తండ్రి 16ఏళ్ల కల నిజం చేసిన రామ్ చరణ్..!
గ్లోబల్ స్టార్ గా మారి మెగా బ్రాండ్ ని రెట్టింపు చేసిన రామ్ చరణ్ తాజాగా మరోసారి తన తండ్రి మెగాస్టార్ ని గర్వపడేలా చేశాడు. తాజాగా RRR మూవీకి సంబంధించిన రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ అరుదైన ఘనతతో మరోసారి చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ పలు విజయవంతమైన సినిమాలతో తన తండ్రి స్టార్ డమ్ కి […]
‘వార్ 2’.. తారక్ కి ఫ్యాన్స్ ఇస్తున్న సలహా ఇది!
అగ్ర హీరోల కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్లు ఎంచుకుంటున్న కథలు, దర్శకులు తదితర అంశాలపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వాటిలో ఏమాత్రం తడబడినా అప్పుడు జరిగే డ్యామేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలా ఇప్పటికే టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ‘ఆదిపురుష్’ రూపంలో జరిగింది. నార్త్ నుంచి బడా ఫిలిం మేకర్స్ సినిమా చేసేందుకు రెడీ అవ్వడంతో వెనకా ముందు ఆలోచించకుండా ప్రభాస్ ఆదిపురుష్ కమిట్ అయ్యాడు. అది కాస్త […]
సినిమాలు తగ్గినా హీరోయిన్ రేంజ్ ఓరేంజ్ లో!
హీరోయిన్ గా..బిగ్ బీ ఇంట కోడలిగా ఐశ్వర్యారాయ్ రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. నటిగా సినిమాలు తగ్గించినా మార్కెట్ లో డిమాండ్ మాత్రం పీక్స్ లోనే ఉంది. కరీనాకపూర్..దీపికా పదుకొణే ..కత్రినా కైఫ్ లాంటి భామలు రేసులో దూసుకుపోతున్నా…ఐశ్వర్య ఆ రేంజ్ సినిమాలు చేయకపోయినా! ప్రేక్షకాభిమానుల్లో ఎప్పటికీ సంథింగ్ స్పెషల్ అని వివిధ వేదికలపై చాటి చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఎంత మంది భామలు మెరిసినా?..ఐశ్వర్యారాయ్ డిజైనర్ దుస్తుల్లో కనిపించిం దంటే ఆ ఉత్సాహమే వేరు. ఆ […]
‘యానిమల్’.. ఇంత పెద్ద రిస్కా?
‘అర్జున్ రెడ్డి’ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా అప్ కమింగ్ ఫిలిం ‘యానిమల్’ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఈ సినిమా రన్ టైం సుమారు 200 నిమిషాలు ఉండడమే. అంటే దాదాపు ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు. ఇంత రన్ టైం తో సినిమా విడుదల చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉంటాయని చెబుతున్నారు. […]
త్రివిక్రమ్.. బన్నీ కోసం బరువైన కథ!
రాజమౌళి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టు సాధించిన దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ఆయన కంటే తక్కువ రేంజ్ లో ఉన్న దర్శకులు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక రాజ్ కుమార్ హిరని లాంటి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ మాత్రం ఇంకా టాలీవుడ్ డోర్స్ దాటి బయటికి వెళ్లడం లేదు. అయితే ఈ దర్శకుడిని పాన్ ఇండియా రేంజ్ […]
మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సీనియర్ హీరోయిన్
హీరోయిన్ గా తెరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు దాటినా కూడా హాట్ బ్యూటీ త్రిష ఆఫర్ల విషయంలో యంగ్ స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడంతో పాటు, కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల్లో కూడా నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ లో నటించడం ద్వారా మరోసారి పాన్ ఇండియా […]
వైష్ణవ్ తేజ్- రీతువర్మ లవ్వాయణం నిజమా?
తమ మధ్య ఏమీ లేదు అంటూనే చివరికి పెళ్లి శుభలేఖ అచ్చేయిస్తున్నారు యువజంటలు. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ.. కాజల్ – గౌతమ్ కిచ్లు.. నుంచి, మొన్న పెళ్లయిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వరకూ ప్రేమాయణాలు అన్నీ ఇదే బాపతు. సడెన్ గా నిశ్చితార్థం – పెళ్లి అంటూ ట్విస్టిచ్చినవారే వీరంతా. చివరివరకూ దాగుడుమూతలు ఆడేస్తూ వ్యవహారాన్ని నడిపించేస్తున్నారు నేటితరం తారలు. అందుకే ఇప్పుడు వైష్ణవ్ తేజ్- రీతూ వర్మ జంటపై పుకార్లు ఆగడం లేదు. వైష్ణవ్ […]
బన్నీ..ప్రభాస్ గురించి హన్సిక మనసులో మాట
డార్లింగ్ ప్రభాస్…ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్లు. తెలుగు ఇండస్ట్రీలో జర్నీ మొదలు పెట్టి అన్ని భాషల్లోనూ ఫేమస్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా? ఇలా ఉన్నత శిఖరాలు అధిరోహించా లంటే? అంతకు మించి ప్రతిభ ఉండాలి. ఆ రెండు కలిస్తేనే ఇలాంటి అద్భుతాలు సాధ్యం. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా! సక్సెస్ అయిన వారెంతో మంది. ఇటీవలే బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగానూ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆపిల్ బ్యూటీ […]
పాయల్ రాజ్ పుత్ పై డైరెక్టర్ సీరియస్!
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పై డైరెక్టర్ సీరియస్ అయ్యాడా? నువ్వు వెళ్లోంది తప్పుడు దారిలోనని మందలించాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ పాయల్ పై సీరియస్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది. అతను ఎవరు? అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. పాయల్ రాజ్ పుత్ ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చింది అజయ్ భూపతి. ఆయన వల్లే నటి అయింది. ఆ సినిమాకి […]
కోలీవుడ్ స్టార్ సినిమాకు ఇంత అవమానమా..?
కొన్ని సినిమాలు ఎంత పెద్ద క్రేజీ కాంబినేషన్ అయినా సరే ఎన్నో భారీ అంచనాలతో మొదలైనా ఆ సినిమా ఏవో కారణాల వల్ల లేట్ అవుతూ ఉంటాయి. అంతేకాదు కొన్ని కాంబినేషన్స్ అయితే మొదలు పెట్టడం బాగానే మొదలు పెట్టినా అవి ముందుకు వెళ్లలేక మధ్యలో ఆగిపోతాయి. అలా ఒకరు ఆపేసిన ప్రాజెక్ట్ మరొకరు చేయాల్సి వస్తుంది. ఇదంతా దేని గురించి అని మీరు అనుకోవచ్చు. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతం మీనన్ తెలుగు ఆడియన్స్ కి […]
స్టార్ హీరో స్నేహితుడికి 4130 కోట్ల విలువైన కంపెనీ
ప్రముఖ స్టార్ హీరో స్నేహితుడు.. వ్యాపారవేత్త అయిన అతడి సంపదలు, కంపెనీ టర్నోవర్ ఎప్పుడూ చర్చనీయాంశమే. రూ.4,130కోట్ల విలువ చేసే కంపెనీని అతడు నడిపిస్తున్నాడు. భారత్, ఆఫ్రికా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపార కార్యకలాపాలను కలిగి ఉన్న మెహతా గ్రూప్ అనే బహుళజాతి కంపెనీని నడుపుతున్నాడు. ఇంతకీ ఎవరు అతడు అంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ స్నేహితుడు జే మెహతా. భారతదేశపు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలలో ఒకరిగా ఆయన పరిగణనలో ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ […]
హబ్బీ గురించి సగమే చెబితే ఎలా?
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్ పెళ్లి పీఠలెక్కబోతున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే అమ్మడు ఎంగేజ్ మెంట్ పిక్ షేర్ చేసి సర్ ప్రైజ్ చేసింది. కానీ కాబోయే వాడు ఎలా ఉంటాడు? అతని వివరాలు ఏంటి? ఏం చేస్తాడు? వంటి డేటా ఏది అప్పుడు లీక్ చేయలేదు. కేవలం నిశ్చితార్దం పిక్ తోనే సరిపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా కొద్ది సేపటి క్రితమే హబ్బీ కి సంబంధించిన కొన్ని వివరాలు షేర్ చేసింది. […]
ఆ అమ్మాయతో నాని.. హాయిగా అలా అలా..
నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా హయ్ నాన్న. ఈ సినిమాలో కూడా నాని ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. దసరా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని హయ్ నాన్న తో కూడా బిగ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా కంటెంట్ తగ్గట్టుగానే ఉంటున్నాయి. ఇక విడుదలైన మూడు పాటలు కూడా […]
బౌన్స్ బ్యాక్ అయ్యేలా సుధీర్ బాబు పవర్ఫుల్ ప్లాన్!
ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక పాయింట్ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. ఇక సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అతని ప్రయోగాలు మాత్రం అసలు ఆగడం లేదు. సుధీర్ బాబు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి […]
ఫ్యామిలీ తో బన్నీ.. చిల్డ్రన్స్ డే ఇలా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ లు లేకపోతే ఇల్లే ప్రపంచం. అర్హ..ఆయాన్ తో ఆడుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. ముఖ్యంగా అర్హచేసే అల్లరికి బన్నీ తెగ మురిసి పోతుంటాడు. కుమార్తెతో పాటు తాను కూడా చిన్న పిల్లాడిలా మారిపోతుంటాడు. ఆ మూవ్ మెంట్స్ ని స్నేహ క్యాప్చర్ చేసి అభిమానులు షేర్ చేస్తుం టారు. ఖాళీ ఉంటే వెకేషన్లకు వెళ్లడం కన్నా కుటుంబంతో ఇంట్లో ఉంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంద ని బన్నీ చెబుతుంటాడు. తాజాగా నేడు […]
ఎంత పని చేశావ్ వరుణ్.. సాయి తేజ్ ఎటాక్..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా లావణ్య త్రిపాఠిని పెళ్లాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం చాలా ఏళ్లుగా సీక్రెట్ గా ఉంచారు. మెగా కోడలిగా లావణ్య కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. వరుణ్ లావణ్యల రీసెంట్ గానే ఇటలీలో జరిగింది. మెగా ఫ్యామిలీ కొంతమంది సన్నిహితులు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అయితే బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ చెప్పి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న వరుణ్ తేజ్ ని సాయి ధరం తేజ్ […]
సింగిల్ ఫ్రేమ్ లో మెరిసిన స్టార్ హీరోల శ్రీమతులు
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు ముగ్గురు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు తరుచూ కలిసి కనిపిస్తూ ఉన్నారు. అయితే అప్పుడప్పుడు వారితో పాటు మహేష్ బాబు కూడా కనిపిస్తున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా రామ్ చరణ్ ఇంట భారీ వేడుక నిర్వహించారు. ఆ వేడుకలో పలువురు స్టార్ హీరోలు ఇంకా ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా మహేష్ బాబు, […]
రాజా డబుల్ గ్రేట్ కి అంతా సిద్ధమా..?
భగవంత్ కేసరితో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా దాదాపు ఫిక్స్ చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ రావిపుడి నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజతో అనిల్ రావిపుడి కలిసి మరో సినిమా చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఇద్దరు కలిసి రాజా ది గ్రేట్ సినిమా చేశారు. ఆ సినిమా హిట్ కాగా మళ్లీ చాలా […]
హబ్బీతో పరిణితి..షాక్ అవుతోన్న ఫాలోవర్స్!
రాఘవ్ చద్దా-పరిణితో చోప్రా పెళ్లి చేసుకున్నాక జంటగా మీడియాకి కనిపించింది పెద్దగా చోటు చేసుకో లేదు. వెకెషన్ కి పరిణితి సోలోగా వెళ్లింది..లేదంటే ప్రెండ్స్ గ్యాంగ్ తో ప్లైట్ ఎక్కుతుంది. ఈ రెండు కుదరకపోతే అమ్మని..అత్తమ్మని ఏసుకుని ల్యాండ్ అయిపోతుంది. అంతేగానీ హబ్బీతో మాత్రం పెద్దగా కనిపించలేదు. నిజానికి ఆ జోడీ లవ్ లో ఉన్నప్పుడు కూడా మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాలేదు. రాఘవ్ చద్దా యాక్టివ్ ఎంపీ కాబట్టి! తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుని సెలైంట్ […]
హీరోయిన్‌ని పెళ్లాడిన `కోటక్ మహీంద్ర` వారసుడు!
బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్ ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో 2015 మిస్ ఇండియా విజేత, యువకథానాయిక అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో, జే కోటక్ ట్విట్టర్‌లో అదితి ఆర్యతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ధృవీకరించారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి MBA పూర్తి చేసిన సందర్భంలో అతిధిని X (గతంలో ట్విట్టర్)లో అభినందించాడు. “నా కాబోయే భార్య అదితి ఈరోజు యేల్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. మీ గురించి […]