‘అవతార్-2’ రివ్యూ వచ్చేసింది..టాక్ ఇలా ఉంది

జేమ్స్ కామెరూన్ విజువల వండర్ ‘అవతార్ -2 ది వే ఆఫ్ వాటర్’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోన్న చిత్రం. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభం నుంచి ఉత్సాహం రెట్టింపు అయింది. రిలీజ్ తేదీ డిసెంబర్ 16 ఎప్పుడొస్తుందా? అని ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ప్రపంచ సినిమా చరిత్రలో ఏ సినిమా విషయంలో ఇంతటి ఎగ్జైట్ మెంట్ కనిపించలేదు. గత ఆరు నెలల నుంచైతే? ‘అవతార్ 2’ […]

మన స్టార్ కి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత

బాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వేదికలపై తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వేడుకలు మరియు అవార్డు వేడుకలు జరుగుతున్న సమయంలో ఇండియన్ సినీ సెలబ్రెటీలకు కచ్చితంగా ఆహ్వానం దక్కుతుంది. ఆస్కార్ వంటి అత్యున్నత పురష్కారం యొక్క వేడుకలో కూడా ఇండియన్ సెలబ్రెటీలకు ఎంట్రీ లభిస్తుంది. ఇలాంటి సమయంలో మరో అంతర్జాతీయ స్థాయి వేదికపై మన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కు సందడి చేసే అవకాశం దక్కింది. ప్రపంచ […]

ఆ ఖర్చుల కోసమే పవన్ ప్రాజెక్ట్ లు ఓకే చేస్తున్నాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా మూడున్నరేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఆ తరువాత అభిమానుల ఒత్తిడి వల్ల మూడున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. `వకీల్ సాబ్` మూవీ కోసం పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావడం.. మేకప్ వేసుకోవడం తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సినిమాలని అంగీకరించారు. భారీ స్థాయిలో పలు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారు. భారీ […]

దేవుడు వరం ఇవ్వలేదని గణేష్ పార్టీ మార్చేసాడా?

ఇండస్ర్టీలో నిర్మాత బండ్ల గణేష్ ఆరాధ్య దైవం ఎవరంటే? టక్కున గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ గానే పవన్ నా దేవుడు అంటూ తనదైన శైలిలో మాట్లాడుతారు. బండ్ల గణేష్ ముందు పీకే ఉన్నారంటే? మైక్ పట్టుకుని ఓ రేంజ్ లో శివాలెత్తేస్తారు. ఇది చూసే వాళ్లకి అతిగా అనిపించినా బండ్ల గణేష్ మాత్రం ఆవేం పట్టించుకోరు. తను అనుకున్నది ప్రతీది పీకే ముందు ఓపెన్ అయిపోవాల్సిందే. అంతటి […]

ఈవారం తెలుగు బాక్సాఫీస్ వద్ద కన్నడ సందడి

గత ఏడాది డిసెంబర్ లో తెలుగు బాక్సాఫీస్ వద్ద అఖండ మరియు పుష్ప సినిమాలు సందడి చేసిన విషయం తెల్సిందే. కానీ ఈ ఏడాది పెద్ద సినిమాలు ఏమీ లేవు. చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు మాత్రమే డిసెంబర్ లో సందడి చేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకున్నా మంచి కాన్సెప్ట్ సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారని పలు సార్లు నిరూపితం అయ్యింది. ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్దకు పలు సినిమాలు రాబోతున్నాయి. డిసెంబర్ […]

పెళ్లి వార్త చెబుతుంది అనుకుంటే.. ఇలా షాక్ ఇచ్చిందేంటి..!

బాలీవుడ్ భామ కియరా అద్వాని తన టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ముందు సినిమాల్లో సెకండ్ లీడ్ గా నటించిన కియరా ఆ తర్వాత సోలో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఇక్కడ కూడా పాపులర్ అయ్యింది కియరా అద్వాని. మహేష్ తో భరత్ అనే నేను మూవీ చేసి హిట్ అందుకోగా ఆ తర్వాత చరణ్ తో చేసిన వినయ విధేయ […]

ఈ వారసుల సమస్య తీరేదెన్నడు?

