YS Jagan Back to Back Punches to AP Government | YSRCP
Rudraram Gitam University: రుద్రారం గీతం యూనివర్సిటీలో విషాదం | Sangareddy | Special Report
Rudraram Gitam University: రుద్రారం గీతం యూనివర్సిటీలో విషాదం | Sangareddy | Special Report
నా మతం మానవత్వం ..ఎవరైనా వింటే నవ్వుతారు జగన్ | YS Jagan Reddy Vs MLA Raghu Rama
నా మతం మానవత్వం ..ఎవరైనా వింటే నవ్వుతారు జగన్ | YS Jagan Reddy Vs MLA Raghu Rama
పంది కొవ్వు బంగారమా..! | CM Chandrababu Serious On Ponnavolu Sudhakar Reddy
పంది కొవ్వు బంగారమా..! | CM Chandrababu Serious On Ponnavolu Sudhakar Reddy
తెలుగు తెర మీద మరో బాలీవుడ్ అందం..!
పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు సాధిస్తున్న విజయాలు చూసి ఒకప్పుడు టాలీవుడ్ లో నటించాలని ఛాన్స్ వచ్చినా కాదన్న వారే ఇప్పుడు ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కథానాయికలు అయితే తెలుగు సినిమాలను ఒకప్పుడు చాలా తేలిగ్గా తీసిపారేసే వారు కానీ ఇప్పుడు అక్కడ తారామణులే కాదు స్టార్స్ కూడా తెలుగులో ఆఫర్ వస్తే చాలు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి స్టార్స్ టాలీవుడ్ బాట పట్టారు.
కథానాయికల్లో ఇప్పటికే అలియా భట్, దీపికా పదుకొనె, జాన్వి కపూర్, శ్రద్ధా కపూర్ తెలుగు సినిమాల్లో నటించగా దిశా పటాని ఎప్పుడో తెలుగులో తన లక్ టెస్ట్ చేసుకుంది. ఐతే లేటెస్ట్ గా మరో బాలీవుడ్ భామ తెలుగు ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అది ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. బీ టౌన్ ఆడియన్స్ ను ఎన్నో ఏళ్లుగా తన గ్లామర్ తో, నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న కరీనా కపూర్ సైఫ్ తో మ్యారేజ్ తర్వాత సినిమాలు చాలా తగ్గించారు.
తెలుగు హీరోలను విదేశీయులు ఆదరిస్తున్నారు: దిల్ రాజు ఐతే మళ్లీ ఆమె ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు నుంచి వచ్చిన ఒక క్రేజీ ఆఫర్ కు ఆమె ఓకే చెప్పారని తెలుస్తుంది. ప్రభాస్ తో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమాలో కరీనా ని తీసుకోవాలని చర్చ జరుగుతుంది. కరీనా దాకా ఈ ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఆమె కూడా పాజిటివ్ గానే స్పందించారని చెబుతున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ ప్రతి సినిమా బాలీవుడ్ లో అదరగొట్టేస్తున్నాయి.
లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్, ఈమధ్య వచ్చిన కల్కి రెండు సినిమాలు ప్రభాస్ స్టామినా ఏంటో చూపించాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుంది. స్పిరిట్ లో సాధ్యమైనంతవరకు పాన్ ఇండియా యాక్టర్స్ ని ఫిక్స్ చేస్తున్నాడు సందీప్ వంగ. ఈ క్రమంలో ప్రభాస్ కోసం కరీనా ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు. అదే జరిగితే మాత్రం తెలుగు తెర మీద మరో బాలీవుడ్ అందాన్ని చూసే ఛాన్స్ ఉంటుంది.
సైఫ్ ఎలాగు దేవర తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదే వరుసలో కరీనా కూడా స్పిరిట్ తో తెలుగు ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు సైఫ్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు.
దేవర అనిరుద్ ఆన్ డ్యూటీ.. కాలర్ ఎగరేశాడు..!
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ దేవర సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అనించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమాలో ప్రధానంగా చెప్పుకునే అంశాల్లో అనిరుద్ మ్యూజిక్ కూడా ఉంది. తెలుగులో ఇప్పటికే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న అనిరుద్ కి స్టార్ సినిమా అది కూడా సూపర్ బజ్ తో రావడం ఇదే మొదటిసారి. పవర్ స్టార్ తో అజ్ఞాతవాసి చేసినా ఎందుకో దానికి న్యాయం చేయలేకపోయాడు. దేవర సినిమాకు మాత్రం అనిరుద్ ఆన్ అండ్ ఆఫ్ మంచి బజ్ క్రియేట్ చేశాడు. దేవర ఇంటర్వ్యూస్ లో కూడా ఇంతవరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన అనిరుద్ రిలీజ్ నాడు చెన్నైలో సినిమా చూసి కాలర్ ఎగరేశాడు. సినిమా చూసిన అనతరం ఫ్యాన్స్ అంతా కాలర్ ఏగరేస్తారని ఎన్టీఆర్ ఒక వేడుకలో చెప్పాడు. దేవర చూశాక ఎన్ టీ ఆర్ ఫ్యాన్ మాదిరిగా అనిరుద్ కూడా కాలర్ ఎగరేస్తూ కనిపించాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా కమిట్మెంట్ విషయంలో డేట్స్ విషయంలో అనిరుద్ కాస్త ఇబ్బంది పెడతాడని అంటారు కానీ ఒక్కసారి కమిట్ అయితే ఎలా ఉంటుందో అతని వర్క్ తో చూపిస్తాడు. దేవర సినిమాకు అనిరుద్ సాంగ్స్, బిజిఎం రెండు హైలెట్స్ గా నిలిచాయి. అంతేకాదు సినిమా గురించి ఎక్కడ మాట్లాడినా సరే ఫ్యాన్స్ ని ఉత్సాహపరచేలా చేశాడు.
ఇక ఎన్టీఆర్ చెప్పినట్టుగా కాలర్ ఎగరేయడం మాత్రం తారక్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంది. దేవర సినిమా నేడు మార్నింగ్ బెనిఫిట్ షోస్ నుంచి టాక్ డివైడ్ గా ఉన్నా ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా తెర మీద ఎన్టీఆర్, తెర వెనక అనిరుద్ ఇద్దరు అదరగొట్టారు. కచ్చితంగా అనిరుద్ కెరీర్ లో దేవర మ్యూజిక్ అండ్ స్కోర్ అతని క్రేజ్ డబుల్ అయ్యేలా చేస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా దేవర సినిమాకు హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర 1 లో తారక్ సరసన జాన్వి కపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
ఆసుపత్రిలో చేరిన హీరోయిన్!
అందమైన ఐశ్యర్య లక్ష్మి ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతోంది. సౌత్ లో అన్ని భాషల్లోనూ అవకాశాలు అందకుం టోంది. సహజ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతుంది. తాజాగా ఈ క్యూటీ ఆసుపత్రి పాలైంది. అమ్మడు ఆసుపత్రి నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో విషయం బయట పడింది. ఇదిగో ఇక్కడిలా అమ్మడు అనారోగ్యానికి గురైన సమయంలో చేతికి సెలైన్ ఎక్కించుకుంది. ఆ బ్యాండేజ్ ను చూపిస్తూ సెల్పీలిచ్చింది.
మరి సడెన్ గా ఏమైందో గానీ అమ్మడు మాత్రం నవ్వుతూ సంతోషంగానే కనిపిస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుంది. అయితే ఆసుపత్రిలో ఏ కారణగా చేరాల్సి వచ్చింది? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. తమిళ్ గ్లామరస్ బ్యూటీ మలయాళలో చాలా సినిమాలు చేసింది. కోలీవుడ్ లో `యాక్షన్` అనే సినిమాతో పరిచయం అయ్యింది. అటుపై సత్యదేవ్ హీరోగా నటించిన `గాడ్సే` తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
ఆ తర్వాత `అమ్ము` అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలుకూడా పెద్దగా ఆడలేదు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `పొన్నియన్ సెల్వన్` లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. తమిళ్ లో తెరకెక్కిన `మట్టి కుస్తీ` సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన `కింగ్ ఆఫ్ కొత` సినిమాలో నటించింది.
వీటితో అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధుర్గ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. `విరూపాక్ష` తర్వాత సాయితేజ్ నటిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్ లో భాగమవ్వడం ఐశ్వర్య లక్ష్మికి కలిసొచ్చే అంశం.
Pawan Kalyan’s Plea for Unity Amidst Tirumala Laddu Controversy
Amidst the ongoing controversy surrounding the Tirumala laddu incident in Andhra Pradesh, Deputy Chief Minister Pawan Kalyan has urged the NDA alliance parties to refrain from making aggressive comments targeting former Chief Minister YS Jagan Mohan Reddy. Pawan’s intervention comes in the wake of threats made by BJP leaders to prevent Jagan’s visit to Tirumala unless he issues a declaration.
Pawan emphasized that the issue of declarations for Tirumala darshan is an internal matter within the Hindu community and should not be used to target individuals or other religions. He stressed the importance of leaving the decision to give a declaration or follow temple traditions to the discretion of the individual visiting the shrine.
The Deputy Chief Minister also criticized the alliance parties for attempting to create conflict through their actions. He pointed out that the YCP government had faced similar attempts to ignite tensions in the past, with incidents like Tuni and Konaseema serving as examples. Pawan warned against using religion as a tool for political gain and urged for restraint and understanding. In addition to addressing the political aspect of the controversy, Pawan Kalyan also called for accountability from those responsible for the adulteration of Tirumala laddu. He highlighted the role of TTD board members who approved the supply of adulterated ghee and those who appointed them. Pawan emphasized that Hindus demand answers for the defilement of a sacred symbol.
Meanwhile, actor Prakash Raj has clarified that Pawan Kalyan misunderstood his comments regarding the Tirumala laddu controversy. Prakash Raj emphasized that his intention was to seek action against those responsible for the incident and not to create unnecessary fear or make the issue a national debate.
హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు | Notices to Hydra Commissioner Ranganath
హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు | Notices to Hydra Commissioner Ranganath
రివ్యూలపై దేవర మూవీ టీం PRESS MEET | Jr NTR, Jahnvi Kapoor | Koratala Siva, Dil Raju
రివ్యూలపై దేవర మూవీ టీం PRESS MEET | Jr NTR, Jahnvi Kapoor | Koratala Siva, Dil Raju
CM Chandrababu Press Meet LIVE | జగన్ కు కౌంటర్
CM Chandrababu Press Meet LIVE | జగన్ కు కౌంటర్
Mahesh Babu Rocks Another Pic in His New Look
Renowned filmmaker S.S. Rajamouli has always had a unique approach when it comes to preparing for films. He advises his actors to avoid public appearances while they are in the process of getting into character. This strategy helps maintain the mystery around the film and allows the heroes to focus on their roles without distractions. Rajamouli prefers that actors do not reveal their looks before the film’s first look is officially unveiled.
In his previous projects, notable stars like Prabhas, N.T. Rama Rao Jr. (NTR), and Ram Charan adhered to this guideline by keeping their appearances under wraps until shooting began. However, this time, Rajamouli appears to have taken a different stance with Mahesh Babu. Unlike other heroes, Mahesh has been openly embracing his new look, which features a thick beard and longer hair as he prepares for their first collaboration.
Mahesh Babu has been spotted enjoying his new style while spending time with his wife and friends. Photos of him have been circulating widely on social media, showcasing his unfiltered appearance. He has made no effort to hide his face or head, allowing photographers to capture his image freely.
This relaxed attitude toward his public appearances has intrigued fans and generated buzz around the upcoming project. As Mahesh Babu prepares for his role in Rajamouli’s film, which is set to begin production later this year, audiences are excited to see how this new collaboration unfolds.
Rajamouli Family’s Devara Watch Party Breaks Internet!
The highly anticipated Telugu film, ‘Devara’, starring Jr. NTR and directed by Koratala Siva, has finally hit the screens. Interestingly, the film’s release date coincided with the anniversary of the blockbuster ‘Student No. 1’, which also featured Jr. NTR and Rajamouli. To celebrate this special occasion, director SS Rajamouli decided to watch ‘Devara’ with his family at a local theater in Balanagar, Hyderabad.
Joined by his family, Rajamouli immersed himself in the film, cheering along with the audience as they enjoyed the action-packed sequences and captivating performances. The theater was filled with excitement, as fans shouted, clapped, and whistled in support of their favorite stars. Notably, Mahesh Babu fans were also present, chanting slogans in his honor. The atmosphere in the theater was electric, reflecting the immense anticipation and excitement surrounding ‘Devara’. Rajamouli’s presence added to the festive mood, as fans eagerly awaited his reaction to the film. His enthusiastic engagement with the audience further fueled the enthusiasm and created a memorable experience for all.
