ప్రపంచ అందగత్తెల్లో టాప్-10 లో దీపిక పదుకొణే!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీ పరిశ్రమని శాషిస్తోన్న హీరోయిన్. అం దాల ఐశ్వర్యా రాయ్ ఎగ్జిట్ అయిన తర్వాత ఆస్థానాన్ని దీపిక సొంతం చేసుకుంది. ఇద్దరు బెంగుళూరు దిగుమతైన బ్యూటీలే. ఐష్ తర్వాత అదే రేంజ్లో బాలీవుడ్ ని షేక్ చేస్తోన్న బ్యూటీగా దీపిక వెలిగిపోతుంది. ఐశ్వర్యా రాయ్- అభిషేక్ బచ్చన్ ని పెళ్లడగా.. దీపిక పదుకొణే- రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడింది. ముంబై భామలు ఎంత మంది […]
డెబ్యూకి ముందే మిథిలా పాల్కర్ పై మెగా దుమారం!
వెబ్ సిరీస్ సంచలనం..మల్టీ ట్యాలెంటెడ్ మిథిలా పార్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వెబ్ మీడియాని బాగా పాలో అయ్యే వారికి అమ్మడు బాగా సుపరిచితురాలే. హీరోయిన్ కాకపోయినా వెబ్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లోనే పాపులైరంది ముంబై బ్యూటీ. ఓ కప్పును మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని మిథిల పాడిన ‘హై చాల్ తురు తురు’ అనే మరాఠీ సాంగ్ ఒక్క రోజులోనే ఆమెను యూట్యూబ్ స్టార్ను చేసేసింది. ఆమె జీవితాన్నే మార్చేసింది. సినిమా స్క్రీన్కు ఆమెను చూపించింది. […]
బ్లాక్ లింగరీలో శర్మా గాళ్ దుమారం
నేహా శర్మ పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ చిరుత చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నటించలేదు. మొదటి సినిమాతోనే రామ్ చరణ్ తో ప్రేమలో పడిందని అందువల్ల తనకు తిరిగి ఇక్కడ అవకాశాలు రాలేదని కూడా అప్పట్లో ప్రచారమైంది. ఇటీవల తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది నేహాశర్మ. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలకు కమిటైంది. అంతకుమించి వరుస ఫోటోషూట్లతో అభిమానులను కట్టి పడేస్తోంది. తాజాగా […]
సరోగసి వ్యవహారంలో న్యాయ సలహా తీసుకుంటున్న నయన్ దంపతులు..?
లేడీ సూపర్ స్టార్ నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు ఇటీవల తల్లిదండ్రులైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమకు కవల పిల్లలు పుట్టారని చెబుతూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే వారికి ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. పెళ్ళైన నాలుగు నెలలకే కవల పిల్లలు పుట్టారంటే.. సరోగసీ ద్వారానే నయన్ దంపతులు తల్లిదండ్రులు అయినట్లు స్పష్టం అయింది. అయితే సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మ నివ్వడం అనేది నిబంధనలకు […]
కపూర్ బ్యూటీ సెగలు పుట్టిస్తోందే?
బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ టెప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు హాట్ దుస్తుల్లో ఇన్ స్టాని హీటెక్కించడం అమ్మడి ప్రత్యేకత. తాజాగా మరోసారి న్యూ డిజైనర్ వేర్ లో అగ్గిరాజేస్తుంది. షోల్డర్ లెస్ ప్లోరల్ దుస్తుల్లో హాట్ అప్పిరియన్స్ కుర్రాళ్లకు మతిపొగోడుతుంది. న్యూవేర్ లో అమ్మడి ఎద అందాలు దాదాపు ఓపెనప్ అయినంతగా హైలైట్ అవుతుంది. నాజుకైన శిల్పంలా చూపరులను ఆకట్టుకుంటుంది. ఫేస్ లో అమ్మడి చెవి దిద్దులు స్పెషల్ గా ఫోకస్ అవుతున్నాయి. పొడి […]
సమంత హిందీ భాషని పోస్ట్ మార్టం చేస్తోందా?
బాలీవుడ్ కెరీర్ పై సమంత సీరియస్ నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఎంత బీజీగా ఉన్నా? బాలీవుడ్ కోసం కొంత స్పేస్ ని కేటాయించి ముందుకెళ్తోంది. దొరికిన ఏ ప్రమోషన్ వేదికని విడిచిపెట్టడం లేదు. లాంచింగ్ కన్నా ముందే? నార్త్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్ లు కమిట్ అయింది. కానీ వాటి వివరాలు ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త తపడుతోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. […]
స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట శుభకార్యం!
స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట శుభకార్యం జరిగింది. టాలీవుడ్ లో విభిన్నమైన భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్. ప్రశాంత్ నటించిన ‘లాఠీ’ సినిమాతో దర్శకుడిగా తన విభిన్నమైన పంథాకు శ్రీకారం చుట్టిన గుణశేఖర్ ఆ తరువాత భారీ సెట్ లతో నిర్మించే క్రేజీ ప్రాజెక్ట్ లకు కేయాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇండస్ట్రీ హిట్ లు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుని దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కాకతీయ పట్టపురాణి రుద్రమదేవి […]
సమంత క్రేజీ OTT ప్రాజెక్ట్ సెట్స్ పైకి
ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 బ్లాక్ బస్టర్ విజయంలో సమంత ప్రధాన భూమికను పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో రాజీ అనే ఎల్.టి.టి.ఇ తీవ్రవాది పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. ఈ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ ని తన పాదాక్రాంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ కర్తలు రాజ్ అండ్ డీకేతో సమంత మరో వెబ్ సిరీస్ చేస్తోందనగానే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లకు సంతకాలు […]
ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ దానిపైనే..!
‘బాహుబలి’ ప్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్.. ఆ ఇమేజ్ ను కాపాడుకునేలా ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు. ప్రభాస్ ఎంచుకుంటున్న కథలన్నీ ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా ఉంటున్నాయి. వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో సరికొత్త నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. కాకపోతే అవి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు […]
సీనియర్ నటికి అండగా నిలిచిన సీఎం..!
సీనియర్ నటి వాణిశ్రీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నందమూరి తారకరామారావు – అక్కినేని నాగేశ్వరరావు – శోభన్ బాబు – కృష్ణంరాజు – కృష్ణ.. వంటి దిగ్గజ నటుల సనసన హీరోయిన్ గా నటించిందామె. తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. తర్వాతి రోజుల్లో సపోర్టింగ్ రోల్స్ తోనూ ప్రేక్షకులను అలరించింది. అయితే ఆమెకు ఓ పెద్ద సమస్య రావడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలిచి దాన్నుంచి గట్టెక్కించారు. వివరాల్లోకి వెళ్తే […]
జపాన్ వేటని కన్పమ్ చేసిన రాజమౌళి అండ్ కో!
‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారతీయ రెండవ చిత్రంగా నిలిచింది. అమెరికా సహా నెట్ ప్లిక్స్ లోనూ రిలీజ్ అయి గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ మేకర్స్ సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది. బాహుబలి తర్వాత గ్లోబల్ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుందా? లేదా? అన్న సందేహాలకు నెట్ ప్లిక్స్ సక్సెస్ తో పుల్ స్టాప్ […]
స్టార్ హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి.. చేసిందెవరు?
తమిళ స్టార్ హీరోల్లో ఒకరు.. తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ హీరోగా సుపరిచితుడు విశాల్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన ఉదంతం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. చెన్నైలోని అన్నానగర్ లోని ఆయన నివాసంపై రెడ్ కలర్ కారులో వచ్చిన వారు.. రాళ్లు విసిరిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. ఇంటిపై రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తుల కారు సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది. చెన్నైలోని అన్నానగర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై […]
వీడియో : రాఖీ భాయ్ పిల్లల ఆట వైరల్
కేజీఎఫ్ సినిమా లో రాఖీ భాయ్ కనిపించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ సరసన నిలిచాడు. పాన్ ఇండియా స్టార్ గా యశ్ ముందు ముందు తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు. కేజీఎఫ్ 2 విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు యశ్ తదుపరి సినిమా పట్టాలెక్కలేదు. అసలు […]
ఒంటరిగా కంటే ఏడాదైనా అలా ఉంటా.. తమన్నా బోల్డ్ కామెంట్స్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీకి సౌత్ లోనే కాదు నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ దూసుకుపోతోంది. రీసెంట్ గా తమన్నా ‘బబ్లీ బౌన్సర్’ అనే కామెడీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ […]
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి..
