మరో హిట్ కోసం పెన్ను పట్టిన నాని

నాచురల్ స్టార్ నాని కెరియర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలకి వర్క్ చేసాడనే సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత ఇంద్రగంటి దృష్టిలో పడి అష్టాచెమ్మా సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తరువాత బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ వేల్యూ ఉన్న స్టార్ గా మారిపోయాడు. నానితో సినిమా అంటే 50 కోట్ల బడ్జెట్ అయిన నిర్మాతలు పెట్టడానికి […]

ట‌బు చ‌దువుకి అడుగ‌డుగునా అడ్డు త‌గిలిన స్టార్ మేక‌ర్!

సీనియ‌ర్ న‌టి ట‌బు సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌యాల‌కు వ‌య‌సుతో సంబంధం లేద‌ని హిట్ మీద హిట్ అందుకుంటుంది. ఇటీవ‌లే ‘ది క్రూ’తో భారీ విజ‌యం ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం లైన్ ప్ లోనూ కొన్ని సినిమాలున్నాయి. ఈ నేప‌థ్యంలో స్టార్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్ తో ఎదురైన ఓ అనుభ‌వం గురించి రివీల్ చేసింది. ఆయ‌న‌తో సినిమా ఎందుకు ఒప్పుకున్నాను? అని బాద‌ప‌డిన‌ట్లు గుర్తు చేసుకుంది. ఆ సంగ‌తేంటో ఆమె మాట‌ల్లోనే..` […]

పూరి.. లైగర్ తలనొప్పి వదిలినట్లేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కమర్షియల్ డైరెక్టర్ గా సుదీర్ఘకాలం టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ తో పూరి జగన్నాథ్ దూసుకుపోయారు. తక్కువ సమయంలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తాడనే పేరు పూరి జగన్నాథ్ కి ఉంది. అలాగే పూరి సినిమా అంటే వెంటనే ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్స్ మనసులో మెదులుతుంది రోగ్ తరహా క్యారెక్టర్స్ […]

సోషల్ మీడియా ఎఫెక్ట్.. విశ్వక్ ఏమన్నారంటే

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాలకు గాను తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. త్వరలో మెకానిక్ రాకీ మూవీతో దీపావళి కానుకగా రానున్నారు. అలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితం సోషల్ […]

ప్రభాస్ రికార్డ్.. హాలీవుడ్ మూవీ బ్రేక్ చేసేలా ఉంది!

హాలీవుడ్ సినిమాలకి ఇండియాలో మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. అందుకే హాలీవుడ్ మేకర్స్ సైతం కచ్చితంగా తమ సినిమాలని ఇండియన్ భాషలలో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం అయితే మూవీ ప్రమోషన్స్ కోసం ఇండియా రావడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మార్వెల్ సిరీస్, డీసీ కామిక్ సూపర్ హీరో సిరీస్ లకి ఇండియాలో మంచి ఆదరణ ఉంది. జేమ్స్ కామెరూన్ సినిమాల తర్వాత అంతగా ఇండియన్ మార్కెట్ లో భారీ కలెక్షన్స్ ని సాధించే సినిమాలు […]

పాన్ ఇండియా స్టార్ క్రేజీ హెయిర్ స్టైల్!

క‌న్న‌డ స్టార్ య‌ష్ ‘కేజీఎఫ్’ త‌ర్వాత లుక్ ప‌రంగా ఎలాంటి ఛేంజ్ లేకుండానే ఇంత‌వ‌ర‌కూ క‌నిపించాడు. అదే గుబురు గెడ్డం…లాంగ్ హెయిర్ స్టైల్ లో క‌నిపించాడు. అవ‌స‌రం మేర అప్పుడ‌ప్పుడు పోని టెయిల్ లోకి ట్రాన్స‌ప‌ర్ అయ్యేవాడు. అంత‌కు మించి బ‌య‌ట కొత్త లుక్ లో కనిపించింది లేదు. కేజీఎఫ్ రిలీజ్ అయినా అలాగే క‌నిపించ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. త‌దుప‌రి సినిమా టాక్సిక్ లోనూ అలాగే క‌నిపిస్తాడా? అందుకే అదే పాత లుక్ మెయింటెన్ […]

కమ్ముల కుబేర.. వచ్చేది ఎప్పుడు?

టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చివరిగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ధనుష్ హీరోగా కుబేర మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున మరో హీరోగా కనిపించబోతున్నారు. అయితే ఆయన పాత్ర ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ […]

హీరో పాద‌యాత్ర ఇది పెద్ద సంచ‌ల‌న‌మే!

దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఎంత బ‌లంగా ప‌నిచేసిందో తెలిసిందే. ఆ పాద‌యాత్ర తోనే మొట్ట మొద‌టి సారి ముఖ్య‌మంత్రి అయ్యారు. అదే సెంటిమెంట్ ని త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాటించి ఆయ‌న సీఎం అయ్యారు. వాళ్లిద్ద‌రి దారిలో ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ప్ర‌స్తుత మంత్రి లోకేష్ కూడా కొన్ని కిలోమీటర్లు పాద యాత్ర చేసారు. అలా చేయ‌డంతోనే ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. మ‌రి వీళ్లంద‌రి […]

తారక రాముడికి అలాంటి ఒక సినిమా..!

నవరసాలను పండించగల తెలుగు స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కెరీర్ మొదట్లోనే మాస్ ఆడియన్స్ కు దగ్గరైన తారక్ తన యాక్షన్ సీన్స్, ఎమోషన్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఇక యాక్షన్ మాత్రమేనా డ్యాన్స్ కూడా అంటూ తన స్టెప్పులతో అదరగొట్టేశాడు. కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ మాన్ ఆఫ్ మాసెస్ గా తన స్టామినా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో […]

ఓర్రీ ధ‌రించిన వాచ్ ఖ‌రీదుతో ఇల్లు కొనొచ్చు

బాలీవుడ్ యువ‌క‌థానాయిక‌లతో నైట్ పార్టీల్లో మునిగి తేల్తుంటాడు ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి. అత‌డికి సినీఇండ‌స్ట్రీతో ఉన్న స‌త్సంబంధాలు, స్టార్ల ఫాలోయింగ్ అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశం. ముఖ్యంగా గాళ్స్ లో అత‌డి ఫాలోయింగ్ చూస్తే చాలా మంది కుళ్లుకుంటారు. అందుకే అత‌డు ఎక్క‌డ ఉన్నా ఏ పార్టీలో త‌ల‌మున‌క‌లుగా ఉన్నా మీడియాకు సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌ల అత‌డు ప‌లు పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. మొన్న‌టికి మొన్న అంబానీల పెళ్లిలో […]

నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్ ని చంపేశాడు

కల్కి 2898ఏడీ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ కి క్రాస్ చేసింది. రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇతర విదేశీ భాషలలో కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో నాన్ బాహుబలి 2 మూవీ రికార్డులని ఇప్పటికే కల్కి2898ఏడీ బ్రేక్ చేసింది. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి థ్రిల్ చేసింది. విజువల్ స్పెక్టక్యులర్ గా ఈ సినిమా ఉందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. […]

ఇన్నాళ్లకు టిల్లు లుక్ మారింది..!

సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయినా కూడా ఆయనకు సక్సెస్ దక్కింది మాత్రం ‘డీజే టిల్లు’ తో అనే విషయం తెల్సిందే. డీజే టిల్లు సినిమా కి సీక్వెల్‌ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టిల్లు గెటప్ తోనే సిద్దు గత మూడు సంవత్సరాలుగా మీడియా కు కనిపిస్తున్నాడు. బయట ఏ కార్యక్రమం జరిగినా కూడా టిల్లు మూవీ లో ఎలా అయితే కనిపించాడో […]

జక్కన్న కండిషన్ ను మహేష్ బ్రేక్ చేసినట్లేనా?

ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎస్.ఎస్.ఎం.బీ29 చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్ర గురించి తెలిసినప్పటి నుంచీ సినీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో… భారత చలనచిత్ర చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది ఒకటనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మహేష్ బాబుకు రాజమౌళి ఓ కండిషన్ పెట్టారని అంటున్నారు. అయితే తాజాగా ఆ […]

డ్యూయల్ రోల్ లో నాగచైతన్య?

