ఆ స్టార్ హీరోలో ప్లాప్ లు తెచ్చిన మార్పు ఇది!
ఖిలాడీ అక్షయ్ కుమార్ కి కొన్నాళ్లగా సరైన సక్సెస్ పడలేదు. వరుస గా సినిమా లైతే రిలీజ్ చేస్తున్నాడు గానీ బ్లాస్టింగ్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఉండటం లేదు. ‘ఆత్రంగిరే’ తర్వాత అన్ని పరాజయాలే ఎదురవు తున్నాయి. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’..’రక్షా బంధన్’..’కట్ పుటిల్లి’..’రామసేతు’..’సెల్పీ’ చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బోల్తా కొట్టినవే. అన్ని భారీ నష్టాలు తెచ్చిన చిత్రాలే. అయినా సరే ఖిలాడీ జోరు మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాల కు సైన్ […]
సమంత కోసం ఇంకాస్త జాగ్రత్త పడుతుందా..!
టాలీవుడ్ లేడీ డైరెక్టర్ బి వి నందిని రెడ్డి రీసెంట్ గా వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమాతో మరోసారి షాక్ ఇచ్చింది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. నందిని రెడ్డి ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా కూడా వృధా అయ్యింది. సంతోష్ శోభన్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ చేరింది. మాళవిక నాయర్ ఎంత మంచి పర్ఫార్మర్ అయినా ఆమె బ్యాడ్ […]
ఈ బ్యూటీలో ఉత్సాహం… భయం.. గర్వం అన్నీ ఒకేసారి!
బాలీవుడ్ హాట్ బ్యూటీ డయానా పెంటి గురించి పరిచయం అవసరం లేదు. దశాబ్ధ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతున్నా అమ్మడికి ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. డెబ్యూ చిత్రం ‘కాక్టెయిల్’ తర్వాత అమ్మడు చాలా సినిమాలు చేసింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో మాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ ఏడాది ‘సెల్పీ’..’బ్లడీ డాడి’ లాంటి చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాటి పరిస్థితి అంతే. ప్రస్తుతం ‘అద్భుత్’..’సెక్షన్ 84′ లాంటి సినిమాల్లో నటిస్తుంది. […]
1920 ని నాగ్ ని అంతగా భయ పెట్టిందా!
అవికా గోర్ ప్రధాన పాత్రలో కృష్ణ భట్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది ఆర్ట్’. సరైన అవకాశాల కోసం చూస్తున్న సమయం లో అవికాకి వచ్చిన గ్రేట్ చాన్స్ ఇది. ఇప్పటికే అమ్మడికి కెరీర్ టాలీవుడ్ చరమాంకదశలో ఉంది. ఈ నేపథ్యంలో హిందీ సినిమా లో ఛాన్స్ రావడం..అది తెలుగు లోనూ రిలీజ్ అవ్వడంతో అవికా గోర్ పేరు మళ్లీ వినిపిస్తుంది. ఈ సినిమాకి మహేష్ భట్ కథ అందించడంతో పాటు నిర్మాణం లోనూ […]
కంగన-హృతిక్ వివాదం జావేద్ సెటిల్ చేయబోయారా?
బాలీవుడ్ నటి కంనగా రనౌత్-రచయిత జావేద్ అక్తర్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. 2016 లో జావెద్ ఇంటికి ఆహ్వానించి బెదిరించాడని గతం లో కంగన ఆరోపణలు చేసింది. వాటిని జావేద్ ఖండిచారు. కంగన పై కోర్టులో పరువు నష్టం దావా కేసు కూడా వేసారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కు రావడంతో అందేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన జావెద్ ఆ నాడు ఏం జరిగిందన్నది కోర్టుకు వివరించే […]
‘కాంతార-2’ చూసాం..ఇప్పుడు చూడబోయేది ‘కాంతార-1
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ పాన్ ఇండియా లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. 400 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రమిది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సంచనాలు నమోదు చేసిన సినిమా. కేవలం కథా బలం తో..నటీనుటల పెర్పార్మెన్స్ తోనే ఇంత పెద్ద విజయం అందుకుంది. స్టార్ అనే ఇమేజ్ తో పనిలేకుండా ప్రేక్షకులు ఆదరించిన గొప్ప చిత్రంగా నిలిచింది. అందుకే […]
‘ఆదిపురుష్’ లో ఆ నలుగురి స్పెషాల్టీ!
‘ఆదిపురుష్’ సినిమా మొదలైన నాటి నుంచి ప్రధానంగా ముగ్గురు-నలుగురు మాత్రమే హైలైట్ అవుతున్నా రు. వాళ్లే హీరో ప్రభాస్..హీరోయిన్ కృతిసనన్…ప్రతి నాయకుడు సైఫ్ అలీఖాన్..కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓంరౌత్. చిత్ర నిర్మాణ సంస్థ 500 కోట్లు పెట్టి సినిమా నిర్మించడం. వీళ్లందరి శ్రమ ఈనెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. మూడేళ్ల పాటు సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడింది. మరి అంతిమంగా ఎలాంటి ఫలితం […]
మాజీ భార్య డబ్బుని చారిటీలకు పంచేస్తున్న స్టార్ హీరో!