భారత స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు కన్నీరు మిగిల్చింది. ఆరంభంలో ఈరోజు నష్టాలతో మొదలైన మార్కెట్లు సాయంత్రానికి మరింత క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో దేశఈయ మార్కెట్లు కుప్పకూలాయి. ఈక్రమంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. బెంచ్ మార్క్ సూచీలు సైతం కిందామీదపడ్డాయి. ఉదయం పతనానికి హెచ్.డీ.ఎఫ్.సీ రెండు కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంట్రాడే ట్రేడ్ లో బెంచ్ మార్క్ లు అనేక పాయింట్లు క్రాష్ అయ్యి.. పెట్టుబడిదారులకు దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర […]
వీడియో : మెగా డాటర్ డాన్స్ మెడ్లీ తో కుమ్మేసింది
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక కొనిదెల. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక పలు సినిమాల్లో నటించింది. నటిగానే కాకుండా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్న నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు పూర్తిగా దూరం అయ్యింది. అప్పుడప్పుడు బుల్లి తెరపై మరియు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నటిగా సినిమాలకు దూరం అయినా కూడా నిర్మాతగా సినిమాలను నిర్మిస్తుంది. ఇటీవలే ఒక ఓటీటీ ప్రాజెక్ట్ […]
రష్యన్లనే వణికించేస్తున్న పుతిన్
యుద్ధం చేస్తు ఉక్రెయిన్ జనాలనే కాదు సొంత దేశం రష్యాలోని జనాలను కూడా వ్లాదిమర్ పుతిన్ వణికించేస్తున్నారు. పుతిన్ దెబ్బకు ఉక్రెయిన్ జనాలు వణికిపోతున్నారంటే అర్ధముంది. మరి ఏ కారణంగా సొంత జనాలు కూడా వణికిపోతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ తో యుద్ధం చేయటానికి సరిపడా సైన్యం లేదట. దాదాపు ఏడు నెలలుగా సా…..గుతున్న యుద్ధంలో వేలాదిమంది రష్యా సైనికులు చనిపోయారు. దాంతో యుద్ధం చేయటానికి రష్యాకు సైన్యం కొరత వచ్చిందట. అందుకనే 18-35 ఏళ్ళ మధ్య వయస్సు […]
ఎన్టీఆర్ ఆత్మగౌరవమే చచ్చిపోతోందా.. నందమూరి ఫ్యామిలీ తీరుపై విస్మయం!
“ఇది ఒక అత్యంత కీలకమైన సందర్భం! అంతకుమించి.. దివంగత అన్నగారు ప్రవచించిన.. ఆత్మగౌరవ నినాదానికి గొడ్డలి పెట్టు!”- ఎన్నారైల నుంచి.. స్థానికుల వరకు కూడా వెల్లువెత్తుతున్న కామెంట్లు ఇవి. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం.. రోడ్డెక్కి.. గర్జించిన.. సింహం.. జూలు కత్తిరిస్తున్నా.. మారు మాటాడక పోవడం..’రెండు ట్వీట్లు.. ఒక కామెంట్’తో సరిపెట్టుకోవడం.. వంటివి నందమూరి కుటుంబానికి.. చెల్లునా? అనేది మేధావుల మాట. ఇంతగా భోగిమంటలు రాజుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా.. అన్నగారి అభిమానులు.. రోడ్డెక్కితే.. ఆయన కుటుంబం.. […]
అమెరికా అధ్యక్షుడికి ‘మతి చెడిందా? ఏంటి వింత చేష్టలు.. వైరల్ వీడియో
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వయసు 80 ఏళ్లు దాటిపోయింది. ఈ వయసులో కృష్ణారామా అంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకునే వయసు. కానీ కంపు చేసిన డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వైఫల్యాలను చక్కదిద్దుకునేందుకు ఈ ముదిమి వయసులో ఆయన ఈ భారమైన బాధ్యతను తలకెత్తుకున్నారు. ఆ వృద్ధాప్యపు ఛాయలు మాత్రం ఇంకా బైడెన్ ను వెంటాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు వయసుతోపాటు మతిమరుపు వచ్చేసింది. ఈ 80 ఏళ్ల వయసులో ఆయన ఊరికనే సభలు సమావేశాల్లో కన్ఫ్యూజ్ […]
బాబు కోట నుంచి జగన్ వారికి ఇచ్చిన వరం
ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ కధ గత దశాబ్దకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. జగన్ కాంగ్రెస్ ఎంపీగా బయటకు వచ్చిన నాటి నుంచి బాబుతో డైరెక్ట్ ఫైట్ కి రెడీ అయిపోయారు. బాబు సైతం జగన్ని జూనియర్ గా చూడకుండా ఢీ కొడుతూనే వచ్చారు. ఇపుడు జగన్ సీఎం అయి టీడీపీనే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇపుడు ఆయన ఏకంగా తన రాజకీయ జీవిత కాలంలో వెళ్లని కుప్పానికి వెళ్ళారు. అది బాబుకు కంచుకోట. చంద్రబాబు […]