హేమ కమిటీ స్పూర్తితో అక్కడ ఎటాకింగ్ మొదలైందా?
జస్టిస్ హేమ కమిటీ స్పూర్తితో కోలీవుడ్ లో కూడా నడిగర్ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనికి సీనియర్ నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమితు లయ్యారు. అయితే కమిటీ నియమించి నెల రోజులు కూడా గడవక ముందే ఫిర్యాదుల పరంపర మొదలైనట్లు తాజాగా ఓ మీడియా సమావేశంలో రోహిణి వెల్లడించారు. దీనికి సంబంధించి ఒకరిపై చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకీ ఎవరిపై ఆ […]
తెలుసు కదా.. ఎంతవరకు వచ్చిందంటే..
ఈ ఏడాది టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సిద్దు జొన్నలగడ్డ తన ఖాతాలో వేసుకున్నారు. దీని తర్వాత రొమాంటిక్ డ్రామాతో తెలుసు కదా అనే సినిమాని స్టార్ట్ చేశారు. నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టర తెలుసు కదా సినిమాని నిర్మిస్తోంది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇదిలా ఉంటే బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో […]
బుచ్చిబాబు సెట్ల కోసమే 80 కోట్లా?
ఆర్సీ 16 సెట్స్ కి వెళ్లడానికి రంగం సిద్దమవుతోంది. రామ్ చరణ్-బుచ్చిబాబు ఏక్షణమైనా షూటింగ్ మొదలు పెట్టవచ్చు. అందుకు తగ్గ ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఇది స్పోర్స్ట్ బ్యాక్ బ్రాప్ స్టోరీ అని అంటున్నారు. ఈ కథ కూడా 90-80 నేపథ్యంతో కూడినదని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా కోసం బుచ్చిబాబు సెట్ల కోసమే 80 కోట్లకు పైగా ఖర్చు చేయిస్తున్నాడుట. ఒరిజినల్ లుక్ కోసం ఎక్కడా క్రాంప్రమైజ్ కాకుండా సెట్లు డిజైన్ […]
ఇండియన్ సినిమా.. కొరటాల ట్రెండ్ సెట్ చేస్తారా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం నార్త్ లో సందడి చేస్తున్న దేవర మేకర్స్.. త్వరలో అన్ని భాషల్లో కూడా ఆడియన్స్ లో […]
ఎమ్మీ వేదికపై సందడి చేయనున్న తొలి భారతీయుడు..
ఇండియన్ స్టాండప్ కమెడియన్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన 2024 ఇంటర్నేషనల్ ఎమ్మీకు హోస్ట్ గా మారాడు వీర్. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇతని గురించే చర్చిస్తోంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్న తొలి భారతీయుడిగా వీర్ పేరు మారుమోగుతోంది. ఎమ్మీ అవార్డులు ఈసారి నవంబర్లో న్యూయార్క్ వేదికగా […]
కమల్ – మణిరత్నం.. పర్ఫెక్ట్ టైమ్ లోనే..
యూనివర్సల్ యాక్టర్ కమల్ ఈ ఏడాది కల్కి2898ఏడీ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ నట విశ్వరూపం కల్కి పార్ట్ 2లో కనిపించనుంది. ఇక కల్కి తర్వాత ఈ ఏడాది ఇండియన్ 2 సినిమాతో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సూపర్ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా […]
అక్రమ నిర్మాణం అని కూల్చారు! కంగన ఎలా అమ్మింది?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన పాలి హిల్ (బాంద్రా, ముంబై) బంగ్లాను విక్రయించినట్లు సమాచారం. ప్రఖ్యాత జాప్ కీ నివేదిక ప్రకారం.. ఇటీవల ఈ వివాదాస్పద ఆస్తిని 32 కోట్ల రూపాయలకు విక్రయించిందని తెలిసింది. కంగనా సెప్టెంబర్ 2017లో రూ. 20.7 కోట్లతో ఆస్తిని కొనుగోలు చేసిందని సమాచారం. డిసెంబర్ 2022లో ఆస్తిపై ఐసిఐసిఐ బ్యాంక్ నుండి రూ. 27 కోట్ల రుణాన్ని కూడా తీసుకుంది. ఈ బంగ్లాను నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయంగా […]
రూట్ మార్చిన హీరో..లుక్ చూస్తుంటే బండి పట్టాలెక్కేలా!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసు కుంటూ వెళ్తోన్న సంగతి తెలిసిందే. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్డం లేదు. అక్షయ్ ప్లాప్ లపై ఎన్ని విమర్శలొ చ్చినా ఎక్కడా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా పనిచేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన `సర్పిరా`, `ఖే ల్ ఖేల్ మే` కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయినా సరే కిలాడీ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఇంకా అక్షయ్ నుంచి […]
రాజేంద్రప్రసాద్ తో వివాదంపై స్పందించిన డైరెక్టర్!
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్- స్టార్ మేకర్ ఎస్. వి. కృష్ణారెడ్డి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.’మాయలోడు’ , ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు కనిపిస్తాయి. ఆ తర్వాత కృష్ణారెడ్డి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించారు. కానీ రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో మాత్రం మళ్లీ సినిమాలు రాలేదు. అందుకు కారణంగా ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కారణంగా కలిసి పనిచేయలేదు అని చాలా కాలంగా ఉన్నదే. అయితే ఆ వివాదానికి కారణం ఏంటి? అన్నతి ఇంతవరకూ […]
మాస్ హీరోకు విలన్ గా గోపిచంద్.. సెట్టయితే అరాచకమే..
