ట్యాలెంట్ ని తొక్కేస్తారు..కెరీర్ నాశ‌నం చేస్తారు!

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఎటాకింగ్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. విమ‌ర్శ అయినా ప్ర‌శంస అయినా ఎలాంటి సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే స్వ‌భావం గ‌ల న‌టి. ఆ ర‌కంగా బాలీవుడ్ లో చాలా మందికి శ‌త్రువుగానూ మారింది. ఇప్ప‌టికే బాలీవుడ్ పై ఎన్నో ఆరోప‌ణ‌లు చేసింది. స్టార్ హీరోల్ని సైతం విడిచి పెట్ట‌లేదు. అంద‌ర్నీ చెడుగుడు ఆడుకుంది. తాజాగా మ‌రోసారి ప‌రిశ్ర‌మ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. `ఇండ‌స్ట్రీలో ప్రోత్స‌హించే వారిక‌న్నా కింద‌కు ఎలా […]

పుష్ప ఫ్రాంచైజ్.. పరిస్థితి ఎలా ఉందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప పార్ట్ 2 కోసం ఓ వర్గం బన్నీ ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ అంతకుమించి అనేలా రెడీ చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో పుష్ప 2 చిత్రాన్ని […]

‘అమ్మ’ సంఘానికి అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ రాజీనామా

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదిక దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న‌టీమ‌ణులంతా మీడియా ముందుకొచ్చి లైంగిక దాడుల‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(అమ్మ) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి సిద్దిఖీ ఇప్ప‌టికే రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అధ్య‌క్షుడిగా కొన‌సాగుతోన్న మోహన్‌లాల్ కూడా రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆయనతో […]

అల్లు అర్జున్ కామెంట్స్.. బన్నీ వాస్ ప్రెస్ మీట్ పెడతారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఒకే ఒక్క ఘటన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య బాగా గ్యాప్ వచ్చేలా చేసిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు రెండు కుటుంబాల మధ్య వైరం ఉందని టాక్ రాగా.. ఇప్పుడు దూరం మరింత పెరిగిందని చెబుతున్నారు. కానీ ఎవరూ కూడా క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎక్కడా స్పందించలేదు. కానీ టాలీవుడ్ నిర్మాతలకు మాత్రం ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. సీనియర్ యాక్టర్ రావు రమేష్ […]

హ్యాట్సాఫ్ టూ మెగాస్టార్.. అందుకే ఆయ‌న ఇండ‌స్ట్రీ పెద్ద‌!

మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి దాతృత్వం చాటుకున్నారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నాగభైరు సుబ్బారావు అనారోగ్యానికి గురై ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న నేప‌థ్యంలో వైద్యం ఖ‌ర్చ‌లు మొత్తం చిరంజీవి ఆసుప‌త్రి యాజ‌మాన్యానికి చెల్లించారు. అనంత‌రం సుబ్బారావు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ వైద్యానికి రెండు ల‌క్ష‌లకు పైగా ఖ‌ర్చు అయిన‌ట్లు సుబ్బారావు తెలిపారు. ‘తీవ్ర జ్వ‌రంతో ఓ కార్పోరేట్ ఆసుప‌త్రిలో చేరాను. డాక్ట‌ర్లు యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంద‌ని చెప్పారు. హెల్త్ […]

రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందు.. మహేష్ చివరి ఫైట్

సంక్రాంతికి మహేష్ బాబు **గుంటూరు కారం** సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక మహేష్ నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది అని ఇప్పటికే కొన్ని గాసిప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోయే ఆ సినిమాలో మహేష్ పవర్ఫుల్ […]

టాలీవుడ్ లో తిరిగి రజినీ మ్యాజిక్.. ఇక కుర్ర హీరోలకు పోటీ తప్పనిసరి..

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకు తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో ఆయనకు ఉన్న ఫాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒకప్పుడు రజిని డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగు స్టార్ హీరోల మూవీలతో సమానంగా వసూలు రావట్లేవి. అయితే ఆ తర్వాత తెలుగులో రజని మార్కెట్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. రజనీకాంత్ కొన్ని స్ట్రైట్ తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఆయన నటించిన అరుణాచలం, భాష,నరసింహా, చంద్రముఖి, శివాజీ, రోబో లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి […]

బాలయ్య గురించి ‘యానిమల్‌’ స్టార్‌ ఏమన్నాడంటే..!

