మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో ప్రియాంక చోప్రా?

మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ప్రియాంక చోప్రా గాయ‌కుడు, న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికాలో సెటిలయ్యాక కేవ‌లం హాలీవుడ్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తోంది. సిటాడెల్ సీజ‌న్- 1 లో న‌టించిన పీసీ ఇప్పుడు సీజ‌న్ 2లో కూడా న‌టిస్తోంది. అయితే ప్రియాంక చోప్రా హిందీ చిత్ర‌సీమ‌కు తిరిగి వ‌చ్చేదెప్పుడు? అంటూ అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇంత‌కుముందు ఫ‌ర్హాన్ అక్త‌ర్ దర్శ‌క‌త్వంలో ‘జీలే జ‌రా’ చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేసింది. కానీ ఈ సినిమా […]

Miss You Movie Review

Miss You is a 2024 Tamil language romantic comedy film written and directed by N.Rajasekar. The film is dubbed into Telugu and has the same title. It has Siddharth & Ashika Ranganath playing the lead roles while Karunakaran, Balasaravanan, Maaran, Sastika Rajendran, Sarath Lohithaswa, Jeyaprakash, Anupama, Ponvannan, Naren, & others are seen in important supporting […]

రాబిన్ హుడ్.. మైత్రీ సంక్రాంతి స్కెచ్ మామూలుగా లేదు!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరైన హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తన అప్ కమింగ్ మూవీ రాబిన్ హుడ్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎలా అయినా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. రాబిన్ హుడ్ కూడా అలరిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఆ […]

నాగార్జున ప‌రువు న‌ష్టం దావా స్కిప్ కొట్టిన సురేఖ‌!

అక్కినేని కుటుబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మ‌య్యాయో తెలిసిందే. దీంతో నాగార్జున ఆమెపై ప‌రువు న‌ష్టం దావా కేసు కూడా వేసారు. ప్ర‌తిగా సురేఖ దిగొచ్చి స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసారు. ఈ పిటీష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన నాంప‌ల్లి కోర్టు సురేఖ‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈనెల 12న సురేఖ వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. అయితే నిన్న జ‌రిగిన విచార‌ణ‌కు మాత్రం సురేఖ హాజ‌ర‌వ్వలేదు. ప‌లు కార్య‌క్ర‌మాల […]

జానీ మాస్ట‌ర్ కంబ్యాక్ గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా?

అత్యాచారం ఆరోపణ కేసులో కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అరెస్ట్ ఆ మధ్య ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఈ కేసు ప‌డ‌టంతో చేతి వ‌ర‌కూ వ‌చ్చిన జాతీయ అవార్డు సైతం రాకుండా పోయింది. అందుకోవ‌డానికి అన‌ర్హుడంటూ అవార్డు చేజారింది. కోర్టు అవార్డు కోసం మ‌ధ్యంతర బెయిల్ ఇచ్చినా క‌మిటీ తిర‌స్క‌రించ‌డంతో జానీ ఎంతో నిరుత్సాహ‌నికి గుర‌య్యాడు. వ‌చ్చిన బెయిల్ సైతం ర‌ద్దు చేయించుకున్నాడు. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో జానీ మ‌ళ్లీ […]

ధనుష్ తో వివాదం.. తొలిసారిగా నోరు విప్పిన నయన్!

ఇటీవల ధనుష్ – నయనతార మధ్య నెలకొన్న వివాదం కొన్ని రోజులపాటు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా నడిచింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ’ నెట్‌ఫ్లిక్స్ ఇండియా డాక్యుమెంటరీ విడుదల నేపథ్యంలో, ధనుష్ ను విమర్శిస్తూ నయన్ రాసిన ఓపెన్ లెటర్ పెద్ద దుమారం రేపింది. ఇది తన డాక్యుమెంటరీకి ప్రచారం చేసుకోడానికి వాడిన పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ధనుష్ తో వివాదంపై ఎట్టకేలకు తొలిసారి నయనతార […]

అల్లు అర్జున్.. ఐ లవ్ యూ: రాజేంద్రప్రసాద్

అల్లు అర్జున్ నటించిన ”పుష్ప 2: ది రూల్” సినిమాపై ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘హరికథ’ వెబ్ సిరీస్ ఈవెంట్‌లో “నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో” అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. బన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ కథనాలు ప్రచారంలోకి రావడంతో, ఈ ఇష్యూపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ […]

షెకావ‌త్ స‌ర్ తో యానిమ‌ల్ బ్యూటీ రొమాన్స్!

ఫ‌హాద్ ఫాజిల్ ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. మాలీవుడ్ లో ఎంతో పెద్ద స్టార్ అయినా? తన స్టార్ డ‌మ్ రెట్టింపు అవ్వ‌డానికి కార‌ణం మాత్రం టాలీవుడ్ అన్న‌ది వాస్త‌వం. ‘పుష్ప’ సినిమాలోకి ప‌హాద్ ఎంట‌ర్ అయిన త‌ర్వాత న‌టుడిగా ఫ‌హాద్ కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ల‌యాళంలో న‌టించిన సినిమాలు సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ అనువాదం అవ్వ‌డం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న సినిమాలు కేవ‌లం మాలీవుడ్ కే […]

స్పిరిట్.. ప్రభాస్ ఇలా ఉంటే అరాచకమే..

