4843 కోట్లు.. పీసీ బ్రాండ్ రెవెన్యూ రికార్డులు బ్రేక్
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీ బిజీగా ఏల్తోంది. పీసీ నటించిన సిటాడెల్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంది. మరోవైపు పలు అగ్ర హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలను నిర్మించేందుకు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించే సన్నాహకాల్లో ఉన్నారు పీసీ. ప్రియాంక చోప్రా ప్రస్తుతం వెనుదిరిగి చూసుకునే పరిస్థితి లేదు! గ్లోబల్ స్టార్ గా అనేక సూపర్-హిట్ బాలీవుడ్ సినిమాల్లో నటించడమే […]
‘శాకుంతలం’.. తొలి ప్రయత్నం అంటున్న సమంత..!
కొద్దిపాటి గ్యాప్ తర్వాత తన పూర్తి ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టిన సమంత త్వరలో రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. యశోద టైం లో హెల్త్ సహకరించక ప్రమోషన్స్ చేయని సమంత శాకుంతలం సినిమాకు ఫుల్ సపోర్ట్ అందిస్తుంది. సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న కారణంగా బాలీవుడ్ లో సమంత సోలో ప్రమోషన్స్ చేస్తూ అక్కడ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. శాకుంతలం తన […]
స్టార్ క్రికెటర్.. స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య వింత వార్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరియు టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్ విషయం అయింది. కానీ ఒక స్టార్ హీరో మరియు ఒక స్టార్ క్రికెటర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ అనేది మొదటి సారి జరుగుతోంది. ఐపీఎల్ ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరి కొన్ని […]
‘దసరా’ లో సిల్క్ స్మిత ఎందుకు ఉందో చెప్పిన దర్శకుడు
గత నెల రోజులుగా తెగ సందడి చేస్తున్న దసరా సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సినిమాకు ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న దసరా సినిమా ప్రమోషన్ లో సిల్క్ స్మిత […]
నిజంగా లేడీ పవర్ స్టార్… ఇది సాయి పల్లవి రేంజ్
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మొదటి సినిమా నుండి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన గార్గీ సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా తన అందంతో పాటు నటనతో మెప్పించిన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నిలిచింది. స్కిన్ షో చేయకుండా ఇంత స్టార్డం తప్పించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం […]
లాంగ్ హెయిర్.. రెక్లెస్ యాటిట్యూడ్.. పుష్పరాజ్ 2.0 లుక్
లాంగ్ కర్లీ బ్రౌన్ హెయిర్.. గుబురు గడ్డం కోర మీసం.. బ్లాక్ అండ్ వైట్ పూల చొక్కాయ్.. ఏంటీ రెక్లెస్ రెబలియన్ లుక్ పుష్పరాజ్ అన్నా. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఫోటో ప్లీజ్!! ఇదీ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టగానే కనిపించిన సన్నివేశం. పుష్పరాజ్ ని వెంటాడి వేటాడారు ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్స్. ఒకే ఒక్క పాన్ ఇండియా హిట్టుతో అల్లు రేంజ్ అమాంతం మారిపోయింది. సౌత్ టు నార్త్ […]
చివరకు వాటిని కూడా చేసేందుకు ఓకే చెప్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్
చిన్న చిత్రాల హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడీగా నటించేసింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమా కు డేట్లు లేక నో చెప్పిందంటే ఆ సమయంలో రకుల్ ఎంతగా బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. తెలుగు మరియు తమిళంలో ఆఫర్లు తగ్గిన సమయంలో లక్కీగా హిందీలో ఈ అమ్మడు […]
శాకుంతలం కోసం 25 కేజీల బంగారం… బాబోయ్ ఇదేం రచ్చ మావ!
సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉంది. ఏప్రిల్ 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. ముఖ్యంగా సినిమాలోని బంగారు ఆభరణాల గురించి షాకింగ్ విషయాలు వెళ్లడించారు. శాకుంతలం సినిమా కోసం దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారు మరియు […]
గాండీవాదారి అర్జున.. పిల్లతో ఏం చేస్తిన్నట్లు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవాదారి అర్జున అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కాప్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ అలాగే యాక్షన్ స్టిల్ పోస్టర్స్ ని ప్రేక్షకులకి అందించారు. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. వరుణ్ తేజ్ కెరియర్ […]
దేవరకొండ కోసం KGF టెక్నీషియన్
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే లైగర్ సినిమాతో భారీ ప్లాప్ ను అందుకున్న ఈయన.. ఆ తర్వాత నుంచి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా చేస్తుండగా.. మరో సినిమాకు ఓకే చెప్పారుు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ సాయి […]
ధమ్కీ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?
విశ్వక్ సేన్ను ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. గతంలో ఫలక్ నామ దాస్ సినిమాతో విశ్వక్ సేన్ ఒక పక్క హీరోగా ప్రూవ్ చేసుకుంటూనే… మరోపక్క డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలానికి ఆయనే స్వయంగా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి నరేష్ కొప్పిలి అనే డైరెక్టర్ను ముందుగా ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినా… […]
కంగనా కార్ వ్యాన్ వెరీ కాస్ట్ లీ..!
