సమంత పేరు ప్రస్తావించకుండా టార్గెట్ చేసిందా
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు విదేశాల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన సమంత ప్రస్తుతం చెన్నైలో ఉంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్న సమంత సినీ ప్రమోషనల్ వేడుకలకు హాజరు కాకపోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ తో సమంత నటించిన ‘ఖుషి’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ లాంచ్ […]
పెళ్లి గురించి ఇలియానా అప్పుడే హింట్ ఇచ్చిందా?
గోవా బ్యూటీ ఇలియానా గత కొంత కాలంగా తన అభిమానులతో పాటు అందరిని కూడా సస్పెన్స్ లో ఉంచింది. తాను గర్బంతో ఉన్న విషయాన్ని ప్రకటించింది కానీ.. తాను పెళ్లి చేసుకున్నాను లేదా తాను రిలేషన్ లో ఉన్నాను అనే విషయాన్ని వెళ్లడించలేదు. సరే గర్భం దాల్చింది కనుక రిలేషన్ లో ఉండి ఉంటుందని అనుకున్నా.. గత కొన్ని నెలలుగా ఇలియానా గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇలియానా సోషల్ మీడియాలో తన బేబీ […]
విమర్శలపై నితిన్ దేశాయ్ కూతురు స్పందన
బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెల్సిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు పలు చిత్రాల్లో నటుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా కూడా పలు సినిమాలను రూపొందించిన నితిన్ దేశాయ్ మరణంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం అయింది. నితిన్ దేశాయ్ అప్పుల కారణంగా మరణించాడు అంటూ ఆయన సెల్ఫీ వీడియోల ద్వారా వెల్లడి అయింది. దాంతో ఆయన గురించి మీడియాలో […]
బంగారు బాతును పట్టిందన్న వ్యాఖ్యలపై కౌంటర్
నా వ్యక్తిగత జీవితంలో తలదూర్చడానికి మీరు ఎవరు? ఇది ఒకరి బిజినెస్ కాదు.. పూర్తిగా నా వ్యక్తిగతం! అని వ్యాఖ్యానించారు సుస్మితాసేన్. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ తో రిలేషన్ లో ఉన్నానని ప్రకటించినప్పుడు చాలామంది ఎగతాళి చేసారు. ప్రియుడు రోహ్మాన్ షాల్ నుంచి విడిపోయిన కొన్ని నెలలకు లలిత్ తో రిలేషన్ విషయమై సుస్మిత ఓపెనవ్వగా నెటిజనుల్లో తీవ్రమైన కామెంట్లు వినిపించాయి. సుస్మిత […]
వన్ అండ్ ఓన్లీ వన్ అతనే!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాత దిల్ రాజు స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. అగ్ర నిర్మాతల్లో ఆయన ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నిర్మాత ఆయన. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభిం చి అంచలెంచులుగా నిర్మాతగా ఎదిగిన వైనం ఎంతో స్పూర్తి దాయకం. నిర్మాతగా ఆయన సేఫ్ జోన్ లో ఉన్నా! ఇప్పటికీ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొనసాగుతున్నారు. సినిమా నచ్చితే కొనేసి సొంతంగా రిలీజ్ చేస్తారు. కొన్నిసార్లు రిస్క్ సైతం రస్క్ […]
అనుష్క ఏరికోరి ఎంచుకున్న కథ.. ఎలా ఉంటుందో..!
