కరోనాతో ట్రంప్ ఓడిపోతే వాళ్ల ఫ్రెండ్ మోడీ ఓడిపోయినట్లేనా?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికా ఎన్నికల వేళ అక్కడి రాజకీయాలను వణికిస్తోంది. ట్రంప్ అమెరికా ఎకానమీని పెంచాలని చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. కానీ ట్రంప్ మీద ఎందుకో అమెరికన్స్ కు నమ్మకం లేక అన్ని సర్వేల్లో వెనుకబడుతున్నాడు. ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ సర్వేల్లో ముందంజలో ఉంటున్నాడు. కొందరు బిడెన్ నే గెలిపిస్తాము అని చెప్తున్నారు. కరోనాను ట్రంప్ సరిగా హ్యాండిల్ చేయలేదు అనే ఆరోపణలున్నాయి.. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ట్రంప్ […]