స్టార్ హీరోయిన్ తో లీక్డ్ కిస్ MMS.. ఏమీ చేయలేకపోయాను!

స్టార్ హీరోయిన్ తో స్టార్ హీరో లిప్ కిస్ ఎంఎంఎస్ అప్పట్లో పెను సంచలనమైంది. అయితే ఈ పెదవిముద్దు ఎంఎంఎస్ రూపం లో ఎలా లీక్ అయింది? అన్నదానికి ఇన్నాళ్టికి అతడు సరైన సమాధానమిచ్చాడు. ఆ సమయం లో నేను ఏమీ చేయలేకపోయాను! అని అతడు తెలిపాడు. అది ఏమీ తెలియ ని వయసు అని కూడా అన్నాడు. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవరు? స్టార్ హీరోయిన్ ఎవరు? అంటే.. కపూర్ హీరో […]

నేచర్ లో న్యాచురల్ బ్యూటీ..!

తమిళ అమ్మాయే అయినా మలయాళ సినిమా ప్రేమమ్ తో పాపులర్ అయిన సాయి పల్లవి ఫిదాతో తెలుగు తెరకు పరిచయమై అప్పటి నుంచి ప్రతి తమిళ అమ్మాయే అయినా మలయాళ సినిమా ప్రేమమ్ తో పాపులర్ అయిన సాయి పల్లవి ఫిదాతో తెలుగు తెరకు పరిచయమై అప్పటి నుంచి ప్రతి సినిమా తో తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. సాయి పల్లవి సినిమా లో ఉంటే సినిమా పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. కేవలం […]

పవన్ ముందు అతి పెద్ద ఛాలెంజ్.. దర్శక నిర్మాతల్లో టెన్షన్ టెన్షన్

పవర్స్టార్ పవన్ కల్యాణ్.. ఓ వైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. చాలా కాలంగా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. రాజకీయ సభల్లో పాల్గొంటూనే మరోవైపు చేతిలో మూడు నాలుగు చిత్రాల షూటింగ్లలోనూ పాల్గొంటున్నారు. కానీ ఇప్పుడది కుదరేటట్టు పరిస్థితులు కనపట్లేదు. దీంతో నిర్మాతలు అభిమానులు దర్శకులు పవన్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఓ విషయం వీరికి-పవన్ మధ్య అతి పెద్ద సవాల్గా నిలిచింది. వివరాళ్లోకి వెళితే.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో […]

చందు – చైతూ పెద్ద ప్లాన్ లోనే ఉన్నారుగా

అక్కినేని హీరో నాగచైతన్య మళ్ళీ వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. అతనికి ఏదో ఒక విధంగా కాంబినేషన్ సెట్ అయితే గానే సరైన సక్సెస్ పడడం లేదు. ఈమధ్య వచ్చిన కస్టడీ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదలైంది. కానీ అక్కడ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఇక అంతకుముందే నాగచైతన్య థాంక్యూ ద్వారా అతిపెద్ద డిజాస్టర్ చూసిన నాగచైతన్య మళ్లీ కస్టడీతో […]

ఇక ప్రభాస్ ఇండియాలో కాలు పెట్టేది అప్పుడే..

బాహుబలి సినిమా తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. తర్వాత అన్నీ ప్యాన్ ఇండియా మూవీసే ఎంచుకుంటున్నారు. ఈ క్రమం లో ఇటీవల ఆయన ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విడుదల కు ముందు ప్రభాస్ అమెరికా వెళ్లారు. ఆదిపురుష్ విడుదల తర్వాత ఆయన అమెరికా నుంచి భారత్ కి వస్తాడు అని వార్తలు వచ్చాయి. కానీ మూవీ విడుదలై ఇంతకాలం […]

మృణాల్ ఠాకూర్ కి అరుదైన ఆహ్వానం

ఉత్తరాది సినీ.. బుల్లి తెర ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు తెలుగు లో సీతారామం సినిమా తో ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ అనే విషయం తెల్సిందే. సీతారామం సక్సెస్ అయిన వెంటనే ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కానీ వచ్చిన అన్ని ఆఫర్లకు […]

