అజిత్ కూతురిని చూశారా.. ఫ్యామిలీ పిక్ వైరల్

తమిళ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న మాస్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. అయితే అజిత్ తన మార్కెట్ ను గాని అలాగే ఫ్యాన్ ఫాలోవర్స్ గాని ఎంత పెరిగినా కూడా ఎలాంటి హడావిడి లేకుండా కనిపిస్తాడు. అంతేకాకుండా అతను ఫాన్స్ ను కలవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడు. ఎందుకంటే తన కారణంగా ఫ్యాన్స్ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెబుతూ ఉంటాడు. ఇక వివాదాలు జోలికి అసలే వెళ్ళని ఈ స్టార్ హీరో […]

ఆ వీడియోను నా ఫ్యామిలీ చూశారంటూ హీరోయిన్ కన్నీరు..!

తమిళ బుల్లి తెర నుండి వెండి తెరపై అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రేష్మ పసుపులేటి. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన రేష్మ పసుపులేటి తక్కువ సమయంలోనే బుల్లి తెర మరియు వెండి తెరపై తనదైన గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. బుల్లితెరపై యాంకర్ గా మరియు పలు రకాలుగా అలరించిన రేష్మ నటిగా తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట […]

పాలిటిక్స్ పాట ఎత్తుకున్న గీతూ.. ఆ పార్టీ అయితే పక్కా అంటోంది!

సోషల్ మీడియాతో పాపులర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ 6లో కూడా పాల్గొంది. అయితే ఆమె జబర్దస్త్‌లో పలు ఎపిసోడ్స్‌లోనూ నవ్వించింది. కాగా, ఆమె బిగ్‌బాస్‌లో తనదైన గేమ్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది. ఇక బిగ్ బాస్ నుంచి ఆమెను సడెన్‌గా ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, ఇప్పుడు పలు షోలలో ఆమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గీతూ […]

వీర సింహారెడ్డిలో జయమ్మ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

హీరోయిన్ గా తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోయిన్ గా కంటే ఒక మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్. ఒక సీనియర్ స్టార్ కూతురును అనే భావన ఆమె చూపించకుండా నటనపై ఆసక్తితో తన ప్రతి పాత్రలో కూడా వైవిధ్యాన్ని కనబర్చే ఉద్దేశ్యంతో వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది. తెలుగు లో ఈ మధ్య కాలంలో ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని […]

నాడు…నేడు..అన్నయ్యతో సినిమా ఓ కల!

మెగాస్టార్ చిరంజీవి ని స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది పరిశ్రమకొచ్చి సక్సెస్ అయ్యారు. హీరోలుగా..నటులుగా ..నిర్మాతలుగా..దర్శకులుగా ఎదిగిన వారెంతో మందికి మెగాస్టార్ ఆదర్శం. ఇక మెగాస్టార్ కోసమే ప్రత్యేకించి పరిశ్రమికొచ్చిన వారు కొందరున్నారు. ఇండస్ర్టీలో ఎంత మంది హీరోలున్నా వాళ్ల టార్గెట్ కేవలం మెగాస్టార్ మాత్రమే. కళ్లు మూసినా..తెరిచినా చిరంజీవి మాత్రమే కనిపిస్తారు. అంత కమిట్ మెంట్ తో వచ్చే వాళ్లు కేవలం అభిమానులు మాత్రమే. అలా వచ్చిన వారు మాత్రమే మెగాస్టార్ తో స్నేహాన్ని పంచుకునే […]

చిరు బాలయ్య వయసు.. శృతి హాసన్ ఏమందంటే?

మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇద్దరితోను మొదటిసారి నటించిన శృతిహాసన్ అది కూడా ఒకేసారి వారిద్దరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి అంటూ చిరుతో స్టెప్పులు వేస్తూ కనిపించింది. ఇక మరోవైపు సుగుణసుందరి అంటూ బాలయ్యతో పిలిపించుకొని గ్లామరస్ లుక్ తో కనిపించింది. ఆరు పదుల వయసు ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మూడు పదుల వయసున్న శృతిహాసన్ రొమాంటిక్ హీరోయిన్ గా కనిపించడం అనేది సోషల్ […]

అన్నయ్య మీద మరోసారి ప్రేమ చూపించిన మాస్ రాజా..!

ఇండస్ట్రీలో కింద స్థాయి నుంచి కేవలం టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతారు ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గురించి చెబుతారు. ప్రయత్నిస్తే ఎప్పటికైనా మనం అనుకున్నది సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన స్టార్ రవితేజ. ఒకప్పుడు ఆయన సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన ఆయన ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగాడు. చిరంజీవితో అన్నయ్య సినిమా చేసిన రవితేజ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వాల్తేరు వీరయ్య […]

సమంత ‘యశోద’ తో అనుష్క48 కి సంబంధం!

సమంత నటించిన యశోద సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సరోగసి నేపథ్యంలో రూపొందిన యశోద సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యశోద సినిమాలో సమంత సరోగసి మదర్ గా నటించిన విషయం తెల్సిందే. సరోగసి పేరుతో జరిగే ఒక మాఫియా గుట్టు రట్టు చేసే కథతో యశోద రూపొందింది. సరోగసి మరియు ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ […]

అజిత్ వ్యాఖ్యలు సినిమా డైలాగుల్లా ఉన్నాయే!

కోలీవుడ్ లో ఇలయ తలపతి విజయ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ర్టీలో అతనో స్టార్ హీరో. టాప్ -5 జాబితాలో ఎప్పుడు ఉంటారు. అక్కడ ఎంత మంది హీరోలున్నా? అతనికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానించే హీరో అతను. ‘వారసుడు’ సినిమాతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ఇదే సినిమా ‘వారిసు’గా రిలీజ్ అవుతుంది. ఇటీవలే అక్కడ ఆడియో లాంచ్ కూడా గ్రాండ్ గా జరిగింది. […]

2022 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఇవే..!

ఈమధ్య స్టార్ హీరో సినిమా అంటేనే 100 కోట్లు బడ్జెట్ అవుతుంది. అలాంటిది 100 కోట్ల వసూళ్లు అనేది చాలా కామన్ అయ్యింది. ఇదివరకు సినిమా హిట్టా ఫట్టా అన్నది 100 150 200 రోజులతో లెక్క కట్టే వారు కానీ ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లతో లెక్క కడుతున్నారు. 2022 లో ఎప్పటిలానే బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ 100 కోట్లని సునాయాసంగా దాటేసిన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ పెరగడం […]

ఎన్టీఆర్ పై ఆమె 2020 చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యాయి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. పలు దేశాల మీడియాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రముఖంగా కథనాలు రాయడం మనం చూశాం. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఎన్టీఆర్ కు అభిమానులు అవుతున్నారు. ఎన్టీఆర్ యొక్క నటనకు ఫిదా అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అన్నదానికి ఎక్కువగానే ఎన్టీఆర్ క్రేజ్ దక్కించుకున్నాడు. విదేశాల్లో కూడా […]

ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఆ విషయంలో సర్ ప్రైజ్ చేయబోతున్నారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఇప్పటికే ‘ఆది పురుష్’ పూర్తయి వీఎఫ్ ఎక్స్ వర్క్ దశలో వుండటంతో ప్రభాస్ మిగతా మూడు సినిమాలని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇందులో ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ కూడా వుంది. కోల్ మైన్స్ నేపథ్యంలో కేజీఎఫ్ తరహా థీమ్ తో ఈ మూవీని ప్రశాంత్ నీల్ […]

`పఠాన్` కి మద్దతుగా అమితాబ్ వ్యాఖ్యలు!

దేశ వ్యాప్తంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ధరించిన బికినీ పై ఏ రేంజ్ లో చర్చ సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. పట్టణం నుంచి పల్లె వరకూ దీపికపై బికినీ హాట్ టాపిక్ గా మారింది. `పఠాన్` వివాదంలో భాగంగా తెరపైకి వచ్చిన అంశం అటుపై షారుక్ దిష్టిబొమ్మల్ని తగలబెట్టే వరకూ వెళ్లింది. దీపిక బికినీ రంగు బీజేపీలో ప్రకంపనలు రేపుతోంది. కాషాయ వీరులంతా దీపికపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మా పార్టీ జెండా రంగు మీకు […]

బిగ్ డిస్కషన్ : బాలీవుడ్ టిల్లు ఎవరు..?

ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. ఎప్పుడు తీశారో కూడా తెలియని ఈ మూవీ టీజర్ ట్రైలర్ తో ఆసక్తి కలిగించగా ఫిబ్రవరి 12న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో సినిమాని నెక్స్ట్ లెవల్ లో ఉంచింది. డీజే టిల్లు సినిమాని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా హిట్ ఇచ్చిన కిక్ […]

ఇంకా సమంత చేతిలోనే ఆ హాలీవుడ్ మూవీ!

సమంత మయో సైటిస్ సమస్య కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా షూటింగ్ లకు దూరంగా ఉంది. ఆ మధ్య యశోద సినిమా కోసం రెండు రోజులు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కెమెరా ముందుకు వచ్చింది కానీ ఇప్పటి వరకు సమంత ఎక్కడ ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటీ అనే విషయమై మీడియాకు కానీ.. ఇండస్ట్రీ వర్గాల వారికి కాని సమాచారం లేదు. డిసెంబర్ నుండి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అంటూ శివ […]

మైనస్ 8 డిగ్రీల చలిలో శ్రీదేవితో వాల్తేరు వీరయ్య.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వాల్తేరు వీరయ్య`లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీని 2023 సంక్రాంతి కి జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నాడు. తనకు జోడీగా కేథరిన్ నటిస్తోంది. రీసెంట్ గా రవితేజ పాత్రని […]

వీరయ్య కోసం శ్రీదేవిలా మారిన శృతి హాసన్..!

ఇండియన్ స్క్రీన్ మీద తన అందం అభినయంతో మెప్పించిన అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె చేసిన సినిమాలు ఎప్పటికీ ఆమెని ప్రత్యేక స్థానంలో ఉండేలా చేశాయి. అలాంటి శ్రీదేవిని సాధ్యమైనంతవరకు అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా పాటల్లో అక్కడక్కడ శ్రీదేవి పేరు వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా మరోసారి శ్రీదేవి పేరు మీద ఒక పాట వస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి పేరుతో ఒక పాట కంపోజ్ […]

పూరి ‘ఆటోజానీ’ సల్లూభాయ్ కి కనెక్ట్ అయిందా?

మెగాస్టార్ చిరంజీవి కోసం డ్యాషింగ్ డైరెక్టర్ ‘ఆటోజానీ’ అనే ఓ కమర్శియల్ స్ర్కిప్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే అదే చిరు 150వ సినిమా అవ్వాలి. కానీ జస్ట్ మిస్ అయింది. మరి ఇప్పుడా కథ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వద్దకు చేరిందా? పూరి సల్లూభాయన్ ని లైన్ లోకి తెస్తున్నాడా? అందుకు చిరంజీవిని రిఫరెన్స్ గా వినిపియోగి స్తున్నారా? అంటే అవుననే గుస గుస వినిపిస్తుంది. ఇటీవలే పూరి-సల్మాన్ […]

మా అమ్మాయిల విషయంలో చాలానే టెన్షన్ పడ్డ

డా. రాజశేఖర్ జీవితల ఇద్దరు కూతుళ్లు శివానీ శివాత్మిక వారి వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ ఇద్దరిలో శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో పరిచయం కాగా శివానీ ‘అద్భుతం’ సినిమాతో తెరంగేట్రం చేసింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ తో కలిసి ‘అహనా పెళ్లంట’లోనూ నటించింది. ప్రస్తుతం ‘విద్యా వాసుల అహం’లో నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే శివాత్మిక నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ […]

PSPK – హరీష్ శంకర్.. ఏదో తేడాగా ఉందేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలం పాటు ఎదురు చూస్తున్నాడు. అయితే వీరిద్దరికీ సరైన సమయం దొరకడం లేదు. ఇక టైం దొరికినప్పుడు సరైన స్క్రిప్ట్ దొరకడం లేదు. మొత్తానికి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్లో ఒకటి చేయడానికి సిద్ధమయింది. అయితే మొదట వీరు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాలని అనుకున్నారు. ఫైనల్ స్క్రిప్ సిద్దమైన […]