సమంత కూతురు ప్రియాంక చోప్రా!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వెబ్ సిరీస్ పేరు సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఇంగ్లీష్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్ కి మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉన్నారు. మరో వైపు సిటాడెల్ హిందీ వర్షన్ కూడా సిద్ధం అవుతోంది. వరుణ్ దావన్ మరియు సమంత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ […]

సారా అలీఖాన్ రెడ్ కార్పెట్ కోరిక ఇది!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘గ్యాస్ లైట్’..’జర్ హట్ కే జర బచ్ కే’..’యే వతన్ మేరా వతన్’ లాంటి విజయాలతో రెట్టింపు ఉత్సాహంలో కనిపిస్తుంది. టాలీవుడ్ లో మంచి అవకాశం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే రెక్కలు కట్టుకుని వాలిపోవాల ని చూస్తుంది. జాన్వీకపూర్..అలియా భట్.. కియారా అద్వాణీ లాంటి భామలు తెరంగేట్రం చేయడంతో ! ఆ ఛాన్స్ తనకెప్పుడో వస్తుందా? అని […]

ది వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి..!

ఈ తరం నటీమణుల్లో సహజత్వానికి దగ్గరగా తమ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేది ఎవరని చెప్పుకునే పేర్లలో సాయి పల్లవి ఒకరు. ఆమె చేసిన సినిమాలు.. ఎంచుకున్న పాత్రలు చూస్తే ఆమె ఎంత సహజ నటి అన్నది అర్థమవుతుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో మెప్పించిన సాయి పల్లవి తెలుగులో భానుమతి పాత్రలో ఇక్కడ ఆడియన్స్ ని ఫిదా చేసింది. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత సాయి పల్లవి ఇమేజ్ మారిపోయింది. మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగు […]

తమన్నా అతన్ని లాగి పెట్టి కొట్టినా షాక్ అవ్వొద్దు!

మిల్కీ బ్యూటీ తమన్నా-విజయ్ వర్మలు డేటింగ్ లో ఉన్నారా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ ఇద్దరిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రచారం మాత్రం ఠారెత్తిపెతుంది. రిలేషన్ షిప్ పై తమన్నా క్లారిటీ ఇచ్చినా కథనాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయ్ వర్మ స్నేహితుడు గుల్షన్ దేవయ్య నా తమన్నాతో తిరుగుతున్నావా? అంటూ విజయ్ ని ఆటపట్టించేలా వ్యాఖ్యానించడం ఇద్దరి ప్రేమాయణంపై మరింత ఆసక్తి సంతరించుకుంది. నేరుగా విజయ్ స్నేహితుడే ఇద్దరి గురించి ఇలా స్పందించడంతో? […]

కీర్తి సురేష్ లవ్ అఫైర్… రియాక్ట్ అయిన తండ్రి

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా దసరా సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్ర మరోసారి ఆమెపై ఉన్న విమర్శలకి ఫుల్ స్టాప్ పడేలా చేసింది. ఇక తమిళంలో చేసిన సానికాయుధం మూవీ అయితే పూర్తి డీగ్లామర్ రోల్ లో నట విశ్వరూపం చూపించింది. ఈ కారణంగానే కీర్తి సురేష్ అని అందరూ మహానటితో […]

కీర్తి..కృతి టాలీవుడ్ కి బైబై చెప్పేస్తున్నారా?

టాలీవుడ్ లో ఇప్పుడా భామలిద్దరి పరిస్థితి ఏం బాలేదా? అవకాశాల కోసం ఇతర పరిశ్రమలపై ఆధారప డాల్సి వస్తోందా? ఆ భామలు సైతం అక్కడే దృష్టి పెట్టారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఎవరా? ఇద్దరు భామలు అంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ భారీ ఆశలతో టాలీవుడ్ లో కి అడుగు పెట్టింది. అవకాశాలు బాగానే వరించాయి. ‘మహానటి’ లాంటి సినిమా ఆమెకి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ అమ్మడి […]

వకీల్ సాబ్ బ్యూటీ వీటికి మాత్రమేనా..?

