ఫోటోటాక్: క్లేవేజ్ అందాలతో ఎరుపెక్కించిన బ్యూటీ

అందం డెఫినిషన్ రాశీఖన్నా. ఆ అందానికి ఫిదా కాని వాళ్లున్నారా? రాశీ రెగ్యులర్ ఫోటోషూట్లతో ఇటీవల ఇన్ స్టా షేక్ అవుతోంది. మునపటికన్నా గ్లామర్ ఎలివేషన్స్ లో కొన్ని కొన్ని సార్లు హద్దులు సైతం దాటేస్తుంది. క్లీవేజ్.. బ్యాక్ లెస్ లుక్ తో చెలరేగిపోవడం సంచలనం అవుతోంది.

తాజాగా అమ్మడు రెడ్ హాట్ లో క్లీవేజ్ మంటలు రేపింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో రాశులన్నీ దారబోసింది. ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్లో మటలు రేపుతుంది. హెవీ మేకప్ తో పాటు పెదవులకు పూసిన రెడ్ కలర్ లిప్ స్టిక్ దుస్తుల్నే డామినేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కుర్రకారు కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు. ఇక ఈ ఫోటో రాశీ బాగా స్లిమ్ లుక్ కనిపిస్తుంది. బొద్దు అదాన్ని పూర్తిగా తరిగించేసినట్లు కనిపిస్తుంది.

రాశీ రెగ్యుల్ ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడి జిమ్ లుక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. రాశి ఖన్నా హైదరాబాద్ లోని జిమ్ వెలుపల రోజూ కనిపిస్తుంది. లాక్ డౌన్ లో రాశీ మరింతగా ఆరోగ్యంపై దృష్టి సారించింది. ఆమె జిమ్ వేర్స్ లో కూడా స్టైల్ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. స్టన్నర్ యాబ్స్ తో షేక్ చేస్తోంది.

ఇక కెరీర్ సంగతి చూస్తే ప్రస్తుతం గోపీచంద్ సరసన `పక్కా కమర్శియల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అక్కినేని వారసుడు నాగచైత్య సరసన `థాంక్యూ ` చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

తెలుగు లో ఈ రెండు మినహా కోలీవుడ్ లో ఆరు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో మళ్లీ `యోధ` సినిమాతో కంబ్యాక్ అవుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత అక్కడ రీలాంచ్ అవుతుంది. తొలుత `మద్రాస్ కేఫ్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఆశించిన విధంగా కెరీర్ బిల్డ్ అవ్వలేదు. దీంతో తెలుగు చిత్రాలపై మనసు పెట్టి సక్సెస్ అయింది. మళ్లీ రీలాంచ్ కి రెడీ అయింది.