సుకేష్ లీలలు: జాక్వెలిన్ దుస్తులకే 3 కోట్లు దోచిపెట్టాడా?
రూ.215 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరుడుగట్టిన ఆర్ధిక నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్ కేసులో ఆయన ప్రియురాలు అయిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆమెను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఛార్జీ షీట్ దాఖలు కాగా.. నోరా ఫతేహిని విచారించిన అనంతరం ఈమె ప్రమేయం లేదని […]
40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇలా మాట్లాడటమా చంద్రబాబు?
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పొలిటీషియన్ గా సుపరిచితులు మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు.. ఇప్పుడున్న దక్షిణాది రాజకీయ అధినేతల్లో బాబుకు సాటి రాగలిగిన అధినేత ఏ ఒక్కరు కనిపించరు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బాబుకు ఎదురైన ఎత్తు పల్లాలు.. చేదు అనుభవాలు మరెవరికీ రాలేదనే చెప్పాలి. తాను అధికారంలో ఉన్న వేళలో ఆయన చేసిన […]