స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న నటి అనుష్క. ఒకప్పుడు హీరోలతో పాటు, లేడీ ఓరియంటెడ్ మూవీలతో అలరించింది. అయితే, అనుష్క ను తెరపై చూసి చాలా కాలమే అవుతుంది. బాహుబలి హిట్ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టి, బిజీ అవ్వాల్సిందిపోయి సీన్ రివర్స్ అయ్యింది. ఆ మూవీ తర్వాత అనుష్క నిశ్శబ్దం అనే సినిమా చేసింది. అది కూడా క్లిక్ అవ్వలేదు. అంతే, మళ్లీ కనిపించలేదు. అయితే, ఆ తర్వాత ఆమెతో నటించడానికి దర్శక […]
విడాకులకు సిద్దమైన స్టార్ కపుల్
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీ కపుల్ విడాకుల గురించి తెగ వార్తలు వింటూ ఉన్నాం. బాలీవుడ్ కు చెందిన స్టార్ కపుల్ మొదలుకుని టాలీవుడ్.. కోలీవుడ్ కపుల్ వరకు ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. మరి కొందరు విడాకులకు రెడీ అవుతున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొత్తగా బాలీవుడ్ స్టార్ నటుడు ఫర్దీన్ ఖాన్ విడాకులకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ తనయుడు అయిన ఫర్దీన్ ఖాన్ 2005 సంవత్సరం లో లెజెండ్రీ […]
ఫెయిల్యూర్ డైరెక్టర్ అవసరమా అన్నారు : రజినీకాంత్
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆగస్టు 11న రాబోతున్న జైలర్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో భారీ ఎత్తున జరిగింది. ఈ వేడుకలో రజినీకాంత్ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో ఆడే తీరు మొదలుకు పలు విషయాల గురించి రజినీకాంత్ వ్యాఖ్యలు చేశాడు. రజినీకాంత్ దర్శకుడు నెల్సన్ దిలీప్ గురించి మాట్లాడుతూ… బీస్ట్ సినిమా షూటింగ్ […]
జపాన్ మంత్రి.. తారక్ గురించి ఏమన్నారంటే..
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ప్రస్తుతం ప్రపంచ స్థాయి లో అందరికీ రీచ్ అయిందని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రం తో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచదృష్టిని ఆకర్షించారు. నెట్ ఫిక్స్ ద్వారా ఈ సినిమా ని ఇతర దేశాల వారు కూడా వీక్షించారు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ మీడియా లో చూశారు. ఇక ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన నాటు నాటు పాటకి […]
శ్రీలీలని టిప్స్ అడిగిన తెలుగమ్మాయి!
‘బేబి’ బ్యూటీ వైష్ణవి చైతన్య ఎంట్రీతో టాలీవుడ్ లో తెలుగమ్మాయిల ఎంట్రీ పై వాడి వేడి చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికైనా తెలుగు అమ్మాయిలంతా పరిశ్రమకి రావాలని బన్నీ లాంటి వారు పిలుపు నివ్వడంతో! ఈ వ్యాఖ్యలు కొత్త వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసాని కల్పించాయి. సినిమాలపై ఆసక్తి ఉన్న అమ్మాయిల్ని పరిశ్రమకి పంపిస్తే తప్పేంటి? అని ఆలోచించడం కొందరిలో మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా యూ ట్యూబ్ వంటి […]
వరుణ్, లావణ్య పెళ్లి జరిగేది ఎక్కడో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సుదీర్ఘ కాల ప్రియురాలు లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. గత నెలలో వీరి వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు వైపుల ఫ్యామిలీ మెంబర్స్ హాజరు అయ్యారు. చిరంజీవితో పాటు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వివాహ నిశ్చితార్థం కు హాజరు అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి తేదీ అయితే […]
సూపర్ స్టార్ సరసన దీపికపదుకొణే!
సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. ‘జైభీమ్’ దర్శకుడు టి.జె.జ్ఞాన్ వేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ‘జైలర్’ షూటింగ్ పూర్తిచేసిన రజనీ త్వరలోనే ఈ సినిమా షూట్ లో పాల్గొంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తుది దశ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో హీరోయిన్ ఎంపికపై కొన్ని రోజులుగా తర్జన భర్జన నడుస్తోంది. హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేయాలి? […]
‘బ్రో’ ట్రైలర్ ఆగయా.. మామఅల్లుళ్ల టైమ్ గేమ్!
సరిగ్గా ఇంకో ఆరు రోజుల్లో థియేటర్‌లు అన్ని దద్దరిల్లిపోతాయన్న సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌తో ఫస్ట్ డే సందడే సందడి ఉంటుంది. ఇక పాజిటివ్ టాక్ వస్తే .. బాక్సాఫీస్ బద్దలే. అర్థమైపోయి ఉంటది కదా.. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బ్రో’ చిత్రం. రిలీజైన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను అంతగా ఎట్రాక్ట్ అయితే చేయలేదు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ ట్రైలర్ మీద పడింది. మామా అల్లుళ్లు […]
వైష్ణవి ఆశలన్నీ నెరవేరేనా?
తెలుగమ్మాయి వైష్ణవి ‘బేబి’ సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మడు తొలి సినిమాతోనే యువతలో దూసుకుపోతుంది. బేసిక్ గానే సోషల్ మీడియాలో పాపులర్ అయిన బ్యూటీ కావడం సహా ‘బేబి’తో వచ్చిన గుర్తింపుతో మరింత ఫేమస్ అయింది. ‘బేబి’ లో వైష్ణవి ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం అందుకు ప్రధానకారణమన్నది తెలిసిందే. మొత్తంగా డెబ్యూ సినిమాతో తెలుగ మ్మాయి ఈ రేంజ్ లో గుర్తింపు రావడం విశేషమనే చెప్పాలి. సినిమాలపై ఎంతో ఫ్యాషన్ తో […]
ఆ బ్యూటీకి చాన్స్ ఇవ్వని పాన్ ఇండియా హిట్ ఇది!
‘కేజీఎఫ్’ రెండు భాగాలు పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఆ సినిమాతో యశ్ పెద్ద స్టార అయిపోయాడు. దర్శకుడు పాన్ ఇండియాలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. అదీ వందల కోట్ల రూపాయల సినిమాలు నిర్మించే అవకాశాలు వస్తున్నాయి. మిగతా టెక్నికల్ టీమ్ కి అన్ని భాషల్లోనూ ఛాన్సులొస్తున్నాయి. అగ్ర దర్శక-నిర్మాతలు అవకాశాలు కల్పిస్తున్నారు. మరి అందులో నటించిన హీరోయిన్ శ్రీనిధి పరిస్థితి ఏంటి? అంటే! ఆమె కెరీర్ కేవలం ఆ సినిమా వరకే […]
సాయం చేయకపోతే చనిపోయినవాళ్లతో సమానం! సాయిపల్లవి
సాయి పల్లవి ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ‘విరాట పర్వం’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అమ్మడి జాడ కానరాలేదు. అవకాశాలు లేక నటించలేదా? రాక నటించలేదా? అన్నది సస్పెన్స్ . తాజాగా ఆ మధ్య అమర్ నాధ్ యాత్రకు వెళ్లిన కొన్ని ఫోటోలు నెట్టింటం పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేస్తే అమర్ నాధ్ అనుభవాలు.. అనుభూ తులు పంచుకున్నారు. ఆ వేంటో ఆమె మాటల్లోనే.. […]
అల్లు అరవింద్ మైత్రి గొడవ.. అసలు మ్యాటర్ ఇది!
ఇటీవల కాలంలో కొంతమంది అగ్ర నిర్మాతల మధ్యలో విభేదాలు వచ్చినట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ అయ్యాయి. నిజానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు వీలైనంతవరకు సమస్యలనలకు ఒక సిట్టింగ్ లోనే పరిష్కారం వచ్చేలా చర్చలు అయితే జరుపుతూ ఉంటారు. ముఖ్యంగా దిల్ రాజు అల్లు అరవింద్ కూడా మంచి ఫ్రెండ్లి వాతావరణం లో ఉండే విధంగా కొనసాగుతారు. అయినప్పటికీ కూడా వారి మధ్యలో కూడా విభేదాలు ఉన్నాయి అంటూ చాలా […]
స్టార్ హీరో సినిమా రేంజ్ లో బేబీ ప్రీమియర్స్ బుకింగ్స్..
ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బేబీ. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రోజులో(జూలై 14) వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ట్రైలర్ సినిమా పై బాగా ఆసక్తిని కలిగించాయి. అలానే విజయ్ విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన పాటల కు విశేష స్పందన దక్కింది. దీంతో సినిమా చూసేందుకు […]
టాలీవుడ్ వైపు చూస్తున్న ధోనీ.. కారణం ఇదే!
టాలీవుడ్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. క్రికెట్ లో ఉన్న సమయంలోనే ఎన్నో రంగాల్లో అడుగు పెట్టిన ధోనీ మెల్లగా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ టైమ్ ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళంలో తన నిర్మాణంలో మొదటి సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎల్.జీ.ఎమ్ అనే టైటిల్ తో రూపొందిన ధోనీ నిర్మాణంలోని సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]
RRR సీక్వెల్.. రచయిత ఏమన్నారంటే..
ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా లో ఎప్పుడు మొదలుపెడతాడా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే ఇప్పటివర కు పూర్తిస్థాయి లో పనులు అయితే పూర్తికాలేదు. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను మాత్రం సిద్ధం చేశాడు. దర్శకుడు ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ ను పక్కా […]