సిటాడెల్ ప్రీమియర్స్ లో బిగ్ స్టార్స్.. సమంత స్పెషల్ లుక్!
స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ప్రియాంక చోప్రా రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది.అయితే సామ్ నటించి ఓ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీన స్ట్రీమింగ్ కు రెడీ కాబోతుంది. రస్సో బ్రదర్స్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా సిటాడెల్ సిరీస్ ను తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ […]
సూపర్ హిట్స్ ఇచ్చాడు.. ఎంతో సంపాదించాడు.. రోడ్లపై తిరుగుతున్నాడు
తెలుగు సినిమా ప్రేక్షకులకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు నారాయణ మూర్తి గొప్పతనం.. ఆయన సినిమాల గురించి తెలియక పోవచ్చు కానీ 1990 కిడ్స్ కు ముందు వారు అందరు కూడా ఆర్ నారాయణ మూర్తి సినిమాలను థియేటర్ లో మరియు టీవీల్లో చూసిన వారే. ఒకప్పుడు ఆర్ నారాయణ మూర్తి సినిమా వస్తుంది అంటే పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ ను స్కిప్ చేసుకున్న […]
రీల్ కాదు రియల్: రమా రాజమౌళి లవ్ స్టోరీ
తెలుగు సినిమా సత్తాను విశ్వ వేదిక మీద చాటిన క్రెడిట్ కచ్ఛితంగా రాజమౌళికే చెల్లుతుంది. ఇంత జరిగినా.. ఆయన మౌనంగా ఉంటారే తప్పించి.. ఎక్కువ హడావుడి చేయరు. తానేం చెప్పాలనుకున్నా.. తన సినిమాతో చెప్పేస్తారే తప్పించి.. ఉత్త మాటల్లో ఆయన ఎక్కువగా చెప్పరు. మితభాషిగా.. సిగ్గరిగా వ్యవహరించే ఆయన పని విషయంలో ఎంత రాక్షసంగా ఉంటారో ఆయనతో పని చేసిన నటీనటులు చెప్పేస్తుంటారు. ఆయనకు సహచరిగా.. సహధర్మచారిణిగా వ్యవహరించే రమా రాజమౌళిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం […]
ఎన్టీఆర్.. ఏయన్నార్ స్నేహానికి ఇదే నిదర్శణం
ఈతరం స్టార్ హీరోల్లో స్నేహం ఎక్కువగా కనిపించడం లేదు.. ఈగోల కారణంగా ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు కూడా రావడం లేదు. కానీ ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు స్టార్ హీరోల మల్టీ స్టారర్ లు వచ్చేవి. ముఖ్యంగా ఎన్టీఆర్.. ఏయన్నార్ లు పలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్.. ఏయన్నార్ లు కలిసి నటించిన రామకృష్ణులు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1978 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా […]
చరణ్-ఎన్టీఆర్ మధ్య గ్యాప్ నిజమేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ నిజమేనా? అభిమానుల వైరంలో అర్ధముందా? నిజంగానే ఇద్దరి మధ్య దూరం ఈ వార్ కి మరింత ఆజ్యం పోస్తుందా? అంటే అవుననే కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ సమయంలో తారక్..చరణ్ అభిమానులు పాలు నీళ్లలా కలిసి పోయారు. ఇద్దరి వేరైనా ఒకే సినిమాలో నటించే సరికి అభిమానులు మనసుల్లోనూ ఎలాంటి కలతలు చోటు చేసుకోలేదు. ఆ బాండిగ్ […]
చైతన్యతో ఓకే ఒక్క ఫొటో.. నిహారిక సీక్రెట్ ఏంటి?
విడాకులు అంటే సాధారణ జనానికి పెద్ద విషయం కానీ సెలబ్రిటీలకు మాత్రం ఇన్ స్టా నుండి ఫోటోలు డిలీట్ చేసినంత కామన్. ప్రేమ పెళ్లి ఆ తర్వాత విడాకులు.. ఇవన్నీ చాలా సాధారణంగా వినిపించే పదాలు. ప్రేమలో పడటం డేటింగ్ చేయడం పెళ్లి చేసుకోవడం చిన్న చిన్న సమస్యలకే విడిపోవడం అలా చూస్తుండగానే జరిగిపోతూ ఉంటాయి సెలబ్రిటీల జీవితాల్లో. మెగా డాటర్ నిహారిక విషయంలో కూడా ఇలాంటిదే జరిగినట్లు ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదు […]
ఆస్కార్ గ్రహీతల సన్మానంపై నట్టి కుమార్ సంచనల వ్యాఖ్యలు!
ఆస్కార్ అవార్డు గ్రహీతల్ని నిన్నటి రోజున శిల్పాకళావేదికలో తెలుగ చలన చిత్ర పరిశ్రమ తరుపున సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. తాజాగా ఈ వేడుకపై నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. `ఆర్ ఆర్ ఆర్` చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఆస్కార్ గ్రహీతల్ని అంత అర్జెంట్ గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు. తెలుగు సినిమాకి అస్కార్ […]
అక్కడ స్టార్స్ కి చుక్కలు చూపిస్తున్న అల్లు అర్జున్..!
టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విస్తరించింది. బాహుబలితో ప్రభాస్ ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ ఎన్.టి.ఆర్ లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే పుష్పతో అల్లు అర్జున్ కూడా నేషనల్ వైడ్ గా షేక్ చేయగా అంతకుముందే అల్లు అర్జున్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా చోట్ల హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కి మలయాళం లో భారీ […]
గన్నులు బాంబుల మధ్య ఏజెంట్ ఇంటర్వ్యూ..!
అఖిల్ అక్కినేని నుంచి త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ఒక సాంగ్ పెండింగ్ ఉంది. అయినా సరే సాంగ్ పూర్తి చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని […]
ఆ ఇబ్బంది ఉన్నా… దేశం మొత్తం పర్యటిస్తా: సామ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో శకుంతల దుష్యంతుల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక శాకుంతలంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా కథాంశంతో వస్తోంది. ఏప్రిల్ 14న తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. […]
సుహానా ఇంటర్వ్యూ ఇవ్వదు.. యాంకర్ కి మమ్మీ గౌరీ హెచ్చరిక
కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ కథానాయికగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. జోయా అక్తర్ రూపొందిస్తున్న ది ఆర్చీస్ ఇండియా వెర్షన్ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఇలాంటి తరుణంలో ఒక ఊహించని సంఘటనతో సుహానా పేరు ప్రముఖంగా హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తన ఇంటర్వ్యూ కోసం వెంబడించిన ఓ న్యూస్ యాంకర్ ని సుహానా తల్లి గౌరీఖాన్ అడ్డుకోవడమే దీనికి కారణం. […]
రౌడీ స్టార్ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాన్స్ వదులుకోడు
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. గత చిత్రం లైగర్ ఇచ్చిన షాక్ నుండి విజయ్ దేవరకొండ తేరుకోవాలంటే కచ్చితంగా ఖుషి సినిమా సక్సెస్ అవ్వాల్సిందే. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమా రూపొందుతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న రౌడీ […]
సల్మాన్ ఖాన్ హింట్ ఇచ్చింది ఆమె గురించేనా?
బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ భామల నుంచి నవతరం నాయికల వరకూ అందరితోనూ రిలేషన్ షిప్ మెయింటెన్ చేసిన ఒకే ఒక్క స్టార్. సల్మాన్ గాళ్స్ లిస్ట్ తీస్తే చాలా మందే కనిపిస్తారు. 50 ఏళ్లు వచ్చినా భాయ్ పేరు ఇప్పటికీ ఎఫైర్స్ విషయంలో తరుచూ వినిపిస్తూనే ఉంటుంది. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ లేదని ఫీలైపోతున్నట్లు చెబుతారు గానీ… బ్యాకెండ్ భాయ్ ఎంజాయ్ మెంట్ అన్నది వేరే […]
కాజోల్ కంటే బాగా అర్థం చేసుకున్నట్టుంది
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ – సీనియర్ నటి టబు మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ కొన్నేళ్లుగా స్నేహితులు. 2015 నుంచి వరుసగా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ఇటీవల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దృశ్యంలోను కలిసి నటించారు. ఇప్పటికీ ఆ రిలేషన్ షిప్ స్నేహం చెక్కు చెదరలేదు. అంతేకాదు.. అజయ్ దేవగన్ వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో అతడి సతీమణి కాజోల్ కూడా చెప్పలేనన్ని రహస్యాలను టబు తాజా ఇంటర్వ్యూలో […]
లోకేష్ లోకంలో తలైవా దిగితే?
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్ సూర్య కార్తి ఫాహాద్ ఫజిల్ విజయ్ సేతుపతి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ ని కూడా ఈ యునివర్స్ లోకి తెస్తూ లియో చేస్తున్నాడనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విజయ్ లోకేశ్ లియో సినిమా షెడ్యూల్ బ్రేక్ లో ఉందని.. వచ్చే నెలలో […]
శోభితా చైతు డేటింగ్.. సమంత ఇచ్చిపడేసింది!
స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూనే షూటింగ్ లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీస్కొని.. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది. ఇక అప్పటి నుంచి శాకుంతలం సినిమా ప్రమోషన్ పనులతో బిజీగా మారిపోయింది. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్యతో డేటింగ్ రూమర్స్ గురించి మాట్లాడిందని కొన్ని మీడియా ఛానెళ్లు పెద్ద ఎత్తున వార్తలు రాశాయి. […]
చరణ్ మనసు బంగారం.. భార్య కోసం ఇలా..
వివాహం జరిగిన సుమారు 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులకు కాబోతున్నారు. ఈ మధ్యలో వీరి సంతానం గురించి జరగని ప్రచారం అంటూ లేదు మధ్యలోనే వీరికి విడాకులు కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేసేసారు. సోషల్ మీడియాలోని కొందరు ప్రబుద్ధులు ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ ఉపాసన తమకు పుట్టబోయే బిడ్డ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆచార్య సినిమాతో డిజాస్టర్ […]
SSMB28: ఈసారైనా సునీల్ క్లిక్ అవుతాడా?
టాలీవుడ్ లో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరో గా సక్సెస్ అయ్యి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తనని తాను షోకేస్ చేసుకుంటున్న నటుడు సునీల్. పుష్ప సినిమా తర్వాత సునీల్ లోనే నట విశ్వరూపం అందరికి పరిచయం అయ్యింది. దీంతో విలన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. దాంతో పాటు మరో మూడు తమిళ్ సినిమాలలో […]
యాక్సిడెంట్ సమయంలో సాయితేజ్ టైంపాస్ ఇలా!
ఆ మధ్య మెగా మేనల్లుడు సాయితేజ్ భారీ బైక్గు యాక్సిడెంట్ కి గురై తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలు పాటు విశ్రాంతి తప్పలేదు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని కోలుకు న్నారు. మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా ఆ సమయంలో వ్యక్తిగతంగా తాను ఎలాంటి విమర్శలు ఎదుర్కున్నారో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ‘ప్రమాదంతో మంచాన పడ్డా నేను పూర్తి గా కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఆ సమయంలో […]
జాన్వీ కపూర్ తెగింపు పై విమర్శలు
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ హాట్ ఫొటోలు మరియు ప్రేమ వ్యవహారాల కారణంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూనే ఉంది. జాతీయ మీడియాలో కూడా ఈ అమ్మడి యొక్క ప్రేమ వ్యవహారం గురించి చాలా సార్లు కథనాలు వచ్చాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. […]