RC16: ఆయన ఎంత స్పీడ్ గా ఉన్నాడంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని చేస్తున్నారు. దీంతో మూవీ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో […]

క‌లిసి రాలేద‌ని పేర్లు ఇలా మార్చుకుంటున్నారా?

ఇండ‌స్ట్రీలో హీరోల పేర్లు మార్పు అనేది కొత్తేం కాదు. చాలా కాలంగా చాలా మంది హీరోలు పేర్లు మార్చు కున్నారు. వాళ్ల ఒరిజిన‌ల్ పేర్ల‌కు బ‌ధులుగా స్క్రీన్ పై అభిమానుల‌కు బాగా సుప‌రిచిత‌మైన పేర్ల‌తో నే క‌నిపిస్తారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం పేర్లు మార్చుకుంటున్నారు. ఆధ్యాత్మికని ఎక్కువ‌గా విశ్వ‌శిస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ అసలు పేరు శివాజీ గైక్వాడ్. కానీ సినిమాల్లోకి వచ్చాక రజినీకాంత్ గా మార్చుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అసలు […]

300 జీతంతో మొద‌లై 300 కోట్లు సంపాదించిన‌ TV న‌టుడు!

చాలా మంది యువ‌కుల్లానే అత‌డు కూడా ముంబైలో అడుగుపెట్టి ఉద్యోగ‌ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాడు. 300-500 మ‌ధ్య‌ జీతంతో అత‌డి జీవితం మొద‌లైంది. కానీ ఇప్పుడు అత‌డు 300 కోట్ల‌కు అధిప‌తి. బుల్లితెర‌ను ఏల్తున్నాడు. హోస్ట్ గా, రియాలిటీ షో నిర్మాత‌గా పెద్ద స్థాయికి చేరుకున్నాడు. భార‌తీయ బుల్లితెర, వినోద‌రంగంలో అత‌డి ఎదుగుద‌ల నిరంత‌రం స్ఫూర్తిని నింపే పాఠం. ఇటీవ‌ల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2’తో హాస్యపు రారాజు కపిల్ శర్మ హృదయాలను […]

వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్

తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు దర్శకులు బాలీవుడ్‌లో సత్తా చాటుతుండటంతో, ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్‌లో కొన్ని హిట్ చిత్రాలు తెరకెక్కించిన వంశీ పైడిపల్లి, తన “వారసుడు” చిత్రం తర్వాత నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా, ఈసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే అట్లీ “జవాన్”తో బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించగా, సందీప్ రెడ్డి వంగా కూడా “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌లో ఘనవిజయం అందుకున్నాడు. […]

ట్రెండింగ్ లో పవర్ స్టార్.. ట్రెండ్ సెట్ అంటే ఇదే..!

నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్.. తను చేసే సినిమాలతో యూత్ ఆడియన్స్ ను పిచ్చెక్కించేస్తాడు మన పవర్ స్టార్. అందుకే ఆయన ఫ్యాన్స్ లో యూత్ ఎక్కువ ఉంటారు. ఐతే అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు పొలిటీషియన్ కూడా.. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ తన […]

డిప్యూటీ సీఎం పవన్ కు నటుడు షాయాజీ కొత్త ప్రపోజల్

రీల్ జీవితానికి రియల్ జీవితానికి ఏ మాత్రం పోలిక ఉండదు. ఆన్ స్క్రీన్ మీద విలనిజాన్ని పండించడంలో తిరుగులేని నటుడు షాయాజీ షిండే. రీల్ లో ఎంత కర్కసత్వంగా వ్యవహరిస్తారో.. రియల్ లైఫ్ లో అందుకు భిన్నమైన ధోరణి ఆయన సొంతం. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు హాట్ చర్చకు దారి తీయటమే కాదు.. షాయాజీ షిండే వ్యాఖ్యలు వాస్తవరూపంలోకి తెస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఆయనేమన్నారు? […]

దిల్ రాజు సెట్ చేస్తున్న మరో క్రేజీ కాంబో

రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో దిల్ రాజు ముందుంటారు. అలాగే ఈ మధ్య కాలంలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ ను కూడా ఆయనే ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కాంబోలో దర్శకుడు మరెవరో కాదు.. గీతగోవిందం ఫేమ్ పరశురామ్. ‘ఫ్యామిలీస్టార్’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఏ సినిమా వస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో చాలా కాలంగా […]

దూరమైన కూతురు.. పాట కలిపిన బంధం ఇంతలోనే..!

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కూతురు గాయత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గాయత్రి మృతి ఒక్క రాజేంద్ర ప్రసాద్ కే కాదు తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కు తమ సానుభూతిని అందిస్తున్నారు. ఐతే ఈ టైం లో రాజేంద్ర ప్రసాద్ తన కూతురిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకుందని కొన్నాళ్లు కూతురిని దూరం పెట్టారు. […]

కార్ లోనే కాస్టూమ్స్ ఛేంజ్.. హీరోయిన్ డెడికేషన్ అంటే ఇదే..!

ఒక సినిమా కోసం తెర వెనక ఎంతమంది కష్టపడతారో తెర మీద కనిపించే వారు కూడా అదే రేంజ్ లో కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మీద ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ మీద అందంగా కనిపించే హీరోయిన్ వెనక కనపడని కష్టం ఉంటుంది. అది ఎవరో చెబుతేనో తెలుస్తుంది. బాలీవుడ్ భామ విద్యా బాలన్ ఒక సినిమా కోసం పడిన కష్టాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా చెప్పి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ […]

మెగా హీరో కొరియా కథ.. మ్యాటరేంటి..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యే సమయాన్ని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘మట్కా’ సినిమా నుంచి వచ్చిన ఈ అప్‌డేట్స్ వరుణ్‌ తేజ్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ‘మట్కా’ సినిమా తర్వాత వరుణ్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వార్తల్లోకెక్కింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా […]

కింగ్ ఖాన్ ఛాయిస్.. తెలుగు డైరెక్ట‌ర్స్ ఠ‌ఫ్ ఫైట్

గ‌త ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. పఠాన్, జవాన్, డుంకీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 2500 కోట్లు వసూలు చేయడంతో తాను మాత్ర‌మే బాక్సాఫీస్ కింగ్ ఎందుకో నిరూపించాడు. ఇటీవ‌ల కింగ్ ఖాన్ లైన‌ప్ చూస్తే షాక్ తినాల్సిందే. క్రేజీ బ్యాన‌ర్స్, టాప్ డైరెక్ట‌ర్ల‌తో ఎదురే లేని లైన‌ప్ ని అత‌డు ప్లాన్ చేసాడు. అయితే అత‌డి లైన‌ప్‌లో తెలుగు కుర్రాళ్లు, ప్ర‌తిభావంతులైన […]

చిరు vs బాలయ్య vs వెంకీ.. బిగ్‌ ఫైట్‌

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సంక్రాంతి సీజన్ కి రెండు మూడు అంతకు మించి సినిమాలు వస్తూ ఉంటాయి. కనీసం ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలైనా సంక్రాంతికి విడుదల అవ్వడం చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు సైతం సంక్రాంతికి విడుదల అవ్వడం జరుగుతుంది. 2024 సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, వెంకటేష్ నటించిన […]

శివకార్తికేయన్ 25.. హఠాత్తుగా ఈ మార్పులేంటి..?

ఈమధ్య కాలంలో లేడి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధా కొంగరా ఒకరు. ముఖ్యంగా ఆకాశమే హద్దురా సినిమా మంచి ప్రశంసలు అందించింది. అలాగే గురు వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న పురాణనూరు అనే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో నిర్మాణంలోకి రాబోతున్న ఈ సినిమా కోసం […]

కొండా సురేఖ కామెంట్స్.. నాగార్జున సంచలన నిర్ణయం

టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున కుటుంబానికి చెందిన పలు వ్యక్తిగత విషయాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నాగ చైతన్య విడాకులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని ఆరోపించిన సురేఖ.. ఆ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటికే నాగార్జునతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ స్పందించారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి.. అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే […]

జాతీయ అవార్డు వ‌చ్చాక గ‌ర్వం త‌ల‌కెక్కింది: సీనియ‌ర్ హీరో

ఇటీవలే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కారం అందుకున్న‌ వెట‌ర‌న్ న‌టుడు మిథున్ చక్రవర్తి సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి, కొన్ని అనూహ్య ఘ‌ట‌న‌ల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. తాను కెరీర్ ఆరంభం ముంబై ఫుట్‌పాత్‌లపై పడుకోవడం సహా క‌ష్ట కాలంలో ఆరంభ పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం `మృగయా`కు జాతీయ అవార్డును గెలుచుకున్న తర్వాత త‌న‌కు అహంకారం త‌ల‌కెక్కింద‌ని మిథున్ అంగీక‌రించారు. అనుభవం వ‌ల్ల‌ కెరీర్ టేకాఫ్ అయినా కానీ, ఎంత […]

అమ్మ మనసు.. మెగా మాతృమూర్తి మొదటిసారి ఇలా..!

చిరంజీవి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఆయన మదర్ అంజనా దేవి చాలా తక్కువ సమయాల్లో మీడియా ముందుకు వచ్చారు. అసలు అంతకుముందు ఆమె గురించి ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియా యుగంలో చిరంజీవి తానే స్వయంగా ఇంట్లో జరిగే కొన్ని హ్యాపీ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. కొడుకు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఒక తల్లి బిడ్డే అనేలా అంజనా […]

కొత్త భ‌క్తుడికి పంగ‌నాలెక్కువ క‌దా?

తిరుప‌తి ల‌డ్డు వివాదంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆధారాలు అడ‌గ‌డంతో స‌న్నివేశం మొత్తం మారిపోయింది. ఇప్పుడు ప‌వ‌న్ వ్యాఖ్య‌లే నెట్టింట నెటి జ‌నుల‌కు టార్గెట్ అయ్యాయి. స‌నాత‌న ధ‌ర్మం పేరిట అత‌డు చేసిన యాగిని గుర్తు చేస్తూ నెటి జ‌నులంతా మండి ప‌డుతున్నారు. దేవుడిపైనే రాజ‌కీయాలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇదే విష‌యంలో […]

ఇండ‌స్ట్రీ కి రావాలని ఎప్పుడూ అనుకోలేదు! హ‌ను రాఘ‌వ‌పూడి

సినిమాల్లో రాణించాలంటే ఏదో విభాగంలో ఫ్యాష‌న్ ఉండాలి. న‌ట‌న‌..సంగీతం..ర‌చ‌న‌…కెమెరా…విజువ‌ల్స్ ఇలా ఏదో ఒక విభాగంలో మంచి ప‌ట్టు ఉండాలి. దాంతో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి. ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఆవ‌గింజంత అదృష్టం లేక‌పోతే అవ‌కాశం రాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌మే. అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన హ‌ను రాఘ‌వ‌పూడి నేడు ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పాల్సిన ప‌నిలేదు. `అందాల రాక్ష‌సి`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన హ‌నుకు మ‌రో హిట్ `సీతారామం`తో దక్కింది. […]

మ్యాన్ ఆఫ్ మాసెస్ తార‌క్ భార్య‌తో `ఏసీ` గొడ‌వ‌!

ఇంట్లో భార్య‌ల్ని ఎలా మ్యానేజ్ చేయాలో తెలియాలంటే? ఈ హీరోల్ని ఫాలో అయితే స‌రిపోతుంది. అవును చిరంజీవిని చూసి చ‌ర‌ణ్ నేర్చుకున్నాడు. భార్య‌ల విష‌యంలో కాస్త త‌గ్గి ఉండ‌టం..జాగ్ర‌త్త‌గా ఉండ‌టం… భ‌య‌ప‌డిన‌డిన‌ట్లు ఉంటే చాలు. ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చ‌ర‌ణ్ ఓ సంద‌ర్భంలో అన్నారు. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ త‌న తండ్రిని చూసి నేర్చుకున్న‌ట్లు తెలిపారు. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని అడిగితే? ఏం లేదు? ఎప్పుడూ న‌వ్వుతూ సంతోషంగా వాళ్ల‌కు క‌నిపిస్తే చాలు మ్యానేజ్ […]

తెలుగు తెర మీద మరో బాలీవుడ్ అందం..!

పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు సాధిస్తున్న విజయాలు చూసి ఒకప్పుడు టాలీవుడ్ లో నటించాలని ఛాన్స్ వచ్చినా కాదన్న వారే ఇప్పుడు ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కథానాయికలు అయితే తెలుగు సినిమాలను ఒకప్పుడు చాలా తేలిగ్గా తీసిపారేసే వారు కానీ ఇప్పుడు అక్కడ తారామణులే కాదు స్టార్స్ కూడా తెలుగులో ఆఫర్ వస్తే చాలు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి స్టార్స్ టాలీవుడ్ బాట పట్టారు. కథానాయికల్లో ఇప్పటికే […]