ప్రభాస్ ప్రతీ సినిమాతో కూడా పాన్ ఇండియా స్టార్‌గా తన క్రేజ్‌ని మరో స్థాయికి తీసుకువెళుతున్నాడు. ప్రస్తుతం ఏ హీరోకు లేనంత స్టార్ లైనప్ ఆయన సొంతం. నెవ్వర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ త్వరలో స్టార్ట్ చేయబోయే కొత్త సినిమా ‘స్పిరిట్’ గురించి భారీ ఆసక్తి నెలకొంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనే కాదు అభిమానులలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ పోలీస్ గెటప్‌లో […]

ఆయ‌న వెన‌క్కి త‌గ్గితే చ‌ర‌ణ్ చెల‌రేగిపోయేలా!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న `గేమ్ ఛేంజ‌ర్` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి దేశ‌మంతా ప్ర‌చారం చేయబోతున్నారు. ఈసినిమాపై అంచ‌నాలు ఇప్ప‌టికే పీక్స్ చేరాయి. ముఖ్యంగా ఈ సినిమా స‌క్సెస్ శంక‌ర్ కి అత్యంత కీల‌క‌మైంది. ఈ హిట్ తో త‌న‌పై కోలీవుడ్ లో త‌న‌పై ఉన్న విమ‌ర్శ‌ల‌న్నింటికి చెక్ పెట్టాల‌ని ఎంతో ప్రీ ప్లాన్డ్ గా రంగంలోకి దిగి చేసిన ప్రాజెక్ట్ […]

దిల్లీలో దేశ ప్ర‌ధానితో స్టార్ల భేటీ దేనికోసం?

నిరంత‌ర ప్ర‌జాకార్య‌క్ర‌మాలు, పార్టీ కార్య‌క‌లాపాల‌తో త‌ల‌మున‌క‌లుగా ఉండే రాజ‌కీయ నాయ‌కులు సినీతార‌ల కోసం స‌మ‌యం కేటాయించ‌డం చాలా అరుదైన విష‌యం. సాక్షాత్తూ దేశ ప్ర‌ధాని ఇప్పుడు సినిమా స్టార్లతో స‌మావేశం కోసం స‌మ‌యం కేటాయించారు. అయితే ఈ స‌మావేశానికి అంత‌టి ప్రాధాన్య‌త ఉందా? ఈ మంగ‌ళ‌వారం నాడు కపూర్ కుటుంబ సభ్యులు – ఖాన్‌లు.. ఇత‌ర‌ బాలీవుడ్ తారలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేక సమావేశం కోసం న్యూఢిల్లీకి వెళ్లారు. రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని […]

నటుడిని కాక‌పోతే అండర్‌వరల్డ్‌లో ఉండేవాడిని

తాను న‌టుడిని కాక‌పోయి ఉంటే, పాతాళంలోకి ప‌డిపోయేవాడిన‌ని, అండ‌ర్ వ‌ర‌ల్డ్‌లో ఉండేవాడిని అని అన్నారు ప్ర‌ముఖ‌ న‌టుడు నానా ప‌టేక‌ర్. నేను చాలా హింసాత్మక వ్య‌క్తిని. ఎక్కువగా మాట్లాడను. నేను చేసే ప‌నితో మాట్లాడటానికి ప్ర‌య‌త్నిస్తాను. నేను ఇప్పుడు తక్కువ హింసాత్మకంగా ఉన్నాను. కానీ ఈ రోజు కూడా ఎవరైనా నన్ను టార్గెట్ చేస్తే వారిని కొట్టేస్తాను! అని అన్నారు. నేను నటుడిని కాకపోతే పాతాళంలో ఉండేవాడిని.. దీని గురించి చాలా సీరియస్‌గా ఉన్నాను.. అని త‌న‌లోని […]

హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌తో రాయన్‌ ఏంటో కథ..!

ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించి, హీరోగా నటించిన ‘రాయన్‌’ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా అన్ని వర్గాల వారిని మెప్పిస్తోంది. అన్ని భాషల్లోనూ రాయన్‌కి మంచి స్పందన లభించింది. రాయన్ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తూ ఉన్నాడు. ఆ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ‘కుబేరా’ సినిమాను […]

అప్పుడు చిరుతో ఇప్పుడు చ‌ర‌ణ్‌తో

టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ల ప్ర‌వేశం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అమితా బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, బాబి డియోల్, అర్జున్ రాంపాల్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి స్టార్లు గ‌తంలో తెలుగు సినిమాల్లో న‌టించారు. అమితాబ్, బాబి డియోల్ ఇటీవ‌ల వ‌రుసగా సౌత్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. క‌ల్కి 2898 ఏడిలో అమితాబ్ న‌టించారు. త‌ద‌ప‌రి ఈ సినిమా సీక్వెల్ లోను ఆయ‌న క‌నిపిస్తారు. మ‌రోవైపు బాబి డియోల్ యానిమ‌ల్, కంగువ త‌ర్వాత బాల‌కృష్ణ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గానే […]

బిగ్ బీని టచ్ చేసిన పుష్ప రాజ్..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 సంచలనాల గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. పుష్ప 1 తో పోల్చితే కథ పరంగా పార్ట్ 2 పెద్దగా ఏమి లేకపోయినా సరే పుష్ప 2 మొత్తాన్ని కూడా అల్లు అర్జున్ భుజాన వేసుకుని నడిపించేశాడు. ఐతే ఈ సినిమా చేస్తున్న బాక్సాఫీస్ హంగామా చూసి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా […]

మంచు మనోజ్ కడుపు, వెన్నెముకలో గాయాలు… విష్ణు కీలక నిర్ణయం!!

ఆస్తుల విషయంలో మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారంటూ కూడా ప్రచారం తీవ్రంగా జరిగింది. ఈ నేపథ్యంలో విష్ణు పీఅర్వో టీమ్ స్పందించింది.. అదంతా అసత్య ప్రచారం అని కొట్టివేసింది. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. […]