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో సూపర్‌ హిట్ లు దక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తో రెడీ అవుతున్నాడు. ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచిన నేపథ్యంలో బాలయ్య డబుల్‌ జోష్‌ తో ఉన్నాడు. ఆ జోష్ తో బాలయ్య చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బాబీ అద్భుతంగా ఈ సినిమాను […]

బాలయ్య గురించి ‘యానిమల్‌’ స్టార్‌ ఏమన్నాడంటే..!

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో సూపర్‌ హిట్ లు దక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తో రెడీ అవుతున్నాడు. ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచిన నేపథ్యంలో బాలయ్య డబుల్‌ జోష్‌ తో ఉన్నాడు. ఆ జోష్ తో బాలయ్య చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బాబీ అద్భుతంగా ఈ సినిమాను […]

రామ్‌ చరణ్‌ బాలీవుడ్‌ స్టార్‌ కాదురా బాబు..!

రామ్‌ చరణ్‌ ఆస్ట్రేలియాలో జరిగిన మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో కూడా చరణ్‌ గురించి ప్రముఖ కథనాలు వచ్చాయి. చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్‌ ఫెస్టివల్స్ మరియు అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొనడం వల్ల తన స్థాయి […]

స‌ల్మాన్‌పై ఫైరింగ్‌.. షాకిచ్చే విష‌యం చెప్పిన నిందితుడు!

ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల కాల్పుల క‌ల‌క‌లం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసులు చాక‌చ‌క్యంగా నిందితుల‌ను ప‌ట్టుకుని విచారిస్తున్నారు. ఇంత‌కుముందే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో త‌వ్వే కొద్దీ నిజాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. కాల్పులు జరిపిన ఆరుగురు నిందితులలో ఒకరైన విక్కీ గుప్తా, తాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పాత్రతో ప్రభావితమయ్యానని బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు ఎటువంటి హాని కలిగించలేదని పేర్కొన్నాడు. బెయిల్ కోసం […]

ప్రభాస్ తో ఇమాన్వి.. ఆమె స్పెషల్ టాలెంట్ ఏమిటంటే..

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సలార్ మరియు కల్కి వంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రభాస్ కెరీర్‌కు మంచి ఊపునిచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రభాస్‌ను బాక్సాఫీస్ స్టామినాను ట్రాక్ లోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమాలో నటిస్తుండగా, మరో ప్రాజెక్ట్‌ను హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి, […]

న‌ట‌వార‌సుల‌తో సినిమా బిజినెస్ బిగ్ రిస్క్

గాడ్‌ఫాదర్‌ లేకుండా సినిమా, రాజకీయాలు రెండిటిలోనూ రాణించిన వారు ఉన్నార‌ని, అయితే ఏ రంగంలోనైనా మార్గ‌ద‌ర్శ‌కుడు ఉండటం విమర్శలకు అర్హమని న‌టుడు కం రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా అన్నారు. ఆయ‌న జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. సినీరంగం కాకుండా ఇతర రంగాలలో కొడుకులు, కుమార్తెలు తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నా కానీ వారిని వ‌దిలేసి, కేవ‌లం బాలీవుడ్ లేదా రాజకీయాలపై ఎందుకు వేళ్లు చూపిస్తున్నారని ప్రశ్నించారు. తండ్రి కొడుకుకు వెన్నుపోటు పొడిస్తే దానిని బంధుప్రీతి […]

ప్రభాస్‌ ‘ఫౌజీ’… మెగా ‘విశ్వంభర’ లింక్ ఏంటి?

సలార్‌, కల్కి సినిమాల సూపర్‌ హిట్‌ నేపథ్యంలో ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’ సినిమాను చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే రాజాసాబ్ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు సీతారామం వంటి సూపర్‌ హిట్ సినిమాను అందించిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా ను చేయబోతున్నాడు. ఆగస్టు 17న సినిమా ప్రకటన ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. […]

డబుల్ ఇస్మార్ట్.. ఎంత వస్తే హిట్టు

రామ్ పోతినేని నుంచి ఆగష్టు 15న రాబోతున్న ప్యూర్ మాస్ బొమ్మ డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హై ఎనర్జిటిక్ క్యారెక్టరైజేషన్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కింది. సంజయ్ దత్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. సౌత్ లో ఇప్పటి వరకు సంజయ్ దత్ విలన్ గా చేసిన కేజీఎఫ్ చాప్టర్ 2, లియో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డబుల్ […]

ఆ హీరోను ‘కింగ్‌’ అన్న గూగుల్‌

బాలీవుడ్ కింగ్‌ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా షారుఖ్‌ ఖాన్‌ కి ఎంతో మంది అభిమానులు ఉంటారు. అలాంటి షారుఖ్ ఖాన్‌ ఇటీవల స్విట్జర్లాండ్‌ మీడియా చిట్‌ చాట్ లో తన గురించి తెలియాలి అంటే గూగుల్‌ చేయమని ఒక జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. షారుఖ్ చేసిన వ్యాఖ్యలకు గూగుల్‌ వెంటనే సోషల్‌ మీడియా ఎక్స్ ద్వారా స్పందించడంతో పాటు, […]

సహాయం కోరిన రేణు దేశాయ్.. అడివి శేష్ ఏం చేశారంటే..

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ అనే మూవీతో పాటు గూఢచారి 2 చిత్రం చేస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రెడీ అవుతున్నాయి. మేజర్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత అడవి శేష్ పూర్తిగా గూఢచారి 2 మూవీ వర్క్ పైన ఫోకస్ చేశారు. అలాగే శృతి హాసన్ తో జోడీగా డెకాయిట్ అనే చిత్రాన్ని కంప్లీట్ చేశారు. డెకాయిట్ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. […]

పూరీని గిల్లి మరీ ఆ రోల్ తీసుకున్న స్టార్ విలన్..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రమే కాదు పూరీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా డైరెక్టర్స్ కి చాలా తక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు అందులో పూరీ కూడా ఒకడు. ఆయనతో సినిమాలు తీసి కెరీర్ లో స్టార్ క్రేజ్ తెచుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. స్టార్స్ గా ఉన్న వారిని సూపర్ స్టార్స్ గ మార్చిన ఘనత పూరీదే. […]

అభిషేక్-ఐశ్వ‌ర్యా రాయ్ పై విడాకుల వీడియో!

అభిషేక్ బ‌చ్చ‌న్-ఐశ్వ‌ర్యా రాయ్ మ‌ధ్య విడాకుల చ‌ర్చ ఈనాటిది కాదు. ఏడాది కాలంగా నెట్టింట న‌డుస్తూనే ఉంది. బ‌చ్చ‌న్ ఫ్యామిలీతో ఐశ్వ‌ర్యా రాయ్ దూరంగా ఉంటుంద‌ని ఎన్నో మీడియా క‌థ‌నాలు వెడెక్కించాయి. క‌థ‌నాల‌కు త‌గ్గ‌ట్టు వాళ్ల తీరు సైతం హైలైట్ అయింది. బ‌చ్చ‌న్ ఫ్యామిలీ అంతా ఓవైపు ఉన్న‌ట్లు….ఐశ్వ‌ర్య ఒక్క‌ర్తే సింగిల్ గా కుమార్తెతో ఉంటున్న‌ట్లు కొన్ని వీడియోలు సైతం వైర‌ల్ అవ్వ‌డం ఈ క‌థ‌నానికి మ‌రింత ఊతం ఇచ్చిన‌ట్లు అయింది. ఇటీవ‌లే అంబానీ ఇంట ఫ్యామిలీకి […]

1000 కోట్లు.. అంత విలువైన సీక్వెల్ ను పట్టించుకోరేంటి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఐదుగురు దర్శకులు ఉన్నారు. ఇక ఈ ఏడాది డార్లింగ్ కల్కి 2898ఏడీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1150+ కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికంటే ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గత ఏడాది సలార్ సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా 700 […]