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న ఆయన.. ఇప్పుడు విశ్వం మూవీతో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాను స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురానున్నారు. విశ్వం మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు గోపీచంద్. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై […]
గేమ్ చేంజర్.. ఒక అప్డేట్ వచ్చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే చరణ్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సాంగ్ మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాటకి ఆశించిన స్థాయిలో […]
అనిరుధ్ బీట్స్ క్లిక్కయినా.. ట్రోల్స్ ఆగట్లే..
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకరుగా అనిరుద్ రవిచందర్ ఉన్నారు. కోలీవుడ్ లో మేగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలన్నింటికి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అలాగే ఈ దశాబ్ద కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ అనిరుద్ నుంచి వచ్చాయి. గత ఏడాది రిలీజ్ అయిన జైలర్, లియో సినిమాల సక్సెస్ లలో అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి కూడా క్రెడిట్ లభిస్తుందని చెప్పాలి. అనిరుద్ రవిచందర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే […]
ఆ ఒక్క మాట నాని గొప్పతనానికి నిదర్శనం
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో చాలా తక్కువ మంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు అనడంలో సందేహం లేదు. క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ఆరంభించిన నాని తక్కువ సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, హీరోగా చేసిన కొన్ని సినిమాలతోనే స్టార్ గా గుర్తింపు దక్కించుకొని, నేచురల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. నాని హీరోగా సినిమా […]
మాస్ హీరోల మధ్య శ్రీవిష్ణు SWAG సాహసం
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. విభిన్నమైన కథలు ఎంచుకునే హీరోగా పేరు దక్కించుకున్నారు. మెంటల్ మదిలో, నీది నాదీ ఒకే కథ, రాజ రాజ చోర చిత్రాలతో తెలుగు సినీ ప్రియులను మెప్పించారు. 2024లో ఇప్పటికే ఓం భీమ్ బుష్ తో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు శ్రీవిష్ణు. ఇప్పుడు స్వాగ్ […]
అఖిల్ నెక్స్ట్.. అసలు ఏం జరుగుతోంది?
అక్కినేని యువ హీరో అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. యూవీ క్రియేషన్స్ లో పీరియాడిక్ జోనర్ మూవీ ధీర కోసం అఖిల్ సిద్ధం అవుతున్నాడనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో వారియర్ గా అఖిల్ కనిపిస్తాడని ప్రచారం నడిచింది. ఈ క్యారెక్టర్ కోసం ఫుల్ […]
నాని మూవీ… రూమర్స్ వద్దు ప్లీజ్
నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకు పోతున్నాడు. తాజాగా వచ్చిన సరిపోదా శనివారం సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా కాస్త డల్ అయింది. పరిస్థితి కుదుట పడ్డ తర్వాత మళ్లీ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు […]
బన్నీ -తారక్ – చరణ్.. 2000 కోట్లు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ ఉన్న పాన్ ఇండియా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, తారక్. ఆర్ఆర్ఆర్ తో చరణ్ తారక్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అందుకొని గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నుంచి రాబోయే సినిమాలకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. […]
మాలీవుడ్‌ని నాశనం చేయొద్దని మోహన్ లాల్ ఆవేదన
మలయాళ సినీ కళాకారుల సంఘం (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మలయాళ నటుడు మోహన్‌లాల్ ఆగస్టు 31న తొలిసారి బహిరంగంగా కనిపించారు. హేమ కమిటీ నివేదికపై చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులను వెలుగులోకి తెచ్చిన హేమ కమిటీ నివేదిక ఫలితాలపై అతడు పూర్తిగా తన మౌనాన్ని వీడారు. అదే సమయంలో పరిశ్రమను నాశనం చేయవద్దని ప్రతి ఒక్కరినీ […]
నాని రాజ ముద్ర.. ఇది చాలా పవర్ ఫుల్ అబ్బా..!
తెలుగు సినిమాల్లో తమ సినిమాలకు రాజ ముద్ర వేసుకునే డైరెక్టర్ ఒకే ఒక్కడు అతనే దర్శక ధీరుడు రాజమౌళి. ఇట్స్ ఏ రాజమౌళి ఫిల్మ్ అని రాజ ముద్ర పడింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే లెక్క. తన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన ఆర్.ఆర్.ఆర్ వరకు రాజమౌళి సినిమా అంటే చాలు బ్లాక్ బస్టర్ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే […]
170 లో రానా రోల్ ఓ ఎమోషన్ వార్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 170వ చిత్రం `వేట్టయాన్` టి.జెజ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్ తన పోర్షన్ షూటింగ్ ముగించి 171వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు. కొన్ని రోజులుగా ఆ సినిమా షూట్ లోనే పాల్గొంటున్నారు. ఈ గ్యాప్ లో జ్ఞాన్ వేల్ `వేట్టయాన్` పెండింగ్ షూటింగ్ పనుల్లో బిజీ అయ్యారు. రజనీ పార్ట్ పూర్తవ్వడంతో మిగతా నటీనటులపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలపై దృష్టి పెట్టి ముందుకు సాగారు. తాజాగా `వేట్టయాన్` […]