నా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు!-ఉపాసన
నా గురించి మాట్లాడుతూ కొందరు నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారని ఉపాసన రామ్ చరణ్ వాపోయారు. తాను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని అంటున్నారని.. అయితే తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని ఉపాసన కొణిదెల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విశ్రాంతి అనేది లేకుండా తాను నిరంతర వృత్తిపరమైన బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నానని చరణ్ తాను తమ పిల్లలను అలాగే పెంచుతామని కూడా అన్నారు. నా గురించి నెగెటివ్ గా రాసి నెగెటివిటీని స్ప్రెడ్ చేయొద్దని ఉపాసన […]
తల్లిదండ్రులకు అద్భుతమైన బహుమానం ఇచ్చిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా వాతి/సర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల రూపాయలను రాబట్టింది. భారీ అంచనాల నడుమ రూపొందిన వాతి సినిమా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. వాతి సినిమా మాత్రమే కాకుండా గతంలో వచ్చిన సినిమాలతో కూడా ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు. తమిళనాట అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల […]
పెళ్లి కాకూడదని స్కెచ్ వేసారు..వాళ్ల కోసం కత్తి కూడా కొన్నా! పోసాని
రచయిత…నటుడు..దర్శకుడు పోసాని కృష్ణ మురళి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పోసాని మల్టీట్యాలెంటెడ్ పర్సనాల్టీ. అందులోనూ నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లలో పోసాని ఒకరు. అయితే ఇండస్ర్టీలో ఎదిగే క్రమంలో పోసానికి వ్యక్తిగతంగా ఓ కుటుంబం టార్గెట్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అతనికి పెళ్లి కాకుండా ఒంటరి వాడిని చేయాలని కొంత మంది పంతం పట్టిమరి స్కెచ్ వేసినట్లు […]
పూజాహెగ్డే శివరాత్రి ఉపవాసం ఇంట్రెస్టింగ్!
నేడు దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. దేశ వ్యాప్తంగా హరనామ స్మరణ మార్మోగుతోంది. ముక్కంటి ఆలయాలు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. మరి ఇలాంటి సెలబ్రేషన్స్ లో బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా పాల్గొంటుందా? అంటే అవుననే అంటోంది. అవును పూజా బ్యూటీ కూడా గొప్ప శివ భక్తురాలుట. శివారాత్రి వచ్చిందంటే ఆరోజంతా మంచి నీళ్లు కూడా […]
హాస్య నటి గీతా సింగ్ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి
హాస్య నటి గీతా సింగ్ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయింది. హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కుమారుడు మరణించినట్లు సమాచారం. గీతాసింగ్ సహనటి కరాటే కళ్యాణి తన సోషల్ మీడియాలో ఈ విచారకరమైన వార్తను షేర్ చేసారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ విషాద సమయంలో ఇతరులను కోరారు. గీతా సింగ్ కు వివాహం కాలేదు. ఆమె కోల్పోయిన కొడుకు దత్తపుత్రుడు. తన సోదరుడి కుమారులను గీతా దత్తత తీసుకుంది. పెద్దవాడు […]
చెల్లి సింగర్ శ్రీలేఖతో విభేదాలు.. రాజమౌళి క్లారిటీచెల్లి సింగర్ శ్రీలేఖతో విభేదాలు.. రాజమౌళి క్లారిటీ
దర్శకధీరుడు రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రపంచ సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశం గర్వించదగ్గ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకులు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. అయితే ఆయనకు ఒక చెల్లి ఉందని ఆమె ప్రముఖ సింగర్ అని చాలా తక్కువ సినీ ప్రియులకు మాత్రమే తెలుసు. ఆమె పేరు శ్రీలేఖ. రాజమౌళికి ఆమెకు మధ్య ఎన్నో ఏళ్లుగా గొడవలు ఉన్నాయని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అందుకే జక్కన్న ఆయన సినిమాల్లో […]
అమితాబ్ కు ఆ పదం అస్సలు నచ్చదా?
భారతీయ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంగ్రీ యంగ్ మెన్ గా ఎంత మంది స్టార్లకు ఆదర్శంగా నిలిచిన అమితాబ్ బచ్చన్ దశాబ్దాలుగా ఇండియన్ సినిమాకు తన వంతు ఎంత చేయాలతో అంత చేస్తూనే వున్నారు. ఇప్పటికీ తనదైన మార్కు నటనతో ఆకట్టుకుంటూ విభిన్నమైన సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్నారు. దశాబ్దాల కాలం పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతూ భారతీయ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అమితాబ్ […]
తలైవానా మజాకా.. ఏడు రోజులకే..!
సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దశాబ్దాలు గడుస్తున్నా రజనీ క్రేజ్ మరింతగా పెరుగుతోందే కానీ ఎక్కడా తగ్గడం లేదు. తన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. గత కొంత కాలంగా రజనీ తన స్టార్ డమ్ స్థాయి బ్లాక్ బస్టర్ లని దక్కించుకోలేకపోతున్నా కానీ ఆయన మార్కెట్ స్థాయిలో ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు. డిఫరెంట్ మేనరిజమ్స్ ఐకానిక్ స్టైల్స్ తో ఆశేష అభిఆమాన గనాన్ని […]
కుర్ర హీరోని పక్కకు గెంటేసిన పెద్ద హీరో
బాలీవుడ్ లో ‘ఇన్ సైడర్ వర్సెస్ ఔట్ సైడర్’ టాపిక్ అన్నివేళలా రక్తి కట్టిస్తూనే ఉంది. ఇన్ సైడర్స్ ఔట్ సైడర్స్ కి అవకాశాలు రాకుండా అడ్డుకుంటారు. అందువల్లనే సుశాంత్ సింగ్ లాంటి ఔట్ సైడర్ మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంగన లాంటి సీనియర్ నటీమణి విమర్శించారు. ఇక భూల్ భులయా 2లో కార్తీక్ ఆర్యన్ నటనపైనా కంగన ప్రశంసలు కురిపించింది. ఇలాంటి ప్రతిభ ఔట్ సైడర్స్ లోనే ఉందని కొనియాడింది. అక్షయ్ కంటే బెటర్ […]
రీరిలీజ్ తో బాక్సాఫీసును షేక్ చేస్తున్న టైటానిక్..!
టైటానిక్.. ఈ పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చే సీన్ పడవపై ప్రేమజంట నిలబడి ఉండడం. వెండితెరపై ఆవిష్కరించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం అంటే అందరికీ ఇష్టమే. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. చారిత్రక రొమాంటిక్ అంశాల కలయికతో జేమ్స్ కామెరూన్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ తో ఈ సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఐదు రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 11వ తేదీన ప్రపంచ […]
గాళ్స్ ని ఎలా పటాయించాలో? దిల్ వాలే నేర్పిందా బాస్!
రాక్ స్టార్ రణబీర్ కపూర్ లో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే రాక్ స్టార్ తన ట్యాలెంట్ ని చూపించాడు. ఆరంభంలోనే హీరోయిన్లతో ఎఫైర్లు…గాళ్స్ లో ఫాలోయింగ్ వంటి అంశాలు రణబీర్ ని కొత్తగా ప్రజెంట్ చేసాయి. అతగాడికి రొమాంటిక్ ఇమేజ్ ఏర్పడిందంటే వ్యక్తిగతంగా తనలో ఇంటర్నల్ స్కిల్స్ కొన్ని దొహదం చేసాయనే చెప్పాలి. మరి ఈ స్కిల్స్ అన్ని రణబీర్ కి ఎక్కడ నుంచి నేర్చుకున్నాడు? అతగాడి […]
నయన్ ఫ్యాన్స్ ను మళ్లీ కెలికిన ముద్దుగుమ్మ.. అయ్యో నేను అలా అనలేదు!
నయనతార ఒక సినిమాలోని యాక్సిడెంట్ సన్నివేశంలో ఫుల్ గా మేకప్ వేసుకుని నటించింది అంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మాళవిక డైరెక్ట్ గా పేరు పెట్టి నయనతారను విమర్శించలేదు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు నయనతార గురించే అని చాలా మంది గుర్తించారు. స్వయంగా నయనతార కూడా ఆ విషయమై స్పందించింది. తాను డైరెక్టర్ చెప్పినట్లుగా చేశాను.. అంతే తప్ప నా సొంతంగా ఏమీ చేయలేదు. కమర్షియల్ సినిమా […]
కిరణ్ అబ్బవరానికి అండగా అఖిల్.. ప్లస్ అయ్యేనా!
యువ హీరో కిరణ్ అబ్బవరం కశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను కూడా పూర్తి చేసేసుకుంది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 18న మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే శివరాత్రికి విడుదల కావాల్సిన సమంత శాకుంతలం విశ్వక్ సేన్ ధమ్కీ సినిమాలు పోస్ట్ […]
ధనుష్ కోసం పవన్ వస్తాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర హీరోల సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరు కావడం చాలా అరుదుగా జరుగుతుంది. తనకి భాగా సన్నిహితంగా ఉన్నవారు పిలిస్తే తన షెడ్యూల్ చూసుకొని వెళ్తూ ఉంటాడు. మెగాస్టార్ సినిమాలకి కూడా పవన్ కళ్యాణ్ రాడు. గతంలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ప్రీరిలేజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సమయంలో కాస్తా రాజకీయ విమర్శలు చేయడంతో అవి కాస్తా వైరల్ […]
అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా : పవన్ కళ్యాణ్
అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రెండవ భాగం వచ్చేసింది. ప్రోమోలో చూపించినట్లుగానే రెండో భాగంలో పూర్తిగా రాజకీయాల గురించి మరియు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం జరిగింది. చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. చిన్నతనంలో అనారోగ్య పరిస్థితుల కారణంగా స్నేహితులతో కలవలేక పోయేవాడిని.. స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేవాడిని. దాంతో 17 ఏళ్ల వయసులో మానసికంగా కృంగి పోయి చనిపోవాలనుకున్నాను. ఆ సమయంలో అన్నయ్య లైసెన్స్ […]
యాంకర్ సుమ రాజీవ్ మధ్యలో ఈ గ్యాప్ ఉందన్నమాట!
సుమ కనకాల.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ఈమె.. రాజీవ్ కనకాల భార్య అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి జీవితం.. ఇలా వీరి జీవితంలో జరిగే అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. స్టార్ హీరోహీరోయిన్లపై చూపించనంత ప్రేమే ఈమెపై కూడా చూపిస్తుంటారు. అయితే ఈరోజు సుమ రాజీవ్ కనకాల పెళ్లి రోజు. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల […]
ఆ రూపంలో వస్తున్న శ్రీదేవి బయోగ్రఫీ
అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఆమె జీవితం తెరచిన పుస్తకం. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత స్టార్ హీరోయిన్ అయ్యి ఏకంగా 4 దశాబ్దాల పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన హవా కొనసాగించిన హీరోయిన్ గా ఆమెకి ప్రతేక గుర్తింపు ఉంది. ఇన్నేళ్ళ కెరియర్ లో 300 చిత్రాలలో ఆమె నటించింది. అందులో చైల్డ్ యాక్టర్ నుంచి చివరిగా వచ్చిన […]
కొత్త పాఠాలు నేర్పుతున్న చిన్న సినిమా!
ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమా పబ్లిసిటీ పరంగా సినిమాని ప్రేక్షకుల వద్దకు విజయవంతంగా తీసుకెళ్లే పరంగా మేకర్స్ కి కొత్త పాఠాలు నేర్పుతోంది. చిన్న సినిమాని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలో చిన్న పాటి ట్రిక్స్ కు శ్రీకారం చుడుతూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. షార్ట్ ఫిలింస్ తో పాపులర్ అయిన సుహాస్ `కలర్ ఫోటో`తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `రైటర్ […]
ఐకాన్ స్టార్ ఊరికే అవ్వలేదు ఈ ఒక్క ఉదాహరణ చాలు
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇంట్రో సాంగ్ కోసం బన్నీ అక్కడ కష్టపడుతున్నాడు. అలా గత కొన్ని రోజులుగా బన్నీ వైజాగ్ లోనే ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానుల కోరిక మేరకు ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. అభిమానుల కోసం ఏర్పాటు చేసిన మీట్ కు వచ్చి తన ఫ్యాన్స్ కు కనువిందు చేశారు […]
వైభవంగా బాలీవుడ్ లవ్ బర్డ్స్ వివాహ మహోత్సవం
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్ర.. కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. కుటుంబ సభ్యులు మరియు ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఏకం అయ్యింది. గత నెల రోజులుగా వీరి పెళ్లి గురించి జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్న విషయం తెల్సిందే. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదిక అయ్యింది. గత మూడు రోజులుగా పెళ్ళి వేడుక కొనసాగుతోంది. బాలీవుడ్ […]