సెలబ్రిటీస్ కార్ వ్యాన్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. స్టార్ హీరోలంతా కూడా షూటింగ్ కు తమ కార్ వ్యాన్ ని తెచ్చుకుంటారు. షూటింగ్ గ్యాప్ లో కార్ వ్యాన్ లో రెస్ట్ తీసుకుంటారు. షాట్ రెడీ అయ్యాకే కార్ వ్యాన్ నుంచి బయటకు వస్తారు. ఒక్కోసారి షూటింగ్ అనుకోని కారణాల వల్ల లేట్ అయితే స్టార్స్ తమ కార్ వ్యాన్ లోనే రెస్ట్ తీసుకుంటారు. సెలబ్రిటీస్ కూడా తమ కార్ వ్యాన్ ని రకరకాల […]
రమ్యకృష్ణపై షూట్..కృష్ణవంశీ కంట కన్నీరు!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వహించిన `రంగమార్తాండ` రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ టాక్ వస్తోంది. స్సెషల్ షో కి ఆద్యంతం ప్రశంసలు దక్కుతున్నాయి. పరిశ్రమ వర్గమంతా ముక్కకంఠగా హిట్ సినిమా గా పేర్కొంటున్నారు. వంశీ మరోసారి మోషనల్ గా టచ్ చేసారంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. వంశీ ఈజ్ బ్యాక్ అని రంగమార్తాండ అనిపిస్తుందంటూ! ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అన్ని పాత్రలకు వంశీ గొప్ప […]
మగధీర రీరిలీజ్ క్యాన్సల్ కు కారణం ఏంటంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈయన… తన రెండో సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొడతాడని ఏఎరూ ఊహించలేదు. కానీ చెర్రీ తన రెండో సినిమాతోనే సినీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇప్పటికీ అందులోని డైలాగ్ లు పాటలు అంటే అభిమానులకు ఇష్టమే. రాజమౌళి రామ్ చరణ్ […]
ఆ ఒక్క సీన్ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: నాని
ఎప్పుడూ చేయని ఊర మాస్ క్యారెక్టర్ తో దసరా రూపంలో వస్తున్నాడు నాని. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీలో ఇప్పటిదాకా కెరీర్ లో ఎప్పుడూ చేయనంత మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర తనను మరో స్థాయికి తీసుకెళ్తుందని చాలా బలంగా నమ్ముతున్నాడు నాని. ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది దసరా మూవీ. ఈ సినిమా కోసం నాని ప్రచార బాధ్యతలన్నీ భుజానికెత్తుకుని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్స్ టీవీ […]
లేడీ ఫ్యాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో తన లేడీ ఫ్యాన్ వాస్తవిక పండిట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అభిమానం పేరుతో మితిమీరి ప్రవర్తిస్తే ఓపిక నశిస్తుందని షాహిద్ కపూర్ సంఘటనతో నిరూపితం అయ్యింది. చాలా కాలంగా ఫ్యాన్ ను అంటూ ఆమె చేస్తున్న పనుల వల్ల విసిగి పోయిన హీరో షాహిద్ కపూర్ ఏకంగా పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేసే వరకు వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గత కొన్నాళ్లుగా వాస్తవిక పండిట్ తనకు తానుగా షాహిద్ కపూర్ […]
సూపర్ స్టార్ కు ఈగో అడ్డు వచ్చిందా?
దేశం గర్వించే విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అత్యుత్తమ అవార్డ్ ఆస్కార్ లభించిన విషయం తెల్సిందే. నాటు నాటు పాటకు కీరవాణి మరియు చంద్రబోస్ లు ఆస్కార్ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది స్టార్ హీరోలు మరియు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ గర్వంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. హిందీ సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు కూడా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం […]
నాగచైతన్య.. ఓ ఇంటివాడయ్యాడు!
అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా డిఫరెంట్ గా ఉండాలని ట్రై చేస్తూనే కమర్షియల్ పాయింట్స్ ను కూడా ఏమాత్రం విడువడం లేదు. అలాగే క్లాస్ లవ్ స్టోరీలను ఉరమాస్ కథలను కూడా ట్రై చేస్తున్నాడు. అంతే కాకుండా కస్టడీ లాంటి యాక్షన్ సినిమాతో కూడా రెడీ అవుతున్నాడు. అయితే నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశాడు. మురళీమోహన్ ఆయన కుమారులు […]
సందేశాలకు మహేష్ గుడ్ బై
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకోవడంలో సఫలమయ్యాడు. గతంలో అనేక కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకుంటున్నాడు. మీరు గనక గమనిస్తే శ్రీమంతుడు సినిమా మొదలు… బ్రహ్మోత్సవం మహర్షి ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో కూడా సందేశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇవన్నీ కమర్షియల్ […]
ఆస్కార్ వేడుక నిర్వహణకు ఖర్చు..అన్ని కోట్లా?
సినీ వర్గాల వారు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల వేడుక ఎట్టకేలకు సోమవారం నాడు ఘనంగా ముగిసింది. దేశ విదేశాల నుంచి హాజరైన సినీ ప్రముఖులందరూ ఈ ఆస్కార్ వేదిక మీద సందడి చేశారు. భారతదేశంలో రెండు కేటగిరీలలో ఆస్కార్ అవార్డు లభించాయి. ది బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీతోపాటు బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో కూడా ఒక ఆస్కార్ అవార్డు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ […]