కల్కి నాగ్ అశ్విన్.. ఆ ఇద్దరే అతని అసలు బలం
నాగ్ అశ్విన్ తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరొందారు. శేఖర్ కమ్ముల దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన అతను ఆ తరువాత డైరెక్టర్ గా మారాలని చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. ఫైనల్ గా నాగ్ అశ్విన్ తన తొలి సినిమా “ఎవడే సుబ్రహ్మణ్యం” ద్వారా 2015 లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ కూతుర్లు స్వప్న, ప్రియాంక దత్ ఇద్దరు ఈ […]