మల్లేశం సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిల కు అవకాశాలు ఇవ్వరు అన్న టాక్ ఉంది కానీ ఈమధ్య మన వాళ్లు కూడా ఇక్కడ వారికి ఛాన్స్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మల్లేశం సినిమాతో అనన్య నాగల్ల అనే మరో తెలుగు అమ్మాయి కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్యా ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]

పోకిరి విలన్ రెండో పెళ్లి… మొదటి భార్య సోషల్ మీడియా పోస్ట్ వైరల్

తెలుగు లో పోకిరి తో పాటు ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ఆశిష్ విద్యార్థి ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆరు పదుల వయసులో రెండవ పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆశిష్ విద్యార్థి నిజ జీవితంలో కూడా పోకిరి సినిమాలో మాదిరిగానేనా అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆశిష్ విద్యార్థి తన మొదటి భార్య రాజోషి కి విడాకులు ఇచ్చి ఫ్యాషన్ […]

మళ్లీ పెళ్లి.. మరో ట్విస్ట్ ఇచ్చిన నరేష్ భార్య

సీనియర్ నటుడు నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కి ఇప్పుడు ఊహించని షాక్ వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమాను ఆపేయాలంటూ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. రమ్య రఘుపతి ఈ సినిమా విషయంలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా […]

12 నెలలు.. 4 సినిమాలు.. 5 వేల కోట్ల టార్గెట్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్లానింగ్ చూస్తే మిగతా హీరోల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. బాహుబలితో నేషనల్ వైడ్ సూపర్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ప్రభాస్ తన ప్రతి సినిమాతో బిజినెస్ అదరగొట్టేస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ ఉన్నాడు అంటే చాలు బిజినెస్ వందల కోట్లలో జరుగుతుంది. ప్రభాస్ రాబోతున్న సినిమాలతో వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ప్రభాస్ ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. సలార్ కూడా సెప్టెంబర్ రిలీజ్ అంటున్నారు. ఇక […]

లేత బుగ్గల అందగాడు…జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు!

ఏమండి లేత బుగ్గల లాయరు గారూ అంటూ అందాల తార చంద్రకళ టీజ్ చేస్తూ ఉంటే అన్నవరం దేవాలయ పరిసరాలలోని ఉద్యానవనంలో ఆరడుగుల అందగాడు శరత్ బాబు డ్యూయెట్ పాడారు. ఆ డ్యూయెట్ శరత్ బాబు ఫస్ట్ సారి హీరోగా నటించిన రామరాజ్యం మూవీలోనిది. తొలి సినిమాలోనే బ్రహ్మాండమైన డ్యూయెట్ పడింది. అది కూడా అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న చంద్రకళతో. బాలూ గళంలోని చురుకుతనాన్ని తన 21 ఏళ్ళ దుడుకు తనంతో చక్కగా బాలన్స్ […]

ఏఎన్ఆర్ సెంచరీ కూడా గట్టిగానే..

తెలుగు సినిమా రెండు కళ్లలాంటివారు ఎన్టీఆర్ ఏఎన్నార్. తెలుగు సినిమా కీర్తిని అందరికీ పరిచయం చేసిన వారు వీరు. వీరిద్దరి పేర్లు చెప్పకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. అలాంటి ఈ మహనీయులు ప్రస్తుతం మనతో లేరు. కానీ వారి చిత్రాల ద్వారా మన కళ్లముందే ఉన్న అనుభూతి కలిగిస్తున్నారు. ప్రస్తుతం వారి వారసులు సైతం ఇదే ఇండస్ట్రీని ఏలుతున్నారు. కాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఇప్పటికే ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రారంభించాడు. చంద్రబాబు నాయుడితో […]

జూన్ అంతా విరామంలోనే శర్వానంద్!

యంగ్ హీరో శర్వానంద్ వివాహం జూన్ 3 నిశ్చయించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని జైపూర్ అందుకు వేదిక అయింది. రెండు రోజుల పాటు ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్..మరుసటి రోజున పెళ్లికొడుకు ఫంక్షన్ జరుగుతుంది. ఈ వేడుక నిరాడంబరంగా జరుగుతోంది. కేవలం హైదరాబాద్లో ఇరు కుటుంబ సభ్యులు- ముఖ్యమైన స్నేహితులు- కొంత మంది సినీ ప్రముఖుల హాజరవుతారని తెలుస్తోంది. శర్వానంద్ కి క్లోజ్ గా ఉండే రామ్ చరణ్-రానా ఈవేడుకకు […]

ముంబై వీధుల్లో రాత్రిపూట అలా చేస్తే ఎలా అమ్మడు!

