వయనాడ్ కోసం సీనియర్ హీరోయిన్స్…!
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చరియలు విరిగి పడి వందలాది మంది మృతి చెందడటంతో పాటు వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. గ్రామాలకు గ్రామాలు కొట్టుకు పోయిన విషయం తెల్సిందే. ఎక్కడ ఆపద వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారు ముందు ఉండి తమకు తోచిన సాయం ను చేస్తూ ముందు నుంచి కూడా బాసటగా నిలవడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వయనాడ్ […]
ఛాన్సిస్తే సుసహాతో నిహారిక నటించేదే!
సుహాస్- చాందినీ చౌజరి జంటగా సందీప్ రాజ్ తెరకెక్కించిన `కలర్ ఫోటో` జాతీయ అవార్డు సొంతం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన సినిమా కమర్శియల్ గా విజయం సాధించలేదు గానీ నేషనల్ అవార్డు రావడంతో ఫేమస్ అయింది. ఈ సినిమాకు పనిచేసిందంతా కొత్త వారే. అయినా జాతీయ స్థాయిలో కలర్ ఫోటో పేరు మారు మ్రోగింది. అటుపై `కలర్ ఫోటో` టీమ్ ని టాలీవుడ్ పెద్దలు సత్కరించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ […]
దేవర ‘చుట్టమల్లే’.. చెడు గాలి ఎంత వీచినా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి రెండు రోజుల క్రితం సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చుట్టమల్లే అనే ఈ సాంగ్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 40 మిలియన్ వ్యూవ్స్ ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది. అన్ని భాషలలో కూడా సెకండ్ సింగిల్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో […]
పూరి అప్పుడు రిజెక్ట్ చేసి ఇప్పుడిచ్చాడా?
కావ్యాథాపర్ టాలీవుడ్ కి సుపరిచితమే. ఎనిమిదేళ్ల క్రితమే `ఈ మాయ పేరేమిటో` అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత `ఏక్ మినీ కథ`తో మరింత వెలుగులో కి వచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు అమ్మడు కి సరైన సక్సెస్ అందించలేదు. దీంతో అప్పటికే ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ అనతరం రవితేజ్ హీరోగా నటించిన `ఈగిల్` లో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా హిట్ పై చాలా ఆశలు […]
క్యారెక్టర్ కోసం హీరో డెడికేషన్ అదుర్స్..!
ఒక సినిమా సక్సెస్ అయితే ఆ హిట్ క్రెడిట్ లో ఎక్కువ శాతం డైరెక్టర్ కన్నా హీరోకే వెళ్తుంది. స్టార్ ఇమేజ్ కావొచ్చు.. అభిమాన గళం కావొచ్చు.. సినిమా హిట్టు పడింది అంటే ఇది మా వాడి రేంజ్ అని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటారు ఫ్యాన్స్. ఐతే ఆ హిట్టు సినిమా తీసేందుకు హీరో పడే కష్టాలు.. చేసే రిస్కులు చాలా తక్కువ మందికి తెలుసు. ఒక సినిమాను రెండు గంటల్లో చూసి రెండు నిమిషాల్లో […]
షాకింగ్ రోల్ కి కమిట్ అయిన సీనియర్ హీరోయిన్
70కి పైగా సినిమాల్లో నటించి, సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన ముద్ర వేసే విధంగా నటిస్తూ ఏకంగా 17 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యి, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డునులను సొంతం చేసుకున్న సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్. అందం, డాన్స్, నటన ఇలా ప్రతి విషయంలో కూడా ఒకానొకప్పుడు స్టార్ హీరోయిన్ అనిపించుకున్న మాధురీ దీక్షిత్ ఇప్పటికి కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంది. ఈ మధ్య సినిమాల సంఖ్య కాస్త తగ్గించి […]
అలాంటి మహేష్ బాబు మళ్ళీ తిరిగొస్తే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ దర్శక హీరోల కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే భారీ ప్రాజెక్ట్ గా మారబోతోంది. దీంతో గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని మహేశ్ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు ఇలాంటి సినిమా కోసమే చాలా కాలంగా వేచి చూస్తున్నారు. నిజానికి మహేశ్ బాబు గత ఆరేళ్ల నుంచి […]
ఆ వెదవలకు చెబుతున్నా.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్
నిహారిక కొణిదెల నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రోమో మేటీరియల్, టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్నేహబంధం ఆధారంగా సాగే కథాంశంతో యువతను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యువత మధ్య ఉండే అనుబంధాలను ప్రధానంగా చూపించినట్లు […]
‘తంగలాన్’మూవీ తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను..విక్రమ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ చిత్రాల ద్వారా విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ ప్రస్తుతం అతను నటిస్తున్న ‘తంగలాన్’మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
స్టార్ కిడ్స్ అంతా కలిస్తే దాడి ఇలా ఉంటుందా?
