తల్లి అయిన మరో బాలీవుడ్ హీరోయిన్

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. రణబీర్ కపూర్ లో ఆలియా పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే తల్లి అయ్యింది. ప్రస్తుతం ఆలియా మరియు రణబీర్ కపూర్ లు తల్లిదండ్రులుగా సరికొత్త ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా వారి యొక్క సన్నిహితులు మరియు మిత్రులు మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో మరో బాలీవుడ్ హీరోయిన్ అయిన బిపాషా బసు కూడా తల్లి అయ్యింది. సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ లో […]

రాధికా అప్టేకు అందరిలా సర్జరీలు అవసరం లేదట!

బాలీవుడ్ లో వున్న హీరోయిన్ లలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత నిస్తూ బోల్డ్ క్యారెక్టర్లలోనూ నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నిరూపించుకున్న నటి ఆమె. బోల్డ్ క్యారెక్టర్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలిచి వైరల్ అయిన రాధికా ఆప్టే తాజాగా ఇండస్ట్రీలో వున్న చాలా మంది హీరోయిన్ ల సర్జీలపై సర్జరీలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాధాకా అప్టే నటించిన లేటెస్ట్ ‘మోనిక […]

అందాల సారా టెండూల్కర్ తగ్గేదేలే!

కనుల ముందర స్వర్గం నీవా? అందం అంటే అర్థం నీవా?.. అంటూ బోయ్స్ అదే పనిగా ఆరాధిస్తున్నారు ఈ సొగసరి భామ అందాన్ని. అందానికి అందం అద్భుతమైన ఆహార్యంతో మతులు చెడగొడుతున్న ఈ యంగ్ బ్యూటీ ఎవరో ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. క్రికెట్ గాడ్.. గ్రేట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించే ఇదంతా. 24 ఏజ్ సారా ఇటీవల టాప్ మోడల్ గా రాణిస్తోంది. ఇన్ స్టాలో అసాధారణంగా ఫాలోవర్లను పెంచుకుంటోంది. […]

గుణశేఖర్ టీమ్ లో టెన్షన్ మొదలైందా?

సమంత హీరోయిన్ గా నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘యశోద’. సరోగసీ మాఫియా నేపథ్యంలో సాగే మెడికల్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ […]

కొత్త హీరోయిన్ ‘కోటి’రాగాలు తీస్తుంది..!

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి మొదటి సినిమాతోనే ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న శ్రీలీల వరుస ఛాన్సులతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇద్దరు స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు రెమ్యునరేషన్ తో కూడా షాక్ ఇస్తుందని తెలుస్తుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ కాబట్టి ఆమెని చాలా అందంగా చూపించారు. ఒక్క సినిమాతోనే సూపర్ పాపులర్ అయిన శ్రీలీల […]

ఇంట్రెస్టింగ్ ‘ఇండియా లాక్ డౌన్’ టీజర్

2020 సంవత్సరం ఆరంభంలో ఇండియా లో కరోనా కల్లోలం మొదలు అయ్యింది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయబ్రాంతులకు గురి అయిన సమయంలో ఇండియాలో కూడా అనూహ్యంగా ముందస్తు ప్రకటన లేకుండా కరోనా కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నాయి అంటూ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ విధించిన విషయం తెల్సిందే. ఇండియన్ చరిత్రలో లాక్ డౌన్ అత్యంత దారుణమైన సంఘటనగా నిలిచి పోతుంది. లక్షలాది మంది వలస కార్మికులు.. రోజూ వారి కూలీలు బిక్కు బిక్కు […]

ఆ తరం హీరో అర్జున్ Vs ఈ తరం హీరో విశ్వక్..!

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరియు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మూడు నెలల క్రితం అర్జున్ దర్శక నిర్మాణంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ మరియు విశ్వక్ జోడీగా ప్రారంభమైన ఓ సినిమా విషయంలో ఈ కాంట్రవర్సీ చెలరేగింది. దర్శక హీరోల మధ్య అభిప్రాయాలు భేదాలు రావడంతో.. చివరకు అది వివాదంగా మారింది. అర్జున్ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని వార్తలు […]

ఆ విషయం దాచుకోవాల్సిన అవసరం లేదంటున్న స్వీటీ..!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పుట్టిన రోజు నేడు. 1981 నవంబర్ 7 మంగుళూరులో అనుష్క జన్మించింది. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. నేడు 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్న అనుష్క శెట్టికి సినీ ప్రముఖులు.. అభిమానులు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో అనుష్క పేరు ఇండియా వైడ్ గా ట్రెండింగ్ అవుతుంది. యోగాను కెరీర్ గా ఎంచుకున్న స్వీటీ శెట్టి అనుహ్యంగా సినిమా రంగంలోకి ఎంటరైంది. పూరీ జగన్నాథ్ […]

అమితాబ్ మనవరాలితో ప్రేమాయణంపై ఓపెనయ్యాడు

బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యనవేళి నందాతో యువహీరో సిద్ధాంత్ చతుర్వేది ప్రేమలో ఉన్నాడని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. గల్లీ బోయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో అద్భుత పాత్రతో ఆకట్టుకున్న సిద్ధాంత్ బాలీవుడ్ ట్రెండీ హీరోల్లో ఒకడిగా వెలిగిపోతున్నాడు. కెరీర్ పరంగా వెనుదిరిగి చూడాల్సిన పనే లేనంత బిజీగా ఉన్నాడు. అతడికి హీరోగా మంచి భవిష్యత్ ఉందని తన ప్రతిభ నిరూపిస్తోంది. అయితే అతడు అమితాబ్ కూతురు శ్వేత నందా వారసురాలైన నవ్య […]

హాలీవుడ్ లోకి దూసుకెళుతున్న తెలుగమ్మాయ్

తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాలకు ఈ ఏడాది ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఇటీవల వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లతో లక్కీ ఛామ్ గా వెలిగిపోతోంది. గూఢచారితో టాలీవుడ్ ఆరంగేట్రం అనంతరం `మేజర్` లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో శోభిత పేరు మరోసారి మార్మోగింది. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ `మేడ్ ఇన్ హెవెన్` సహా `ది నైట్ మేనేజర్` సినిమాల విడుదల కోసం వేచి చూస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ బ్యాక్ […]

అరుదైన వ్యాధులతో బాధపడుతున్న అందాల భామలు వీరే..!

వెండితెరపై అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసే చాలా మంది గ్లామరస్ హీరోయిన్లు.. తెర వెనుక అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటాం కానీ.. వారు కూడా రకరకాల సమస్యలతో బాధ పడుతుంటారు. చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మనుషులన్నాక పలు రకాల వ్యాధులు రావడం సహజమే. కొన్ని మందులతో నయమైతే.. మరికొన్ని మాత్రం ఎన్ని మందులు వాడినా జీవితాంతం దీర్ఘకాలికంగా వెంటాడుతూనే ఉంటాయి. వారిలో కొందరు చికిత్స […]

జాన్వి బాత్ రూమ్.. బోనీ బయట పెట్టిన సీక్రెట్..!

బాలీవుడ్ సూపర్ డాడ్ అండ్ క్యూట్ డాటర్ గా బోనీ కపూర్ జాన్వి కపూర్ ల గురించి చెప్పుకోవచ్చు. నిర్మాతగా ఆయన హీరోయిన్ గా ఈమె వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లు అవుతున్నా ఇప్పటివరకు తండ్రి నిర్మాణంలో సినిమా చేయలేదు. ఫస్ట్ టైం మిలి సినిమా చేసింది. మళయాళ సూపర్ హిట్ మూవీ హెలెన్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన మిలి సినిమా శుక్రవారం […]

‘ఆమె ఒక పోర్న్ స్టార్.. ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది’

బాలీవుడ్ భామలు రాఖీ సావంత్ మరియు షెర్లిన్ చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గ్లామర్ రోల్స్ – హాట్ ఎక్స్ ఫోజింగ్ తో అదరగొట్టే ఈ ఇద్దరూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. వివాదాలు కూడా వీరిని ఎక్కువగా పాపులర్ చేశాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. రాఖీ సావంత్ ను ‘చర్బీ కి దుకాన్’ (కొవ్వు పట్టిన దుకాణం) అని షెర్లిన్ పిలిస్తే.. ప్రతిస్పందనగా […]

ఆ దృశ్యాలు కలలోకి వచ్చేవి ట్యాబ్లెట్స్ వాడేదన్ని : జాన్వీకపూర్

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ఈ అమ్మడు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన చిత్రం ‘మిలీ’. మలయాళ సూపర్ హిట్ చిత్రం హెలెన్ కి రీమేక్ అయిన మిలీ సినిమాను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమా […]

జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు సామ్..!

దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సామ్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. మైయోసిటిస్ అనేది ప్రాథమికంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గించి.. కండరాలను బలహీన పరుస్తుంది. కండరాల్లో విపరీతమైన నొప్పి రావడం.. త్వరగా నీరసించిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణంగా తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధపడేవారికి […]

తారక్..యశ్ మేధో మథనం!

యంగ్ టైగర్ ఎన్టీర్…రాకిగ్ స్టార్ యశ్ ఒకే రకమైన ఫేజ్ లో ఉన్నారా? ఇద్దరికి ఒత్తిడి తప్పడం లేదా? పాన్ ఇండియా ఇమేజ్ ఇద్దర్నీ కన్ప్యూజన్ కి గురి చేస్తుందా? నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వెనుక అసలు కారణాలు ఇవేనా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో ఉంగానే తారక్ 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో లాక్ చేసారు. కానీ ఆటుపై ఆచార్య పరాభవంతో టైగర్ డైలమాలో పడ్డాడు. కొరటాల […]

ఆ హీరోయిన్ ప్రొఫెషనల్ స్పిరిట్ కి ఫ్యాన్స్ ఫిదా..!

మంగుళూరు బ్యూటీ నేహా శెట్టి ‘డీజే టిల్లు’ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ఈ మూవీలో రాధికగా ఆమె చేసిన పాత్రకు యూత్ మెస్మరైజై ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇటీవల కాలంలో నేహా శెట్టి ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ రాధిక.. రాధిక అంటూ కేరింతలు కొడుతూ ఉత్సాహ పరుస్తున్నారు. దీంతో ఈ భామకు టాలీవుడ్ యమ క్రేజ్ ఏర్పడింది. ‘డీజే టిల్లు’ కంటే ముందుగా ఈ భామ తెలుగులో పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ […]

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో ఇది వేరే లెవల్ ..!

స్వతంత్ర్య పోరాటం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియాలో బ్లాక్ బస్టర్ అయింది. రెండు వేర్వురు కాలాలకు చెందిన ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే రాజమౌళి కాల్పానిక ఆలోచన నుంచి పుట్టిందే ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నిర్మించారు. మల్టీస్టారర్ ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’కు టికెట్ […]

జాన్వి కపూర్ అందాల జాతర..!

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ సినిమాల విషయంలో లెక్క అటు ఇటు అవుతున్నా సరే.. అక్కడ తగ్గుతున్న గ్రాఫ్ ని తన హాట్ ఫోటో షూట్స్ తో బ్యాలెన్స్ చేస్తుంది. సినిమా హిట్టు పడినా పడకపోయినా జాన్వి కపూర్ ఫోటో షూట్ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. ఏమాత్రం మొహమాటపడకుండా గ్లామర్ ఎటాక్ చేస్తున్న జాన్వి కపూర్ తన వలపుల వలలో ప్రేక్షకులను ఊగిసలాడేలా చేస్తుంది. పాలరాతి శిల్పం లాంటి సొగసులతో ప్రేక్షకులకు మత్తెక్కించేస్తుంది. […]

ఫోటో స్టోరీ : దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా..!

వెండితెర మీద కథానాయికగా మెరవాలని చాలామంది గొప్ప ఆశలతో పరిశ్రమకు వస్తారు. అయితే అలా వచ్చిన వారిలో కొందరు అతి తక్కువ టైం లోనే మంచి అవకాశాలు వచ్చి గుర్తుంపు రాగా.. మరికొందరికి మాత్రం ఒక మోస్తారు గుర్తింపు తెచ్చుకోవడానికి ఏళ్లు టైం తీసుకుంటుంది. అల టైం ఎక్కువ తీసుకున్నా సరే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది దివి వాద్య. మోడల్ గా చేస్తూ సినిమాల్లో పెద్దగా గుర్తుంపు లేని.. వెనక మందలో ఒకరిగా చేస్తూ వచ్చిన దివి […]