శంకూ పాపతో శృతిహాసన్ విహారం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలిపనేని రూపొందించిన `క్రాక్` మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది శృతిహాసన్. ఈ మూవీ తో టాలీవుడ్ లో ఫ్రెష్ గా ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన శృతి గతంతో పోలిస్తే జోరుగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్`తోనూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శృతి ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా […]

నాటు నాటు డిబేట్: ఫ్రెండునే గెలిపించిన చరణ్

ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న మొదటి ఆసియా పాటగా చరిత్ర సృష్టించిన గీతం ఏది? ఇది ఒక ప్రశ్న! కనీసం గ్రూప్ 4 లేదా డైట్ పరీక్ష విద్యార్థులకు ఇలాంటి ప్రశ్న ఎదురు కావొచ్చు. వెంటనే RRR ‘నాటు నాటు..’ను కాంపిటీటివ్ రాసే విద్యార్థులు జవాబుగా టిక్ చేయాల్సి ఉంటుంది. అంతగా ఇటీవలి కాలంలో నాటు నాటు .. మార్మోగుతోంది. గూగుల్ సెర్చ్ లో టాప్ సాంగ్ గా ఇప్పుడు నాటు నాటు.. మరోమారు ప్రపంచవ్యాప్త […]

ఎన్టీఆర్ వచ్చేశాడు..ఇక కొరటాలదే ఆలస్యం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి అమెరికన్ వీధుల్లో విహరిస్తూ భార్యతో కలిసి రెస్టారెంట్ లలో ఫొటోలకు పోజులిచ్చిన ఎన్టీఆర్ ఆ తరువాత ఫ్యామిలీతో కలిసి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి రామ్ చరణ్చ కీరవాణిలతో కలిసి వైఫ్ లక్ష్మీ ప్రణతితో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అవార్డు […]

డబ్బింగ్ సినిమాని చూసి దిల్ రాజు ని కాపాడతారా?

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తూ.. హాలీవుడ్ నటీనటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డులని సైతం దక్కించుకుంటే ప్రపంచ సినిమా యవనికపై ఇండియన్ సినిమా కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. చాలా వరకు కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ప్రతీ మేకర్ ప్రతీ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించాలని సరికొత్త సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. మేకింగ్ టేకింగ్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అయితే […]

విలన్ తో డేటింగ్ పై హీరోయిన్ క్లారిటీ. కానీ…!

మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మాయళ ఇండస్ట్రీలో ‘ప్రేమమ్’ ఫేమ్ హీరో నవీన్ పాలి నటించిన ఓ మలయాళ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఇక వెర్సటైల్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. నవీన్ చంద్రతో ‘అమ్ము’ విష్ణు విశాల్ తో మట్టి కుస్తీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చిన్న చిన్న పాత్రల్లో […]

వైరల్ వీడియో : ఆర్ఆర్ఆర్ టీమ్ కి విభిన్నంగా కంగ్రాట్స్ చెప్పిన విలక్షణ నటుడు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ పరిశ్రమకు దక్కిన గొప్ప గౌవరంగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు పై ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ చెప్పడంలో కొందరు కొత్త కొత్త […]

గోల్డెన్ గ్లోబ్ వేడుకలో భారత సాంప్రదాయ కట్టు బొట్టు చూపిన ఆర్ఆర్ఆర్ టీమ్

సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు కోరుకున్నట్లుగా ఆర్ఆర్ఆర్ నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డు దక్కింది. కీరవాణి ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డు వేడుకకు రాజమౌళి.. కీరవాణి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు సతీ సమేతంగా హాజరు అయ్యారు. వీరంతా కూడా సాంప్రదాయ భారతీయ కట్టుబొట్టులో కనిపించడం అందరిని […]

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న తెగింపు..!

కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ తన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలాగు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంటారు కదా తెలుగు డబ్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తే పోలా అన్న ఆలోచన తప్ప తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన అజిత్ కు ఏమాత్రం లేదు. అలా ఎందుకు అంటే అలాంటి ఆలోచన ఉంటే తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాలకు తను ప్రమోట్ చేసేవాడు. కానీ అజిత్ అలా చేయడు.. […]

స్టేజ్ ఏదైనా..భాష ఏదైనా ఎన్టీఆర్ తో ఇట్లుంటది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈతరం నటుల్లో మనకున్న మాస్టర్ పీస్ అని చెప్పక తప్పదు. రాజమౌళి అన్నట్టుగా తన కను బొమ్మ కూడా హావ భావాలు పలికిస్తుంది. ఇది ప్రతీ ఒక్కరూ యునానిమస్ గా అంగీకరించే విషయం. నటన పరంగానూ అద్భుతమైన రోమాంచితమైన డైలాగ్ లని పలకడంలోనూ ఎన్టీఆర్ కు సాటి ఎవరు లేరన్నది సుస్పష్టం. వేదిక ఏదైనా.. భాష ఏదైనా అక్కడున్న ప్రేక్షకుల్ని రంజింప జేయడమే కాకుండా తనదైన ప్రత్యేకతతో దుమ్ముదులిపేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత. ‘RRR’తో విశ్వ […]

వావ్.. స్కిన్ షో చేయకుండానే చీర కట్టులో ఎంత అందం

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. హీరోయిన్ గా తెలుగు లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవికి అభిమానులు బిరుదు కూడా ఇచ్చారు. ఆమె ఏదైనా కార్యక్రమానికి హాజరు అవుతుంది అంటే జనాలు భారీ ఎత్తున తరలి వచ్చేంతగా అభిమానులు ఆమెకు అయ్యారు. అలాంటి […]

శృతి హాసన్ జ్వరంపై మెగా ఫ్యాన్స్ అనుమానాలు నిజం కాదు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి హాసన్ కనిపించక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకు ఒక్క రోజు ముందు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేయడంతో పాటు.. స్టేజ్ పై డాన్స్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ లో పాల్గొనక పోవడంకు కారణం జ్వరం అంటూ స్వయంగా చిరంజీవి తెలియజేశాడు. శృతికి […]

యంగ్ టైగర్ పై అది పెద్ద రూమరే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ ‘RRR’. జక్కన్న అత్యం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ వైరల్డ్ వైడ్ గా సంచలనాలు షృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ‘RRR’ అంతర్జాతీయ వేదికలపై పలు కీలక పురస్కారాలని బ్యాక్ టు బ్యాక్ తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది. రీసెంట్ గా న్యూ యార్క్ క్రిటిక్స్ అవార్డుని ఉత్తమ […]

తనని అలా చూసి పిల్లలు భయపడ్డారన్న అజయ్..!

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక నటుడు సక్సెస్ అనిపించుకోవడం వెనక పడే కష్టం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో అవమానాలు కష్టాలు బాధలు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం లో అనుభవం జరుగుతూ ఉంటాయి. ఇన్ని కష్టాలు పడుతుంటారు కాబట్టి వారికి వచ్చిన ఆ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అన్నది మామూలు విషయం కాదు. అది కూడా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో రాణించడం […]

January Hints How Disastrous New Year Would Be For Tech World!

2022 was a bad phase for the tech employees as the employers sacked lakhs of employees due to various reasons. Be it cost costing or making the workforce crisp employers across the globe removed the employees. Mostly the employees who lost their jobs and turned unemployed. But the current trends show that the tech employees […]

రామ్ తో రొమాన్స్ మొదలుపెట్టిన శ్రీలీల..!

ఉస్తాద్ రామ్ ది వారియర్ తో ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాడు. అందుకే చేయబోతున్న బోయపాటి శ్రీను సినిమాను హడావిడిగా కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో మొదలవగా లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీ లీల యాడ్ అయినట్టు తెలుస్తుంది. రామ్ శ్రీలీల మధ్య సీన్స్ ఈరోజు షూట్ స్టార్ట్ చేశారట. సినిమాలోని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తుంది. ధమాకా హిట్ తో సూపర్ జోరులో ఉన్న […]

ఇంట్రెస్టింగ్ : సూపర్ స్టార్ సినిమాలో ఐకానిక్ స్టార్ కిడ్

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో అర్హ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అర్హ ఫొటో లేదా వీడియో ఏది వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ క్రేజ్ వల్లే గుణశేఖర్ తన శాకుంతలం సినిమాలో అర్హ ను కీలక పాత్రలో నటింపజేసిన విషయం తెల్సిందే. శాకుంతలం సినిమా తర్వాత అర్హ మరో సినిమాలో కూడా నటించేందుకు […]

సమంతను అమ్మలా కాపాడుకోవాలని ఉంది : రష్మిక

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధితో బాధ పడుతున్న విషయం తెల్సిందే. సమంత అనారోగ్య సమస్యల కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్ కార్యక్రమాలకు గత కొన్ని నెలలుగా పూర్తిగా దూరంగా ఉంటుంది. ఈనెల లేదా వచ్చే నెల నుండి సమంత షూటింగ్స్ కు హాజరు అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా సమంత యొక్క ఆరోగ్య పరిస్థితిపై మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు […]

టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు..?

ఏడాదికి పదుల సంఖ్యలో హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నా సరే వారికి టాలెంట్ కి తగిన సినిమాలు పడకపోవడం ఒకపక్క.. లక్ కలిసి రాకపోవడం మరోపక్క ఇలా ఎంట్రీ ఇచ్చిన 70 శాతం హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలకే కెరీర్ ముగించేస్తున్నారు. ఇక అలా కాకుండా వచ్చిన ఛాన్స్ తో ఆడియన్స్ ని మెప్పించి దర్శకుల దృష్టిలో పడిన వారి విషయానికి వస్తే వారిని మాత్రం వేళ్లతో లెక్క పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం […]

2023NYE పటౌడీ రారాణి గౌన్ ఖరీదెంతో తెలుసా?

కొత్త సంవత్సర వేడుకల కోసం టాలీవుడ్.. బాలీవుడ్ జంటలు ప్రస్తుతం విదేశీ విహారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారాంతం వరకూ ఫారిన్ ట్రిప్ లో కుటుంబ సమేతంగా ఆస్వాధించేందుకు భారీ ప్రణాళికలను కలిగి ఉన్నారు. ఇప్పటికే పలువురు కపుల్స్ బీచ్ విహారయాత్రలను ఆస్వాధిస్తున్నారు. ఇంతకుముందే పటౌడీ సంస్థానాధీశురాలు బెబో కరీనాకపూర్ ఖాన్ న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వెబ్ లోకి వచ్చాయి.కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం కరీనా కపూర్ ప్రిపరేషన్ తన అభిమానుల్లో […]

చిరంజీవి పేరు చెప్పి వెనక్కి నెట్టేస్తున్నారు!

సీనియర్ నటులు డా. ఎం. ప్రభాకర్ రెడ్డి ఇండస్ట్రీలో వున్న సినీ కార్మికుల కోసం స్థిర నివాసం వుండాలనే సంకల్పింతో చిత్రపురి కాలనీకి శ్రీకారం చుడుతూ తన వంత సహాయంగా కొంత భూమిని కార్మికుల నివాసాల కోసం దానం చేశారు. ఇదిలా వుంటే చిత్రపురి కాలనీలో కార్మికుల కోసం హాస్పిటల్ ని నిర్మించాలని ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చిత్రపురి కమిటీ వారు చిరంజీవిగారు కార్మికుల కోసం హాస్పిటల్ ని […]