ఇండస్ట్రీ అంటే వాళ్లలో వాళ్లే. కొత్త వాళ్లకి అక్కడ ఛాన్సులిచ్చేదెవరు? అన్న అపవాదను దేశంలో అన్నిసిని పరిశ్రమలు మోస్తున్నవే. నెపోటిజం అన్నది పీక్స్ లో ఉందని అవకాశాలు రానివాళ్లంతో ఎన్నో సార్లు ఆరోపించారు. చివరికి బాలీవుడ్ నటడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి ఈ నెపోటిజం కూడా ఓ కారణాల్లో ఒకటిగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా నెపోటిజాన్నిమరింత హైలైట్ చేస్తూ నెట్టింట ట్రోలింగ్ జరగడం చర్చకొస్తుంది. ఇంతకీ ఈ చర్చంతా దేనికి అంటే వివరాల్లోకి […]
పంచాయితీగా రెడీ.. తరుణ్ భాస్కర్ క్యాస్టింగ్ ఆఫర్
పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే మూవీతో మరో హిట్ అందుకున్నారు. గత ఏడాది కీడాకోలా అనే సినిమా చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. అయితే దర్శకుడిగా చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటూ మూవీస్ చేస్తోన్న తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అయ్యే పనిలో ఉన్నారు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారిన తరుణ్ భాస్కర్ కీడాకోలా చిత్రంలో కూడా […]
రాజాసాబ్.. ఓ సెంటిమెంట్ ఉంది!
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారిపోయాడు. మేగ్జిమమ్ మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు అంతటా ప్రభాస్ ఇమేజ్ గురించి చర్చ జరుగుతూ ఉంది. కల్కి 2898ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ నెక్స్ట్ వరుసగా ఐదు సినిమాలు లైనప్ లో పెట్టాడు. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో బియాండ్ ది బౌండరీ అనేలాంటి కథలతోనే తెరకెక్కనున్న మూవీస్ కావడం విశేషం. […]
బాలీవుడ్ లో సమస్య.. బన్నీ నిజంగా అంత మాటన్నాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులకి పుష్ప రాజ్ క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అయిపొయింది. అలాగే సినిమాలోని సాంగ్స్ కూడా బీభత్సంగా ఎక్కేశాయి. దీంతో మూవీ మౌత్ టాక్ తోనే జనాల్లోకి వెళ్లి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా రాబోయే పుష్ప ది రూల్ కోసం […]
సీక్వెల్ అనుకోగానే అయిపోతుందా..?
ఈమధ్య కాలంలో నేషనల్ వైడ్ గా భాషతో సంబంధం లేకుండా అందరి ప్రశంసలు అందుకున్న సినిమా ట్వెల్త్ ఫెయిల్. విధు వినోద్ చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా ఎంతోమందిని ఇన్ స్పైర్ చేసింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాలో విక్రాంత్ మస్సే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ట్వెల్త్ ఫెయిల్ ముందు కూడా విక్రాంత్ సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం అతనికి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం విక్రాంత్ ఫిర్ […]
దేవర సెకండ్ సింగిల్.. నాగవంశీ ప్లానేంటో ఈసారి?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సెకండ్ రోల్ […]
పుష్ప 2.. నిజంగా గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాని అప్పుడు, ఇప్పుడు అంటూ షూటింగ్ పొడిగిస్తూనే ఉన్నారు. మూడేళ్లు అవుతున్న ఇంకా ఫైనల్ స్టేజ్ కి రాలేదు. ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ కి సంబందించిన సన్నివేశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయంట. ఇవన్నీ అయ్యాక మరల పుష్పరాజ్ క్యారెక్టర్ పై 15 రోజుల షూటింగ్ ఉండబోతోందంట. ఈ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనేది చిత్ర […]
మంచు విష్ణు వార్నింగ్ కి మీనా రియాక్షన్!
సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేస్తూ, ట్రోల్స్ పేరుతో అసభ్య వీడియోలను క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే. మంచు విష్ణు ప్రకటనకు చాలా మంది స్పందించారు. ఇండస్ట్రీలో చాలా మంది విమర్శలు ఎదుర్కొంటున్నారు, తప్పుడు వార్తల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. వారందరూ కూడా మంచు విష్ణు నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకటనలు […]
దుల్కర్ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం ఇదే !
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా తన ఫాం కొనసాగిస్తున్నాడు. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో మెప్పించిన దుల్కర్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు. ఆ తర్వాత సీతారామం సినిమాతో మరో సక్సెస్ అందుకుని ఇక్కడ తన పాపులారిటీ పెంచుకున్నాడు. త్వరలో లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు. ఐతే మహానటి లో జెమిని గణేషన్ పాత్ర అంటే మన హీరోలు ఎవరు కాదన్నారేమో దుల్కర్ కి వెళ్లాడని అనుకోవచ్చు కానీ ఆ తర్వాత […]
గట్టి కమ్ బ్యాక్.. ఒకేసారి మూడు హిట్లతో!
సంగీత దర్శకుడు దిలీప్ కుమార్.. ఈయనెవరో అని ఆలోచిస్తున్నారా? అదేనండీ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన అసలు పేరు దిలీప్ కుమారే. అయితే రెహమాన్ పేరు వినగానే.. మనసును హత్తుకునే సంగీతం అందరికీ గుర్తుకొస్తుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలకు తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు. తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సినిమాలకు వర్క్ చేసి అలరించారు. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకుని సత్తా చాటారు. ఎవర్ […]
రాజ్ తరుణ్.. ఏం ట్యాగో.. ఏదీ జోవియల్ గా లేదు!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఓవైపు లావణ్య వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రాజ్ తరుణ్.. మరోవైపు షూటింగ్లను త్వరగా పూర్తి చేస్తున్నారు. అయితే సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆయన.. రీసెంట్ గా పురుషోత్తముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పురుషోత్తముడు సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ […]