విల‌న్‌ని కూడా హీరోలానే ఆరాధించారు!

విల‌న్ గా న‌టించ‌డం అంటే స‌వాల్ తో కూడుకున్న‌ది. అయితే విల‌న్ పాత్ర‌లు కూడా హీరోల‌కు స‌మానంగా ఆద‌ర‌ణ పొందుతున్నాయ‌ని, విలన్ పాత్రలు తనకు హీరోలకు ధీటుగా సమానమైన ప్రేమను అందించాయని న‌టుడు అశుతోష్ రాణా వ్యాఖ్యానించారు. వెండితెర‌పై ప్ర‌తినాయ‌క‌ పాత్రలతో మెప్పించిన మేటి న‌టుడు అశుతోష్. ఇప్పుడు అతడు ‘మ‌ర్డ‌ర్ ఇన్ మహిమ్‌’లో విజ‌య్ రాజ్ తో క‌లిసి న‌టిపిస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రముఖ నటులు ఎలాంటి సినిమాటిక్ మ్యాజిక్‌ను తెరపైకి తెస్తారో చూడాలని అభిమానులు […]