‘Devara’ has been receiving positive reviews from critics and audiences alike, and its success is a testament to the hard work and dedication of the entire team involved. As the film continues to make waves at the box office, Rajamouli’s decision to watch it with his family has added an extra layer of significance to its release.
Jr. NTR Grateful to Fans: Devara Victory is Yours!
Jr. NTR’s much-anticipated movie *Devara* has finally hit the screens, and it’s receiving positive reviews from critics and fans alike. After months of anticipation, the film’s release has brought immense satisfaction to Jr. NTR’s loyal fan base. Known for his powerful performances and gripping screen presence, Jr. NTR has once again proven his mettle with *Devara*, delivering an emotionally charged and action-packed performance that has left audiences thoroughly impressed.
In response to the overwhelming reactions, Jr. NTR took to Twitter to express his gratitude. “The day I had been waiting for is finally here… Overwhelmed by your incredible reactions,” he tweeted. He extended heartfelt thanks to the film’s director, Koratala Siva, for crafting such an engaging story filled with drama and emotion. Jr. NTR also praised his composer, Anirudh Ravichander, whose music and background score played a crucial role in bringing the world of *Devara* to life. Special acknowledgements were also given to producers Harikrishna Kosaraju and Sudhakar Mikkilineni, as well as to key technical contributors like Rathnavelu, Sabu Cyril, and Sreekar Prasad.
Jr. NTR’s message to his fans was filled with appreciation for their unwavering support. He expressed how witnessing their celebrations for *Devara* made him elated and proud. He further promised to keep entertaining them in the future, showcasing his deep connection with his audience. The film’s success marks a moment of joy for Jr. NTR’s fans, who have been eagerly waiting for this release. Looking ahead, Jr. NTR has exciting projects lined up. He will be starring in *War 2*, a Bollywood action film alongside Hrithik Roshan, which has already generated massive buzz. Additionally, Jr. NTR is set to collaborate with renowned director Prashant Neel, further cementing his status as one of the most sought-after actors in the Indian film industry. Fans can expect more thrilling performances and blockbuster hits in the coming years.
SS Rajamouli’s Myth Is Broken: SS Karthikeya
Young Tiger NTR teamed up with director Rajamouli for four times and Tarak’s immediate films after that ended up as flops at the box office. It happened thrice and everyone expected that NTR’s latest release Devara would also become a flop as his previous film was RRR with Rajamouli. But, Devara is gaining positive talk and it means that Rajamouli’s myth has been broken. NTR scored flops with Subbu, Andhrawala and Kantri earlier when he teamed up with SSR for the films Student No.1, Simhadri and Yamadonga.
Rajamouli’s son Karthikeya has opened up on the same. He wrote on X confirming that the myth has been broken after 23 years. “23 years of MYTH. Finally it was broken where it all began by the MAN HIMSELF on the SAME DAY again. Growing up watching him closely and now witnessing his wonders is what makes him so special to Telugu cinema. ???? Absolutely Speechless. I’ve been screaming to say this. For all the fans.. this is the gift he’s given us to celebrate… #Devara – THE BIGGEST MASS CELEBRATION IN CINEMA… And now the madness itself will speak. ALL HAIL THE TIGER” wrote Karthikaya on X.
ఏమప్పా జగన్..మూడు నెలలకే పిచ్చి పట్టిందా..? | Janasena Sujatha Satires On YS Jagan Speech
ఏమప్పా జగన్..మూడు నెలలకే పిచ్చి పట్టిందా..? | Janasena Sujatha Satires On YS Jagan Speech
YS Sharmila Fires On CM Chandrababu, Dy CM Pawana Kalyan And YS Jagan | Ntv
YS Sharmila Fires On CM Chandrababu, Dy CM Pawana Kalyan And YS Jagan | Ntv
YS Jagan Reacts On His Tirumala Tour Cancel | TTD Prasadam Controversy
YS Jagan Reacts On His Tirumala Tour Cancel | TTD Prasadam Controversy
YS Jagan Tirumala Tour : అప్పుడు రాని వివాదం ఇప్పుడెందుకు వస్తోంది : Ambati Rambabu
YS Jagan Tirumala Tour : అప్పుడు రాని వివాదం ఇప్పుడెందుకు వస్తోంది : Ambati Rambabu
విశాఖ ఉక్కుకు ఊపిరి…Vishaka Steel Plant To Merge In SAIL | Central Govt
విశాఖ ఉక్కుకు ఊపిరి…Vishaka Steel Plant To Merge In SAIL | Central Govt