సొంతం. ఇండ‌స్ట్రీలో ఆయ‌న స్కూల్ నుంచి వ‌చ్చిన ఎంతో మంది స్టార్లు అయ్యారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయ‌న శిష్యుడే. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా ఆయ‌న శిష్యుడే. ఇంకా చాలా మంది ఆయ‌న త‌యారు చేసిన ఆయుధాలే. అందుకే న‌ట‌న […]

క్రేజీ రియాలిటీ షో నుంచి త‌ల్లీకూతుళ్లు ఔట్!

ప్ర‌ముఖ స‌హాయ‌న‌టి సురేఖావాణి ఆమె కుమార్తె సుప్రీత బిగ్ బాస్ హౌస్‌లో చేరే అవకాశం ఉందని ఇటీవ‌ల క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న ఈ త‌ల్లీ కూతుళ్లు బిగ్ బాస్ షోని రంజింప‌జేస్తార‌ని అంతా భావించారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని మ‌లుపు. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ జోడీ బిగ్ బాస్ ఇంట్లో ప్ర‌వేశించ‌కూడ‌ద‌ని భావించిన‌ట్టు తెలిసింది. తమకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందన్న వాస్తవాన్ని వారు కొట్టిపారేసినప్పటికీ, హౌస్‌లోకి ప్రవేశించిన తర్వాత […]

మార్చిలో యుద్దం మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌ ఎంట్రీ కోసం ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే హృతిక్‌ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఏడాది కాలంగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతూనే ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం దేవర సినిమా షూటింగ్ ను డిసెంబర్‌ లో ముగించి, ఇదే డిసెంబర్‌ లో వార్‌ 2 సినిమా షూటింగ్‌ […]

పాలిటిక్స్.. సురేఖవాణిపై ట్రోల్స్ ఎందుకు?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో అక్క, అమ్మ, వదిన పాత్రలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలు కంటే కూడా సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ వయసులోనూ యువ హీరోయిన్లకు దీటుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది సురేఖ వాణి. PlayUnmute / ముఖ్యంగా కూతురుతో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రీల్స్ చేస్తూ కనిపించడం అవి ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. […]

ఇలియానా సినిమానే కాదు, ఇండియాని కూడా…

గోవా బ్యూటీ సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌ లోత్ మొదటి కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా ఇలియానా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆమె క్రేజ్‌ కి ఆ పారితోషికం నిదర్శణంగా చెప్పుకునే వారు. సౌత్ లో స్టార్‌ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. బాలీవుడ్‌ లో దాదాపుగా నాలుగు అయిదు సంవత్సరాల పాటు సందడి […]

నేనేంటో నా స్నేహితుల‌కు తెలుసు! చైత‌న్య‌

నాగ చైత‌న్య‌-స‌మంత విడాకులతో వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లికిన సంగ‌తి తెలిసిందే. దీంతో విడిపోవ డానికి గ‌ల కార‌ణాలు ర‌క‌ర‌కాలుగా నెట్టింట ప్ర‌చారం సాగింది. వాటిలో ఏది వాస్త‌వం? ఏది అవాస్త‌వం అన్న‌ది తెలియ‌దు గానీ ఈ ర‌క‌మైన ప్ర‌చారంతో చైత‌న్య‌-స‌మంత వ్య‌క్తిగ‌తంగా ఎంత బాధ‌ప‌డ్డారో సోష‌ల్ మీడియా వేదిక‌గా రివీల్ చేసిన సంద‌ర్భాలున్నాయి. కొంత‌వ‌ర‌కూ స‌హ‌నం ప‌ట్టిన జోడీ అటుపై క‌ట్టు క‌థ‌నాల‌కు పుల్ స్టాప్ పెట్టాల‌ని స్పందించారు. విడిపోయినా ఎవ‌రి జీవితాల్లో వారు సంతోషంగా […]

భార‌త‌దేశ‌పు బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్ 3000 కోట్ల ఆస్తి పంప‌కం!

అత‌డు భార‌త‌దేశంలోనే బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉన్న స్టార్. 80వ‌య‌సులోను ఇంకా న‌వ‌యువ‌కుడిలానే న‌ట‌న‌ను కొన‌సాగిస్తున్నారు. యువ‌హీరోలు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా, త‌న‌ను అనుస‌రించేలా గొప్ప ఛ‌రిష్మాను క‌లిగి ఉన్న ఆయ‌న బుల్లితెర‌పైనా హోస్టింగ్ లో రారాజుగా ముద్ర వేసారు. అత‌డు ప‌డి లేచిన కెర‌టం. ఉన్న ఆస్తుల‌న్నీ పోగొట్టుకుని ఒక బుల్లితెర రియాలిటీ షో హోస్ట్ గా మొద‌లై, మ‌ళ్లీ పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకున్న ఘ‌నాపాటి. భార‌తీయ సినిమా ముఖ‌చిత్రంపై అత‌డి పేరుకు […]

ఫ్యామిలీ స్టార్.. ఇక్కడ కూడా దోంగలే..

టాలీవుడ్ సినిమాలకు లీకుల బెడద అసలు తప్పడం లేదు. ఇన్నాళ్ళు స్టార్ హీరోల సినిమాలకే అనుకుంటే ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాలను కూడా లీకులు ఇబ్బందులు పడుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో రాంచరణ్ గేమ్ చేంజర్ నుంచి ఏకంగా సాంగ్ రిలీజ్ అయి సంచలనం సృష్టించగా, గుంటూరు కారం నుంచి మహేష్, వెన్నెల కిషోర్ మధ్య జరిగే ఓ సన్నివేశం తాలూకు చిన్న బీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లీకుల దొంగలు ఛాన్స్ […]

మహేష్ కోసం రాజమౌళి ఎవరిని దించుతున్నాడు..?

ట్రిపుల్ R తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాలో మహేష్ హీరోగా నటిస్తాడని తెలిసిందే. ఈ కాంబినేషన్ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. SSMB 29గా రాబోతున్న ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమా కోసం రాజమౌళి భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను చూస్తే.. బాహుబలిలో ప్రభాస్, రానాలు నటించారు. హీరో ఒకరు విలన్ ఒకరుగా బాహుబలి రెండు […]

వంద కోట్ల ఉప్పెన.. ఇద్దరు మునిగిపోయారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జోడిలలో వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. వీళ్ళ అదృష్టానికి తగ్గట్టుగా మొదటి సినిమా కథపరంగా అలాగే యాక్టింగ్ పరంగాను అన్ని అంశాలు కలిసి రావడంతో మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా థియేట్రికల్ గా అలాగే నాన్ థియేట్రికల్ గా మొత్తంగా 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది.. ఇక సౌత్ ఇండస్ట్రీలో బెస్ట్ డెబ్యూ ఇచ్చిన హీరో హీరోయిన్గా […]

మాస్ కొట్లాటలో విజయ్ దేవరకొండ.. రిస్కేమో?

దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ పరుశురామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం సక్సెస్ తరువాత హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. దానికి తోడు సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు. దీంతో సినిమా ఆ పండగ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ తో ఎక్కువ శాతం ఆకట్టుకునే […]

ర‌ణ‌బీర్ ముందే బాలీవుడ్‌ని శాసిస్తామ‌న్న మంత్రి!

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందంతో పాటు మరికొందరు ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, ద‌ర్శ‌క‌దిగ్గ‌జం ఎస్ఎస్ రాజమౌళితో పాటు రాజకీయ నాయకుడు, తెలంగాణ కార్మికశాఖ‌, ఉపాధి మంత్రి మల్లా రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే వేదిక‌పై మ‌ల్లారెడ్డి స్పీచ్ ఆద్యంతం ఎంతో ఎమోష‌న‌ల్ గా సాగింది. `భారతదేశాన్ని తెలుగు పరిపాలిస్తోంది` అనే మాట‌తో ఆయన వివాదాన్ని రేకెత్తించారు. ఆడియన్స్ సెక్షన్ నుంచి అందరూ చూస్తుండగానే మల్లా […]

ఆ రెంజ్ లో ఓ రేంజ్ లో దీపిక‌!

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే స్టైలిష్ ఎంపికల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ట్రెండ్ ని ఫాలో అవ్వ‌డంలో ముందుంటుంది. ఎలాంటి ఎంపికలైతే అమ్మ‌డిని స్టైలిష్ గా ప్రోజెక్ట్ చేస్తాయో! ప‌క్కాగా తెలిసిన బ్యూటీ. అలాంటి వాటిలో మెరిసేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తుంది. సంద‌ర్భాన్ని బ‌ట్టి డిజైన‌ర్ దుస్తుల్ని ఎంపిక చేసుకుంటుంది. ఆల్ట్రామోడ్ర‌న్ బ్యూటీగా నెటి జ‌నులు ముందుకొస్తుంది. తాజాగా దీపిక ఆరెంజ్ క‌ల‌ర్ దుస్తుల్లో ఓ రేంజ్ ని చూపించింది. ఇదిగో ఇక్క‌డిలా ఆరెంజ్ రంగు షూట్ ధ‌రించి […]

రణ‌బీర్ త‌న రియ‌ల్‌ తండ్రితో అలాగే ఉండేవాడా?

రణబీర్ కపూర్ రిషి కపూర్ యొక్క నష్టాన్ని ఇంకా ‘అర్థం చేసుకోలేదు’: “తల్లిదండ్రులను కోల్పోవడం ఎల్లప్పుడూ ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద తక్కువ అని నేను భావిస్తున్నాను” తన తండ్రి దివంగత రిషి కపూర్‌ను కోల్పోయిన విషయాన్ని తాను ఇంకా పరిష్కరించలేదని రణబీర్ కపూర్ అన్నారు. ప్రముఖ నటుడు క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత 2020లో కన్నుమూశారు. ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టించిన యానిమ‌ల్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ లో తండ్రి కొడుకుల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అంద‌రినీ […]

రాధికా ఆప్టేని కీర్తి సురేష్ త‌ట్టుకోగ‌ల‌దా?