టాస్క్ అనే అంతగా ముద్దులో లీనమైపోయా! ఆకాంక్ష

బాలీవుడ్ ఓటీటీ బిగ్ బాస్ కంటెంస్టెంట్లు జద్ హదీద్-ఆకాంక్ష పూరిల ప్రెంచ్ లిప్ లాక్ సీన్ నెట్టింట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఎదురుగా కంటెస్టెంట్లు..అంతకుమించి కోట్లాది మంది వీక్షిస్తున్న సమయం లో ఇద్దరు లిప్ కిస్సులో చెలరేగిన వైనం అందర్నీవిస్మయానికి గురి చేసింది. ఈ ఘటన పై సల్మాన్ ఖాన్ సీరియస్ అవ్వడం..ఇద్దరికీ క్లాస్ పీకడం తెలిసిందే. అదే సమయం లో ఆకాంక్ష పై ఎలిమినేషన్ రూపం లో వేటు పడింది. తాజాగా ఎలిమినేషన్ పై […]

రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ సరదాగా అన్న మాటలే నిజం అయ్యాయి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ పాత్రకు గాను శ్రీ లీలను తీసుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యం లో గుంటూరు కారం మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల అయ్యింది… మరో హీరోయిన్ పాత్ర లో మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యింది… పూజా హెగ్డే సైడ్ […]

25 కోట్లు నష్టపోతాను కాపాడండంటూ నిర్మాత ఆవేదన

నా సినిమా రిలీజ్ కాకపోతే 25కోట్లు నష్టపోతాను.. కాపాడండి మహాప్రభో! అంటూ కోర్టు వారికి మొరపెట్టుకున్నారు ఓ ప్రముఖ నిర్మాత. తన సినిమా రిలీజ్ కాక ముందే తన హీరో నటించిన వేరొక సినిమా విడుదలైపోతోంది.. ఇది అన్యాయం! అంటూ కోర్టు గడపను కూడా తట్టాడు ఆయన. కానీ కోర్టులో అననుకూల తీర్పు వెలువడింది. కారణం ఏదైనా కానీ తన సినిమా రిలీజ్ కాక ముందే ఆ హీరో నటించిన వేరొక చిత్రం విడుదలైపోయింది ఈరోజు. ఈ […]

షారుక్ తమిళ్ ట్రీట్.. జవాన్ పరిస్థితేంటీ?

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచి మారింది. కంటెంట్ బాగుంటే ఏ భాష సినిమానైనా ఆదరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఎంత కాదనుకున్నా పరాయి భాష ఇండస్ట్రీ కన్నా సొంత భాష చిత్రసీమ పై మమకారం కాస్త ఎక్కువే ఉంటుంది ఆడియన్స్ కి. అయితే ఈ విషయంలో తమిళ ప్రేక్షకులకు ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మన భాష మన సినిమా మన హీరో మన […]

ఇవన్నీ బన్నీ బిజినెస్ లే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు చేతులా సంపాదనే. `పుష్ప` సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో! అతని మార్కెట్ మరింత విస్తృతమైంది. బ్రాండ్ ఇమేజ్ రెండింతలు పెరిగింది. దీంతో బ్రాండింగ్స్ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం వస్తూనే ఉంది. `పుష్ప` రెండు భాగాలకు కలిపి భారీ మొత్తంలో ఛార్జ్ చేసారు. అలాగే అప్ కమింగ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి భారీ ఎత్తున అడ్వాన్సులు అందుకున్నట్లు సమాచారం. మరి ఈ […]

1500 మంది డాన్సర్ల మధ్యలో స్టార్ హీరో!

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో భారీ పిరియాడిక్ చిత్రం ‘కంగువ’ తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామగా తెరకెక్కుతోన్న సినిమాలో సూర్య కొత్త లుక్ లో చూపించ బోతున్నారు. సాహసోపేతమైన ఇన్నోవేటివ్ స్టోరీలు పడితే సూర్య చెలరేగిపోతాడని చెప్పాల్సిన పనిలేదు. ‘కంగువా’ కోసం అలాగే పనిచేస్తున్నాడు. పైగా హిట్ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా […]

ఎన్టీఆర్ చరణ్.. ఆ టెన్షన్ ఎలా తట్టుకుంటున్నారో?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం ఊహించిన విధంగా ఉన్నాయి. ఒక కేటగిరి కి చెందిన హీరోలు అయితే చాలా ఆలస్యంగా రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. మరి కొంతమంది అగ్ర హీరోలు మాత్రం చకచకా సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో సీనియర్ హీరోలు మెగాస్టార్ […]

రామ్ చరణ్ వాచ్ ధర అన్ని కోట్లా..?