టాలీవుడ్ లో వారసులదే హవా అని చెప్పక తప్పదు. స్టార్ హీరోల వార సత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లో స్టార్ లు రాణిస్తున్న వారూ వున్నారు. స్టార్ డమ్ కోసం ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్న వాళ్లూ వున్నారు. ఇక ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారసులు కూడా స్టార్ డమ్ కోసం స్ట్రగుల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు వారుసులు మాత్రం కెరీర్ పరంగా చాలా ఇబ్బందికరమైన ఫేజ్ ని ఎదుర్కొంటున్నారు. వారే […]

రెండు సింగాల్ని మించి మూడో సింగం!

బాలీవుడ్ లో ‘సింగం’ ప్రాంచైజీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ‘సింగం’..’సింగం రిటర్స్’ చిత్రాలు బాక్సాఫీస్ ని వసూళ్లతో మోతెక్కించాయి. ఐదారు వందల కోట్ల వసూళ్లను రెండు భాగాలు సునాయాసంగా రాబట్టాయి. అప్పటి నుంచి అజయ్ దేవగణ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ అంటే అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ కాంబో నుంచి ఎలాంటి ప్రకటనొచ్చినా బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే అన్న తీరున ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ జోడి మరోసారి చేతులు కలపడానికి రెడీ […]

అలీ కూతురు డాక్టరు.. అల్లుడు ఏం చేస్తారు?

స్టార్ కమెడియన్ అలీ సినిమాలతో పాటు టీవీ షోలతోను బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలీ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా దశాబ్ధాల పాటు ఏల్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన కుటుంబ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్నారు. ముఖ్యంగా కుమార్తె పెళ్లి వేడుకల కోసం చాలా ఏర్పాట్లతో బిజీ అయిపోయారు. ఇటీవలే గుంటూరులోని అన్వయ కన్వెన్షన్లో తన కుమార్తె వివాహం.. గ్రాండ్ రిసెప్షన్ను నిర్వహించారు. అయితే అలీ ఇంటల్లుడి వివరాలేవీ ఇంతవరకూ బయటకు రాలేదు. అభిమానుల […]

మహేష్ 4 ఏళ్ల వయసులోనే.. నేడు అరుదైన రోజు

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెరంగేట్రం చేసిన మహేష్ బాబు అనతికాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఎదిగాడు. తండ్రి నీడ నుండి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుని బయటకు వచ్చేసిన మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి నేటికి 43 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉందా.. నిజంగానే నేడు అరుదైన రోజు. మహేష్ బాబు వయసే అంత ఉంటుందా.. ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి 43 ఏళ్లు అవ్వడం […]

ప్రభాస్ అంటే పడిచస్తోంది! పదే పదే పెళ్లి కావాలంటోంది?!

బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది కృతి సనోన్. ఇటీవల విడుదలైన `మిమీ` విజయం తర్వాత ఈ బ్యూటీ స్పీడ్ మరింత పెరిగింది. తాజాగా వరుణ్ ధావన్ సరసన నటించిన `భేదియా` విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. కృతి టైగర్ ష్రాఫ్ తో యాక్షన్ చిత్రం గణపత్ లో… ప్రభాస్ సరసన బహుభాషా పాన్-ఇండియన్ చిత్రం `ఆదిపురుష్` లోను నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ షూటింగ్ లో ఉన్న కృతి సనన్ […]

రజనీకాంత్ పై రాధిక సంచలన వ్యాఖ్యలు!

సూపర్ స్టార్ రజనీకాంత్ పై సీనియర్ నటి రాధిక సంచలన వ్యాఖ్యలు చేసారు. అతనో బోరింగ్ పర్సన్ అని..ఎక్కువగా ఎవరితో మాట్లాడరని..తన పని అయిపోయిన తర్వాత ఓ మూలన కూర్చుంటాడు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టిం హాట్ టాపిక్ గా మారాయి. ఎంత సహచర నటుడైతే మాత్రం ఇంతలా రియాక్ట్ అవ్వాలా? అంటూ ఫ్యాన్స్ నవ్వేస్తున్నారు. ఇంతకీ రాధిక సూపర్ స్టార్ పై ఎందుకలా మాట్లాడినట్లు? ఎప్పుడు సైలెంట్ గా ఉండే రాధిక ఈ […]

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కమల్

లోకనాయకుడు కమల్ హాసన్ అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 24న కమల్ చిన్న పాటి నలతతో అలసటతో ఉన్నారు. తర్వాత జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. కమల్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ (SRMC)లో చేరారు. అతను రెగ్యులర్ చెకప్ కోసం కూడా ఈ ఆసుపత్రిలో చేరాడు. కమల్ ఇటీవల హైదరాబాద్ నుండి తిరిగి చెన్నైకి వెళ్లారు. ప్రస్తుతం జ్వరానికి చికిత్స పొందిన తర్వాత కమల్ […]

ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?

సినిమాల్లో హీరో అంటే మంచి ఎత్తూ.. పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్న అందగాడు అయ్యుండాలి.. అందం అభినయంతో పాటుగా స్టైలిష్ గా ఉండాలి అని సినీ అభిమానులు కోరుకుంటారు. గ్లామర్ కు మంచి హెయిర్ స్టైల్ తోడైతే మరింత ఆకర్షణీయంగా స్క్రీన్ మీద కనిపిస్తారని భావిస్తారు. టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరు ఒక్కో హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటారు. తమని అనుసరించేవారు చాలామంది ఉంటారు కాబట్టి.. కేశాలంకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలానే సినిమాలో తమ పాత్రకు తగ్గట్టుగా […]

పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హాన్సిక డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన బిజినెస్ పార్ట్ నర్ సోహైల్ తోనే ఆమె పెళ్లి జరుగబోతుంది. రీసెంట్ గా తన మ్యారేజ్ గురించి ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హాన్సిక ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. సోమవారం నుంచి మొదలైన హాన్సిక పెళ్లి వేడుకలో భాగంగా అమ్మడు కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా హాన్సిక రెడ్ కలర్ […]

అవతార్ 2: మండుతున్న టిక్కెట్ల రేట్లు!

ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. 2010లో వచ్చిన అవతార్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగానే విడుదలవుతున్న ఈ సినిమా కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అక్కుతున్నాయి. ఇక టికెట్ల రేట్ల విషయంపై కూడా ప్రస్తుతం […]

కంగన లా ఫేమస్ అవ్వాలన్నది తాప్సీ ప్లాన్!

బాలీవుడ్ కి వెళ్లిన దగ్గర నుంచి తాప్సీ లో ఛేంజోవర్ చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో ఉన్నంత కాలం కామ్ గోయింగ్ గాళ్ల్ గా వెళ్లిపోయింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు తప్ప మరో ధ్యాస లేకుండా ముందుకు సాగింది. కానీ హిందీ కెళ్లిన తర్వాత మొత్తం విధానమే మార్చేసింది. ముందుగా తనలో డేరింగ్ నెస్ ని బయట పెట్టింది. ఏ విషయంపైనైనా కంగన తరహాలో ముక్కు సూటిగా మాట్లాడటం అలవర్చుకుంది. వివాదాల తలెత్తితే తనదైన […]

‘కాంతార’ తరహాలో ఆ రెండు చిత్రాలపైనా కాన్పిడెన్స్!

ఇటీవల చిన్న చిత్రాలే సంచలనాలు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి వసూళ్లతో బాక్సాఫీస్ నే షేక్ చేస్తున్నాయి. పది -పదిహేన కోట్ల బడ్జెట్ తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన `కాంతార`…`కార్తికేయే-2` చిత్రాలనే ఉత్తమ ఉదహారణలుగా చెప్పొచ్చు. వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమాలు తుస్సు మంటుంటే? ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కంటెంట్ బేస్డ్ చిత్రాలు సైలెంట్ గా […]

NBK 108: రెమ్యునరేషన్ తో భయపెడుతున్న నయన్

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా వీరసింహారెడ్డిని ఫినిష్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను స్టార్ట్ […]

ఆయన నా దేవుడు.. మహేష్ వీడియో వైరల్..!

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ ప్రపంచం అంతా మూగబోయింది. అభిమానులంతా కూడా శోక సముద్రంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విషాద చాయలు అలమున్నాయి. ఆయన నట ప్రస్థానం గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కృష్ణ గారి మీద తమ అభిమానాన్ని చాటుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అయితే ఈ టైం లో మహేష్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మేజర్ సినిమా టైం లో మహేష్ తండ్రి కృష్ణ గారి బయోపిక్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా […]