లేత బుగ్గల అందగాడు…జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు!

ఏమండి లేత బుగ్గల లాయరు గారూ అంటూ అందాల తార చంద్రకళ టీజ్ చేస్తూ ఉంటే అన్నవరం దేవాలయ పరిసరాలలోని ఉద్యానవనంలో ఆరడుగుల అందగాడు శరత్ బాబు డ్యూయెట్ పాడారు. ఆ డ్యూయెట్ శరత్ బాబు ఫస్ట్ సారి హీరోగా నటించిన రామరాజ్యం మూవీలోనిది. తొలి సినిమాలోనే బ్రహ్మాండమైన డ్యూయెట్ పడింది. అది కూడా అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న చంద్రకళతో. బాలూ గళంలోని చురుకుతనాన్ని తన 21 ఏళ్ళ దుడుకు తనంతో చక్కగా బాలన్స్ […]