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులయ్యారు. గత మంగళవారం ఈ జంట పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చారు. ఈ జంటకు ప్రస్తుతం దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. వీరి వివాహం జరిగి దాదాపు 12ఏళ్లకు బిడ్డ జన్మించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన అపో లో ఆస్పత్రిలో ఈ బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఇటీవలే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ […]

ప్రమాదంలో కాలు కోల్పోయిన యువహీరో

ఇది అత్యంత విచారకర ఘటన. ప్రమాదం లో వర్థమాన కథానాయకుడు కాలు పోగొట్టుకున్న ఈ ఘటన సినీపరిశ్రమలో విషాదాన్ని నింపింది. దివంగత లెజెండరీ డా.రాజ్ కుమార్ కుటుంబీకుడు.. కన్నడ నటుడు ధృవన్ అలియాస్ సూరజ్ కుమార్ జూన్ 24న బేగూర్ సమీపంలో మైసూరు-గుండ్లుపేర్ హైవే పై బైక్ పై వెళుతుండగా పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి ని మైసూరు లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మీడియా కథనాల ప్రకారం…సూరజ్ తన కుడి కాలును కోల్పోయాడు. కాలుకు […]

ఐకాన్ నితిన్.. అల్లు ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

దిల్ రాజు ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ సినిమా నితిన్ తో ఫిక్స్ చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ సినిమా వస్తుంది. అయితే ఈ కాంబో సినిమా అనగానే నితిన్ తో వేణు శ్రీరామ్ చేసేది ఐకాన్ సినిమానే అంటూ సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేయాలని అనౌన్స్ మెంట్ కూడా చేశాడు దిల్ రాజు. వేణు […]

నాకూ చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారు: హీరో నిఖిల్

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయని తెలుస్తుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి ఫోన్ లో టాలీవుడ్ జనాల ఫోన్ నెంబర్లు ఉన్నాయంటూ వస్తున్న కథనాల నేపథ్యంలో ఇది మరింత హీటెక్కింది. ఈ సమయంలో… తనకు కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారంటూ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును.. తనని డ్రగ్స్ తీసుకోమ్మని చాలాసార్లు ఆఫర్ చేశారని కానీ తాను తీసుకోలేదని హీరో నిఖిల్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్ […]

భగవంత్ కేసరి లీక్.. విజిల్స్ పడేలా స్ట్రాంగ్ ప్లాన్

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది. మూవీలో బాలయ్య వయస్సు మళ్ళిన హీరోగానే కనిపిస్తున్నాడు. అతనికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక బాలకృష్ణ కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా […]

పవన్ కి ఇగో లేదు కరక్టే కానీ..ఫ్యాన్స్ అలా కాదు కదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ దేవుడిలా చూస్తారు. ఆయన పేరు చెబితే చాలు పూనకాలతో ఊగిపోతారు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అందరూ సీఎం సీఎం అంటూ అరుపులతో మోత మోగిస్తారు. ఆయన ని ఎవరైనా తక్కువ చేసినట్లు మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు. ఇక టాలీవుడ్ లో ఆయనను మించినవారు ఎవరూ లేరు అని భావిస్తుంటారు. తమ హీరోని అందరి కంటే టాప్ లో ఉంచుతారు. పవన్ ఏ విషయంలోనూ తక్కువ కాకూడదు అని […]

కొత్త రూటు లో కుర్ర హీరో.. ఇలా ఎవరు చేయరేమో?

సిద్ధు జొన్నలగడ్డ.. ఈ పేరు కంటే డీజే టిల్లు అంటే చాలా తొందరగా గుర్తుపడతారేమో. గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సిద్ధుకి డీజే టిల్లు తో మంచి హిట్ లభించింది. అంతక ముందు కృష్ణ విత్ హిస్ లీల వంటి సినిమాలు తీయగా అది డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా అతని ని ఎక్కువగా గుర్తించింది మాత్రం టిల్లు గానే. ఈ మూవీ సూపర్ హిట్ […]