రాధికా ఆప్టే పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌న్నివేశం డిమాండ్ చేసిందంటే? ఎంత‌టికైనా సై అంటుంది. న్యూడ్ స‌న్నివేశాల్లో సైతం న‌టించిన అనుభ‌వం ఆమె సొంతం. ఇక లిప్ లాక్ లు..బికినీ ..బెడ్ రూమ్ సీన్లు? అనేవి అమ్మ‌డికి న‌ల్లేరు మీద న‌డ‌క‌లాంటివి. అన్నింటిని ఎలాంటి డూప్ లేకుండా రియ‌లిస్టిక్ గా పండించ‌గల‌దు. కెమెరా ముందు కావాల్సిన విధంగా మౌల్డ్ అయ్యే న‌టి రాధిక ఆప్టే. అందుకే బాలీవుడ్ లోనూ ఫేమ‌స్ అవ్వ‌గ‌లిగింది. ఎంత మంది న‌టులొచ్చినా? […]

ర‌జ‌నీ-అమితాబ్.. ర‌జ‌నీ-మ‌మ్ముట్టి కాంబో

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో ప‌లువురు సౌత్ టాప్ స్టార్లు క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ కీల‌క ద‌శ‌లో ద‌ళ‌ప‌తి లాంటి సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి – ర‌జ‌నీకాంత్ క‌లిసి న‌టించారు. అమితాబ్ బ‌చ్చ‌న్ తోను ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి ఓ సినిమాలో న‌టిస్తున్నారు. దీనికి జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుత యూనివ‌ర్శ్ క‌ల్చ‌ర్ లో భ‌విష్య‌త్ లో మెగాస్టార్ చిరంజీవి- సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌ల‌యిక సాధ్య‌మ‌య్యేందుకు ఆస్కారం ఉంది. అయితే డిసెంబ‌ర్ […]

తలైవాతో కమల్ హాసన్.. వ్వాటే మూమెంట్

తమిళ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోలైన సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనయకుడు కమల్ హాసన్ ఒకప్పుడు కలిసి సినిమాలు చేసిన విధానం ఫ్యాన్స్ ఎప్పటికి మరచిపోలేరు. బాలచందర్, భారతిరాజా వంటి దర్శకులతో ఈ ఇద్దరు చేసిన సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక దాదాపు ఇద్దరు స్టార్ ఇమేజ్ ఒకేసారి పెరిగుతూ వచ్చింది. ఒకరు నటన సముద్రంలో మునిగి తేలితే మరొకరు స్టైల్ కా బాప్ అనే బిరుదుతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. […]

టంగ్ స్లిప్ అయితే త‌ప్ప‌వ్ తిప్ప‌లు!

నోరు జారితే ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయా? అన‌డానికి కోలీవుడ్ న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ ఉదాహ ర‌ణ‌గా నిలిచాడు. త్రిష‌పై ఆయ‌న చేసిన అనుచిత వ్యాఖ్య‌లు ఇటీవ‌ల ఎంత దుమారం రేపాయో తేలిసిందే. ఇప్పుడీ వివాదం ఏకంగా కోర్టులో పంచాయితీకి దారి తీసింది. ప‌రుష ప‌ద‌జాలం అన్న‌ది ఎంత ప్ర‌మాద‌క‌ర మైందో? ప్ర‌త్య‌ర్ధి సీరియ‌స్ గా తీసుకుంటే తెలుస్తుంది. ఈ విష‌యంలో త్రిష స‌హా ఆమె మ‌ద్ద‌తు వ‌ర్గమంతా ఏక‌మ‌వ్వ‌డంతో మ‌న్సూర్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇదే అదునుగా […]

ఆమెనే పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పా..!

సీనియర్‌ స్టార్‌ హీరో మాధవన్ వరుసగా సినిమాలు, సిరీస్ లు అంటూ దూసుకు వస్తున్నాడు. ఆ మధ్య మాధవన్ పని అయిపోయిందని కామెంట్స్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన తన వయసుకు తగ్గ పాత్రలు కమిట్‌ అవుతూ, యూనివర్శిల్ సబ్జెక్ట్‌ లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు, సిరీస్ లు చేయడం ద్వారా మళ్లీ బిజీ అవ్వడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా మాధవన్ ‘ది రైల్వే మెన్‌’ వెబ్‌ సిరీస్ లో […]

కూతురితో షారుక్ సిల్వర్ స్క్రీన్ ప్లాన్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ జోయా అక్తర్ తెరకెక్కించిన ‘ఆర్చీస్’ మూవీతో తెరంగేట్రం చేస్తోంది. థియేటర్స్ లో కాకుండా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఆర్చీస్ రిలీజ్ కి రెడీ అవుతుండగా ఓ యాక్షన్ మూవీలో తన తండ్రితో కలిసి బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతోంది సుహానా. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కునున్న ఈ చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ‘వార్’, […]