హాలీవుడ్ స్టార్ జానీ డెప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ భార్య అంబర్ హార్డ్ నుంచి వచ్చిన 15 మిలియన్ డాలర్ల డబ్బును చారీటీలకు విరాళంగా ఇచ్చేయాలని నిర్ణయించారు. మొత్తం ఐదు చారిటీలను ఎంపిక చేసి వాటికి ఇవ్వాలన్నది డిప్ ప్లాన్ గా తెలుస్తుంది. ఇప్పటికే వాటి ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. భార్య డబ్బు చారిటీలకు పంచేయడం ఏంటి? ఇక్కడ రివర్స్ లో జరుగుతోంది? అనుకుంటు న్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. జానీ డెప్ […]
హాలీవుడ్ ని కూడా సమంత అలా మాయ చేస్తుందా?
చెన్నై బ్యూటీ సమంత టాలీవుడ్ లో ఆడియన్స్ ని ఎలా మాయ చేసిందో తెలిసిందే. నాగచతైన్యతో కలిసి `ఏ మాయ చేసావే` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి హృదయాల్లో నిలిచిపోయింది. ఆ ఒక్క సినిమాతో తెలుగు నాట పాపులర్ అయింది. కుర్ర కారులో ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ తర్వాత అమ్మడి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిపోయింది. విడాకుల సంగతి పక్కనబెడితే! చైతన్యతో వివాహం అభిమానుల్ని ఎంతో సంతోషపెట్టింది. రెండు దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. తాజాగా […]
మెగా ప్రిన్స్ వరుణ్-లావణ్య జంట కు మెగా ఆశీస్సులు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట నిశ్చితార్థం నేటి సాయంత్రం కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ప్రయివేట్ కార్యక్రమంగా సాగింది. ఈ జంట తమ పరిశ్రమ స్నేహితుల కు షేర్ చేసిన డిజిటల్ ఆహ్వానం ఇటీవల ట్విట్టర్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆహ్వానం లో వరుణ్ – లావణ్యల ఫోటో ఉంది . అందులో “రెండు హృదయాలు.. ఒకే ప్రేమ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కి […]
ప్రతి ఆదివారం అమితాబ్ అలా చేయడానికి కారణం ఇదే..!
అమితాబ్ బచ్చన్.. పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అనుకునే చాలా మందికి ఆయనే ఆదర్శం. బాలీవుడ్ కొన్ని వందల సినిమాల్లో నటించి ఆయన అలరించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అమితాబ్ గురించి అందరికీ ఓ విషయం తెలిసే ఉంటుంది. ఏ హీరో చేయని విధంగా ఆయన ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తూ ఉంటారు. దాదాపు 41 సంవత్సరాలుగా అభిమానులను […]
హీరో గారి పెళ్లి కొత్త అర్థానికి సోషల్ మీడియాలో అక్షింతలు
బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన వరుసగా ఏదో ఒక టాక్ షో లో పాల్గొంటూనే ఉన్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా షాహిద్ కపూర్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సినిమా యొక్క ప్రమోషన్ లో […]
చనిపోయిన దొంగ బయోపిక్ ఆ సినిమా!?
2019 సంవత్సరంలో తిరుచినాపల్లి జిల్లా లో ఉన్న లలితా జ్యూవెలరీ షో రూమ్ లో దొంగతనం జరిగింది. తిరువరూర్ మురుగన్ అనే గజ దొంగ ఆ దొంగతనాని కి పాల్పడ్డాడు. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని మరియు వజ్రాల ను అతడు లూటీ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. తమిళనాడు పోలీసులు చాలా కష్టపడి తిరువరూర్ మురుగన్ ను పట్టుకున్నారు. కేవలం ఆ ఒక్క దొంగతనం మాత్రమే కాకుండా తమిళనాడు […]
అదాశర్మ ప్రతిభను మిస్ యూజ్ చేసిన సౌత్ డైరెక్టర్స్
గ్లామరస్ డాళ్ పాత్రల్లో మెప్పించడం కథానాయికలకు పరమ రొటీన్. కానీ నటనకు ఆస్కారం ఉన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో తమదైన నటనతో మైమరిపింపజేస్తేనే ఏ నటికి అయినా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. కానీ కథానాయికల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాసే దర్శకరచయితలు చాలా తక్కువ. అలాగే ప్రతి సినిమా కాన్సెప్ట్ బేస్డ్ కావాలని ఆశించినా కుదిరే పని కాదు. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత ఫలితం అనన్య సామాన్యం. దాదాపు దశాబ్ధం […]
డ్రస్ కోడ్ తో అడ్డంగా బుక్కైన తమన్నా
మంచు మనోజ్ పక్కన శ్రీ అనే సినిమాలో నటించి టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తరువాత టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లింది. ఈ మధ్య కాలంలో కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడంతో పాటు తమన్నా కథల ఎంపికలో తేడా పడడంతో ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు అయితే ప్రస్తుతానికి లభించడం లేదు. సినిమా అవకాశాలు తగ్గిన వారంతా అయితే బాలీవుడ్ వంక చూడడం లేక పెళ్లి […]
100 కోట్ల పారితోషికం క్లబ్ లో భారతీయ హీరోలు
బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను తేవడం అంటే ఒకప్పుడు అసాధారణ ఫీట్. గజిని చిత్రంతో అమీర్ ఖాన్ తొలిసారి బాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత వందల కోట్ల వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. భారతీయ సినీపరిశ్రమలో 1000 కోట్ల క్లబ్ ఇప్పటికే సాధ్యమైంది. బాలీవుడ్ లో ఖాన్ ల తర్వాత అక్షయ్ కుమర్- అజయ్ దేవగన్- హృతిక్ రోషన్ – రణబీర్ కపూర్- రణవీర్ సింగ్ లాంటి హీరోలు వంద కోట్లు అంతకుమించి […]
ప్రాణాల కు తెగించి కష్టపడటం వల్లే ఈ వందల కోట్ల కలెక్షన్స్
కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమా లో అధా శర్మ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. యోగితా బిహానీ సిద్ధి ఇద్నానీ సోనియా బలానీ కీలక పాత్రలో కనిపించారు. అమాయకు లైన కేరళ అమ్మాయిల ను లవ్ జిహాద్ పేరు తో మత మార్పిడి చేసి ఆపై ఉగ్రవాద కార్యక్రమాల కు ఉపయోగించుకోవడం.. వారిని దేశ వ్యతిరేకులుగా మార్చడం.. ఆ […]
అమ్మాయిలను వదలని హీరో.. అదే పని.. చివరకు షాకింగ్ ట్విస్ట్
అతడో హీరో.. అందమైన యువతులపై అత్యాచారం చేయడాన్నే పనిగా పెట్టుకున్నారు. పడుచు యువతులను ట్రాప్ చేయడం.. వారిపై అత్యాచారం చేయడాన్ని కంటిన్యూ చేశాడు. అయితే అతడి ఆగడాలు ఎంతో కాలం నిలవలేదు. పాపం పండింది. తాజాగా ఆ నటుడికి భారీ జైలు శిక్ష పడింది. శిక్ష విధించినప్పుడు మన హీరో సైలెంట్ అవ్వగా.. భార్య మాత్రం 30 ఏళ్ల శిక్షపడడంతో భోరుమని ఏడ్చేసింది. అత్యాచారాల కేసులో దట్ సెవంటీస్ షో నటుడు డానీ మాస్టర్సన్కు 30 సంవత్సరాల […]
ఏపీ సీఎం జగన్ పై ఆర్జీవీ ఎటాక్.. టైటిల్ పాత్రధారి ఎవరు?
ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే రెండు భాగాల సిరీస్ ని కూడా ప్రకటించేశారు. మొదటి భాగానికి వ్యూహం- రెండో భాగానికి శపథం అనే టైటిల్స్ ని ఫిక్స్ చేసారు. తాజాగా చిత్రీకరణ ప్రారంభమైందని హింట్ ఇస్తూ ట్విట్టర్ లో ఆన్ లొకేషన్ ఫోటోలను కూడా ఆర్జీవీ షేర్ చేయడంతో ఆల్మోస్ట్ క్రేజీ ఫ్రాంఛైజీ ఖరారైంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా […]
భారతీయుడు 2: 100 రెట్లు అవినీతి పెరిగితే 10 రెట్లు చూపిస్తే ఎలా?
విశ్వనటుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో రెండు దశాబ్ధాల క్రితం రిలీజైన `భారతీయుడు` (ఇండియన్) ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అవినీతి ప్రపంచంపై సేనాపతి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు శంకర్. నాటి రోజులతో పోలిస్తే నేడు రాజకీయ నాయకుల్లో అధికారుల్లో అవినీతి వంద రెట్లు పెరిగిందే కానీ కించిత్ కూడా ఎక్కడా తగ్గలేదు. అమాంతం పెరిగిన అవినీతి ప్రపంచంపై సేనాపతి ఎలాంటి పోరాటం సాగించాడన్నది పెద్ద తెరపైనే చూడాలన్న ఉత్కంఠ భారతీయుడు అభిమానుల్లో […]