పవిత్రతో పెళ్లి.. ఇది నరేష్ ఆన్సర్!
నరేష్ పవిత్ర లోకేష్ వీరిద్దరి ప్రేమాయణం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారితో విడిపోయి నరేష్.. ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర లోకేష్ ఇద్దరూ అఫైర్ నడిపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వీరిద్దరి ప్రేమాయణం చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ప్రధాన స్రవంతి మీడియాలో కనిపిస్తూనే ఉంది. లేటు వయస్సులో వీరిద్దరి ఘాటు ప్రేమ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఉంటున్నారని […]
భోళా శంకర్లో వకీల్ సాబ్ రచ్చ
సినిమాల్లో కమ్బ్యాక్ అయిన తర్వాత నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే చాలా సినిమాలతో ప్రేక్షకులను అభిమానులను అలరించడంతో పాటు తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. దీనికితోడు ‘వాల్తేరు వీరయ్య’ హిట్తో జోష్లో ఉన్న చిరు.. ఇప్పుడు ‘భోళా శంకర్’ అనే మూవీ చేస్తోన్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ మూవీకి రీమేక్గా వస్తున్న సినిమానే ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ […]
ఇంత మంది సపోర్టా.. వామ్మో: అనసూయ
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన పేరు ముందు The అని పెట్టుకోవడం పెద్ద చర్చకే దారి తీస్తోంది. సోషల్ మీడియా వేధికగా ఒకరు అది కరెక్ట్ అనడం ఈ విషయం తెరపైకి తెచ్చిన యాంకర్ అనసూయపై ఫైర్ అవడం వంటివి చాలానే చూశాం. కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుండగా.. చాలా మంది ఆమెకు నెగటివ్ గా రిప్లై ఇస్తున్నారు. కొంత మంది అయితే ఇష్టం వచ్చినట్లుగా తిడుతుండగా.. మరికొంత మంది పొలైట్ గానే ఇలా […]
తారకరత్న భార్య.. మరో ఎమోషనల్ పోస్ట్
తారకరత్న అకాల మరణం అందరినీ కలచివేసింది. ఆయన రాజకీయాల్లో రాణించాలని కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. టీడీపీ నేత లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చి గుండె ప్రమాదానికి గురయ్యారు. కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత కన్నుమూశారు. ఆయన మరణం నందమూరి అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ విషాదం నింపింది. అభిమానులే ఇప్పటి వరకు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎలా జీర్ణించుకుంటుంది. తారకరత్న అలేఖ్యరెడ్డిది ప్రేమ పెళ్లి. […]
రాజమౌళి చాలా ప్రయత్నించినా అక్కడకి వెళ్లనివ్వలేదట
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన ఒక ట్వీట్ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. సింధు లోయ నాగరికత మరియు అప్పటి సంస్కృతి మరియు సాంప్రదాయాలకు సంబంధించిన ఫోటోలను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో పాటు రాజమౌళిని ట్యాగ్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఫోటోలను గురించి ఆనంద్ మహీంద్ర తన ట్వీట్ లో… ఇవి చరిత్ర ను ఎప్పటికి నిలిచి పోయేలా చేశాయి. మన […]
PS : మనోళ్లు ఒప్పుకోక పోవడమే మంచిదైంది
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చాలా సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి పార్ట్ గత ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండో పార్ట్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లకు తమిళనాట పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన విషయం తెల్సిందే. పొన్నియిన్ సెల్వన్ రెండు పార్ట్ లను కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మణిరత్నం అభిమానులు కూడా […]
రెహమాన్ పాట పాడుతూ ఉండగా అడ్డుకున్న పోలీసులు
ఏఆర్ రెహమాన్ కు దేశ వ్యాప్తంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్ ఏం చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన మ్యూజిక్ షో స్ దేశంలో ఎక్కడ పెట్టినా కూడా విపరీతమైన జనాలు హాజరు అవ్వడం జరుగుతుంది. ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది. పూణె లో రెహమాన్ టీమ్ మ్యూజిక్ కన్సెర్ట్ ను నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు మరియు […]
‘ఏజెంట్’ గురించి అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఏజెంట్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి.. ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ ఏదైనా మ్యాజిక్ చేసేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏజెంట్ విడుదల అవ్వడమే ఆలస్యం కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. […]
పవన్ సాయి తేజ్ మూవీ.. మరో కొత్త టైటిల్ వైరల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్టైన వినోదయ సీతం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. ఆల్రెడీ గోపాల గోపాల సినిమాలో పవన్ లార్డ్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఇక ఈ సినిమాలో కూడా పవన్ దేవుడిగా తన మాయలు చూపించనున్నారు. […]
రణ్ బీర్ తో రాహా ఎఫెక్షన్.. అలియా బయట పెట్టిన నిజాలు..!
రణ్ బీర్ కపూర్ అలియా భట్ లకు రీసెంట్ గానే ఒక పాప పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రణ్ బీర్ అలియా పేరెంటింగ్ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా టైం దొరికితే చాలు కూతురితో ఆడుకుంటున్నారట. రణ్ బీర్ అలియాల కూతురికి రాహా అనే పేరు పెట్టారు. తల్లిగా అలియా చాలా వరకు రాహాతోనే ఉంటుందట కానీ రణ్ బీర్ మాత్రం వరుస సినిమాల వల్ల కూతురిని ఎక్కువ మిస్ అవుతుంటాడట. దూరంగా ఉంటే […]
చిట్టిబాబుకి సమంత భయపడిందా?
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకుంది. సమంత కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా శాకుంతలం నిలిచింది. మూవీలో ఆ పాత్రకి సమంత సెట్ కాలేదనే విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉంటే శాకుంతలం రిలీజ్ కి ముందే నిర్మాత నటుడు త్రిపురనేని చిట్టిబాబు సమంత మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె ఇమేజ్ పడిపోయింది అని అయితే మూవీస్ కి […]
సెట్ విస్తీర్ణంలో భన్సాలీ హీరామండి రికార్డ్ బ్రేకింగ్
సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా అందరి స్మార్ట్ ఫోన్లలోను అందుబాటులో ఉంది – ఓటీటీ. సినిమా చూడాలంటే థియేటర్ కే వెళ్లాలనే రొటీన్ మనస్తత్వం నెమ్మదిగా మాసిపోతోంది. పాతదనానికి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త ట్రెండుకి నేటి యువతరం అలవాటు పడిపోయింది. ఇంటిల్లిపాదికీ సరైన వినోద సాధనం ఏదీ? అంటే ఓటీటీ అని ఠకీమని చెబుతున్నారు. భవిష్యత్ అంతా ఓటీటీదేనని సినీ ప్రముఖులు సైతం విశ్లేషిస్తున్నారు. పెద్ద తెర పూర్తిగా మూత పడకపోయినా ఓటీటీల ప్రభావం […]
అలియా కొత్తిల్లు.. ఎన్ని కోట్లో తెలుసా..?
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ భారీ మొత్తం తో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇప్పటికే ముంబైలో రణ్ బీర్ తో కలిసి 8 అంతస్తుల బిల్డింగ్ ని కట్టిస్తున్న అలియా భట్ కొత్తగా మరో ఇల్లు కొనేసిందట. ఈ ఇంటి ఖరీదు 37 కోట్ల రూపాయలని తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ ఇంటిని కొని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందట. ఈ ఇంటి స్టాంప్ డ్యూటీ కోసమే దాదాపు 3 కోట్ల దాకా […]
సిల్క్ స్మిత మరణం.. ఆ హీరోనే చివరలో..
సిల్క్ స్మిత పేరుకు పరిచయం అవసరం లేదు. ఈ జనరేషన్ వాళ్లకు ఈమె ఎవరో తెలియకపోవచ్చు. కానీ 80 90ల కాలం వారికి కచ్చితంగా తెలిసే ఉంటుంది. అప్పట్లో సినిమా కి గ్లామర్ యాడ్ అవ్వాలంటే హీరోయిన్ కాదు సిల్క్ స్మిత ఉండాల్సిందే. చాలా మంది సినిమాని హీరో కోసం హీరోయిన్ కోసం కాదు కేవలం ఆమె కోసమే వెళ్లేవారు. ఆమె అందం ఆకర్షణ అలాంటిది. ఆమె వాయిస్ కూడా కైపెక్కించేలా ఉంటుంది. అసలు హీరోయిన్స్ కన్నా […]
విరూపాక్ష చూసే వాళ్ళకు ఒక రిక్వెస్ట్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కొత్త దర్శకుడు కార్తీక్ దండు సినిమా తీసిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. కాగా తాజాగా సినిమా బృందం సినిమా చూసిన ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్ లు […]
అతడు ఇచ్చిన బహుమానం తో భయమేసింది!
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో వివి వినాయక్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నుష్రత్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను మే 12వ తారీకు భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీ ఛత్రపతి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల హీరో మరియు హీరోయిన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు నుష్రత్ లు మీడియా ముందుకు వచ్చారు. […]
రజినీతో సహా అందరితో కన్నీళ్లు పెట్టించిన మీనా కూతురు
సీనియర్ హీరోయిన్ మీనా ఇండస్ట్రీలో బాల నటిగా అడుగు పెట్టింది. ఆమె నటిగా కెరీర్ మొదలు పెట్టి 40 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో చెన్నైలో భారీ కార్యక్రమం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఆ కార్యక్రమానికి రజినీకాంత్.. బోనీ కపూర్.. రాధిక.. రోజా.. సంఘవి.. స్నేహా.. శ్రీదేవి.. ప్రభుదేవా ఇంకా పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీనా కూతురు నైనిక మాట్లాడిన ఒక వీడియోను ప్లే చేశారు. ఆ వీడియో లో […]
ఆ రోజు అల్లు అర్జున్ అని కూడా తెలియదు కానీ..!
ఫ్యామిలీ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న సీనియర్ స్టార్ జగపతిబాబు. తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో కూడా జగ్గూ భాయ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన హిందీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. నేడు […]
ప్రభాస్ ను అధిర చేరబోతున్నది అప్పుడేనా?
ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే. ప్రభాస్ ను గతంలో ఎప్పుడు చూపించని విధంగా మారుతి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా అభిమానులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. మొదట ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ఈమధ్య కాలంలో సినిమా గురించి వస్తున్న వార్తలు మరియు పుకార్లు అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ […]
క్యాన్సర్ తో ఉండి కూడా ఆ సినిమాని నేనే చేస్తానంటున్నాడు
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ రాకేష్ రోషన్ ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాడు… అంతే కాకుండా ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన తనయుడు హృతిక్ రోషన్ తో రూపొందించిన కోయీ మిల్ గయా… క్రిష్.. క్రిష్ 3 చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. హిందీ సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో రాకేష్ రోషన్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఏడు పదుల వయసు దాటిన […]