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ డిఫెరెంట్ జోనర్స్, వైవిధ్యమైన సినిమాలను ట్రై చేస్తూ వస్తున్నారు. ‘దూత’ వెబ్ సిరీస్ సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన చైతూ.. ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకముందే, ఈ మూవీలో చై పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ […]

న‌య‌న‌తార వేగం జెట్ స్పీడ్ నే మించిపోతుందే

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌పై ఎంత‌గా ఫోక‌స్ చేసిందో తెలిసిందే. ఇంత‌కాలం అమ్మ‌డు కేవ‌లం వాటి కోసం వాకింగ్ మాత్ర‌మే చేస్తుంద‌నుకున్నారంతా. కానీ ర‌న్నింగ్ నే మించి జెట్ స్పీడ్ వేగంతోనే దూసుకుపోతుంద‌ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఇటీవ‌లే 14 ఏళ్ల పాటు డైరెక్ష‌న్ కి దూరంగా ఉన్న శ‌శి కుమార్ ని రంగంలోకి దించింది. మంచి స్టోరీ వినిపించ‌డంతో శ‌షి కిర‌ణ్ ని డైరెక్ట‌ర్ గా ఎంపిక చేసుకుంది. శ‌షి కుమార్ […]

డబుల్ ఇస్మార్ట్… మాస్ కిక్కు గట్టిగానే..

రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఆగష్టు 15న పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో చాలా టైం తీసుకొని పెర్ఫెక్ట్ గా డబుల్ ఇస్మార్ట్ రెడీ చేశారు. ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ యిపోయాయి. వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకి సంబందించి డబుల్ ఇస్మార్ట్ థీయాట్రికల్ రైట్స్ […]

వాళ్లిద్దరిపై తిరగ‌బ‌డే సౌత్ స్టార్ ఎవ‌రు?

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ సుజోయ్ ఘోష్ కింగ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తండ్రి ట్యాగ్ నే టైటిల్ గా పెట్టి ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్- మార్ ప్లిక్స్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో షారుకు కుమార్తెకి గురువు పాత్ర పోషిస్తున్న‌ట్లు ప్రచారం లో ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా […]

భారతీయుడు 2 బాక్సాఫీస్.. తెలుగులో లెక్క ఎంతవరకు వచ్చిందంటే?

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ సేనాపతి పాత్రలో 28 ఏళ్ళ తర్వాత మరల ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. భారతీయుడు సినిమాతో అందరిని మెస్మరైజ్ చేసిన కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించాయి. జీరో టోలరెన్స్ అంటూ సేనాపతి విశ్వరూపం మరోసారి తెరపై చూపించాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమాకి మొదటి రోజు […]

చనిపోయిన ఆ ముగ్గురు ఇండియన్‌ 2 లో ఎలా…?

కమల్‌ హాసన్‌, శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 కి బ్యాడ్‌ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. శంకర్‌ స్థాయి సినిమా ఇది కాదు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫలితం విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో కనిపించిన ముగ్గురి గురించి సోషల్ మీడియాలో ప్రధాన చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో దివంగత […]

రిస్క్ తోనే కిక్ అంటున్న విలక్షణ నటుడు..!

బాలీవుడ్ విలక్షణ నటుల్లో ఒకరైన నవాజుద్ధీన్ సిద్ధిఖీ తను చేసే ఎలాంటి పాత్ర అయినా సరే తన ప్రత్యేకత చూపుతూ సత్తా చాటుతాడు. ఆమధ్య బాలీవుడ్ లో ప్రతి సినిమాలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ నటించారు. ఐతే అతనిలోని ఈ స్పెషల్ క్వాలిటీ వల్ల ఎలాంటి పాత్రకైనా సరే అతను అట్టే అతికినట్టు సరిపోతున్నారు. అందుకే ఆయనను సినిమాలో కన్నా ఈమధ్య ఎక్కువగా వెబ్ సీరీస్ లకు తీసుకుంటున్నారు. ఇప్పుడు కాదు దాదాపు 3, 4 ఏళ్లుగా ఆయన […]