కంపెనీలకు ఆధార్ నంబర్..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

కరోనా మహమ్మారి లాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్ కేటాయించేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్దం చేస్తోంది. పరిశ్రమ ఆధార్ పేరిట ప్రత్యేక సంఖ్య కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని […]