మెగా156 కోసం పర్ఫెక్ట్ పవర్ఫుల్ పెన్!
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా అనుకున్న ఒక రీమేక్ సినిమాను కూడా పక్కన పెట్టి స్ట్రైట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నారు. ఇక సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వశిష్ట మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మెగా 156 గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు ‘విశ్వంభర’ […]
నాపై ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి: రాజ్ కుంద్రా
వ్యాపారవేత్త, సినీనిర్మాత రాజ్ కుంద్రా వైఖరి ప్రతిసారీ వివాదాస్పదం అవుతోంది. తాజాగా అతడు చేసిన ఒక వ్యాఖ్య నెటిజనుల్లో వాడి వేడి చర్చకు తెర తీసింది. కుంద్రాజీ ప్రస్తుతం నటుడిగా మారుతున్నాడు. అతడు UT – 69 అనే చిత్రంతో తన నటనా ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇటీవల తన తొలి చిత్రం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. అయితే అతడిని గతం నీడలా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. అతడు ప్రతి వేదికపైనా ఆ ఒక్క ప్రశ్నకు జవాబును వెతకాల్సి వస్తోంది. […]
సుకుమార్ బాలయ్య.. సాధ్యమయ్యే పనేనా..?
సీనియర్ హీరోల్లో సూపర్ ఫాం లో ఉన్న బాలకృష్ణ రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్లతో అదరగొట్టేస్తున్నాడు బాలయ్య బాబు. సినిమా హిట్ జోష్ లో ఉన్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా 109వ ప్రాజెక్ట్ పై గురి పెట్టారు. కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ తోనే […]
మణికర్ణిక మళ్లీ లేవడం సాధ్యమేనా?
కంగనా రనౌత్… ఈమె బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయినా కూడా ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యలు ఇతర కారణాల వల్ల పాన్ ఇండియా గుర్తింపు కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. చాలా ఏళ్ల క్రితం తెలుగు లో ఏక్ నిరంజన్ అనే సినిమా ను చేసింది. సాధారణంగా అయితే తెలుగు ప్రేక్షకులు కంగనా ను మర్చిపోవాలి. కానీ ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉండటం వల్ల ఆమె గురించి తెలుగు వారిలో కూడా […]
క్వీన్ పెళ్లికి రెడీ.. ఇంతలోనే ఇలా విరుచుకుపడింది?
క్వీన్ కంగన రనౌత్ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన నటి. తన తదుపరి చిత్రం తేజస్ విడుదల కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. కొన్ని వరుస పరాజయాల తర్వాత తనకు గ్రేట్ కంబ్యాక్ ఇచ్చే చిత్రమిదని కంగన ప్రచారం చేస్తోంది. ఇంతలోనే తాజా ఇంటర్వ్యూలో తన వివాహ ప్రణాళికల గురించి ఓపెనైంది. కంగన పెళ్లాడితే చూడాలని తపించే అభిమానులకు ఇప్పుడు సమాధానం సిద్ధమైంది. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో […]
యశ్.. ఆ పాత్రలను ఒప్పుకోవడం సరైనదేనా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన తర్వాతి సినిమాను మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కన్నడ రచయిత ఎన్.ఎల్.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన పర్వ అనే పుస్తకాన్ని సినిమా రూపంలో అందించనున్నారు. అయితే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తే బాగుంటుందంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. యశ్ గ్రేటెస్ట్ యాక్టర్ అని కొనియాడారు. తన సినిమాలో ఆయన నటించడం తన కోరికని చెప్పారు. అయితే ఈ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిహోత్రి చాలా […]
పవన్ సీఎం కావాలని కోరుకోనంటున్న రేణు దేశాయ్..!
రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో రేణు దేశాయ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ నటించగా సినిమాలో ఆమె పాత్రపై చాలా హైప్ రాగా సినిమా చూశాక ఆడియన్స్ నిరాశపడ్డారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ పవన్ గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ […]
ఊహించిందే జరిగింది.. సమంత ప్లేస్ లో రష్మిక..!
టాలీవుడ్ లో సమంత బ్యాడ్ లక్ కొనసాగుతూనే ఉంది. ఖుషి తర్వాత సమంత చేయాల్సిన సినిమాలు చూస్తూనే చేతులు మారుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ రెండు చోట్ల వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తున్న సమంతకు మయోసైటిస్ వ్యాధి వల్ల ఒక్కో ఆఫర్ ని మిస్ చేసుకుంటూ వస్తుంది. లేటెస్ట్ గా మరో మంచి అవకాశాన్ని కూడా సమంత కోల్పోయినట్టు తెలుస్తుంది. సమంత స్నేహితురాలు చిన్మయి భర్త ప్రముఖ నటుడు దర్శకుడు రాహుల్ రవింద్రన్ డైరెక్షన్లో ఓ […]
నయనతార-ఐశ్వర్యరాయ్ మధ్య పోటీ
నయనతారతో ఐశ్వర్యారాయ్ పోటీనా? ఇది చదవటానికి జోక్ గా ఉన్నా….మ్యాటర్ లో మాత్రం చాలా సీరియస్ అండోయ్. అవును..ఇద్దరు ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదీ ఐశ్వర్యారాయ్ అభిమానించే దర్శకుడు నుంచే ఈ రకమైన పోటీని ఎదుర్కోవడం ఆశర్యకరమైన అంశం. వివరాల్లోకి వెళ్తే…విశ్వనటుడు కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో ఓ సినిమాకి రంగరం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ చేతులు కలుపుతుంది. దీంతో ఈసినిమా […]
దశాబ్ధం తర్వాత సంచలన బయోపిక్ తో శ్యామ్ బెనగల్!
దిగ్దదర్శకుడు శ్యామ్ బెనగల్ నుంచి సినిమా వచ్చి దశాబ్ధం దాటింది. ఆయన చివరిగా 2010 లో `వెల్ డన్ అబ్బ` తెరకెక్కించారు. అటుపై ఆయన నుంచి ఎలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా శ్యామ్ బెనగల్ సంలచన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుల్ రెహ్మాన్ జీవితం ఆధారంగా `ముజిబ్: దిమేకింగ్ ఆఫ్ ఏ నేషన్` టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరిఫిన్ షువో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. నుస్రత్ ఇమ్రోజ్ […]
మెగాస్టార్-మెగా పవర్ స్టార్ 2024-25?
మెగాస్టార్ చిరంజీవి -మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్ని అలరించేది 2024 ముగింపులోనేనా? అలా సాధ్యంకాని పక్షంలో 2025లోనే సాధ్యమవుతుందా? తాజా సన్నివేశం నేపథ్యంలో తండ్రీ-కొడుకులు కూడా డైలమాలో పడ్డారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ పై ఎలాంటి నీలి నీడలు కమ్ముకున్నాయో కనిపిస్తున్నదే. గత ఏడాదే మొదలైన సినిమా 2023 లో రిలీజ్ ఖాయమనుకున్నారు. కానీ అది జరిగే పని కాదని తేలిపోయింది. మరి 2024 లోనైనా […]
ప్రభాస్ ఎదుగుదలపై కంగన మనసులో మాట!
ప్రభాస్-కంగనా రనౌత్ పెద్ద స్టార్లు కాక ముందు జంటగా ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పటికే కంగన బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అయితే గుర్తింపు మాత్రం రాలేదు. ఇదే సమయంలో పూరి ఛాన్స్ ఇవ్వడంతో ఇక్కడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ప్రభాస్ కూడా అప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఆ క్రమంలోనే ఈ త్రయంలో ‘ఏక్ నిరంజన్’ పట్టా లెక్కింది. కానీ ఈ సినిమా ఆశించిన […]
‘దంగల్’ బ్యూటీ ఓల్డ్ గోల్డ్ లా మారిపోయిందే!
‘దంగల్’ తో ఫేమస్ అయిన ఫాతిమా సనాషేక్ సుపరిచితమే. అమ్మడు అథ్లెట్ పాత్రలో అదరగొట్టిన వైనం ఇంట్రెస్టింగ్. అంతకు ముందు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు దంగల్ తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి అమ్మడి స్టార్ కూడా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్.. లూడో…థార్..సామ్ బహదూర్ లాంటి చిత్రాల్లో నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమాలేవి కూడా వాటిని అందుకోడంలో విఫలమయ్యాయి. ఆ […]
కరీనా కపూర్ జానే జాన్ టాక్ ఏంటి..?
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన ఫస్ట్ ఓటీటీ మూవీ జానే జాన్. సునయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జపాన్ నావెల్ డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ స్పూర్తితో తెరకెక్కింది. ఈ సినిమాలో జైదీప్ అహ్లావత్, కరీనా కపూర్, విజయ్ వర్మ నటించారు. అయితే ఆల్రెడీ మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆ జపాన్ మూవీ డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ తోనే దృశ్యం సినిమా చేశాడు. దృశ్యం 1 మాత్రమే కాదు దృశ్యం […]
డబ్బు కోసం ఇంత నీచమా.. సాయిపల్లవి సీరియస్!
సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై అందరూ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా వారి పెళ్లి విషయాలపై అయితే, ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక, హీరోయిన్ల పెళ్లి అంటే మరింత ఇంట్రస్ట్ చూపిస్తారు. పెళ్లి కాకపోయినా అయిపోయింది అని, భర్త ఇతనే అంటూ చాలా మంది పై ఇప్పటి వరకు చాలా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని కూడా ఈ జాబితాలో చేర్చారు. సాయి పల్లవికి పెళ్లి అయిపోయింది […]
సాయి పల్లవి పెళ్లి వార్తలపై ఇది అసలు సంగతి
సాయి పల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి పెళ్లి చేసుకున్నారు అని, ఇదే సాక్ష్యం అన్నట్లుగా దండలు వేసుకుని ఉన్న ఫోటోలను చాలా మంది షేర్ చేస్తున్నారు. సాయి పల్లవి ఈ మధ్య కాలంలో సినిమాలు కాస్త తగ్గించింది. పెళ్లి చేసుకోవడం కోసమే సాయి పల్లవి సినిమాలను తగ్గించి ఉంటుందేమో అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవం. ఒక సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా తమిళ్ సాంప్రదాయం ప్రకారం […]
అందుకే నాన్న విగ్రహం చూడలేదు : నాగార్జున
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో ఏఎన్నార్ నట వారసుడు నాగార్జున మాట్లాడుతూ శిల్పి వినీత్ అద్భుతంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని అన్నారు. తనకు ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడు మనతో లేరు అనే భావన కలుగుతుంది. […]
అనిరుధ్ తో పెళ్లి… కీర్తి సురేష్ ఏమన్నదంటే!
మహానటి ఫేం కీర్తి సురేష్ పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య చెన్నై కి చెందిన ఒక బిజినెస్ మెన్ తో కీర్తి సురేష్ వివాహం జరుగబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు నిజం కాదని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదని కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. కీర్తి సురేష్ పెళ్లి గురించి ఆ మధ్య వార్తలు రాలేదు. కానీ […]
తండ్రి-తనయుడి మధ్య పొరపొచ్చాలకు హీరో బ్రేక్!
తలపతి విజయ్- తండ్రి చంద్రశేఖర్ మద్య కొన్ని విబేధాలు ఉన్నట్లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇటీవలే విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో సోషల్ మీడియాలో ఎంత యాగీ జరిగిందో తెలిసిందే. విజయ్ కి తెలియకుండా చద్రశేఖర్ ..ఆయన పేరుతో రాజకీయ పార్టీ ఆఫీస్ పెట్టడం…ఇది విజయ్ కి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరినట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తండ్రి మీదనే విజయ్ పొలీస్ కేసు పెట్టాడని వార్తలొచ్చాయి. ఇదంతా […]
ఒక్కటైన ప్రేమ జంట..!
రీల్ లైఫ్ హీరో హీరోయిన్ సినిమాలో ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం కామనే కానీ అది రియల్ లైఫ్ లో కూడా కొనసాగిస్తే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. సినిమాలో పరిచయం ప్రేమగా మారి హీరో అశోక్ సెల్వన్ హీరోయిన్ కీర్తి పాండియన్ లు పెళ్లితో వారి బంధాన్ని బలం చేసుకున్నారు. వీరిద్దరి మ్యారేజ్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో సందడి చేస్తుంది. దశాబ్ద కాలంగా నటుడిగా తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చిన అశోక్ సెల్వన్ సోలో హీరోగా మారి […]