ఎక్స్ క్లూజివ్: ఆచార్య ఈవెంట్ కు.. పవన్ కళ్యాణ్, కేటీఆర్. ?
మెగా మూవీ.. ఆచార్య ప్రీ ఈవెంట్ ను విజయవాడ లో చేస్తున్నారని.. దానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధి అని.. నిన్నటి దాకా మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా నడిచాయి.. నిజానికి ఈ వార్త లో నిజం లేకపోలేదు.. మాకున్న సమాచారం ప్రకారం.. మూవీ టీం.. ఈ దిశగా బాగా ప్రయత్నం చేసింది.. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ ఈవెంట్ కు రావటానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.. ఇది నిన్న సాయంత్రం వరకు జరిగిన […]