కియరాతో ప్రేమలో ఫెయిలైన పాపం పసోడు!
వ్యాపారవేత్తలతో రియాలిటీ షో మొదటి సీజన్ `షార్క్ ట్యాంక్ ఇండియా` భారీ విజయాన్ని సాధించింది. భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకుడు .. మేనేజింగ్ డైరెక్టర్.. అష్నీర్ గ్రోవర్ ఈ విజయం వెనక కారకుడు. 2 జనవరి 2023న షార్క్ ట్యాంక్ ఇండియా రెండవ సీజన్ విడుదలైన తర్వాత వీక్షకులను అష్నీర్ ప్రదర్శన ఆశించినంత ఆకట్టుకోలేదు. దీనితో పాటు కార్ దేఖో వ్యవస్థాపకుడు అమిత్ జైన్ కూడా అతని స్థానంలో ప్రదర్శనలో విఫలమయ్యాడు. షార్క్ ట్యాంక్ ఇండియా […]
నయనతార భర్తకు అజిత్ షాక్!
చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శకులు ఇప్పుడు బిగ్ స్టార్స్ పై కన్నేశారు. కొంత మంది టైర్ టు హీరోలతో క్రేజీ సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరి కొంత మంది దర్శకులు మాత్రం క్రేజీ స్టార్ లతో పాన్ ఇండియా మూవీస్ చేయడానికే ప్రధాన్యత నిస్తున్నారు. కరోనా తరువాత దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ స్టార్ హీరో డైరెక్టర్ భారీ పాన్ ఇండియా లెవెల్ సినిమాలపైనే వుంది. ఈ నేఫత్యంలో […]
సౌత్ నుండి సమంతకి మాత్రమే.. ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో చేసిన రాజీ పాత్ర తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాలోని ఐటం సాంగ్ తో ఉత్తరాదిన మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. సినిమాలు మరియు సిరీస్ లతో సమంత హిందీ లో బిజీ అవ్వబోతుంది. అనారోగ్య సమస్యల కారణంగా సమంత బాలీవుడ్ […]
రంగ మార్తాండ.. వరుడికి గోల్డెన్ గ్లోబ్..!
సకుటుంబ సపరివార సమేతంగా ఇలా పెళ్లి వేడుకలో దర్శనమివ్వడం బావుంది. పైగా జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ చెంత నవ వధూవరులు ఎంతో సంబరంగా కనిపిస్తున్నారు. అలా ప్రకాష్ రాజ్- రమ్యకృష్ణ ఒడిలో బుట్టబొమ్మలా ఒదిగిపోయిన యువకథానాయికతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకను చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ఇక ఇదే ఫ్రేమ్ లో హాస్య బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్.. అనసూయ నవ్వుల్ చాలా ప్రత్యేకం. నవ వధువు శివాత్మిక వరుడు రాహుల్ పెయిర్ […]
మహేష్ త్రివిక్రమ్ మూవీ.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా జగపతి బాబు నెగటివ్ రోల్ పోషిస్తున్నారు.. గత ఏడాది నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఈ దసరాకి థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఓ పాత్ర కోసం […]
పవన్-మహేశ్ పోటీ పడనున్నారా.. అసలేంది ఈ గందరగోళం
చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగానే పండగ బరిలో దిగుతుంటాయి. దసరా దీపావళి సంక్రాంతి బరిలో మరో హీరో చిత్రాలతో పోటీ పడుతుంటాయి. అలా ఈ ఏడాది దసరాకి వచ్చే సంక్రాంతి కోసం.. దర్శకనిర్మాతలు.. ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఈ దసరాకు వచ్చే చిత్రాల్లో కొంతకాలంగా ప్రముఖంగా వినిపస్తున్న పేర్లు ‘హరి హర వీరమల్లు’ మహేశ్ ‘ఎస్ఎస్ఎంబీ 28’. అయితే ఈ రెండు సినిమాలు దసరాకు వస్తాయా లేదా అన్నది ప్రస్తుతం సందిగ్ధంగా […]
ఇండియా నటి- వెస్టిండీస్ క్రికెటర్ ప్రేమకథ.. కుమార్తె పెళ్లిలో..!
