మరో ‘సెంచరీ’ కొట్టిన కుట్టి బ్రదర్స్‌

ఒక వైపు హిందీ, తెలుగు ఇతర భాషల సినిమా ఇండస్ట్రీల్లో సక్సెస్‌ రేటు దారుణంగా పడిపోతున్న ఈ సమయంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా భారీ విజయాలు నమోదు అవుతున్నాయి. చిన్న బడ్జెట్‌ సినిమాలుగా రూపొంది వందల కోట్లు వసూళ్లు చేసిన మలయాళ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి మలయాళ సినిమాల జోరు మొదలు అయ్యింది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల […]