ఆ స్టార్ హీరో అంటే క్రష్: మీనా

సౌత్ ఇండియాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్ గా ఎదిగిన నటి మీనా. మలయాళీ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె తరువాత సీతారామయ్యగారి మనవరాలు అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో స్టార్ లు అందరితో ఆమె ఆడిపాడింది. ప్రస్తుతం సీనియర్ నటిగా మారిన ఈమె క్యారెక్టర్ […]

ప్రాజెక్ట్ కే గురించి మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా కు సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ్ పని చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం మొదట మిక్కీ జే మేయర్ ను అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల సంతోష్ నారాయణన్ ని తీసుకోవడం జరిగింది. గత ఏడాది […]

మహేష్ రాజమౌళి మూవీ మొదటి ముహూర్తం ఖరారు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను మహేష్ బాబు చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు రాజమౌళి నేటి వరకు కూడా ఆర్ఆర్ఆర్ నాటు నాటును ఆస్కార్ అవార్డుల ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మరో వారం పది రోజుల పాటు నాటు నాటు హడావుడిలోనే రాజమౌళి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు […]

కుమార్తె బ్యానర్లో కార్తి డైరెక్టర్తో చిరు మూవీ

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య మంచి జోష్ మీద ఉన్నారు. ఆయన ఆచార్య లాంటి డిజాస్టార్ తర్వాత చేసిన గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య సినిమాలు సక్సెస్ ను ఇచ్చాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదైలన వాల్తేరు వీరయ్య మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వింటేజ్ చిరు ఇజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన […]

సమంత గురించి మంచు లక్ష్మి కామెంట్స్..!

మంచు మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి నిర్మాతగా నటీమణిగా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తూ నిర్మిస్తున్న సినిమా అగ్ని నక్షత్రం. వంశీ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసా తెలుసా సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని సమంత రిలీజ్ చేశారు. ఉమెన్ ఎంపవర్ మెంట్ కి సంబంధించిన పాట అందుకే మహిళా దినోత్సవం నాడు రిలీజ్ చేశారు. మంచు […]

నానికి అదే సమస్య?

నాచురల్ స్టార్ నాని ఎలా అయినా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఆయనే హీరోగా తెరకెక్కిన దసరా సినిమాతో ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు… తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని పాన్ ఇండియా స్టార్ గా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆయన ముంబైలో ల్యాండ్ అయ్యి అక్కడ చేసిన ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. నాని […]

పెళ్లి.. కెరీర్ పై నమ్రత షాకింగ్ వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా హిందీతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆమె మోడలింగ్ లో రాణించి మిస్ ఇండియా కిరిటాన్ని సొంతం చేసుకుంది. ఇన్ని గొప్ప పురష్కారాలు.. గొప్ప జీవితాన్ని సొంతం చేసుకున్నా కూడా నమ్రత మాత్రం చాలా సింపుల్ జీవితాన్ని సాగిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా నమ్రత ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

మహిళ దినోత్సవం స్పెషల్.. ఈ హీరోయిన్స్ చాలా స్పెషల్

ప్రపంచం నలుమూలల కూడా మహిళలను చిన్నచూపు చూడటం గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. శారీరక శ్రమ విషయంలో.. మానసిక స్థైరం విషయంలో మహిళల కంటే పురుషులు చాలా మెరుగ్గా ఉంటారు అనే అభిప్రాయం కొందరిలో ఉంది. కానీ కొందరు హీరోయిన్స్ తాము హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. మానసికంగా.. శారీరకంగా తాము హీరోలకు సమానం అని నిరూపించారు. ఎంతో మంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హీరోల […]

స్టార్ సింగర్ 230 నుంచి 75 కేజీలకు

బాలీవుడ్ స్టార్ సింగర్ అద్నాన్ సమీ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఎన్నో పాటలు పాడారు. వేలాది శ్రోతలు అతనితో గొంతు కలిపి ఉర్రూతలూగుతున్నారు. తెలుగులోనూ ఆయన గాత్రం ఎంతో మధురం. టెంపర్ లో ‘చూలేంగే ఆస్మా’…’జులాయి’ లో ఓ మధు ఓమధు వంటి ఎన్నో పాటలతో ఇక్కడి సంగీత ప్రియుల్ని అలరించారు. అయితే ఆయన ఎప్పుడు ఆలపించినా? కచ్చితంగా ఆయన భారీ శరీరం గురించి టాపిక్ వస్తుంది. ఇంతనేంటి? ఇంత లావు ఉన్నాడు? అని అంతా […]

ఎన్.టి.ఆర్ ఫిట్నెస్ అంటే అలానే ఉంటుంది..!

యంగ్ టైగర్ ఫిట్నెస్ గురించి ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అవుతున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇలాంటి గుర్తింపు రావడం అన్నది సాధారణమైన విషయం కాదు. ఇక మార్చ్ 12న జరుగనున్న 95వ ఆస్కార్ వేడుకల్లో కూడా ఆర్.ఆర్.ఆర్ టీం పాల్గొంటుంది. సినిమా లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ […]

అల్లు-అమీర్ ఖాన్.. ఏం జరుగుతోంది?

స్టైలిష్ స్టార్ కారులో అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత ఏడాది లాల్ సింగ్ చడ్డా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ విధంగా కూడా మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దంగల్ రేంజ్ […]

అత్యాచారానికి గురైన బాలికగా కంగన!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వెండి తెర సాహసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కమర్శియల్ చిత్రాలతో పాటు కత్తి పట్టి యుద్దాలు చేయగల నటి. యాక్షన్ చిత్రాల్లో ప్రత్యర్ధులపై అదిరిపోయే పంచ్ లు విసరగలదు. బయోపిక్ ల్లో సైతం నటించిన తనదైన ముద్ర వేయగలదు. నటిగానే కాదు దర్శకురాలిగా.. నిర్మాతగానూ కంగన స్థానం ప్రత్యేకమైనది. అవసరమైతే తానే వన్ ఉమెన్ ఆర్మీగానూ సినిమా కోసం పనిచేయగలదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లో […]

చిచ్చర పిడుగుల్లా సీనియర్ల దూకుడు!

సాధారణంగా వేగం కుర్రాళ్లలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ రివర్స్. చిరంజీవి..రజనీకాంత్ ..బాలకృష్ణ.. నాగార్జున..వెంకటేష్ తరం హీరోల్లో వాళ్లే కుర్రాళ్లైపోతున్నారు. అవును ఈ స్టార్ హీరోల వేగం అలాగే కనిపిస్తుంది. థర్డ్ జనరేషన్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే? ఈ సీనియర్లంతా మాత్రం కనీసం ఏడాదికి రెండు సినిమాలైనా మార్కెట్ లో ఉండేలా చూసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నారు. ఓసారి ఆ వివరాల్లోకివెళ్తే… సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 72 ఏళ్లు. కానీ […]

పెళ్లి కొడుకుగా మనోజ్.. మురిసిపోతున్న మంచు లక్ష్మి

ఎట్టకేలకు మంచు మనోజ్ తాను పెళ్లి చేసుకోబోతున్న భూమా మౌనిక గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి మంచు మనోజ్ బ్రేకులు వేస్తూ తాను పెళ్లి చేసుకోబోయేది. భూమా మౌనిక రెడ్డిని అని క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఇక ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు జరగబోతున్న వీరు వివాహం మంచు లక్ష్మీ నివాసంలో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు మంచు మోహన్ బాబు కూడా మొహం అంతా […]

50 ఏళ్ళ వ్యక్తిగా షాక్ ఇవ్వబోతున్న రామ్ పోతినేని

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రామ్ పోతినేని. ఇప్పటి వరకు రామ్ హీరోగా కమర్షియల్ ఎంటర్టైన్ కథలతోనే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే మిగిలిన స్టార్ హీరోల తరహాలోనే తన మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రామ్ యాక్షన్ చిత్రాలతో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో మొదటి […]

బాహుబలిని అధిగమించడానికి ఆరేళ్లు పట్టిందా?

ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన మూవీ ‘బాహుబలి 2’. ప్రభాస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీ ఐదు భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి అన్ బీటబుల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్స్ కి కాలం చెల్లబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లోనూ ‘బాహుబలి 2’ హయ్యెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. అయితే […]

ప్రియుడి వల్ల ఎనిమిదేళ్లు లాకైన హన్సిక లైఫ్?

హన్సిక మోత్వాని పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దుబాయ్ కి చెందిన బిజినెస్ పార్టనర్ అయిన తన స్నేహితుడు సోహైల్ ని హన్సిక పెళ్లాడింది. మాజీ ప్రియుడు STR సింబుతో తన సంబంధం బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ ప్రేమను కనుగొనడానికి తనకు చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పింది. ఆమె రాజస్థాన్ లో గతేడాది సోహెల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ అయిన హన్సిక […]

తారకరత్నకు ఆర్ధిక ఇబ్బందులా.. అసలు విషయం ఇదే..!

నందమూరి తారక రత్న మృతి నందమూరి ఫ్యామిలీనే కాదు నందమూరి అభిమానులను కూడా శోక సముద్రంలో ముంచేసింది. హీరోగా ఒకేసారి 9 సినిమాలను మొదలు పెట్టి రికార్డ్ సృష్టించిన తారకరత్న హీరోగా సక్సెస్ అవకపోయినా స్పెషల్ రోల్స్ తో సత్తా చాటుతూ వస్తున్నారు. ఈమధ్య ఓటీటీ సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన రాబోయే రోజుల్లో చాలా పెద్ద సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తారక రత్న మృతి తర్వాత […]

సీన్ కోసం బీర్ తాగిన మేటి నాయిక ఆమని!

మూడు దశాబ్ధాల క్రితం రిలీజ్ అయిన ‘జంబలకడి పంబ’ అప్పట్లో ఎత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. నరేష్..ఆమని జంటగా ఈ వీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన వినోధ భరిత చిత్రమిది. మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని హైలైట్ చేస్తూ రూపొందించారు. ఆడవాళ్ళ పనులు మగవారు.. మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో? ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా అనుభవాలని ఆమని ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే… ‘సినిమాలో మద్యం […]

3 ని.ల్లో 184 సెల్ఫీలతో స్టార్ హీరో గిన్నిస్ వరల్డ్ రికార్డ్

సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. అతను మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫీ (సెల్ఫీ ఫోటోగ్రాఫ్)లు తీసిన హీరోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఇది రేర్ ఫీట్. అక్షయ్ ఎన్నడూ ఊహించని ఫీట్. తన తదుపరి చిత్రం సెల్ఫీ ప్రమోషన్ కోసం ముంబైలో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్ లో మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగడంతో ఇప్పుడు ఈ ఫీట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ హోల్డర్ గా మార్చింది. […]