ఫ్యాషన్ పవర్ హౌస్.. నటి మసాబా గుప్తా తన చిరకాల ప్రియుడు సత్యదీప్ మిశ్రాను జనవరి 27న సింపుల్ కోర్ట్ వెడ్డింగ్ స్టైల్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మసాబా తండ్రి – దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తె- అల్లుడుకు ఆశీర్వాదాలు అందించారు. మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా -వ్ రిచర్డ్స్ కుమార్తె. నీనా గుప్తా – రిచర్డ్స్ రిలేషన్ […]
ఫ్యాన్ ఫోన్ లాక్కొని విసిరేసిన రణ్బీర్
తమకిష్టమైన హీరో హీరోయిన్లు నటీనటులు కనపడితే ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించడం అదే సమయంలో వారి ప్రవర్తన వల్ల సదరు స్టార్స్ విసుగు చెందటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అలానే మరి కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ మాములుగానే ఉన్నా.. స్టార్సే వారిపై అనవసరమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీంతో వారు విమర్శలకు గురౌతుంటారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ […]
ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున.. ఏడాది పాటు మాట్లాడుకోలేదు
సత్యభామ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేంత న్యాచురల్ గా నటించి మెప్పించిన జమున తెలుగు వారికి ఎప్పటికీ ఆన్ స్క్రీన్ సత్యభామగా మిలిగి పోతారు అనడంలో సందేహం లేదు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాలో ఆమె సన్నిహితులు చర్చించుకోవడం తో వైరల్ అవుతున్నాయి. పలువురు అప్పటి విషయాలను నెమరు వేసుకోవడం జరుగుతుంది. […]
నేను ఎలా ఉన్నా అందంగా ఉంటాను!-షారూఖ్
‘పఠాన్’ రిలీజ్ ముందు కింగ్ ఖాన్ షారూఖ్ తన అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నాడు. ఈ సెషన్ కి ఒక అంతరాయం కలిగించి స్మార్ట్ గా తెలివైన ముగింపుని ఇచ్చాడు. రిలీజ్ డేకి ఒక రోజు ముందు పఠాన్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీపికా పదుకొణె నటించిన ప్రమోషనల్ వీడియోని విడుదల చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోకి రకరకాల కామెంట్లు వచ్చి పడ్డాయి. మార్ఫింగులు వైరల్ అయ్యాయి. 2012లో […]
200 కోట్ల స్కామ్: ముక్కోణ ప్రేమ కథలో ఎన్ని మలుపులు?
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగి తన పరువు తీశారంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కెనడా పౌరురాలు అయిన నోరా ఫతేహి తన ఫిర్యాదులో 15 మీడియా సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు. న్యాయ శిక్షణ నిమిత్తం న్యాయమూర్తి సెలవులో ఉన్నందున గత శనివారం విచారణకు రావాల్సిన ఈ అంశం […]
కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్.. కంటెంటే అల్టిమేట్!
కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపితం అయింది దాదాపుగా పదేళ్ల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కింగ్ షారుఖ్ ఖాన్ అభిమానులకు పఠాన్ రూపంలో ఒక బంపర్ బొనాంజా తగిలింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ […]
ఆథియా పెళ్లి గౌను డిజైనింగ్ కు 10000 గంటలు
నటి అతియా శెట్టి – KL రాహుల్ జనవరి 23న ‘ఖండాలా’ ఫామ్ హౌస్ లో వివాహం చేసుకున్నారని నటి తండ్రి.. స్టార్ హీరో సునీల్ శెట్టి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి అథియా శెట్టితో భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పెళ్లి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. ఈ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. కొత్తగా పెళ్లయిన జంట ఇన్ స్టాలో వివాహ వార్తలను షేర్ చేసారు. పెళ్లి […]
పెళ్లికి రండి కానీ… ఫోనోద్దు!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆయన కుమార్తే అతియా శెట్టి.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ… కెమెరా కంటికి ఎన్నో సార్లు చిక్కారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ తమ ఫొటోలను షేర్ చేస్తూ… తమ సంబంధం గురించి హింట్ ఇస్తూ వచ్చారు. అయితే వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి ఈ నెలలోనే జరగబోతుందని బాలీవుడ్ […]
ఐశ్వర్య కూతురు ఎంత ఎదిగిపోయిందో..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీకి విరెన్ మర్చెంట్ శైల దంపతుల కుమార్తె రాధిక మర్చెంట్ కు గురువారం సాయంత్రం ఘనంగా నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు స్నేహితులు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ ఆమె కూతురు ఆరాధ్యతో కలిసి ఈ ఫంక్షన్ లో సందడి చేసింది. బ్లూ అండ్ గ్రీన్ […]
వీరయ్యకు వెల్కమ్ చెప్పిన భోళా శంకర్
వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కి రెడీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఎప్పుడో ఎనౌన్స్ చేసేశారు. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత స్టార్ట్ చేయాలని చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టారు. దీనికి కారణం భోళా శంకర్ మూవీ తమిళ్ హిట్ మూవీ వేదాలం […]
రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో దిల్ రాజు రియల్ లవ్ స్టోరీ
నిర్మాత అనే పదానికి సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ నిర్మాతగా దిల్ రాజుకున్న ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాత పాత్రను పర్ ఫెక్టుగా పోషించే దిల్ రాజు లెక్కలే వేరుగా ఉంటాయని చెబుతారు. నరాలు తెగిపోయేంత టెన్షన్ లోనూ ఆ విషయాన్ని ముఖం మీద కనిపించకుండా చేయటంతో పాటు.. కూల్ గా వరుస పెట్టి సినిమాల్ని నిర్మించే అతి కొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తాజాగా సంక్రాంతికి తమిళ స్టార్ […]
తండ్రి కొడుకులతో నటించిన నెరజానలు
తండ్రి.. కొడుకు ఇద్దరితో నటించే అరుదైన అవకాశం కథానాయికలకు దక్కితే …? అది నిజంగానే అరుదైన ఫీట్.. టాలీవుడ్ లో అలాంటి అవకాశాలు దక్కించుకున్న భామలున్నారా? అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్నాఆర్ సరసన కథానాయికగా నటించారు. ఆ తర్వాత అక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగార్జున సినిమాలోనూ నాయికగా నటించి ఆశ్చర్యపరిచారు. తండ్రి కొడుకులతో అవకాశం అందుకున్న ఏకైక నాయికగా..శ్రీదేవి పేరు అప్పట్లో మార్మోగింది. ఇలాంటి అవకాశం ఆ తర్వాత పలువురు భామలకు వచ్చింది. ఈ తరంలోనూ తండ్రి […]
సౌందర్య మళ్లీ పుట్టిందా.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
సోషల్ మీడియా మంచికి ఎంతో ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే దారి తీస్తుంది. ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్లింగ్స్ ఎదుర్కొని సెలబ్రిటీలు అయిన వారు కొందరు ఉంటే హీరోలకు హీరోయిన్లకు దగ్గర పోలికలతో ఉండి వారి డూపులుగా వారి పాటలకు మాత్రమే అభినయిస్తూ క్రేజ్ తెచ్చుకున్న వారు మరికొందరు. అలా కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందిన సౌందర్యలానే ఉన్న ఒక యువతి సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ […]
నారా వారి పల్లెలో నారా రోహిత్ మిస్సింగ్!
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పాఠశాలలకు పలు ఆఫీస్ లకు సెలవులు ప్రకటించడంతో రెండు రాష్ట్రాల్లోనూ పండగ వాతావరణం జోరుగా కనిపిస్తోంది. కోళ్ల పందాలు సంక్రాంతి అల్లుళ్లు ఆడపడుచుల కుటుంబాలతో ప్రతీ తెలుగు లోగిలి వెలిగపోతూ సంబరాల్లో మునిగితేలుతోంది. ఇప్పటికే సంక్రాంతి పండగని సొంతూళ్లలో జరుపుకోవడం కోసం.. ఆ సంబరాల్లో మునగితేలడం కోసం సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఊళ్లకు వెళ్లిపోయారు. అదే తరహాలో నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీతో పాటు తెలుగు దేశం పార్టీ […]