శత్రుజ్ఞసిన్హా వారసురాలిగా బాలీవుడ్లో లాంచ్ అయిన సోనాక్షి సిన్హా కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. వెబ్ సిరీస్ ల ద్వారా మరింత పాపులర్ అవుతుంది. కంటెంట్ ఓరియేంటెడ్ సిరీస్ ల్లో నటిస్తూ మంచి పేరు దక్కించుకుంటుంది. ఆ మధ్య రిలీజ్ అయిన దహడ్ లో సిన్సియర్ పోలీస్ అధికారిణి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా కారణంగా సోనాక్షి తల్లిదండ్రుల్ని బాగా ఇబ్బంది […]

అప్పుడు షారూక్ కు నిర్బంధం ఇప్పుడు అంబాసిడర్తో భేటీ

బండ్లు ఓడలు అవుతుంటాయి.. ఓడలు బండ్లు అవుతుంటాయి.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఒకప్పుడు పరిస్థితులు అనుకూలించకా ఇబ్బందులు కష్టాలు పడ్డవారు.. ఆ తర్వాత ఉన్నతంగా జీవిస్తారని అంటారు. ఈ సామెతలు నీతి వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ జీవితంలో నిజం అయ్యాయి. ఒకప్పుడు నిర్బంధించిన అధికారులే ఇప్పుడు ఇంటికి వచ్చి మరీ ఆతిథ్యం స్వీకరించారు షారూక్ ఖాన్ గురించి ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత […]

కేన్స్ 2023లో కవ్వించిన టాప్ 5 అందగత్తెలు

ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి పతాక స్థాయికి చేరుకుంది. భారతదేశం నుంచి ఈ వేదిక వద్దకు డజను పైగా కథానాయికలు ఆహ్వానం అందుకోవడంతో కేన్స్ కి కొత్త కళ వచ్చింది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్… మానుషి చిల్లర్ సహా బాలీవుడ్ నటీమణులలో ఈషా గుప్తా- సారా అలీ ఖాన్ ఈసారి కేన్స్ లో సందడి చేసారు. ఇక ఈ వేదిక వద్ద ఈషా గుప్తా షో స్టాపర్ గా నిలిచింది. ఇషాజీ నికోలస్ […]

డబ్బుల్లేవ్.. కానీ ఆస్కార్ కి వెళ్లాలి.. నేనేం చేశానంటే?

టాలీవుడ్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు..’ కి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారతదేశం నుంచి డాక్యు సినిమా కేటగిరీలో గునీత్ మోంగ్రా తెరకెక్కించిన ‘ది ఎలిఫేంట్ విస్పరర్స్’ కూడా ఆస్కార్ ను గెలుచుకుంది. కానీ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ కి ఆస్కార్ వేదిక పై మాట్లాడేందుకు అవకాశం దక్కినా కానీ గునీత్ కి అవకాశం దక్కలేదు. దీని పై తాను చాలా కలత కు గురయ్యానని తెలిపింది. అయితే తాను ఆస్కార్ […]

‘లూసిఫర్’ కోసం రంగంలోకి దిగిన కేజీఎఫ్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. లూసిఫర్ సినిమా తర్వాత ఆయన నుండి ఆ స్థాయి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయి విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న సినిమా రాలేదు. ఈ సమయంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ స్థాయి విజయం కోసం మళ్లీ అదే సినిమా యొక్క సీక్వెల్ […]

థియేటర్ లో ఆ శివ.. డిజిటల్ లో ఈ శివ..!

శుక్రవారం వచ్చింది అంటే చాలు థియేటర్ లో సినిమాలతో పాటు డిజిటల్ స్క్రీన్ లో వెబ్ సీరీస్ ల హంగామా షురూ అవుతుంది. ప్రతి వారం లానే ఈ శుక్రవారం కూడా సినిమా లు సీరీస్ లు రిలీజ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే శివ అన్న పేరు గల పాత్రలతోనే థియేటర్ లో ఒక సినిమా.. డిజిటల్ లో వెబ్ సీరీస్ వచ్చాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే నేడు ప్రేక్షకుల ముందుకు […]

#ప్రియానిక్: ఆమె వయసు 17 .. అతడి వయసు 7.. ఈ కథేంటో తెలుసా?

అమెరికా ప్రియుడు నిక్ జోనాస్ ని భారతదేశ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిక్ గాయకుడు నటుడు. పీసీ అగ్ర కథానాయికగా బాలీవుడ్ ని ఏలి ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఈ జంట అన్యోన్య దాంపత్యం నిరంతరం అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోంది. దాదాపు పదేళ్ల వయసు వ్యత్సాసం ఉన్నా ఒకరితో ఒకరు ఒకరికోసం ఒకరు జీవిస్తున్న తీరు జంటల కు లైఫ్ గోల్స్ ని సెట్ చేస్తోంది. అయితే […]