పిక్ స్టోరీ: శ్రీరెడ్డి హాట్ పిక్స్ వేడిని తట్టుకోలేం బాబోయ్

కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. అయితే క్రమంగా ఆ వ్యవహారం చల్లబడిపోయింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నై లో సెటిలైంది.

కాస్టింగ్ కౌచ్ తో పనవ్వట్లేదు కాబట్టి నిత్యం కొంత మంది హీరోయిన్లను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. వీటికి తోడు ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

తన భారీ అందాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో నిత్యం పోస్ట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ వాటికి కవ్వించే క్యాప్షన్లు ఇవ్వడంలో శ్రీరెడ్డి స్టైల్ వేరు. ఇక ఆమె ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న ఫోటోలని తీసుకోండి. హాట్ నెస్ కే హాట్ హాట్ అనిపించేలా ఉన్నాయిగా.

మరి ఈ అందాల ఎరతో శ్రీ రెడ్డికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏవైనా అవకాశాలు వస్తాయా?